Blender/C2/Moving-in-3D-Space/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:37, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration | |
00:04 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. | |
00:07 | ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి ఉంటుంది. | |
00:17 | ఈ స్క్రిప్ట్ భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది. | |
00:26 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, File Browser మరియుInfo Panel అంటే ఏమిటో మరియు రెండింటిలో లభ్యమయ్యే వివిధ ఎంపికల గురించి తెలుసుకుంటాం. | |
00:38 | Blender ను మీ సిస్టమ్లో ఎలా ఇంస్టాల్ చేయాలో మీకు తెలుసు అని నేను అనుకుంటాను. | |
00:43 | లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blender ను చూడండి. | |
00:50 | బ్లెండర్ లో Navigation మీరు కలిగి ఉన్న mouse రకం పై ఆధారపడి ఉంటుంది- | |
00:56 | 3 button mouse | |
00:58 | లేదా 2 button mouse | |
01:00 | wheel తో కలది. | |
01:05 | నేను ఒక wheel తో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం ఉపయోగిస్తున్నాను. | |
01:13 | మనం చూసే మొదటి చర్య Panning ఒక వీక్షణ. | |
01:17 | mouseమరియు కీబోర్డును ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. | |
01:22 | మొదటది, మనము mouse wheel లేదాscroll తో Shift కీని ఉపయోగించడం. | |
01:27 | shift పట్టుకొని mouse-wheel ని క్రిందికి నొక్కండి మరియు mouse ని కదిలించండి. | |
01:41 | mouse కదిలే దిశలో pan దృశ్యాలు లు ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంటాయి. | |
01:48 | ఇప్పుడు, 'Shift' పట్టుకొని mouse wheel ని పైకి మరియు క్రిందికి కదిలించండి. | |
02:00 | pan దృశ్యాలు పైకి మరియు క్రిందికి కదులుతుంటాయి. ఇది Panning వీక్షణ యొక్క రెండవ పద్ధతి. | |
02:06 | 'Shift' పట్టుకొని mouse wheel ను క్రిందికి కదిలించండి. view పైన కనిపిస్తుంది. | |
02:19 | 'Shift' పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. view క్రిందికి కనిపిస్తుంది. | |
02:33 | 'Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheel తో ఉపయోగించడం. | |
02:40 | 'Ctrl పట్టుకొని mouse wheel ను కదిలించండి. view pans ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి వస్తుంది. | |
02:55 | Ctrl పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి.view కుడి వైపుకి కనిపిస్తుంది. | |
03:09 | Ctrl పట్టుకొని mouse wheel ను క్రిందికి కదిలించండి. వీక్షణ ఎడమవైపుకి కనిపిస్తుంది. | |
03:22 | మీరు మీ numpad కీలను pan view కు కూడా ఉపయోగించవచ్చు. | |
03:29 | Ctrl మరియు numpad 2 పట్టుకొని ఉంచండి, వీక్షణ పైకి కనిపిస్తుంది. | |
03:37 | Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, వీక్షణ క్రిందికి కనిపిస్తుంది. | |
03:46 | Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వీక్షణ ఎడమ వైపుకు కనిపిస్తుంది. | |
03:55 | Ctrl మరియు numpad 6 పట్టుకొని ఉంచండి, వీక్షణ కుడి వైపుకు కనిపిస్తుంది. | |
04:03 | మీరు laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి. numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి. | |
04:19 | మనం చూసే తదుపరి చర్య వీక్షణ ను తిప్పడం. | |
04:24 | మీ mouse wheel ను క్రిందికి నొక్కండి మరియు ఒక చదరపు నమూనాలో mouse ను కదిలించండి. | |
04:33 | అది మనకు turntable రొటేషన్ ను ఇస్తుంది. | |
04:39 | మీరు బ్లెండర్లో rotation యొక్క Trackball రకాన్ని కొంచెం ఎక్కువ సౌలభ్యత కొరకు ఉపయోగించవచ్చు. | |
04:49 | దీని కోసం, మీరు User Preferences window లో Turntable ఎంపికను Trackball కు మార్చవలసి ఉంటుంది. | |
04:57 | దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి. </p> | |
05:05 | వీక్షణను ను | |
05:08 | ఎడమ నుండి కుడికి లేదా పైకి మరియు క్రిందికి తిప్పడం చేయవచ్చు. | |
05:13 | ఇప్పుడు మనం వీక్షణను ఎడమ నుండి కుడి వైపుకి rotate చేద్దాం. | |
05:19 | Ctrl, alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వీక్షణ ఎడమ నుండి కుడివైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతుంది. | |
05:35 | Ctrl, alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వీక్షణ ఎడమ వైపుకు తిరుగుతుంది. | |
05:47 | Ctrl, alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వీక్షణకుడివైపుకు తిరుగుతుంది. </p> | |
06:00 | మీరు shortcut కీలు 4 మరియు 6 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు. | |
06:07 | numpad 4 నొక్కండి, వీక్షణ ఎడమ వైపుకు తిరుగుతుంది. | |
06:16 | numpad 6 నొక్కండి, వీక్షణ కుడివైపుకు తిరుగుతుంది. | |
06:26 | ఇప్పుడు మనము వీక్షణను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము. | |
06:30 | Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వీక్షణ పైకి మరియు క్రిందికి తిరుగుతుంది. | |
06:45 | Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వీక్షణ క్రిందికి తిరుగుతుంది. | |
06:58 | Shift, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వీక్షణ పైకి తిరుగుతుంది. | |
07:10 | మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు. | |
07:16 | numpad 2 నొక్కండి, వీక్షణ పైకి తిరుగుతుంది. | |
07:23 | numpad 8 నొక్కండి, వీక్షణ క్రిందికి తిరుగుతుంది. | |
07:32 | చివరి చర్యగా view ని Zoom చేయండి. | |
07:36 | mouse-wheel ను zoom in చేయడానికి పైకి కదిలించండి. | |
07:43 | mouse wheel నుzoom out చేయడానికి క్రిందికి కదిలించండి. సులువు! ఇది కాదా? | |
07:51 | shortcut కోసం, numpad లో plus మరియు minus కీలను ఉపయోగించండి. | |
07:58 | numpad '+' ను zoom-in చేయడానికి నొక్కండి. | |
08:04 | numpad '–' ను zoom-out చేయడానికి నొక్కండి. | |
08:10 | దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది. | |
08:18 | ఇప్పుడు pan, rotate ను మరియు 3D view zoom ను ప్రయత్నించండి. All the best! | |
08:27 | ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది. | |
08:37 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై అందుబాటులో ఉంది-oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro. | |
08:57 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్- | |
08:59 | conducts workshops using spoken tutorials; | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది; |
09:03 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది. | |
09:07 | మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org | |
09:15 | మీకు ధన్యవాదాలు. | |
09:17 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. |