Blender/C2/Installation-Process-for-Windows/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:34, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration | ||
00:04 | Blender ట్యుటోరియల్స్ సిరీస్ కు స్వాగతం. | ||
00:08 | ఈ ట్యుటోరియల్ blender 2.59 ను Windows Operating System పై ఎలా ఇన్స్టాల్ మరియు run చేయాలి అనే దాని గురించి ఉంటుంది. | ||
00:21 | ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP operating system ను ఉపయోగించుచున్నాను. | ||
00:28 | ఈ లిపిని Chirag Raman అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది. | ||
00:37 | మీ ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. నేను Firefox 3.09 ఉపయోగిస్తున్నాను. address bar, లో: 'www.blender.org' టైప్ చేయండి మరియు Enter key ను నొక్కండి. | ||
00:54 | ఇది మిమ్మల్ని అధికారిక Blender వెబ్ సైట్ లోకి తీసుకెళ్తుంది. | ||
01:01 | Blender ఉచితం మరియు open source. | ||
01:05 | installer లేదా source code బ్లెండర్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. | ||
01:10 | ఇక్కడ Download' బ్లెండర్ link page కి కుడి వైపు క్రింద ఉన్న header 'లో ఉంటుంది. | ||
01:15 | డౌన్ లోడ్ page కు తీసుకెళ్లడానికి మనం ఈ లింకుపై క్లిక్ చేద్దాం. | ||
01:22 | మీరు గమనిస్తే, ఇది బ్లెండర్ యొక్క తాజా స్థిరమైన వెర్షన్. | ||
01:28 | మీకు ఇక్కడ రెండు ఎంపికలు ఉన్నాయి - 32 bit లేదా 64 bit installer. | 01:39 | మీరు మీ కంప్యూటర్ కి వర్తించే దానిపై ఆధారపడి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. |
01:44 | 32-BITమరియు 64-BIT సిస్టంల గురించి అర్థం చేసుకోవడానికి, మా ట్యుటోరియల్ Blender Hardware Requirements ను చూడండి. | ||
01:56 | వెబ్ సైట్ జిప్ గల బ్లెండర్ ప్రోగ్రామ్ ఫైల్లను కూడా అందిస్తుంది. | ||
02:01 | ఈ ఆర్కైవ్ బ్లెండర్ ను run చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్లను కలిగి ఉంటుంది.
| ||
02:06 | మీరు మీ ఎంపిక యొక్క ఫోల్డర్ కు ఫైళ్లనుunzip మరియు extract చేయండి మరియు బ్లెండర్ ఎక్జిక్యూటబుల్ కు అమలు చేయండి. | ||
02:15 | నన్ను ప్రదర్శించనివ్వండి. | ||
02:17 | installer మరియు archive కు మధ్య ప్రధాన తేడా ఏమిటంటే | ||
02:22 | installer Blender application files ను C DRIVE Program Files లో ఉంచుతుంది మరియు start మెను లో ఐకాన్ ను సెట్ అప్ చేస్తుంది, | ||
02:31 | డెస్క్ టాప్ పై ఉన్న icon ".blend" ఫైళ్లను అప్రమేయంగా blender తో తెరుస్తుంది. | ||
02:40 | zip archive అన్ని application files కలిగి ఉంటుంది మరియు ఎగ్జిక్యూటబుల్ కావలసిన బ్లెండర్ ఫైళ్లను ఒక్క ఫోల్డర్ లో ఉంచుతుంది | ||
02:48 | ఇది కంప్యూటర్ లో ఏదైనా driveకు కాపీ చేయబడుతుంది. | ||
02:53 | ఇప్పుడు, నేను నా మెషిన్ కోసంarchive ను ఉపయోగించాలనుకుంటే, నాకు 32-Bit ఆర్కైవ్ అవసరం. | ||
03:02 | 32-Bit ఆర్కైవ్ కోసం download link పై లెఫ్ట్ క్లిక్ చేయండి మరియు డౌన్ లోడ్ మొదలవుతుంది. | ||
03:09 | నేను ముందు చెప్పినట్లుగా, నా ఇంటర్నెట్ బ్రౌజర్ Firefox 3.09. | ||
03:16 | ఇక్కడ చూపిన డౌన్లోడ్ దశలు అన్ని ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లలోనూ అలాగే ఉంటాయి. | ||
03:23 | మీరు ఇక్కడ download పురోగతి ను చూడవచ్చు. | ||
03:26 | నిలువు ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న ఈ సమాంతర డౌన్లోడ్ బార్ డౌన్ లోడ్ ఎంత జరిగింది అనేదాన్ని చూపుతుంది. | ||
03:44 | డౌన్ లోడ్ వేగం మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఫై ఆధారపడి ఉంటుంది. | ||
03:48 | దయచేసి ఇది పూర్తి అయ్యే వరకు వేచి ఉండండి. | ||
04:02 | archive ను extract చేయుటకు,మొదటగా download పై రైట్ క్లిక్ చేయండి.
| ||
04:08 | Open containing folder లెఫ్ట్ క్లిక్ చేయండి. zip పై లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి. | ||
04:16 | ఇది Winzip లాంటి archiver లో తెరుచుకుంటుంది, ఇది ఏదైనా windows మెషిన్ లో డిఫాల్ట్ గా వ్యవస్థాపించబడుతుంది. | ||
04:24 | Extract పై లెఫ్ట్ క్లిక్ చేయండి. జాబితా నుండి మీ గమ్యపు ఫోల్డర్ ను ఎంచుకోండి. | ||
04:32 | నేను My Documents కు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. Extract లెఫ్ట్ క్లిక్ చేయండి. | ||
04:40 | ఈ ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న పురోగతి బార్ ఎంత ఎక్స్ట్రాక్ట్ జరిగిందో చూపిస్తుంది. | ||
04:56 | ఇప్పుడు, మీరు మీ screen' పై ఎక్స్ట్రాక్ట్ అయినా ఫోల్డర్ ను చూడవచ్చు. | ||
05:00 | ఫోల్డర్ ను తెరవడానికి డబుల్ లెఫ్ట్ క్లిక్ చేయండి. Blender executable డబుల్ లెఫ్ట్ క్లిక్ చేయండి. | ||
05:08 | Windowsఒక security warning - "The publisher could not be verified" ను చూపిస్తుంది. | ||
05:14 | దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ ఫై క్లిక్ చేయండి. మీరు మంచిగా వెళ్లవచ్చు. | ||
05:27 | ఇప్పుడు, మీరు installer ఉపయోగించాలనుకుంటే, బ్లెండర్ వెబ్ సైట్ కు తిరిగి వెళ్దాం. | ||
05:35 | పేజీ ఎగువన ఉన్న Download పై క్లిక్ చేయండి. ఇది మనల్నిడౌన్ లోడ్ పేజీకి తిరిగి తీసుకెళ్తుంది. | ||
05:44 | నా మెషిన్ కోసం, నాకు 32-Bit installer అవసరం. | ||
05:48 | కాబట్టి, నేను32-Bit Installer కోసం డౌన్ లోడ్ లింక్ పై డబల్ క్లిక్ చేస్తాను మరియు డౌన్ లోడ్ మొదలవుతుంది. | ||
06:03 | ప్రదర్శన సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే బ్లెండర్ వెబ్ సైట్ నుండి నా మెషిన్ లోకి installer ను డౌన్లోడ్ చేసాను. | ||
06:11 | ఇప్పుడు నేను మీకు ఇన్స్టాలేషన్ దశలను చూపిస్తాను. installer Left double click చేయండి. | ||
06:22 | Windows ఒక security warning - The publisher could not be verified" ను చూపిస్తుంది. | ||
06:29 | దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ ఫై క్లిక్ చేయండి. | ||
06:35 | కాబట్టి, ఇది Blender Setup Wizard కనిపించే విధానం. | ||
06:39 | ఇక్కడ, మీరు ఇన్స్టాలేషన్ ప్రక్రియ లో తదుపరి దశకు వెళ్ళడానికి, Next పై క్లిక్ చేయండి. | ||
06:48 | చాలా సాఫ్ట్ వేర్ ల మాదిరిగా, ఇన్స్టాలర్ ఒక License Agreement ను చూపిస్తుంది. | ||
06:53 | మిగిలిన agreementను చూడడానికిPage Down ను నొక్కండి. | ||
07:07 | నేనైతే మీకు దీనిని క్షుణ్ణంగా చదవమని సలహా ఇస్తాను. | ||
07:11 | బ్లెండర్ ఉచితం మరియు open source అని గుర్తుంచుకోండి. | ||
07:14 | మీరు బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయడానికి ఈ License Agreement అంగీకరించాలి. | ||
07:21 | ఇప్పుడు, కొనసాగడానికి I agree బటన్ ఫై క్లిక్ చేయండి. | ||
07:27 | ఈ తదుపరి దశ ఇన్స్టాల్ చేయడానికి భాగాలు ఎంచుకోవడానికి మీకు అనుమతిస్తుంది. | ||
07:32 | నేనైతే డిఫాల్ట్ గా ఎంచుకున్న భాగాలు ఇంస్టాల్ చేసుకోమని సలహా ఇస్తాను మరియు ఇన్స్టలేషన్ కొనసాగించడానికి Nextబటన్ పై క్లిక్ చేయండి. | ||
07:41 | కాబట్టి, ఇక్కడ మీకు ఇన్స్టాల్ బ్లెండర్ కోసం స్థానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. | ||
07:48 | అప్రమేయంగా, Program Files ఫోల్డర్ ఎంచుకోబడింది | ||
07:51 | బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయడానికి ఇది మంచి ప్రదేశం. కాబట్టి, ముందుకు వెళ్లి Install బటన్ ను నొక్కండి. | ||
08:04 | ఆకుపచ్చ స్ట్రిప్స తో ఉన్న ఈ పురోగతి పట్టీ ఎంతవరకు ఇన్స్టాల్ పూర్తయిందో చూపిస్తుంది. | ||
08:10 | సాధారణంగా ఇది పూర్తి కావడానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుంది. | ||
08:33 | ఇది Blender Setup ను పూర్తి చేస్తుంది. | ||
08:36 | బ్లెండర్ మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయబడింది. | ||
08:39 | Run Blender చెక్-బాక్స్ ఎంపిక చేసుకోండి. | ||
08:42 | Finish బటన్ నొక్కండి. | ||
08:45 | బ్లెండర్ ఆటోమేటిక్గా రన్ చేయడాన్ని ప్రారంభించాలి | ||
08:52 | అందించిన Blender binary అసలు సంగ్రహిత డైరెక్టరీలో ఉంది. | ||
08:57 | బ్లెండర్ అదనపు ఆధారాల లేకుండా నేరుగా బాక్స్ నుండి' 'run' 'అవుతుంది. | ||
09:03 | ఏ system library లేదా system preferences మార్చబడలేదు. | ||
09:10 | కాబట్టి, ఈ ట్యుటోరియల్ లో, Blender ను Windows operating system పై ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాము. | ||
09:19 | ఇప్పుడు, బ్లెండర్ వెబ్ సైట్ నుండి బ్లెండర్ ను డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నించండి మరియు మీ మెషీన్లో బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయండి.
| ||
09:28 | ఈ ట్యుటోరియల్ Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది. | ||
09:37 | దీని గురించి మరింత సమాచారం కింది లింకు వద్ద లభిస్తుంది. 'Oscar.iitb.ac.in' | ||
09:45 | మరియు 'spoken-tutorial.org/NMEICT-Intro' .
| ||
09:55 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది;
| ||
10:01 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను కూడా అందిస్తుంది. | ||
10:06 | మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి: 'contact@spoken-tutorial.org' . | ||
10:13 | మాకు సహకరించినందుకు ధన్యవాదాలు | ||
10:16 | మరియు ఇది IIT బొంబాయి నుండి మోనిషా, signing off. |