Blender/C2/Camera-View-Settings/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:14, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:07 | Blender tutorialsసిరీస్ కు స్వాగతం. |
00:11 | ఈ ట్యుటోరియల్ లో 'Navigation-Camera view' గురించి నేర్చుకుందాము |
00:16 | Blender 2.59 లో కెమెరా ను ఎలా నావిగేట్ చేయాలో నేర్చుకుందాం. |
00:21 | ఈ లిపినిChirag Raman అందించారు మరియు Monisha Banerjee చేత సవరించబడింది. |
00:30 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, |
00:32 | కొత్త ‘’’camera view’’’ ను పొందడానికి కెమెరా యొక్క స్థానాన్ని మార్చడం ఎలాగో నేర్చుకుంటాము. |
00:38 | “‘roll,pan,dolly’’’ మరియు camera view ను 'track చేయడం ఎలాగో నేర్చుకుంటాము |
00:43 | మరియు 'fly' 'మోడ్ ఉపయోగించి ఒక కొత్త కెమెరా వీక్షణను ఎలా ఎంచుకోవాలో నేర్చుకుంటాము. |
00:50 | మీ కంప్యూటరులో బ్లెండర్ ను ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలిసుంటుందని నేను భావిస్తున్నాను. |
00:54 | ఒక వేళా లేకపోతే, దయచేసి “‘Installing Blender”’ లో ని ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి. |
01:02 | డిఫాల్ట్ గ బ్లెండర్ తెరుచుకున్నపుడు "’3D view’’’' అనునది "User Perspective view " లో ఉంటుంది. |
01:11 | ఇప్పుడు కెమెరా వీక్షణ కు వెళ్దాము |
01:15 | '3D panel' దిగువ ఎడమ మూలలో ’View’’’'tab కు వెళ్ళండి. |
01:21 | “‘menu’’’ నుండి “Camera”’ ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
01:25 | కీ బోర్డు "shortcut" కోసం "numpad 0"' నొక్కండి. |
01:29 | ఒక వేళా మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను 'numpad' గా మీరు అనుకరించాలి. |
01:36 | numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, 'User Preferences' ట్యుటోరియల్ ను చూడండి. |
01:45 | ఇది ‘’’Camera View”’ |
01:49 | ఆక్టివ్ కెమెరా వ్యూ కు డాటెడ్ బాక్స్ అనునది ఫీల్డ్. |
01:55 | ఈ డాటెడ్ బాక్స్ లో ని అన్ని ఆబ్జెక్ట్ లు అన్వయించబడతాయి. |
02:01 | తరువాతి ట్యుటోరియల్ లో రెండర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటాము. |
02:05
మీ ప్రస్తుత "view point" ను ఆక్టివ్ కెమెరా స్థానాన్ని మరియు ఆధారాన్ని మ్యాచ్ చేయడానికి బ్లెండర్ అనుమతిస్తుంది. | |
02:11 | దీనిని ఎలా చేయాలో తెలుసుకుందాము. |
02:15 | "'perspective view కు తిరిగి వెళ్ళడానికి "Numpad"' జీరో ను నొక్కండి. |
02:20 | కెమెరా వీక్షణ నుండి మరియు స్విచ్ అవడానికి షార్ట్ కట్ "numpad" జీరో అనునది "toggle" గా మీరు చూడవచ్చు. |
02:26 | "mouse wheel" లేదా "'MMB(middle mouse button) ను పట్టుకొని ఉంచండి మరియు కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి. |
02:36 | నేను ఈ లొకేషన్ ను ఎంచుకున్నాను. |
02:40 | Control, Alt & Num-Pad zero ను నొక్కండి. |
02:46 | కెమెరా కొత్త స్థానానికి కదులుతుంది |
02:49 | అదే సమయంలో '3D view' camera view కు మారుతుంది. |
02:54 | కెమెరా లో "rolling,panning,tracking" మొదలగు సంచార చర్యలు నిర్వహించడానికి కూడా బ్లెండర్ మీకు అనుమతిస్తుంది. |
03:03 | ఇప్పుడు మనం వీటిని చూద్దాం. |
03:05 | కెమెరా ను ఎంచుకోవడానికి డాటెడ్ బాక్స్ పైన రైట్ - క్లిక్ చేయండి. |
03:10 | ఇప్పటి నుండి మీరు ఇతర "object" ల ను మార్చడానికి చేయు విధంగా కెమెరా ను"manipulate" చేయవచ్చు. |
03:17 | ఈ చర్యలు నిర్వహించడానికి మీరు camera view లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి. |
03:22 | మొదటి చర్యగా మనం కెమెరా వీక్షణ ను "roll" చేయడం చూస్తాము. |
03:26 | "object rotation mode" కు ప్రవేశించడానికి మీ కీ బోర్డ్ పై "R" ను నొక్కండి. |
03:32 | ఇప్పుడు, మీ 'mouse' ను ఎడమ నుండి కుడికి మరియు పై నుండి కిందికి కదపండి. |
03:42 | డిఫాల్ట్‌గా ఇది కెమెరాను దాని స్థానిక z- అక్షంలో తిప్పుతుంది, అనగా కెమెరా వీక్షణ లోనికి వెళ్లే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ. |
03:53 | చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ ఫై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై 'Esc' నొక్కండి. |
03:58 | ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వీక్షణ కు తీసుకెళ్తుంది. |
04:04 | ఇప్పుడు, మనము చూసే తదుపరి చర్య 'panning' 'కెమెరా వీక్షణ. |
04:09 | 'Panning' 2 దిశలలో ఉంటుంది - ఎడమ నుండి కుడికి లేదా పైకి నుండి క్రిందికి. |
04:15 | object rotation mode' కు ప్రవేశించడానికి R నొక్కండి. X ని రెండుసార్లు నొక్కండి. |
04:22 | మొదటి X rotation ను global X-axis కు లాక్ చేస్తుంది. |
04:26 | రెండవ X భ్రమణాన్ని local X-axis కు లాక్ చేస్తుంది. |
04:31 | 'global' మరియు 'local' ట్రాన్స్‌ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం.</p> |
04:38 | ఇప్పుడు 'mouse ను పైకి మరియు క్రిందికి కదిలించండి. |
04:42 | Camera view పైకి మరియు క్రిందికి కదులుతుంది. |
04:47 | ఇప్పుడు, 'Y' ను రెండుసార్లు నొక్కండి. |
04:51 | మొదటి 'Y' రొటేషన్ ని global y axis కు లాక్ చేస్తుంది. |
04:56 | రెండవ y రొటేషన్ ని local y axis కు లాక్ చేస్తుంది. |
05:00 | ఇప్పుడు, 'mouse' ను ఎడమ నుండి కుడికి కదిలించండి. |
05:05 | Camera view ఎడమ నుండి కుడికి మరియు వైస్ వెర్సా కు కదులుతుంది. |
05:12 | కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి. |
05:16 | తరువాత, మనం కెమెరా వీక్షణను dolly చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. |
05:21 | మొదటది, కెమెరాను పట్టుకోడానికి G ని నొక్కండి. |
05:25 | Mouse wheel లేదాMMB పట్టుకొని ఉంచండి మరియు mouse ను పైకి క్రిందికి కదిలించండి. |
05:43 | రెండవ మార్గం, మీరు కెమెరాను దాని local z axis పాటు తరలించవచ్చు. G ను నొక్కండి. |
05:53 | తరువాత local z axis కు కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు Z ను నొక్కండి. |
05:59 | ఇప్పుడు, mouse ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే అదే ప్రభావాన్ని ఇస్తుంది.
|
06:11 | కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి. |
06:15 | కుడి నుండి ఎడమ కు లేదా పైకి క్రిందికి కెమెరా వీక్షణను ట్రాకింగ్ చేయడం ద్వారా అది స్థానిక X లేదా Y అక్షాలతో పాటు కదులుతుంది. |
06:24 | G ను నొక్కండి, ప్రెస్ Xను రెండుసార్లు నొక్కండి మరియుmouse ను ఎడమ నుండి కుడికి తరలించండి. |
06:35 | Camera view ఎడమ నుండి కుడికి మరియు వైస్-వెర్సా tracks చేస్తుంది. |
06:42 | ఇప్పుడు Y ను రెండుసార్లు నొక్కండి మరియు,mouse ను పైకి క్రిందికి కదిలించండి. |
06:48 | కెమెరా వీక్షణను పైకి మరియు క్రిందికి ట్రాక్ చేస్తుంది. |
06:53 | కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి. |
06:59 | బ్లెండర్ కెమెరా కోసం fly mode ను కూడా అందిస్తుంది. |
07:05 | fly mode కు ప్రవేశించడానికి Shift, F ను నొక్కండి. |
07:10 | ఇప్పుడు, మీరు కెమెరా వీక్షణను మూడు మార్గాలలో తరలించవచ్చు. |
07:14 | మొదటిది కీబోర్డ్ లో shortcut కీలను ఉపయోగించడం. |
07:19 | zoom-in కావడానికి కీబోర్డులోW ను నొక్కండి |
07:30 | zoom-out కావడానికి S ను నొక్కండి |
07:40 | ఎడమవైపుకి తరలించడానికి A ను నొక్కండి. |
07:51 | కుడివైపుకి తరలించడానికి D ను నొక్కండి. |
08:02 | కెమెరా వీక్షణ కు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి. |
08:05 | fly mode లో కెమెరా వీక్షణను zoom in మరియు out చేయడానికి mouse wheel లేదాscroll ను ఉపయోగించడం రెండవ పద్ధతి. |
08:13 | fly మోడ్‌లోకి ప్రవేశించడానికి Shift, F నొక్కండి. |
08:18 | zoom-in చేయడానికి mouse wheelను పైకి స్క్రోల్ చేయండి. |
08:25 | సత్వరమార్గం కోసం, numpad, '+' ను నొక్కండి. |
08:30 | జూమ్ అవుట్ చేయడానికిmouse wheel ను క్రిందికి స్క్రోల్ చేయండి. |
08:38 | సత్వరమార్గం కోసం,numpad, '-' నొక్కండి. |
08:43 | కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్ క్లిక్ చేయండి. |
08:49 | చివరి పద్దతి-fly mode లో కెమెరా వీక్షణను కుడి నుండి ఎడమకు మరియు వైస్ వెర్సా కు తరలించడానికి mouse wheelలేదా scroll ను ఉపయోగించడం. |
08:59 | fly మోడ్‌లోకి ప్రవేశించటానికి Shift, F నొక్కండి. |
09:04 | D ను నొక్కండి మరియుmouse wheel ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి. |
09:13 | కెమెరా వీక్షణ కుడి నుండి ఎడమవైపుకు కదులుతుంది. |
09:28 | screen పై కెమెరా వీక్షణను lock చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. |
09:33 | ఇప్పుడు, ఇది మీ కొత్త కెమెరా వీక్షణ. |
09:38 | దీనితో Navigation - Camera View పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది. |
09:43 | ఇప్పుడు, కొత్త ఫైలులో, |
09:45 | కెమెరా యొక్క స్థానాన్ని మరియు కెమెరా వీక్షణను మార్చండి. మీ కెమెరా వీక్షణను Roll, pan, dolly మరియుtrack చేయండి |
09:54 | మరియు కొత్త కెమెరా వీక్షణను ఎంచుకోవడానికి fly మోడ్ ను ఉపయోగించండి. |
10:00 | ఈ ట్యుటోరియల్ Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది. |
10:08 | దీనిపై మరింత సమాచారం కింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
10:27 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: |
10:30 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది; |
10:33 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:38 | మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact @ spoken spoken tutorial.org |
10:45 | మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. |
10:47 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. |