BASH/C2/Arithmetic-Comparison/Telugu
Time | Narration | ||
00:01 | BASHలోArithmetic Comparison పై spoken tutorial కు స్వాగతం. | ||
00:07 | ఈ ట్యుటోరియల్‌లో,మనము: | ||
00:09 | equal to (-eq) not equal to (-ne) | ||
00:12 | 'less than (-lt)'less than equal to (-le) | ||
00:15 | greater than (-gt) మరియు greater than equal to (-ge) commands గురించి నేర్చుకుందాం. | ||
00:19 | మనం కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం. | ||
00:23 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, | ||
00:26
Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం | |||
00:30
GNU BASHవర్షన్ 4.1.2 | |||
00:34 | GNU Bash version 4 or above is recommended for practice. | GNU Bash వెర్షన్ 4 లేదా దానికన్నా వాటి పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను. ఉపయోగించండి.
| |
00:39 | I already have a working example of arithmetic operators. | నా దగ్గర arithmetic operators యొక్క ఉదాహరణ ఉంది. | |
00:43 | Let me switch to it. | నన్నుదానికి మారనివ్వండి. | |
00:45 | I have named the file example1.sh. | నేను ఫైల్ కుexample1.sh అని పేరు పెట్టాను. | |
00:50 | Open a file in any editor of your choice and type the code as shown. | మీకు నచ్చిన editor లో ఒక ఫైల్‌ను తెరిచి, చూపిన విధంగా code టైప్ చేయండి. | |
00:56 | You must be familiar how to do so, by now. | మీకు ఇప్పుడు ఎలా చేయాలో తెలిసి ఉండాలి. | |
01:00 | In this program, we will check whether a given file is empty or not. | ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్ ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము. | |
01:06 | Let me explain the code. | నన్ను code అంటే ను వివరించనివ్వండి. | |
01:08 | This is the shebang line. | ఇది shebang line. | |
01:10 | First of all, “Enter filename” will be printed on the console. | మొదటగా, console పై “Enter filename” ముద్రితమవుతుంది, | |
01:15 | read command reads one line of data from the standard input. | standard input నుండి ఒక లైన్ డేటాను read commandచదువుతుంది. | read' command standard input నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది. |
01:20 | This command is enclosed within backticks. | ఈ command backticks లోపల ఉంటుంది. | |
01:24 | Backtick has a very special meaning. | Backtick చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంది. | |
01:27 | Everything you type between backtick is evaluated. | మీరు backtick మధ్య టైప్ చేస్తున్న ప్రతిదాన్ని ప్రతి విషయం మూల్యాంకనం చేయబడును. చేయవచ్చు. | |
01:32 | cat command will display the content of the file. | cat కమాండ్ ఫైల్ యొక్క కంటెంట్‌ను ప్రదర్శిస్తుంది. | |
01:37 | wc will print newline, word and byte counts for each file.
wc ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది. | ||
01:43 | - (hyphen) w will print the word count. | - (hyphen) w పద గణనను ముద్రిస్తుంది. | |
01:47 | What will happen is - | ఏం జరుగుతుందంటే- | |
01:49 | First the cat command will read the file. | మొదట cat కమాండ్ ఫైల్ ను చదువుతుంది | |
01:53 | This is the input file | ఇది | |
01:55 | which is then piped or sent to the wc command. | pipe చేయబడు తుంది లేదా wc కమాండ్ కు పంపబడే input file. బడుతుంది. | |
02:00 | So, this statement counts the words in a given file.
కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది. | ||
02:05 | The output is stored in variable x. | output variable x' లో నిల్వచేయబడుతుంది. | |
02:08 | This is the if statement. | ఇది if స్టేట్మెంట్. | |
02:10 | - (hyphen) eq command checks whether word count is equal to zero. | - (hyphen) eq కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకమా లేదా అని తనిఖీ చేస్తుంది. | |
02:16 | If the condition is True, we will print a message "File has zero words”. | ఒకవేళ ఈ పరిస్థితి condition True అయితే, మనం "File has zero words” అనే సందేశాన్ని ముద్రిస్తాము. | |
02:22 | "fi" is the end of first if condition. | "fi" అనేది మొదటి if కండిషన్ యొక్క ముగింపు. | |
02:26 | Here is another if condition. | ఇక్కడ ఇంకొక if కండిషన్ ఉంది. | |
02:28 | Here, - (hyphen) ne command checks whether word count is not equal to zero. | - (hyphen) ne కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకం కాదు అనేదాన్ని తనిఖీ చేస్తుంది. | |
02:35 | If the condition is True, we print “File has so-and-so words”. | ఒకవేళ ఈ పరిస్థితి condition True అయితే, “File has so-and-so words”అనే సందేశాన్ని ముద్రిస్తాము. | |
02:40
$x (dollar x) will give the word count. |
$x (dollar x) పద సంఖ్య పద గణనను ఇస్తుంది. | ||
02:43 | This is the end of 2nd if condition. | ఇది రెండవ if కండిషన్ యొక్క ముగింపు. | |
02:46 | Save your program file. | మీprogram ఫైల్ ను నిSave చేయండి. | |
02:48 | Let us execute our program. | మన ప్రోగ్రాం నుexecute చేద్దాం. | |
02:51 | Open the terminal. | terminal ను ని తెరవండి. | |
02:53 | First let's create a file list.txt. | మొదటగా list.txt అనే ఫైల్ ని సృష్టిద్దాం. | |
02:57 | Type: touch list.txt. | touch list.txtఅని టైప్ చేయండి. | |
03:01 | Now, let's add a line in the file. | ఇప్పుడు ఫైల్ లో లైన్ ను ని జోడిద్దాం. | |
03:04 | Type:
echo within double quotes “How are you” after the double quotes greater than sign list.txt. |
echo within double quotes “How are you” after the double quotes greater than sign list.txt అని టైప్ చేయండి. | |
03:13 | Now let's make our script executable. | ఇప్పుడు మన script ని ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం చేయండి. | |
03:16 | Type:
chmod plus x example1 dot sh |
chmod plus x example1 dot sh అని టైప్ చేయండి. | |
03:21 | Now, type: dot slash example1.sh | ఇప్పుడు, dot slash example1.sh అని టైప్ చేయండి. | |
03:26 | "Enter filename:" is displayed. | "Enter filename:" అని ప్రదర్శింపబడుతుంది. | |
03:28 | Type: list.txt | list.txt అని టైప్ చేయండి. | |
03:31 | The output is displayed as: "list.txt has 3 words". | అవుట్‌పుట్ "list.txt has 3 words" గా ప్రదర్శింపబడుతుంది. | |
03:36 | Now let's learn about another set of operators. | ఇప్పుడు మరొక operator ల సమితి గురించి తెలుసుకుందాం. | ఇప్పుడు మరికొన్ని ఆపరేటర్ లు గురించి తెలుసుకుందాం. |
03:40 | Let me switch to another file. | నన్ను వేరే ఫైల్ కు మారనివ్వండి. | |
03:43 | This is example2.sh . | ఇది 'example2.sh ’. | |
03:46 | Please open a file in your editor and name it as "example2.sh". | దయచేసి మీ editor లో ఫైల్ ని తెరవండి మరియు "example2.sh" అని పేరు ఇవ్వండి. | |
03:52 | Now type the code as shown here, in your "example2.sh" file.
ఇప్పుడు కోడ్ ని ఇక్కడ మీ ఫైల్ "example2.sh" లో చూపించే విధంగా టైప్ చేయండి. |
ఇప్పుడు మీ ఫైల్ "example2.sh" లో ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని టైప్ చేయండి. | |
03:58 | Let me explain the code. | నన్ను code అంటే వివరించనివ్వండి. | |
04:00 | This program will check whether the word count is- | ఈ ప్రోగ్రాం పద సంఖ్య పద గణన- | |
04:04 | greater or less than one | ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా | |
04:07 | Between one and hundred or above hundred. | ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ ఉందా తనిఖీ చేస్తుంది. | |
04:11 | We have our shebang line here. | ఇక్కడ మనshebang line ఉంది | |
04:14 | read statement takes input as filename from the user. | read స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది. | |
04:19 | Here, - (hyphen) c command is used to print the byte counts. | ఇక్కడ, - (hyphen) c కమాండ్byte లెక్కలను ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. | |
04:24 | In the if statement, - (hyphen) lt command checks whether word count is less than one. | if statement లో, - (hyphen) lt కమాండ్ లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది. | |
04:31 | If the condition is True then we print “No characters present in the file”. | ఒకవేళ ఈ condition పరిస్థితి True అయితే, మనం “No characters present in the file”అని ముద్రిస్తాము. | |
04:37 | "fi" ends the if condition. | if condition ని "fi" ముగిస్తుంది. ముగించేస్తుంది. | |
04:40 | The next if statement contains a nested if statement. | తరువాతి తరువాత if statement ఒక నెస్టెడ్ if statement ను ని కలిగి ఉంది. ఉంటుంది. | |
04:45 | First, - (hyphen) gt command checks whether word count is greater than one. | మొదటగా ,- (hyphen) gtకమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది. | |
04:51 | If 'yes' then this echo statement will be executed. | ఒకవేళ 'yes' అయితే అప్పుడు ఈ echo statement అమలు చేయబడుతుంది. | |
04:56 | There are multiple conditions within this if statement. | ఈ if statement లో మల్టిపుల్ ఎక్కువ షరతులు ఉన్నాయి. | |
05:01 | Here, in this if:
- (hyphen) ge command checks whether word count is greater than or equal to one and |
ఇక్కడ ఈif లో: - (hyphen) ge కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉందా అని తనిఖీ చేస్తుంది
మరియు | |
05:09 | - (hyphen) le command checks whether word count is less than or equal to hundred. | - (hyphen) le కమాండ్ సంఖ్య వంద సరాసరి కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది. | |
05:17 | If both the conditions are satisfied then it prints: | ఒకవేళ రెండు షరతులు సంతృప్తి చెందితే అమలైతే ఇది, | |
05:21 | "Number of characters ranges between 1 and 100".
"Number of characters ranges between 1 and 100". అని ముద్రిస్తుంది: | ||
05:25 | Please note that both conditions should be True to satisfy the entire if condition. | దయచేసి గమనించండి మొత్తం if condition సంతృప్తి పరచడానికి రెండు conditions Trueఅయి ఉండాలి అని గమనించండి. | |
05:33 | This is because we have included ampersand in-between both the conditions. | ఇది ఎందుకంటే మేము రెండు కండిషన్స్ లలో అంపెర్సన్డ్ ని చేర్చాము. | |
05:39 | "fi" is the end of this if statement. | "fi" అనేది ఈ if కండిషన్ యొక్క ముగింపు. | |
05:43 | Then the next if statement will be evaluated. | అప్పుడు తరువాత if statement విశ్లేషించబడుతుంది. | |
05:47 | - (hyphen) gt command checks whether word count is greater than hundred. | - (hyphen) gt కమాండ్ సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది. | |
05:53 | If the condition is satisfied, we print "Number of characters is above hundred". | కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము"Number of characters is above hundred"ముద్రిస్తాము. | |
06:00 | "fi" is the end of if statement. | "fi" అనేదిif కండిషన్ యొక్క ముగింపు. | |
06:04 | Here we end the 2nd if statement. | ఇక్కడ మనం రెండవ if statement ని ముగించాం. | |
06:07 | Now come back to our terminal. | ఇప్పుడు మన terminal కు తిరిగి రండి. | |
06:10 | Let us execute the program. | మనం ని ప్రోగ్రాం ని execute చేద్దాం. | |
06:13 | chmod plus x example2 dot sh | chmod plus x example2 dot sh | |
06:18 | dot slash example2 dot sh
dot slash example2 dot sh | ||
06:22 | Type list.txt . | list.txt అని టైప్ చేయండి. | |
06:25 | The output is displayed as "list.txt has more than one character". | output "list.txt has more than one character" గా ప్రదర్శించబడుతుంది. | |
06:31 | "Number of characters ranges between one and hundred". | "Number of characters ranges between one and hundred". | |
06:36 | Now, add or remove characters to the list.txt file. | ఇప్పుడు, list.txt ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి. | |
06:40 | Then observe which if statement gets executed. | అప్పుడు ఏ if statement ప్రదర్శిచబడుతుందో గమనించండి. | |
06:46 | This brings us to the end of this tutorial. | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది. | |
06:49 | Let us summarize. | ట్యుటోరియల్ సారాంశం | |
06:51 | In this tutorial we learnt:
equal to not equal to less than less than equal to greater than and greater than equal to commands. |
ఈ ట్యుటోరియల్ లో మనము,
equal to not equal to less than less than equal to greater than మరియు greater than equal to commands గురించి నేర్చుకున్నాము.
| |
07:03 | As an assignment, write a program to demonstrate the use of not equal to operator. | ఒక అసైన్మెంట్ గా, not equal to operatorయొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్‌ను ప్రోగ్రామ్ ను రాయండి. | |
07:09 | Hint: - (hyphen) ne. | Hint: - (hyphen) ne. | |
07:12 | Watch the video available at the link shown below. | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | |
07:15 | It summarizes the Spoken-Tutorial project. | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. | |
07:18 | If you do not have good bandwidth, you can download and watch it. | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | |
07:23 | The Spoken Tutorial Project team: | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: | |
07:25 | Conducts workshops using spoken tutorials. | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది.
| |
07:28 | Gives certificates to those who pass an online test. | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |
07:32 | For more details, please write to contact@spoken-tutorial.org | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. | |
07:40 | Spoken Tutorial project is a part of the Talk to a Teacher project. | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్‌లో భాగం. | |
07:43 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
| ||
07:51 | More information on this mission is available at the link shown below. | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. | |
07:56 | The script has been contributed by FOSSEE and spoken-tutorial team. | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. | |
08:02 | This is Ashwini Patil from IIT Bombay, signing off. | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. | |
08:06 | Thank you for joining. | మీకు ధన్యవాదాలు. |