BASH/C2/Basics-of-Shell-Scripting/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 20:37, 5 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration | |
00:01 | Welcome to the spoken tutorial on Basics of Shell Scripting. | Basics of Shell Scripting పై spoken tutorial కు స్వాగతం. |
00:05 | In this tutorial, we will learn about: | ఈ ట్యుటోరియల్ లో మనం: |
00:09 | System variables | System variables |
00:11 | User defined variables and | User defined variables మరియు |
00:13 | Accepting user input via keyboard. | యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము. |
00:16 | To follow this tutorial, you should be familiar with Linux Operating System. | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:23 | If not, for relevant tutorials, please visit our website which is as shown. | ఒక వేళా లేకపోతె, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:29 | For this tutorial, I am using: | ఈ ట్యుటోరియల్ కోసం నేను,
|
00:32 | Ubuntu Linux 12.04 Operating System and | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:35 | GNU Bash version 4.1.10 | GNU BASHవర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను. |
00:40 | Please NoteGNU Bash version 4 or above is recommended for practice. | GNU Bash వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కు సిఫారసు చేయబడినవని గమనించండి. |
00:46 | Let us start with an introduction to variables. | మనం variables ను పరిచయం తో మొదలుపెడదాం. |
00:49 | Bash variables provide temporary storage for information. | Bash variables సమాచారం కోసం తాత్కాలిక నిల్వను అందిస్తాయి. |
00:55 | These variables can be used within the lifespan of the program. | ఈ variables ను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు. |
01:01 | There are two types of variables: System variables,User defined variables . | ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి: System variables,User defined variables . |
01:07 | System variables: These are created and maintained by Linux Bash Shell itself. | System variables: ఇవి Linux Bash Shell ద్వారాసృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. |
01:14 | They are defined by capital letters. | ఇవి capital letters ద్వారా సూచింపబడతాయి. |
01:17 | Commonly used system variables are- | సాధారణంగా ఉపయోగించే system variables - |
01:20 | BASH_VERSION . HOSTNAME | BASH_VERSION . HOSTNAME |
01:23 | HOME etc. | HOME etc. |
01:25 | Let us open the terminal by pressing Ctrl, Alt and T keys simultaneously on your keyboard. | మనం terminal ను Ctrl, Alt మరియుT కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం. |
01:33 | Now, type: set and press Enter. | ఇప్పుడు set అని టైప్ చేయండి మరియుEnterనొక్కండి. |
01:38 | This will display all the system variables. | ఇది అన్ని system variablesను ప్రదర్శిస్తుంది. |
01:42 | Alternately, you can type env or printenv to view all the system variables. | ప్రత్యామ్నాయంగా, మీరు env లేదా printenv అని టైప్ చేసి అన్ని system variables ను చూడవచ్చు. |
01:53 | Let me clear the prompt. | నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. |
01:55 | Now, type: echo space within double quotes dollar sign HOSTNAME | ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOSTNAMEఅని టైప్ చేయండి. |
02:01 | now press Enter. | ఇప్పుడు Enterనొక్కండి. |
02:04 | The hostname of the system will be displayed. | system యొక్క hostnameప్రదర్శించబడుతుంది. |
02:07 | Now let's find out the full path of homedirectory. | ఇప్పుడు home డైరెక్టరీ యొక్క పూర్తి path ను కనుక్కుందాం. |
02:11 | Type: echo space within double quotes dollar sign HOME(in capital). | echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOME' (in capital)అని టైప్ చేయండి. |
02:18 | Press Enter. | Enterనొక్కండి. |
02:21 | The full path of user's home directory will be displayed. | యూజర్ లhomeడైరెక్టరీ యొక్క పూర్తిpath ప్రదర్శించబడుతుంది. |
02:26 | Now, type:echo space within double quotes HOME (in capital). | ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో HOME' (in capital)అని టైప్ చేయండి. |
02:32 | Press Enter. | Enterనొక్కండి. |
02:34 | This will display only the "HOME", not the value of HOME variable. | ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, HOME వేరియబుల్ విలువను కాదు. |
02:39 | So, it is necessary to use dollar sign( $) at the beginning of every variable to display its value. | కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం. |
02:48 | Let us switch back to our slides. | మనము తిరిగి మన slides కు వెళ్దాం. |
02:51 | User Defined Variables: | User Defined Variables: |
02:53 | These variables are created and maintained by users. | ఈ variables యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. |
02:57 | It is always a good idea to avoid uppercase for the names of user defined variables. | user defined variables పేర్లకు uppercase ను తొలగించడం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన. |
03:05 | This makes it easy to differentiate between user defined and system variables. | ఇది user defined మరియు system variables మధ్య తేడాను సులభం చేస్తుంది. |
03:12 | Switch back to our terminal. | మనterminal' కు తిరిగి మారండి. |
03:14 | Type: username equal to sign sunita | username సమానం గుర్తు sunita అని టైప్ చేయండి.
|
03:20 | Please note that there should not be any blank space between username, equal to sign and sunita. | దయచేసి username ,సమానం గుర్తు మరియు sunita మధ్య ఖాళీ స్థలం ఉండకూడదని గమనించండి. |
03:29 | Now, press Enter. To display the value of variable username, | ఇప్పుడు, Enterనొక్కండి. variable username యొక్క value ని ప్రదర్శించడానికి, |
03:33 | Type: echo space within double quotes dollar sign username | echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేయండి. |
03:40 | press Enter. | Enterనొక్కండి. |
03:42 | This will display sunita on your terminal. | ఇది sunita ను మీ terminal పై ప్రదర్శిస్తుంది. |
03:46 | The value of a variable can be unset. | variable యొక్క విలువ సెట్ చేయబడదు. |
03:50 | Let us switch back to our slides. | తిరిగి మనము మన slides కు వెళ్దాం. |
03:52 | unset- the value of a variable can be unset by using the unset command. | unset- వేరియబుల్ యొక్క విలువ unset commandఉపయోగించడం ద్వారా సెట్ చేయబడదు. |
03:59 | The syntax for this is- unset variablename | దీనికి సింటాక్స్- unset variablename |
04:03 | Let's use the previous example where username is our variable. | మన వేరియబుల్ username కు మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం. |
04:08 | Switch to the Terminal. Now type: unset space username, press Enter. | terminal' కు మారండి. ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:18 | Let us check. Type: echo space within double quotes dollar sign username press Enter. | తనిఖీ చేద్దాం. echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేయండి. Enter నొక్కండి. |
04:28 | Nothing will be displayed on the terminal. | terminal పై ఏదీ ప్రదర్శించబడదు. |
04:30 | This means that the value of variable username has been removed. | దీని అర్థం variable username యొక్క ఆ విలువ తీసివేయబడింది. |
04:36 | Now switch back to our slide. | ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాం. |
04:39 | Global and local variables: | Global మరియు local variables: |
04:42 | In Shell script, user defined variables can be declared globally or locally. | Shell scriptలో,user defined variables global గా లేదాlocal గా ప్రకటించబడవచ్చు.
|
04:49 | By default, all variables are global. | అప్రమేయంగా, అన్ని variables global. |
04:52 | This means, their values remain the same inside and outside the function. | దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల అదే విధంగా ఉంటాయి. |
04:59 | Let us learn how to declare variables globally and locally. | variables global గా మరియు local గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. |
05:04 | Switch to the terminal . Type: | terminal కు మారండి. టైప్: |
05:07 | gedit space g_(underscore)variable.sh space & (ampersand sign). | gedit space g_(underscore)variable.sh space & (ampersand sign). |
05:16 | gedit is the text editor g_(underscore) variable.sh is our file name | gedit అనేది text editor g_(underscore) variable.sh అనేది మన ఫైల్ పేరు |
05:23 | and '&' (ampersand) is used to free up the prompt. | మరియు అంపెర్సన్డ్ prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తారు. |
05:28 | Press Enter. | Enter నొక్కండి. |
05:30 | Type the code as shown here, in your "g_(underscore)variable.sh" file. | code ను ఇక్కడ చూపించిన విధంగా, మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో టైప్ చేయండి. |
05:35 | Let me explain the code now. | ఇప్పుడు నన్ను code ను వివరించనివ్వండి. |
05:38 | The first line with the hash and exclamation symbol is a shebang or a bang line. | హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ shebang లేదా bang లైన్. |
05:44 | username=sunita is the userdefined variable and it is declared globally. | username=sunita అనేది userdefined variable మరియు ఇది global గా డిక్లేర్ చేయబడింది. |
05:51 | echo will display the string "outside function:" and | echo string "outside function:" ను ప్రదర్శిస్తుంది. మరియు |
05:55 | dollar username will print the value of the variable username. | డాలర్ username వేరియబుల్ username విలువను print చేస్తుంది. |
06:00 | This is how we define a function in BASH script. | ఈ విధంగా మనం BASH script లో function ను నిర్వచిస్తాము. |
06:04 | We will discuss about functions in detail, in later tutorials. | మనం functions గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్‌లో చర్చిద్దాము. |
06:09 | This is the body of the function. | ఇది function యొక్క ఆకృతి. |
06:12 | Here, another message "inside function" will be displayed along with the value of username. | ఇక్కడ, మరొక సందేశం "inside function" username విలువతోపాటు ప్రదర్శింపబడుతుంది. |
06:19 | Here, we call the function. | ఇక్కడ మనం function ను పిలుస్తాం. |
06:21 | This is our code. Now let's execute it. | ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్నిexecute చేద్దాం. |
06:23 | Come back to our Terminal. | మన Terminal కు వెళ్ళండి. |
06:26 | Let me clear the prompt. | నన్ను ప్రాంప్ట్ ను క్లియర్ చేయనివ్వండి. |
06:28 | First we need to make our file executable. | మొదటగా మనం మన ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. |
06:31 | Type: chmod space plus x space g_(underscore)variable.sh, press Enter. | chmod space plus x space g_(underscore)variable.sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:39 | Now, type: dot slash g_(Underscore)variable.sh | ఇప్పుడు dot slash g_(Underscore)variable.sh అని టైప్ చేయండి |
06:45 | Press Enter. | Enter నొక్కండి. |
06:47 | Observe the output. Outside the function, username takes the value sunita. | output ని గమనించండి. ఫంక్షన్ వెలుపల sunita విలువను username తీసుకుంది. |
06:53 | Inside the function also, username takes the same value sunita. | ఫంక్షన్ లోపల కూడా, sunita అదేవిలువను username తీసుకుంది. |
06:59 | This is because username was declared globally outside the function. | ఇది ఎందుకంటే username' ఫంక్షన్ వెలుపల global గా ప్రకటించబడింది. |
07:04 | Next, let us learn how to declare a variable locally. | తరువాత, మనము variable ని local గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. |
07:09 | Type: gedit space l_(Underscore)variable.sh space & (ampersand sign). | gedit space l_(Underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి. |
07:18 | Press Enter. | Enter నొక్కండి. |
07:20 | Type the code as shown here, in your "l_(underscore)variable.sh" file. | ఇక్కడ చూపించిన విధంగాcode ని టైప్ చేయండి, మీ ఫైల్ లో "l_(underscore)variable.sh". |
07:25 | Let me explain the code. | నన్ను code ని వివరించనివ్వండి. |
07:28 | The code is the same as before except for an extra line of code inside the function. | ఫంక్షన్ లోపల కోడ్ యొక్క అదనపు లైన్ తప్ప కోడ్ మునుపటివలె అలానే ఉంది. |
07:36 | Inside the function block, we have a line- local space username equals to jack. | function బ్లాక్ లోపల, మనకి local space username equals to jack అనే లైన్ ఉంది. |
07:41 | This assigns a new value for the variable username locally. | ఇది కొత్త value ని వేరియబుల్ username కొరకు స్థానికంగా కేటాయిస్తుంది. |
07:48 | Now switch to the Terminal. | ఇప్పుడు Terminal కు వెళ్ళండి. |
07:50 | Let's make the file executable | ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం |
07:52 | by typing chmod space plus x space l_variable.sh | chmod space plus x space l_variable.sh టైప్ చేసి |
08:00 | Press Enter. | Enter నొక్కండి. |
08:02 | Type: dot slash l_variable.sh | dot slash l_variable.sh అని టైప్ చేసి |
08:07 | Press Enter.The output is displayed. | Enter నొక్కండి. output ప్రదర్శింపబడుతుంది. |
08:10 | Outside the function, username takes the value sunita | function వెలుపల, username sunita విలువను తీసుకుంటుంది. |
08:15 | whereas inside the function, username takes the value jack. | అదేవిధంగా function లోపల, username jack విలువను తీసుకుంటుంది. |
08:20 | This is because username is assigned this value locally, within the function. | ఇలా ఎందుకంటే username' ఈ విలువను ఫంక్షన్ లోపల localగా కేటాయించింది. |
08:26 | Now let us quickly see how to get user input via keyboard. | ఇప్పుడు త్వరగా user input ను కీబోర్డ్ ద్వారా ఎలా పొందాలో చూద్దాం. |
08:31 | The read command is used to accept input from the keyboard. | read command కీబోర్డ్ నుండి input ను అంగీకరించడానికి ఉపయోగిస్తారు. |
08:36 | It can also be used to assign an input value to a user defined variable. | ఇది input value నుuser defined variableకు కూడా కేటాయించటానికి ఉపయోగించవచ్చు. |
08:41 | The syntax of read command is- | read కమాండ్ యొక్క సింటాక్స్- |
08:44 | read space hyphen p space within double quotes PROMPT | read space hyphen p space within double quotes PROMPT |
08:50 | Please note that PROMPT is just a string that waits for user input. | PROMPT అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్నఒక string అని గమనించండి. |
08:55 | You may replace it with your own string. | మీరు దానిని మీ స్వంత string తో భర్తీ చేయవచ్చు. |
08:58 | Now, switch to the terminal . | ఇప్పుడు terminal కు మారండి. |
09:00 | Type: gedit space read.sh space & (ampersand sign) | gedit space read.sh space & అని టైప్ చేసి |
09:08 | Press Enter. Type the code as shown here in your "read.sh" file. | Enter నొక్కండి. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ "read.sh" లో టైప్ చేయండి. |
09:14 | Let me explain the code. | నన్ను కోడ్ ని వివరించనివ్వండి. |
09:16 | In this example, input is given from the keyboard by the user. | ఈ ఉదాహరణలో, input కీబోర్డు నుండి యూజర్ ద్వారా ఇవ్వబడింది. |
09:21 | This is the bang line. | ఇది bang లైన్. |
09:23 | Here -p displays the prompt without a newline and takes input from the keyboard. | ఇక్కడ -p ప్రాంప్ట్ ను క్రొత్త లైన్ లేకుండా ప్రదర్శిస్తుంది మరియు ఇన్పుట్ ను కీబోర్డ్ నుండి తీసుకుంటుంది. |
09:31 | The user input will be stored in the variable username. | యూజర్ ఇన్ పుట్ వేరియబుల్ username లో నిల్వ చేయబడుతుంది. |
09:36 | echo command displays the message | echo కమాండ్ సందేశాన్ని ప్రదర్శిస్తుంది
|
09:38 | Hello and the name entered by the user via the keyboard. | Hello' మరియు కీబోర్డు ద్వారా యూజర్ చేత ఎంటర్ చేయబడిన పేరు. |
09:43 | So, let us execute the program. | కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం. |
09:45 | Come back to our terminal. | terminal కు వెళ్ళండి. |
09:49 | Type: chmod space plus x space read.sh | chmod space plus x space read.sh అని టైప్ చేసి |
09:55 | press Enter. | Enter నొక్కండి. |
09:56 | Type: dot slash read.sh press Enter. | dot slash read.sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
10:01 | Here it is displayed Enter username: | ఇక్కడ ఇది Enter username ను ప్రదర్శిస్తుంది. |
10:04 | I will type ashwini, press Enter. | నేను ashwini అని చేస్తాను, Enter నొక్కండి. |
10:08 | The message Hello ashwini is displayed. | సందేశం Hello ashwini ప్రదర్శించబడుతుంది. |
10:13 | ashwini was assigned as an input value to the user defined variable username. | ashwini అనేది input value గా user defined వేరియబుల్ usernameకు కేటాయించబడింది. |
10:20 | Let us go back to our slides and summarize. | మన slides కు వెళ్దాం మరియు సారాంశం చుద్దాం. |
10:23 | In this tutorial, we learnt: | ఈ ట్యుటోరియల్ లో మనం: |
10:26 | System variables , User defined variables and | System variables, User defined variables మరియు |
10:29 | Accepting user input via keyboard. | కీబోర్డ్ ద్వారా యూజర్ ఇన్ పుట్ ను అంగీకరించడం గురించి నేర్చుకుంటాము. |
10:33 | As an assignment- Write a simple Bash program to get the following system variables. | ఒక అసైన్మెంట్ గా- ఒక సాధారణ Bash ప్రోగ్రాం ను క్రింది system variables పొందడానికి రాయండి. |
10:38 | pwd and * logname. | pwd మరియు * logname. |
10:41 | Write a simple Bash program | ఒక సాధారణ Bash ప్రొగ్రామ్ వ్రాయండి |
10:43 | to ask username from user | username ను user నుండి అడగడానికి |
10:46 | to exit the program, if user does not enter anything within 10 seconds. | ప్రోగ్రాం ఎగ్జిట్ అవడానికి, ఒక వేళా యూజర్ ఏదైనా 10 సెకన్ల లోపల నమోదు చేయకపోతే. |
10:51 | {Hint: read -(Hyphen)t 10 -(Hyphen)p} | {సూచన: read -(Hyphen)t 10 -(Hyphen)p} |
10:56 | Watch the video available at the link shown below. | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:59 | It summarizes the Spoken-Tutorial project. | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
11:02 | If you do not have good bandwidth, you can download and watch it. | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
11:07 | The Spoken Tutorial Project team:
Conducts workshops using spoken tutorials.Gives certificates to those who pass an online test. |
స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
11:16 | For more details, please write to contact@spoken-tutorial.org | మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
11:23 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం.
|
11:27 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
11:34 | More information on this mission is available at the link shown below: http://spoken-
tutorial.org/NMEICT-Intro |
ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-
tutorial.org/NMEICT-Intro |
11:40 | The script has been contributed by FOSSEE and Spoken Tutorial teams. | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
11:44 | This is Ashwini Patil from IIT Bombay, signing off. Thank you for joining. | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |