Java/C2/Arithmetic-Operations/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | అర్థమెటిక్ ఆపరేషన్స్ పై స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ టుటోరియల్ లో మీరు వివిధ అరిధమేటిక్ ఆపరేటర్లు అనగా,
కూడిక తీసివేత గుణకారం భాగాహారం మరియు వాటి ఉపయోగించటం నేర్చుకుంటారు. |
00:16 | ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0
JDK 1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం. |
00:24 | ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీ సిస్టమ్ లో ఎక్లిప్స్ స్థాపించబడి ఉండాలి. |
00:28 | ఇంకా మీకు ఎక్లిప్స్ లో ఫైల్ని ఎలా క్రియేట్, సేవ్ మరియు రన్ చేయాలో తెలిసిఉండాలి. |
00:32 | లేదంటే, తత్సంబంధిత టుటోరియల్ కోసం, మావెబ్సైట్ ను చూడండి. |
00:42 | ఇవి ఆపరేటర్లు మరియు వాటి గణిత ప్రక్రియల జాబితా
ప్లస్ (+) గుర్తు కూడడానికి మైనస్(-) గుర్తు తీసివేతకు ఆస్తేరిక్స్(*) గుణించడానికి మరియు స్లాష్(/) గుర్తు భాగహారానికి |
00:54 | మనం వాటన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. |
01:05 | ఇక్కడ మనకు ‘ఎక్లిప్స్IDE’ మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం. |
01:10 | మనం ArithmeticOperations అనే పేరుగల “క్లాస్” క్రియేట్ చేసి, దానికి మెయిన్ మెథడ్ జత చేశాం. |
01:17 | మనం కొన్ని వేరియబుల్స్ చేర్చుదాం. |
01:22 | int x = 5; |
01:26 | int y = 10;
int result; |
01:35 | 'x' మరియు 'y' లు operands మరియు result ఆపరేషన్స్ యొక్క ఔట్పుట్ ను నిల్వ చేస్తుంది. |
01:41 | మనం వాటిని కూడి చేసి, ఫలితాన్ని ముదిరిద్దాం. result= x+y; system. out. println పరాంతసిస్ లో result. |
02:10 | దాన్ని Control S తో సేవ్ చేసి, control F11 తో రన్ చేద్దాం. |
02:17 | సంకలనం యొక్క ఔట్పుట్ result లో నిల్వచేయబడి ముద్రించబడడం మనం చూస్తాం. |
02:24 | ఇప్పుడు మనం విలువలని మారుద్దామ్. x=75, y = 15; |
02:37 | సేవ్ చేసి రన్ చేయండి. |
02:42 | ఔట్పుట్ తదనుగుణంగా మారడం మనం చూస్తాం. |
02:48 | ఇప్పుడు ఋణసంఖ్య విలువలతో ప్రయత్నిద్దామ్. y = -25 |
02:57 | సేవ్ చేసి, రన్ చేద్దాం. |
03:02 | 75 ప్లస్-25 యొక్క అవుట్ ఫుట్ ముద్రించబడింది. |
03:10 | ఇప్పుడు తీసివేత చేసి చూద్దాం. y = 5 మరియు x+y ని x-y మారుద్దామ్. |
03:25 | సేవ్ చేసి రన్ చేద్దాం. |
03:32 | 75-5 యొక్క ఔట్పుట్ ముద్రించబడింది. |
03:38 | ఇప్పుడు గుణకారం చేసి చూద్దాం. మైనస్(-)ను ఆస్టెరిస్క్ (*) తో మారుద్దాం. |
03:46 | సేవ్ చేసి రన్ చేయండి. |
03:52 | ఆస్టెరిక్(*) ఉపయోగించి 75 ని 5 తో గుణిద్దామ్. |
03:58 | ఇప్పుడు భాగాహారం చేయడానికి ఆస్టెరిక్(*) ని తీసి స్లాష్ (/) వేయండి. |
04:07 | సేవ్ చేసి రన్ చేయండి. |
04:13 | మనం ఊహించిన ఫలితం వచ్చింది. |
04:18 | ఇప్పుడు ఒకవేళ ఫలితం దశాంశసంఖ్య అయితే ఏమవుతుందో చూద్దాం. |
04:24 | 5 ని 10 కు మారుద్దామ్. |
04:28 | ఫలితం 7.5 ఉండాలి. |
04:30 | అందుకు మనం ఫలితాన్ని float కు మారుద్దామ్. |
04:43 | సేవ్ చేసి రన్ చేయండి |
04:50 | ఫలితం 7.5 రావలసి ఉండగా,7.0 రావడం గమనించండి. |
04:57 | ఎందుకంటే భాగాహారం లో ఉన్న రెండు ఓపెరాన్ద్స్ పుర్ణాంకాలు గనక. |
05:01 | మనం 'y' ని float, y = 10f; కు మారుద్దాము. |
05:15 | సేవ్ చేసి రన్ చేయండి. |
05:21 | మనం ఊహించిన ఫలితం వచ్చింది. |
05:24 | మనం అనుకున్న ఫలితం float, అయితే, ఒకానొక ఓపెరాండ్ కూడా float కావాలని గుర్తుంచుకోండి. |
05:32 | ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువ ఓపెరాన్ద్స్ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. అన్ని operand లను తీసివేయండి. |
05:48 | int result= 8+4-2; సేవ్ చేసి, రన్ చేయండి. |
06:09 | ఫలితం మనం ఊహించినట్లే వచ్చిందని చూడవచ్చు. |
06:12 | ఇప్పుడు మైనస్ ను స్లాష్ కి మారుద్దామ్. |
06:19 | ఒకవేళ కూడిక భాగాహారానికి ముందు చేసినట్లయితే ఇప్పుడు ఔట్పుట్ 6. |
06:25 | లేదా ఒకవేళ భాగాహారం కూడికకు ముందు చేసినట్లయితే అది 10. |
06:30 | రన్ చేసి ఔట్పుట్ ఏమిటో చూద్దాం. |
06:38 | మనం చూసినట్లయితే, ఔట్పుట్ 10 మరియు భాగాహారం కూడికకు ముందు చేయబడింది. ఎందుకంటే భాగాహారం
ఆపరేటర్ కూడిక కన్నా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. |
06:50 | అలాంటి సంధర్బం లో మనం ఒకవేళ ఆ ప్రాముఖ్యతని మార్చడానికి మనం పరాంతసిస్ ని వాడాలి. |
07:04 | పరాంతసిస్ ని వాడి, మనం జావాకు భాగాహారానికి ముందు కూడిక చేయాలని సూచించాలి. |
07:10 | ఇప్పుడు ఫైల్ ని రన్ చేద్దాం. |
07:15 | కూడిక భాగహారానికి ముందు జరిగి, ఫలితం 6 రావడాన్ని మనం చూడవచ్చు. |
07:22 | ఆపరేషన్స్ క్రమం సరిగా లేనప్పుడు మనం విధిగా పారేంథేసిస్ వాడాలని ఒక సూత్రంలా గుర్తుంచుకోవాలి. |
07:36 | ఇంతటితో ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
07:40 | మనం నేర్చుకున్న అంశాలు; |
07:41 | జావా లో సామాన్య గణిత ప్రక్రియలని చేయడం, |
07:44 | ఆపరేటర్ ప్రాముఖ్యత మరియు |
07:45 | దాన్ని ఎలా మార్చి రాయాలి నేర్చుకున్నాం. |
07:49 | ఒక అసైన్మెంట్, modulo ఆపరేటర్ మరియు దాని ఉపయోగం గురించి తెల్సుకోండి. |
07:57 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి. |
08:02 | ఇది ఈ ప్రాజెక్టు సారాంశం. |
08:05 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
08:10 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్: |
08:12 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. |
08:14 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికేట్లు ఇస్తుంది. |
08:18 | మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
08:24 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం. |
08:29 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
08:35 | దీని పై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. స్పోకన్ హైఫాన్ టుటోరియల్ డాట్ ఓఆర్ జి స్లాష్ ఎన్ ఏం ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో. |
08:39 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |