Advanced-Cpp/C2/Classes-And-Objects/Telugu
{ | border = 1 |Time |Narration |- | 00:01 |స్పోకెన్ ట్యుటోరియల్ లో Classes and Objects in C++ అనే ట్యుటోరియల్ కు స్వాగతం . |- | 00:07 |ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది . |- | 00:09 | క్లాసెస్ |- | 00:11 | ఆబ్జక్ట్స్, ఎన్-కాప్సులేషన్ మరియు |- | 00:14 |డేటా ఆబ్స్ట్రాక్షన్ |- | 00:16 |మనం దీనిని ఒక ఉదాహరణ ద్వారా చేద్దాం. |- | 00:20 |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయుటకు నేను ఉపయోగించినది , |- | 00:23 | Ubuntu OS వర్షన్ 11.10 |- | 00:28 | g++ కంపైలర్ వర్షన్ 4.6.1 |- | 00:32 |మనము classes యొక్క పరిచయం తో మొదలు పెడదాం. |- | 00:36 | క్లాస్ ను class అనే కీవర్డ్ ఉపయోగించి తయారుచేస్తాం. |- | 00:39 |అది data మరియు functionలను కలిగిఉంటుంది. |- | 00:42 | క్లాస్, కోడ్ మరియు డేటాలను ఒకటిగా బంధిస్తుంది. |- | 00:45 |క్లాస్ నందు గల data మరియు function లను ఆ క్లాస్ యొక్క members లేదా సభ్యులు అని అందురు. |- | 00:51 |మనము ఆబ్జక్ట్స్ గురించి నేర్చుకొందాం. |- | 00:53 | ఆబ్జక్ట్స్ అనేవి వేరియబుల్స్. |- | 00:55 |అవి class యొక్క నకలు లేదా అనుకరణలు. |- | 00:58 |ప్రతి ఆబ్జక్ట్ ,ప్రాపర్టీస్ మరియు బిహేవియర్ లను కలిగి ఉంటుంది. |- | 01:01 | ప్రాపర్టీస్ అనునవి డేటా ద్వారా నిర్వచించబడును మరియు |- | 01:06 |బిహేవియర్ అనునది మెథడ్స్ అనబడు మెంబర్ ఫంక్షన్స్ ద్వారా నిర్వచించబడును |- | 01:10 |ఇప్పుడు class యొక్క syntax చూద్దాం. |- | 01:14 | ఇక్కడ class అనేది ఒక క్లాస్ ను డిఫైన్ చేయడానికి ఉపయోగపడు ఒక కీవర్డ్. |- | 01:18 |'Class-name' అనేది క్లాస్ యొక్క పేరు. |- |01:21 | public, private మరియు protectedలు access specifiers. |- | 01:26 | ఇక్కడ డేటా మెంబర్స్ మరియు మెంబర్ ఫంక్షన్స్ లను public, private, మరియు protected లు గా నిర్వచిస్తాము. |- | 01:34 | ఇది మనము class ను ముగించే విధానం. |- | 01:37 | ఇప్పుడు మనము ఒక ఉదాహరణను చూద్దాం. |- | 01:39 | నేను ఎడిటర్ నందు కోడ్ ను టైప్ చేసి ఉంచాను. |- | 01:42 | అది నేను ఓపెన్ చేస్తాను. |- | 01:44 | మన ఫైల్ పేరు class hyphen obj dot cpp అని గమనించండి. |- | 01:50 | ఈ ఉదాహరణ నందు మనము class ను ఉపయోగించి ఒక చతురస్రం యొక్క వైశాల్యం కనుగొనవచ్చు. |- | 01:56 | ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను. |- | 01:58 | iostream అనేది మన headerfile |- | 02:02 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం. |- | 02:06 | ఇది square అను పేరుగల క్లాస్ యొక్క డిక్లరేషన్ |- | 02:10 | ఇక్కడ నేను ఎటువంటి access specifier ను డిక్లేర్ చేయలేదు. |- | 02:14 | కాబట్టి డిఫాల్ట్ గా అది private గా పరిగణించబడును. |- | 02:17 | కనుక x వేరియబుల్ square క్లాస్ యొక్క private మెంబర్. |- | 02:22 | ఇది public specifier |- |02:25 | area అనునది ఒక public ఫంక్షన్ |- | 02:28 | ఇది మనం క్లాస్ ను ముగించు విధానం. |- |02:31 |ఇప్పుడు access specifiers గురించి ఇంకా తెలుసుకొనుటకు మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం |- | 02:36 | Public specifier |- | 02:39 | public specifier అనునది డేటా ను క్లాస్ బయట పొందడానికి ఉపయోగపడును. |- | 02:44 | public మెంబర్ ను ఒక ప్రోగ్రామ్ నందు ఎక్కడ అయినను ఉపయోగించవచ్చు. |- | 02:49 | Private specifier |- | 02:51 | private గా డిక్లేర్ చేయబడిన మెంబర్ ను వాటి క్లాస్ బయట ఉపయోగించలేము. |- | 02:57 | private గా డిక్లేర్ చేయబడిన మెంబర్ ను, వాటి క్లాస్ యొక్క మిగిలిన మెంబర్స్ (functions) మాత్రమే ఉపయోగించగలవు. |- | 03:03 | Protected specifier |- | 03:05 | protected గా డిక్లేర్ చేయబడిన మెంబర్ ను వాటి క్లాస్ బయట పొందలేము. |- | 03:10 | వాటిని డిరైవ్డ్ క్లాస్ లో ఉపయోగించగలము. |- | 03:13 | మనము మన ప్రోగ్రాం కు తిరిగి వెళ్దాం |- | 03:16 | ఇక్కడ ఈ వాక్యం నందు మనకు క్లాస్ పేరు , |- | 03:21 | scope resolution operator (::) మరియు ఫంక్షన్ యొక్క పేరు కలవు. |- | 03:25 |మనము తప్పనిసరిగా ఈ operator ను ఉపయోగించాలి. |- | 03:27 | అది,area అనునది గ్లోబల్ ఫంక్షన్ కాదు అని తెలుపుతుంది. |- | 03:33 | అది square క్లాస్ యొక్క మెంబర్ ఫంక్షన్. |- | 03:36 | ఇక్కడ int a గా ఒక ఆర్గుమెంట్ ను పంపుతున్నాను. |- | 03:40 | scope resolution operator గురించి ఇంకా తెలుసుకొనుటకు మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం |- | 03:46 | అది దాగిఉన్న డేటా ను పొందుటకు ఉపయోగపడును. |- | 03:49 | ఒకే పేరు తో గల డేటా లేదా ఫంక్షన్ లను పొందుటకు మనము స్కోప్ రిసొల్యూషన్ ఆపరేటర్ (::) ను ఉపయోగిస్తాము. |- | 03:56 | local మరియు global వేరియబుల్స్ ఒకే పేరుతో ఉన్నాయి అనుకొంటే, |- | 04:01 | local వేరియబుల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడును. |- | 04:05 | మనము స్కోప్ రిసొల్యూషన్ ఆపరేటర్ (::) ను ఉపయోగించి global వేరియబుల్ ను పొందగలము. |- | 04:10 | ఇప్పుడు మన ప్రోగ్రాం కు మారుదాం. |- | 04:12 | ఇక్కడ వేరియబుల్ a యొక్క విలువ x లో నిల్వచేయబడును. |- | 04:17 | తరువాత area యొక్క విలువను return చేస్తాం. |- | 04:20 | ఇక్కడ x అనునది ఒక private మెంబర్. |- | 04:22 | private మెంబర్ ను పొందుటకు మనము public మెంబర్ a ను ఉపయోగించుదుము. |- | 04:27 | private మెంబర్స్ ఎల్లప్పుడు దాచబడతాయి. |- | 04:30 | ఇది మన main ఫంక్షన్. |- | 04:33 | ఇక్కడ sqr అనేది square క్లాస్ యొక్క ఆబ్జక్ట్. |- | 04:37 | ఇది మనం ను ఆబ్జక్ట్ ను సృష్టించు విధానం . |- | 04:40 | class-name తరువాత object-name; |- | 04:43 | ఇక్కడ మనము sqr ఆబ్జక్ట్ ను, ఒక డాట్ (.) operator ను ఉపయోగించి area అను ఫంక్షన్ ను పిలుస్తాము. |- | 04:50 | తరువాత మనం area కు 4 ను ఆర్గుమెంట్ గా పంపుతాము. |- | 04:53 | మనం x యొక్క విలువను 4 గా సెట్ చేసాము. |- | 04:57 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |- | 04:59 | ఇప్పుడు Save పై క్లిక్ చెయ్యండి. |- | 05:00 | మనము ప్రోగ్రాం ను execute చేద్దాం. |- | 05:03 | Ctrl, Alt మరియు T లను కీబోర్డ్ పై ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ విండో తెరుద్దాం. |- | 05:11 | కంపైల్ చేయుటకు g++ space class hyphen obj dot cpp space hyphen o space class అని టైప్ చేసి , |- | 05:20 | Enter ను నొక్కండి. |- | 05:22 |./class( dot slash class) అని టైప్ చేసి , |- | 05:24 | Enter ను నొక్కండి. ఔట్పుట్ ఈ విధంగా డిస్ప్లే చేయబడుతుంది. |- | 05:28 | Area of the square is 16 |- | 05:30 | మనము మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం |- | 05:35 | ఇప్పటి వరకు మనం నేర్చుకొనినది |- | 05:37 | data మరియు functions లను ఒక class గా కలపటం, |- | 05:41 | class అనునది |- | 05:44 | data మరియు function లు ఒక సమూహము గా కలిగిన ఒక యూనిట్. |- | 05:49 | ఈ పద్దతిని encapsulation అని అందురు. |- | 05:53 | ముందే మనము class నందు private మరియు public మెంబర్స్ గురుంచి నేర్చుకున్నాము. . |- | 05:59 | private data దాచబడుతుంది. |- | 06:02 | దానిని class బయటన పొందలేము. |- | 06:05 | ఈ పద్దతిని Data Abstraction అని అందురు. |- | 06:09 | ఇక్కడ ఇంటర్ఫేస్ చూడబడుతుంది కాని, ఇంప్లిమెంటేషన్ దాచబడుతుంది. |- | 06:14 | ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |- | 06:17 | మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం |- | 06:19 | సంగ్రహముగా |- | 06:20 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, |- | 06:23 | ఎన్-క్యాప్సులేషన్ , డేటా ఆబ్స్ట్రాక్షన్ |- | 06:25 | Private మెంబర్స్ |- | 06:27 |(ఇంట్) int x; |- | 06:29 | Public ఫంక్షన్ s (ఇంట్) int area((ఇంట్)int); |- | 06:32 | క్లాస్ లు - class square |- | 06:35 | ఆబ్జక్ట్ ను సృష్టించేందుకు |- | 06:37 | square sqr; |- | 06:39 | objectను ఉపయోగించి ఫంక్షన్ ను కాల్ చేయడం sqr dot area(); |- | 06:43 | Assignment గా ఇచ్చిన వృత్తం యొక్క చుట్టుకొలత కనుగొనుటకు ప్రోగ్రాం ను వ్రాయండి. |- | 06:49 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి. |- | 06:52 |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . |- | 06:55 |మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |- | 07:00 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |- | 07:02 |స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |- | 07:05 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |- | 07:09 |మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |- | 07:16 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |- | 07:20 |దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |- | 07:26 |ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |- |07:31 |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |}