Git/C2/Stashing-and-Cleaning/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:22, 12 June 2017 by Pratik kamble (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 “‘Git”’లో ని“‘Stashing and cleaning’” పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో, మనము “‘stashing’” గురించి నేర్చుకుందాము.
00:11 మనము "'stash"' ని సృష్టించడం,"'stash"' ని వర్తింప చేయడం మరియు "'stash"' ని క్లీన్ చేయడం నేర్చుకుంటాము
00:19 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయడానికి నేను “'Ubuntu Linux 14.04 Git 2.3.2 మరియుgedit Text Editor'’ ను ఉపయోగిస్తాము
00:32 మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.
00:36 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి “‘Git”’commands మరియు "'Git లోని “‘branching”’ గురించి కొంత అవగాహన ఉండాలి.
00:43 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:48 ఇప్పుడు “‘stashing”’ గురించి నేర్చుకుందాము
00:51 "'branch"' యొక్క తాత్కాలిక మార్పులను save చేయడానికి "stashing " ని ఉపయోగిస్తారు.
00:57 "Branches"' మారినప్పుడు,ప్రస్తుత పనులకు commit అవ్వకుండా pause చేయటానికి సహాయపడుతుంది.
01:04 తాత్కాలిక మార్పుల యొక్క "Stash" "ను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.
01:08 ఈ tutorial series లో ఇంతకు ముందే మనం stash పదం గురించి తెలుసుకొని ఉన్నాము.
01:16 ఇప్పుడు, మరింత వివరంగా తెలుసుకుందాం
01:20 ముందుగా “‘terminal”’ ను ఓపెన్ చేద్దాం
01:25 మనం ముందే సృష్టించిన "Git repository mywebpage" ను ఓపెన్ చేద్దాం
01:30 “‘Cd space mywebpage”’అని టైప్ చేసి “‘Enter”’నొక్కండి
01:35 నేను ప్రదర్శన కోసం html ఫైళ్లను ఉపయోగించడం కొనసాగిస్తాను. మీరు మీకు నచ్చిన ఫైల్ టైప్ ను ఉపయోగించవచ్చు.
01:44 ఇక్కడ నుంచి, 'Terminal' లో ప్రతి 'command' టైప్ చేసిన తర్వాత 'Enter ని నొక్కాలి అని గుర్తించుకొనండి.
01:52 ముందుగా, మనము 'git space branch' టైప్ చేయడం ద్వారా branch list తనిఖీ చేస్తాము.
01:58 నేను ఇప్పటికే 'chapter-three”’ అనే పేరు గల branch ను సృష్టించాను.'
02:03 నేను ప్రదర్శన కోసం ఈ బ్రాంచ్ లో '”commit” ' చేశాను
02:08 దయచేసి మీరు క్రొత్త branch సృష్టించి, దాని లోపల 'commit' చెయ్యండి.
02:15 మనము “‘Git space checkout space chapter-three”’ టైప్ చేయడం ద్వారా “‘branch chapter-three”’లో కి వెళ్తాము
02:23 ఇప్పుడు "'Git log ని తనిఖీ చేద్దాము.
02:26 ఇది ప్రదర్శన కోసం chapter-three శాఖలో నేను చేసిన commit .
02:31 "ls" టైప్ చేయడం ద్వారా ఫోల్డర్ కంటెంట్ను తనిఖీ చేద్దాం
02:35 మీరు 'Windows' ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తుంటే, "ls" కమాండ్ స్థానంలో "dir"  కమాండ్ ఉపయోగించండి.
02:43 ఇక్కడ మనకు మూడు html ఫైల్స్ ఉన్నాయి
02:47 ఇప్పుడు, 'mypage.html' అనే ఫైలుపై కొన్ని మార్పులు చేస్తాము.
02:53 మనము "gedit space mypage.html space ampersand" "టైప్ చేయడం ద్వారా 'mypage.html' ఫైల్ ఓపెన్ చేద్దాము.
03:03 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document' నుండి, కొన్ని లైన్ లను copy చేసి ఈ ఫైల్ లో కి 'paste చేస్తాను.
03:11 తరువాత ఫైల్ ను 'save చేసి మూసివేయండి.
03:14 Git status, ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేయండి.
03:19 మన మార్పులు ఇంకా ప్రదర్శించబడలేదని మనం అర్థం చేసుకోవచ్చు.
03:24 మనం ఒక పెద్ద ప్రాజక్టు పని చేస్తున్నప్పుడు, మనం తరచూ branches మారవలసి ఉంటుంది.
03:30 ఇప్పుడు చెప్పాలంటే, మనం ఏదో పని పై మన master branch కు తిరిగి వెళ్ళాలి అనుకొన్నాం .
03:37 git space checkout space master అని టైప్ చేయండి.
03:41 ఈ error మనం మార్పులను commit చేయకుండా ఇతర branches కు వెళ్లలేమని చూపిస్తుంది.
03:48 నా పని కేవలం సగం పూర్తయినందున నేను ఇప్పుడు మార్పులను commitచేయలేను.
03:55 hyphen hyphen force flag ఉపయోగించి ఈ బ్రాంచ్ నుండి బలవంతంగా బయటకు వస్తే, మార్పులు విస్మరించబడతాయి.
04:04 కానీ, నేను 'తాత్కాలికంగా మార్పులను' save చేయాలనుకుంటే? ఇది 'Stashing' ఉపయోగించి చేయబడుతుంది.
04:11 git space stash space save space డబుల్ కోట్ లలో Stashed mypage.html అని టైప్ చేసి మనము తాత్కాలికంగా మార్పులను సేవ్ చేసుకోవచ్చు.
04:24 ఇక్కడ, "Stashed mypage.html" అనునది నేను ఇచ్చిన stashపేరు. మీ ప్రాధాన్యత ప్రకారం మీరు దీనికి పేరు పెట్టవచ్చు.
04:34 టెర్మినల్ లో, stashపేరు మరియు branch పేరు, stashసృష్టించబడిన చోటు ప్రదర్శించబడతాయి.
04:42 'git space status' టైప్ చేయడం ద్వారా మనము 'Git status' ను తనిఖీ చేస్తాము. మీరు "Nothing to commit" అనే మెసేజ్ చూస్తారు
04:51 కాబట్టి, ఇప్పుడు 'branches' మారవచ్చు.
04:55 ఇప్పుడు, 'git space checkout space master' టైప్ చేయడం ద్వారా 'master branch' లోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం.
05:03 'Stashing' తరువాత, మనము ఇతర శాఖలకు మారవచ్చు అని గమనించండి
05:07 తరువాత, 'stashing' కు మరొక మార్గం చూద్దాము.
05:11 దాని కోసం, మళ్ళీ నేను “git space checkout space chapter-three 'టైప్ చేసి 'chapter-3' 'శాఖ లో కి వెళ్తాను
05:20 నేను ఇప్పుడు "Gedit space history.html space ampersand" టైప్ చేసి "history.html" ఫైల్ ని ఎడిట్ చేస్తాను.
05:31 నేను ఇక్కడ నా 'Writer' డాక్యూమెంట్ నుండి కొన్ని పంక్తులను చేర్చుతాను .
05:35 తరువాత ఫైల్ ని “‘save”’చేసి క్లోజ్ చేయాలి
05:38 "Git space status" టైప్ చేయడం ద్వారా "Git status" ని తనిఖీ చేయవచ్చు
05:44 ఉదాహరణకు, 'stash' లో , నేను ఈ మార్పులను మరొక విధంగా సేవ్ చేయాలనుకుంటే "git space stash" అని టైప్ చేయాలి
05:54 ఇక్కడ 'stash' పేరు ఇవ్వలేదు అని గమనించండి
05:58 మనము 'stash' 'పేరు ఇవ్వకపోతే,' stash ' తాజా commit పేరుతో సేవ్ చేయబడుతుంది.
06:04 తరువాత, 'stash' పేరు మరియు తాజా 'commit' ఒకేలా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తాము.
06:10 మొదటగా 'Git log' తనిఖీ చేదాం.
06:14 'stash' జాబితాను తనిఖీ చేయడానికి, 'git space stash space list' అని టైప్ చేయండి .
06:20 మీరు తాజా 'commit' 'మరియు తాజా' stash ' ఒకే పేరుతో చూడవచ్చు
06:25 తాజా 'statsh' మొదటి జాబితాలో ఉంది దీని బట్టి 'stashes' కాలక్రమానుసారంగా ఉంటాయని తెలుసుకోవచ్చు
06:35 'stash id' ' స్వయంచాలకంగా ఉత్పత్తి అవుతుంది.
06:40 నేను ప్రదర్శించడం కోసం మరో 'stash' 'సృష్టిస్తాను.
06:45 దాని కోసం నేను gedit space story.html space ampersand' అని టైప్ చేసి story.html ఫైల్ ని ఎడిట్ చేస్తాను.
06:55 నేను 'story.html' కు కొన్ని పంక్తులను జోడిస్తాను.
07:00 తరువాత ఫైల్ ని “‘save”’ చేసి క్లోజ్ చేయండి
07:03 ఇప్పుడు "stash" లో చేసిన మార్పులను సేవ్ చేస్తాను
07:07 “git space stash space save space” డబల్ కోట్స్ లో ““stashed story.html”” అని టైప్ చేయండి
07:17 git space stash space list'అని టైప్ చేసి ""stash list"" ను తనిఖీ చేయవచ్చు
07:24 chapter-three branch లో మనకుఇప్పుడు మూడు stashes ఉండటాన్ని చూడవచ్చు.
07:30 కొన్ని సందర్భాల్లో, మనము stashes లో ఏ మార్పులను సేవ్ చేసామో గుర్తుంచుకోలేము.
07:36 దీనిని మనం ఎలా చెక్ చేయాలో చూద్దాం
07:40 ఉదాహరణకు చెప్పాలంటే నేను stash@{0} యొక్క వివరాలను చూడాలనుకుంటున్నాను
07:45 కాబట్టి git space diff space stash at the rate (@) symbol కర్లీ బ్రేసెస్ లోపల zero అని టైప్ చేయండి
07:54 మనం' stash@{0} లో సేవ్ చేసిన story.html యొక్క మార్పులను చూడవచ్చు.
08:01 తరువాత, మనము "stashed" files "పై పనిచేయడం కొనసాగిద్దాం
08:06 దీనికోసం, మనము మొదటిగా ' stashes వర్తింప 'చేయాలి.
08:10 stash list ను చెక్ చేయడానికి : git space stash space list అని టైప్ చేయండి
08:17 ఉదాహరణకు, ఇప్పుడు మనము 'stash @ {1}' ను వర్తింప చేద్దాం.
08:21 అలా చేయడానికి, git space stash space apply space stash @ కర్లీ బ్రేసెస్ లోపల 1అని టైప్ చేయండి
08:33 ఒకవేళ మీరు stash idపేర్కొనకపోతే,latest stash అనగా stash@{0} వర్తింపజేయబడుతుంది.
08:40 మన 'stash' విజయవంతంగా వర్తించబడిందని మీరు చూడవచ్చు.
08:44 మనం stash list ని git space stash space list టైప్ చేయడం ద్వారా చెక్ చేద్దాం.
08:51 మనం జాబితాలో ఇప్పటికీ 'stash @ {1}' ను చూడవచ్చు మరియు ఇది భవిష్యత్తులో అయోమయానికి దారి తీయవచ్చు.
08:58 కాబట్టి stash వర్తించిన తరువాత అది పద్ధతి గా తొలగించటం మంచిది.
09:03 stash@{1} ని తొలగించడానికి git space stash space drop space stash@ కర్లీ బ్రేసెస్ లోపల 1 అని టైప్ చేయండి.
09:16 stash list ని చెక్ చేయడానికి : git space stash space list అని టైప్ చేయండి.
09:22 ఇప్పుడు మనం stash@{1}'' తొలగించబడడాన్ని చూడవచ్చు, మరియు stash@{2}' stash@{1}గా మారుతుంది.
09:30 ఇప్పుడు మనం వేరే మార్గం లో stashని వర్తింప చేసి చూద్దాం. git space stash space pop అని టైప్ చేయండి.
09:39 మన stash@{0} వర్తింపబడటాన్ని మనం చూడవచ్చు.
09:43 కాబట్టి,మనము stash pop కమాండ్ని ఉపయోగించిన , ఇటీవలే వాడుతున్న stash (i.e) stash@{0} వర్తింపబడుతుంది.
09:52 మళ్ళీ మనం stash list ని git space stash space list టైప్ చేయడం ద్వారా చెక్ చేద్దాం.
09:59 ఇప్పుడు మనం stash@{0}' తొలగించబడడాన్ని చూడవచ్చు మరియు stash@{1} stash@{0}గా మారుతుంది.
10:07 కాబట్టి అనే stash pop కమాండ్ stash@{0}' కు వర్తింప చేస్తుంది మరియు దానిని తొలగిస్తుంది.
10:15 తరువాత మనం అన్నిstashes ను ఒకేసారి ఎలా తొలగించాలో తెలుసుకుందాం
10:20 మన రిపోజిటరీ నుండి అన్ని stashes ను తొలగించడానికి git space stash space clear అని టైప్ చేయండి.
10:28 మళ్ళీ మన stash list ని git space stash space list' అని టైప్ చేసి చెక్ చేద్దాం.
10:36 ఇప్పుడు మన stash లిస్ట్ ని ఖాళీగా ఉండటాన్ని మనం చూడవచ్చు.
10:40 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము
10:44 ట్యుటోరియల్ సారాంశం.
10:46 ఈ ట్యుటోరియల్ లో మనం Stashing గురించి నేర్చుకున్నాము.
10:51 ఇంకా మనం stash'  ని క్రియేట్ చేయడం, stash'’' వర్తింప చేయడం మరియు stash ను క్లీన్ చేయడం గురించి కూడా నేర్చుకున్నాము.
10:58 ఒక అసైన్మెంట్ గా మీ రిపోజిటరీ లో మూడు stashes ని క్రియేట్ చేయండి .
11:03 git stash show కమాండ్ ని అన్వేషించండి.
11:07 git stash show మరియు git stash show stash@{1}కమాండ్స్ ల మధ్య తేడాను అర్ధం చేసుకోండి.
11:14 కొత్త stash ను వర్తింపచేయండి. ( git stash pop ఉపయోగించుకోండి.)
11:21 మరియు రిపోజిటరీ నుండి అన్ని stashes ను తొలగించండి.(Hint – git stash clear)అని టైప్ చేయండి.
11:28 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
11:36 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:48 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:55 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
12:01 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india