Git/C2/Merging-and-Deleting-branches/Telugu
| 00:01 |Merging and deleting branches పై spoken tutorial కు స్వాగతం.
|- | 00:06 |ఈ ట్యుటోరియల్ లో, మనం 'Merging' గురించి,
|- | 00:10 | 'merging' తీసివేయుట , మరియు branches తొలగించడం గురించి నేర్చుకుంటాము.
|- |00:14 |ఈ ట్యుటోరియల్ కొరకు నేను 'Ubuntu Linux 14.04 ఉపయోగిస్తున్నాను.
|- |00:20 |అలాగే Git 2.3.2 ' మరియు gedit Text Editor.
|- |00:26 |మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.
|- | 00:29 |ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మీకు 'Git 'commands మరియు 'Git లో branching గురించి చేయడం అవగాహన ఉండాలి.
|- | 00:37 |లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
|- | 00:42 |ముందు సిరీస్ లో మనం “branches” ను సృష్టించే విధానం నేర్చుకున్నాము.
|-
| 00:47
|ఇప్పుడు మనము రెండు "branches" ని ఎలా విలీనం చేయాలో నేర్చుకుందాం.
|- | 00:51 ఈ రేఖాచిత్రం "new-module" "branch" "master" branch తో ఎలా విలీనం అవుతుందో వివరిస్తుంది.
|- | 00:58 |ఇది 'C9' commit లో జరుగుతుంది.
|- | 01:01 |విలీనం తర్వాత' 'new-module' యొక్క commits master 'branch కు జోడించబడతాయి.
|- | 01:06 |ఇది ఎలా పనిచేస్తుందో వివరిస్తాను.
|- | 01:09 |మొదట, మనము ముందుగా సృష్టించిన 'Git repository mywebpage ను తెరుస్తాము.
|- | 01:16 | 'Terminal' తెరవడానికి 'Ctrl + Alt + T' కీస్ లను కలిపి నొక్కండి.
|- | 01:20 |మన 'Git repository' లోకి వెళ్లడానికి, 'cd space mywebpage' అని టైప్ చేసి Enter నొక్కండి.
|- | 01:29 |నేను ప్రదర్శన కోసం html ఫైల్‌లను ఉపయోగించడం కొనసాగిస్తాను.
|- | 01:33 |మీరు వేరే ఫైల్ టైప్ ని అయినా ఉపయోగించవచ్చు.
|- | 01:38 |ఇక్కడ నుంచి, 'Terminal' పై ప్రతి 'command' ను టైప్ చేసిన తర్వాతEnter key ని నొక్కండి.
|- | 01:45 |మనం "Git branch" లిస్ట్ ను "git space branch" టైప్ చేసి తనిఖీ చేద్దాం.
|- | 01:51 మనం “master” and new-chapter అను రెండు బ్రాంచెస్ ని చూడవచ్చు
|- | 01:57 | 'new-chapter' ' branch ఈ శ్రేణిలో ముందుగా సృష్టించబడింది మరియు' 'master' 'అనేది డిఫాల్ట్ branch.
|- | 02:05 |ప్రస్తుతం, మనము 'master' 'శాఖలో ఉన్నాము.
|- | 02:08 |మనం 'Git space log space hyphen hyphen oneline' టైప్ చేయడం ద్వారా 'Git log' ను తనిఖీ చేస్తాము.
|- | 02:17 |'new-chapter' 'branch కు వెళ్లి,' Git log 'తనిఖీ చేద్దాం.
|- | 02:21 |“git space checkout space new-chapter” అని టైప్ చేయండి.
|- | 02:27 |“‘git space log space hyphen hyphen oneline”’ అని టైప్ చేయండి.
|- | 02:33 |ఇప్పుడు, మనము 'master' 'మరియు' 'new-chapter' branches యొక్క commits పోల్చుదాము.
|- | 02:38 ఈ నాలుగు “‘commits”’ రెండు branches కు ఉమ్మడి బ్రాంచెస్.
|- | 02:42 | Added story.html in new-chapter branch అనేది new-chapter బ్రాంచ్ లోనిది.
|-
| 02:48
మరియు "Added chapter two in history.html”, master బ్రాంచ్ లోనిది.
|- | 02:54 |మెర్జింగ్ చేసిన తరువాత, “Added story.html in new-chapter branch” commit master branch" "లోనికి జోడించబడుతుంది.
|- | 03:02 |ఇప్పుడు నేను “merge” ఎలా చేస్తారో వివరిస్తాను.
|- | 03:05 |“git space merge space master” అని టైప్ చేయండి.
|- | 03:09 |“Commit message” స్వీకరించడానికి "gedit" స్వయంచాలకంగా ఓపెన్ అవుతుంది
|- | 03:14 |“gedit” ను “Git” యొక్క “core editor” గా ఆకృతీకరించామని గుర్తుకుతెచ్చుకొనండి.
|- | 03:20 |మీరు మరొక 'editor' ను ఆకృతీకరించి ఉంటే ఆ ఎడిటర్ ఓపెన్ అవుతుంది.
|- | 03:26 |మీరు '1.9' కంటే తక్కువ Git వెర్షన్ ను వాడుతుంటే, editor' ఓపెన్ అవకపోవచ్చు.
| 03:33 |కాబట్టి, మీరు తదుపరి దశను వదిలి వేయవచ్చు .
|- | 03:36 |నేను డిఫాల్ట్ "commit message" ని అలాగే ఉపయోగిస్తాను.
|- | 03:40 మీరు 'merging' కు సంబంధించిన ఏదైనా ఇతర సందేశమును ఇవ్వాలనుకుంటే, వాటిని ఇక్కడ టైప్ చేయండి.
|- | 03:46 |ఇప్పుడు “editor” ని save చేసి close చేయండి.
| 03:50 | 'Git log' ని మళ్ళీ తనిఖీ చేద్దాము.
|- | 03:54 | మీరు “Master” branch లో ని “commits”,new-chapter branch కి merge అయ్యిందని చూడవచ్చు.
|- | 04:00 |మీరు 'merging' కి సంబంధించిన "commit” సందేశం కూడా చూడవచ్చు.'
|- | 04:04 |తరువాత “‘master branch”’ కి వెళ్లి “‘commits”’తనిఖీ చేద్దాము.
|- | 04:09 |- git space checkout space masterఅని టైప్ చేయండి.
| 04:14
| 'Git log' ను తనిఖీ చేద్దాం.
|- | 04:17 |ఇక్కడ “new-chapter commits” తో పాటు “master branch commits” ని చూస్తాము.
|- | 04:22 |కానీ, 'Git log' 'master branch commits' 'మాత్రమే చూపిస్తుంది .
|- | 04:27 |నిజంగా చెప్పాలంటే , 'master' 'branch కు ' 'new-chapter' branch ను merge చేయాలి. |- | 04:32 |కానీ మనం మరొక విధంగా merge చేసాం.
|- | 04:36 |అందువల్ల మనము Master”’ branch లో ' merging commit" ని చూడలేము.
|- | 04:41 |ఈ “‘merging’ ని తిరిగి ఎలా తీసివేయగలము?
|- | 04:45 |దీని కోసం, 'new-chapter' 'బ్రాంచికి తిరిగి వెళ్లాలి.
|- | 04:50 | git space checkout space new-chapterఅని టైప్ చేయండి.
|- | 04:54 | git space reset space hyphen hyphen hard space HEAD tilde టైప్ చేసి “merge” చేసినవి ని తిరిగి పొందవచ్చు
|- | 05:04 |లేటెస్ట్ రివిషన్ ను "HEAD" గాను మరియు లేటెస్ట్ minus 1 రివిషన్ "HEAD tilde" గాను పిలుస్తామని గుర్తుకు తెచుకొనండి.
|- | 05:12 |కాబట్టి, మనం ‘merging' యొక్క మునుపటి రివిషన్ పొందడానికి 'HEAD tilde' ని ఉపయోగించాము.
|- | 05:18 |మళ్ళీ ఒకసారి 'Git log' తనిఖీ చేద్దాం.
|- | 05:22 |“merging” విస్మరించడం మనం చూడవచ్చు.
|-
| 05:26
| ఇప్పుడు మనము “‘new-chapter”’ branch ను “‘master” branch కు “merge” చేద్దాము .
|- | 05:31 | మనము“‘git space checkout space master అని టైప్ చేసి మొదటి “‘master” branch కి వెళదాము.
|- | 05:38 |మరల “‘Git log”’ ని తనిఖీ చేద్దాం.
|- | 05:42 |“‘merge”’చేయడానికి git space merge space new-chapter అని టైప్ చేద్దాము.
|- | 05:48 | 'gedit' లో మీ 'merging commit message' ఇవ్వండి.
|- | 05:52 |తరువాత ఎడిటర్ ని "save" చేసి "close" చేయండి.
|- | 05:55 |మరల "'Git log"' ని తనిఖీ చేయండి
|- | 05:58 | "master" బ్రాంచ్ తో “‘new-chapter”’ బ్రాంచ్ విజయవంతముగా merge అవ్వడం చూడవచ్చు
|- | 06:05 | మళ్ళీ"merge" చేయడానికి ప్రయత్నించుదాం.
|- | 06:08 |git space merge space new-chapterఅని టైప్ చేయండి
|- | 06:13 |ఇప్పుడు, మనం "Already up-to-date" అనే సందేశాన్ని చూడవచ్చు .
|- | 06:17 |Merge అయినది లేనిది ధృవీకరించడానికి ఇది మంచి మార్గం.
|- | 06:22 | 'merging తరువాత,' new-chapter 'శాఖను' Git repository” నుండి తొలగించవచ్చు.
|-
| 06:28
| git space branch space hyphen d space new-chapter టైప్ చేసి శాఖ ని తొలగించవచ్చు.
|- | 06:36 |ఇప్పుడు ' 'git space branch' టైప్ చేసి 'branch list' ని తనిఖీ చేదాం
|- | 06:43 | 'new-chapter' బ్రాంచ్ ను తొలగించినందున మనం దానిని చూడలేము.
|- | 06:48 |Merging చేయకుండా బ్రాంచ్ ని తొలగించేందుకు “hyphen d" చిన్న అక్షరాలకు బదులు "hyphen D" పెద్ద అక్షరాలలో ఉపయోగించాలి
|- | 06:56 |దీనితో ట్యుటోరియల్ చివరికి వచ్చాము
|- | 07:00 |ట్యుటోరియల్ సారాంశం.
|- | 07:02 |ఈ ట్యుటోరియల్ లో, 'merging' , mergingతీసివేయటం మరియు branches 'తొలగించడం గురించి మనము తెలుసుకున్నాము.
|- | 07:09 |ఒక అసైన్మెంట్ గా, మునుపటి కార్యక్రమంలో మనం సృష్టించిన branch chapter-two యొక్క 'commits”’ తనిఖీ చేయండి.
|- | 07:16 | దానిని 'master branch' 'తో merge చేసి,' chapter -2 శాఖను తొలగించండి.
|- | 07:22 |ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.
|- | 07:27 |దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
|- | 07:30 |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
|-
| 07:38
|మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
|- | 07:41 |NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
|- | 07:48 |ఈ మిషన్ కి సంబంధించి మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
|- | 07:53 |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.
|}