GChemPaint/C3/Analysis-of-compounds/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:50, 3 May 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. జికెంపెయింట్ లో అనాలిసిస్ ఆఫ్ కంపౌండ్స్ (Analysis of Compounds) ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్లో మీరు నేర్చుకునేది- |
00:10 | మాలిక్యులర్ కాంటెక్స్యూల్ మెను(Molecular contextual menu), |
00:12 | .mol ఫార్మాట్ లో అణువు ను సేవ్ చేయడం. |
00:15 | ఒక రియాక్షన్ ను జోడించడం మరియు సవరించడం. |
00:18 | చర్య బాణం గుర్తు పై రియాక్షన్ కండిషన్స్ మరియు రిఏజెంట్స్ ను జోడించడం, |
00:22 | రియాక్షన్ మాలిక్యూల్స్ ను 3D కు మార్చడం. |
00:26 | ఈ ట్యుటోరియల్ నందు నేను, |
00:28 | ఉబుంటు లైనక్స్ (Ubuntu Linux) OS వర్షన్ 12.04 |
00:32 | జికెంపెయింట్ వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
00:37 | మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ (internet connectivity) కూడా అవసరం. |
00:41 | ఈ ట్యుటోరియల్ కోసం మీకు GChemPaint గురించి తెలిసి ఉండాలి. |
00:46 | తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్సైట్ ను సందర్శించండి. |
00:52 | నేను ఒక కొత్త జికెంపెయింట్ విండో తెరిచాను . |
00:55 | యూస్ ఆర్ మానేజ్ టెంప్లేట్స్(Use or manage templates) టూల్ పై క్లిక్ చేయండి. |
00:59 | టెంప్లేట్స్(Templates) టూల్ ప్రాపెర్టీ పేజ్ తెరుచుకుంటుంది. |
01:02 | టెంప్లేట్స్ (Templates) డ్రాప్ డౌన్ బటన్ లో అమినో ఆసిడ్స్(Amino Acids) పై క్లిక్ చేయండి. |
01:07 | జాబితా నుండి అలనైన్ (Alanine) ఎంచుకోండి. |
01:11 | అలనైన్ (Alanine) నిర్మాణం టెంప్లేట్స్(Templates) ప్రాపెర్టీ పేజీ లో లోడ్ చేయబడింది. |
01:16 | డిస్ప్లే ఏరియా లో లోడ్ చేయడానికి నిర్మాణం పై క్లిక్ చేసి, డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి. |
01:21 | అలనైన్ (Alanine) అణువు యొక్క కాంటెక్స్యూల్ మెను గురించి వివరిస్తాను. |
01:26 | అణువు మీద రైట్ క్లిక్ చేయండి. |
01:29 | ఒక సబ్ మెను తెరుచుకుంటుంది. |
01:31 | మాలిక్యూల్ (Molecule) ను ఎంచుకోండి. ప్రక్కనే ఒక కాంటెక్స్యూల్ మెను తెరుచుకుంటుంది. |
01:36 | కాంటెక్స్యూల్ మెను లో వివిధ మెను అంశాలు ఉంటాయి. వీటిలో చర్చించేవి- |
01:43 | NIST వెబ్-బుక్ పేజీ ఫర్ దిస్ మాలిక్యూల్ (NIST WebBook page for this molecule), |
01:46 | PubChem page for దిస్ మాలిక్యూల్(PubChem page for this molecule), |
01:48 | ఓపెన్ ఇన్ కాలిక్యులేటర్ (Open in Calculator). |
01:51 | NIST వెబ్ బుక్ పేజీ ఫర్ దిస్ మాలిక్యూల్ (NIST WebBook page for this molecule) పై క్లిక్ చేయండి. |
01:55 | Alanineయొక్క NIST వెబ్ పేజీ తెరుచుకుంటుంది. |
01:59 | వెబ్ పేజీ అలనైన్ యొక్క అన్ని వివరాలు చూపిస్తుంది. |
02:03 | జికెంపెయింట్ (GChemPaint) ఎడిటర్ వద్దకు తిరిగి వద్దాము. |
02:06 | PubChem page ఫోర్ దిస్ మాలిక్యూల్ (PubChem page for this molecule) తెరవడానికి అలనైన్(Alanine)పై రైట్ క్లిక్ చేయండి. |
02:12 | ఈ వెబ్ పేజీ లో అలనైన్(Alanine) నిర్మాణం పై క్లిక్ చేయండి. |
02:16 | 2D స్ట్రక్చర్ (Structure)మరియు 3D కంఫార్మర్ (Conformer)టాబ్ లతో , ఒక కొత్త వెబ్ పేజీ చూడవచ్చు. |
02:22 | అలనైన్(Alanine)ను 3-డైమెన్షన్స్ లో చూడడానికి, 3D కంఫార్మర్ (Conformer) టాబ్ పై క్లిక్ చేయండి. |
02:28 | కనిపించే 3D నిర్మాణం పై క్లిక్ చేయండి. |
02:31 | ఎడమ వైపున పై భాగాన కొన్నికంట్రోల్స్ కలిగిన ఒక ప్రత్యేక విండోలో నిర్మాణం తెరుచుకుంటుంది. |
02:37 | వివిధ దిశల్లో నిర్మాణం రొటేట్ చేయడానికి రొటేషన్(Rotation) చిహ్నంపై క్లిక్ చేయండి. |
02:43 | అదే పేజీలో, హైడ్రోజన్స్(hydrogens)చూపించడానికి H చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
02:48 | ఇవి హైడ్రోజన్స్(hydrogens). |
02:51 | మళ్ళీ జికెంపెయింట్ విండో కు మారుదాం . |
02:53 | అలనైన్(Alanine)ఎంపిక పై రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ కాలిక్యులేటర్(Open in Calculator) ఎంపిక ఎంచుకోండి. |
03:00 | కెమికల్ కాలిక్యులేటర్(Chemical calculator)విండో తెరుచుకుంటుంది. |
03:03 | లేకపోతే, ఓవర్వ్యూ (Overview)ట్యుటోరియల్లో చూపినట్లు, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్(Synaptic Package Manager) వాడి స్థాపన (INSTALL) చేయండి. |
03:10 | ఈ విండో దిగువన రెండు టాబ్ లు వున్నవి - కంపోసిషన్(Composition)మరియు ఐసోటోపిక్ పాటర్న్(Isotopic Pattern). |
03:16 | కంపోసిషన్(Composition) టాబ్ లో ఈ క్రింది కంపోనెంట్స్ వున్నవి. |
03:19 | ఫార్ములా(Formula), |
03:21 | రా ఫార్ములా(Raw Formula), |
03:23 | మాలిక్యులర్ వెయిట్ ఇన్ g.mol-1 (Molecular weight in g.mol-1), |
03:26 | Compound's ఎలెమెంటల్ మాస్ పర్సెంటేజ్ (%) అనాలిసిస్(Compound's elemental mass percentage(%) analysis). |
03:32 | ఐసోట్రోపిక్ పాటర్న్(Isotropic Pattern )టాబ్ పై క్లిక్ చేయండి. |
03:35 | ఇది సమ్మేళనం యొక్క మాలిక్యులర్ వెయిట్ అత్యధిక స్థానంవద్ద మాస్ స్పెక్ట్రం(mass spectrum)యొక్క గ్రాఫ్ ను చూపిస్తుంది. |
03:42 | ఒక అసైన్మెంట్ - |
03:43 | టెంప్లేట్స్ (Templates) జాబితా నుండి ఇతర ఎమైనో ఆసిడ్స్(Amino Acids) ను ఎంచుకోండి. |
03:46 | వాటి కంపోసిషన్( Composition)మరియు ఐసోట్రోపిక్ పాటర్న్(Isotropic Pattern ) ను పొందండి. |
03:51 | నేనుఒక కొత్త జికెంపెయింట్ విండో తెరిచాను. |
03:54 | 1,3-బ్యూటడైన్(butadiene) నిర్మాణం గీద్దాం. |
03:58 | యాడ్ ఎ చైన్(Add a chain)టూల్ పై క్లిక్ చేయండి. |
04:01 | క్లిక్ చేసి 4 కార్బన్ల వరకు గొలుసు ను లాగండి. |
04:04 | యాడ్ ఎ బాండ్(Add a bond)టూల్ పై క్లిక్ చేసి మరియు ద్విబంధాలు ఏర్పాటు చేయడానికి, మొదటి మరియు మూడవ బాండ్ల స్థానాలు క్లిక్ చేయండి. |
04:13 | అణువులు చూపించడానికి ప్రతి స్థానంలో రైట్ క్లిక్ చేసి, |
04:17 | ఆటమ్(Atom) పై క్లిక్ చేసి తర్వాత డిస్ప్లే సింబల్ (Display symbol)పై క్లిక్ చేయండి. |
04:22 | 1,3-బ్యుటాడీన్(butadiene)2D నిర్మాణంను, 3D నిర్మాణంకు మార్చడానికి, టూల్ బార్ లో సేవ్(Save) ఐకాన్ పై క్లిక్ చేయండి. |
04:30 | సేవ్ యాస్ (Save as) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
04:33 | ఫైల్ టైప్(File type) రంగంలో, MDL మొల్ ఫైల్ ఫార్మాట్(MDL Molfile Format) ను ఎంచుకోండి. |
04:39 | 1,3-బ్యూటడైన్(butadiene) గా ఫైల్ పేరు టైప్ చేయండి. |
04:42 | డెస్క్టాప్(Desktop) పై ఫైలు సేవ్ చేయడానికి డెస్క్టాప్ (Desktop) ను ఎంచుకోండి. |
04:47 | తర్వాత సేవ్ (Save)బటన్ పై క్లిక్ చేయండి. |
04:50 | ప్రత్యామ్నాయంగా,ఫైలును .molలేదా.mdl ఎక్సటెన్షన్ తోకూడా నేరుగా సేవ్ చేయవచ్చు. |
04:56 | ఉదాహరణకు 1,3-బ్యూటడైన్(butadiene).mol లేదా .mdl గా ఫైల్ పేరు టైప్ చేయండి. |
05:06 | సేవ్ (Save) బటన్ పై క్లిక్ చేయండి. |
05:09 | నిర్మాణం ను 3D లో చూడడానికి, అణువు పై రైట్ క్లిక్ చేయండి. |
05:12 | ఓపెన్ విత్ మలిక్యూల్స్ వ్యూయర్ (Open With Molecules viewer) ఎంపిక ను ఎంచుకోండి. |
05:17 | ఇది 3D లో ఉన్న 1,3-బ్యూటడైన్(butadiene). |
05:20 | మనం నిర్మాణంలోమార్పులు చేయలేమని గమనించండి. |
05:23 | నిర్మాణం తిప్పడానికి నిర్మాణంపై కర్సర్ పెట్టి నొక్కి మౌస్ ను లాగండి. |
05:31 | ఒక అసైన్మెంట్ గా ,బెంజీన్ నిర్మాణం ను 2D నుండి 3D కు మార్చండి. |
05:36 | ఇప్పుడు రసాయన చర్యలను మరియు చర్య స్థితులు గీయడం తెలుసుకుందాం. |
05:41 | ఇది ఈతేన్(Ethene)మరియు ఇథనాల్(Ethanol) కోసం, ఇథైల్ క్లోరైడ్(Ethyl chloride) వరుసగా ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్(Alcoholic Potassium hydroxide) మరియు ఆక్వియస్ పొటాషియం హైడ్రాక్సైడ్ (Aqueous Potassium hydroxide) ల తో జరిపే ఒక రసాయన చర్య . |
05:52 | ఒక కొత్త జికెంపెయింట్ విండో తెరిచాను. |
05:55 | మొదట ఇథైల్ క్లోరైడ్ నిర్మాణం గీద్దాం . |
05:59 | యాడ్ ఎ చైన్(Add a chain)టూల్ పై క్లిక్ చేయండి. |
06:01 | డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి. |
06:04 | మొదటి మరియు రెండవ బాండ్ స్థానాలపై అణువులు చూపించడానికి రైట్ క్లిక్ చేయండి. |
06:10 | కరెంట్ ఎలెమెంట్(Current element)డ్రాప్ డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి. |
06:13 | టేబుల్ నుండి Cl ఎంచుకోండి. |
06:16 | యాడ్ ఆర్ మోడిఫై ఏన్ ఆటం (Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి. |
06:20 | మూడో బాండ్ స్థానం పై క్లిక్ చేయండి. |
06:23 | ఇథైల్ క్లోరైడ్ (Ethyl chloride) నిర్మాణం గీయబడుతుంది. |
06:26 | యాడ్ ఆర్ మోడిఫై గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ (Add or modify group of atoms) టూల్ పై క్లిక్ చేయండి. |
06:31 | డిస్ప్లే ఏరియా (Display area)పై క్లిక్ చేయండి. Alc.KOH టైప్ చేయండి. |
06:37 | మళ్లీ క్లిక్ చేసి, Aq.KOH టైప్ చేయండి. |
06:42 | యాడ్ యాన్ ఆరో ఫర్ యాన్ ఇర్రేవెర్సిబుల్ రియాక్షన్(Add an arrow for an irreversible reaction) టూల్ పై క్లిక్ చేయండి. |
06:47 | మీరు ఇక్కడ వున్న స్క్రోల్ర్ ను వాడి ఆరో లెంగ్త్ (Arrow length)మార్చవచ్చు. |
06:51 | నేను బాణం పొడవు 280 కు పెoచుతాను. |
06:54 | ఇథైల్ క్లోరైడ్ పక్కనే వున్న, డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి. |
06:58 | ఇథైల్ క్లోరైడ్ దిగువ క్లిక్ చేయండి. |
07:01 | మౌస్ పట్టుకొని బాణం క్రిందికి చూపునట్లు రొటేట్ చేయండి. |
07:05 | సెలెక్షన్(Selection) టూల్ పై క్లిక్ చేయండి. |
07:08 | మొదటి బాణం పైన ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ (Alc.KOH)( Alcoholic Potassium Hydroxide) ను ఉంచండి. |
07:13 | ఆక్వియస్ పొటాషియం హైడ్రాక్సైడ్ (Alc.KOH)(Aqueous Potassium Hydroxide) ను రెండవ బాణం దగ్గరికి స్థాన పరచండి. |
07:18 | ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ (Alc.KOH)( Alcoholic Potassium Hydroxide) ఎంచుకోండి. |
07:22 | బాణం పై రైట్ క్లిక్ చేయండి.సబ్ మెను తెరుచుకుంటుంది. |
07:25 | ఆరో(Arrow)ఎంచుకొని మరియు అట్టాచ్ సెలెక్షన్ టు ఆరో (Attach selection to arrow) పై క్లిక్ చేయండి. |
07:29 | ఆరో అసోసియేటెడ్(Arrow associated)శీర్షిక తో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
07:34 | రోల్(Role)డ్రాప్ డౌన్ జాబితా పై క్లిక్ చేయండి. |
07:37 | జాబితా నుండి క్యాటలిస్ట్(Catalyst)ను ఎంచుకోండి.క్లోజ్(Close) పై క్లిక్ చేయండి. |
07:42 | ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ (Alc.KOH)( Alcoholic Potassium Hydroxide) క్యాటలిస్ట్(Catalyst) లా బాణంకు జోడించబడి ఉంటుందో లేదో తనిఖీ చేయడానికి బాణం ను లాగండి. |
07:49 | పైవిధానాన్ని ఆక్వియస్ పొటాషియం హైడ్రాక్సైడ్ (Alc.KOH)(Aqueous Potassium Hydroxide) కోసం మళ్ళీ చేద్దాం. |
07:58 | జోడించినది ఒక క్యాటలిస్ట్ (Catalyst) అని చూడడానికి లాగండి. |
08:02 | ఇథైల్ క్లోరైడ్(Ethyl chloride)నిర్మాణం ఎంపిక ఎంచుకోవడానికి సెలెక్షన్(Selection) టూల్ పై క్లిక్ చేయండి. |
08:06 | నిర్మాణాలు కాపీ చేయడానికి Ctrl + C మరియు పేస్ట్ చేయడానికి Ctrl + V రెండుసార్లు ప్రెస్ చేయండి. |
08:11 | లాగడం ద్వారా నిర్మాణాలు సరైన స్థానాలలో ఉంచండి. |
08:15 | ఈ రియాక్షన్స్ లో ఇథైల్ క్లోరైడ్(Ethyl chloride), ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సయిడ్ (Alcoholic potassium Hydroxide) తో రియాక్ట్ అయ్యి ఈథీన్(Ethene) ను ఇస్తుంది. |
08:21 | ఇథైల్ క్లోరైడ్(Ethyl chloride), ఆక్వియస్ పొటాషియం హైడ్రాక్సైడ్(Aqueous Potassium hydroxide) తో రియాక్ట్ అయ్యి ఇతనోల్(Ethanol) ను ఇస్తుంది. |
08:27 | ఈతేన్(Ethane) పొందటానికి ఎరేజర్(Eraser) టూల్ పై క్లిక్ చేసి మరియు ఇథైల్ క్లోరైడ్(Ethyl chloride) యొక్క Cl బాండ్ పై క్లిక్ చేయండి. |
08:34 | ఈతేన్(Ethane) ఏర్పడుతుంది. |
08:37 | టూల్ బాక్స్ లోని, కర్రెంట్ ఎలెమెంట్(Current element)కార్బన్(Carbon) అని నిర్దారించండి. |
08:42 | యాడ్ ఎ బాండ్(Add a bond)మీద క్లిక్ చేసి ఒక ద్విబంధం పొందటానికి బాండ్ పై క్లిక్ చేయండి. |
08:48 | ఈథీన్(Ethene) ఏర్పడుతుంది. |
08:50 | ఇథనాల్ పొందటానికి, కీబోర్డ్ లో O ప్రెస్ చేయండి. |
08:54 | యాడ్ ఆర్ మోడిఫై ఆన్ ఆటం (Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి. |
08:58 | మరియు తరువాత ఇథైల్ క్లోరైడ్ యొక్క Cl పై క్లిక్ చేయండి. |
09:02 | ఇప్పుడు రియాక్టెంట్ లు మరియు ప్రోడక్ట్ లను 2D నుండి 3D కి మారుద్దాం. |
09:07 | కొత్త ఫైలు తెరచి, ఈథైల్ క్లోరైడ్ (Ethyl Chloride)కాపీ చేసి కొత్త ఫైల్ లో పేస్ట్ చేయండి. |
09:15 | సేవ్(Save)బటన్ పై క్లిక్ చేయండి. |
09:17 | సేవ్ ఆస్(Save as) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
09:20 | ఈథైల్ క్లోరైడ్ .మోల్(Ethyl Chloride.mol) గా ఫైల్ పేరు టైప్ చేయండి. |
09:24 | డెస్క్టాప్(Desktop)లో ఫైల్ సేవ్ చేయడానికి డెస్క్టాప్(Desktop) పై క్లిక్ చేయండి. |
09:28 | సేవ్(Save) బటన్ పై క్లిక్ చేయండి. |
09:31 | అదేవిధంగా ఈథీన్(Ethene) ను కొత్త ఫైల్లోకి కాపీ చేయండి . |
09:34 | ఈథీన్(Ethene).mol గా సేవ్ చేయండి. |
09:37 | ఇతనోల్ ను (Ethanol)కొత్త ఫైల్లోకి కాపీ చేయండి. |
09:39 | ఇతనోల్(Ethanol).mol గా సేవ్ చేయండి. |
09:42 | ఇప్పటికే నేను ఫైళ్లను నా డెస్క్టాప్(Desktop) పై సేవ్ చేసాను. |
09:46 | ప్రస్తుత విండోనుమినిమైజ్ చేస్తాను. |
09:49 | నేను, నాపైళ్లను సేవ్ చేసిన డెస్క్టాప్ ఫోల్డర్ వద్దకు వెళ్ళి, |
09:54 | 3D లో సమ్మేళనం చూడడానికి, ఫైల్ పై రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ మలిక్యూల్స్ వ్యూయర్ (Open with Molecules viewer) ఎంపిక ను ఎంచుకొంటాను. |
10:02 | అలాగే, మాలిక్యూల్స్ వ్యూయర్(Molecules viewer) తో అన్ని ఫైళ్ళను తెరుస్తాను. |
10:07 | 3D లో సమ్మేళనాలు గమనించండి. |
10:11 | నేర్చుకున్నవి సంగ్రహిద్దాం. |
10:14 | ఈ ట్యుటోరియల్లో నేర్చుకున్నవి : |
10:16 | NIST వెబ్ బుక్ పేజీ ఫర్ దిస్ మాలిక్యూల్ (NIST WebBook page for this molecule) |
10:19 | పబ్-కేమ్ పేజ్ ఫర్ ది మాలిక్యూల్(PubChem page for this molecule) |
10:22 | కెమికల్ కాలిక్యులేటర్(Chemical Calculator)వాడి సమ్మేళనం యొక్క పరమాణు భారం కనుగొనటం, |
10:25 | ఒక అణువు యొక్క మాస్ స్పెక్ట్రం (mass spectrum) గ్రాఫ్ పొందటం, |
10:29 | .mol ఫార్మాట్ లో అణువును సేవ్ చేయడం, |
10:32 | చర్య బాణం గుర్తు పై రియాక్షన్ కండిషన్స్ మరియు రిఏజెంట్స్ జోడించడం. |
10:36 | రియాక్షన్ ఆడ్ మరియు ఎడిట్ చేయడం, |
10:39 | రియాక్షన్ మలిక్యూల్స్ 3D నిర్మాణాల లోనికి మార్చడం. |
10:42 | అసైన్మెంట్ గా |
10:44 | క్రింది రసాయనిక చర్య గీయండి. కార్బన్ టెట్రా క్లోరైడ్(Carbon tetra chloride) ఒక ఉత్ప్రేరకం గా (CCl 4 ) ప్రొపేన్(Propene) (C3H6) (C 3 H 6 )((C3H6)) మరియు బ్రోమిన్(Bromine)(Br-Br ) అణువులయొక్క రసాయనిక చర్య. |
10:51 | ఆన్హైడ్రోస్ అల్యూమినియం క్లోరైడ్ (Anhydrous Aluminum Chloride) (AlCl 3 </ sub>)(3) ఒక ఉత్ప్రేరకంగా బెంజీన్(Benzene) మరియు క్లోరిన్(Chlorine)(CL-Cl)యొక్క రసాయనిక చర్య. |
10:57 | పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
11:01 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి. |
11:05 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
11:08 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
11:12 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
11:17 | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
11:20 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
11:27 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
11:31 | దీనికి ICT,MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్డ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
11:36 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:41 | నేను స్వామి, ధన్యవాదాలు. |