GChemPaint/C3/Orbital-Overlap/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 00:11, 3 May 2017 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 అందరికి నమస్కారం.
00:01 ఆర్బిటాల్ ఓవర్లాప్ (Orbital Overlap) ఇన్ జికెంపెయింట్(Orbital Overlap in GchemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది.
00:08 వివిధ రకాలైన ఆర్బిటాళ్ళ గురించి,
00:11 ఆర్బిటాళ్లను రొటేట్ చేయడం మరియు పరిమాణాన్ని మార్చటం,
00:14 ఆర్బిటాళ్ళ అతిపాతాల రకాలు.
00:17 ఇక్కడ, నేను ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
00:21 జికెంపెయింట్ (GchemPaint) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:26 ఈ ట్యుటోరియల్ కోసం మీకు తెలిసి ఉండాలసినవి-
00:31 జికెంపెయింట్ (GchemPaint) కెమికల్ స్ట్రక్చర్ ఎడిటర్.
00:34 తెలియనట్లైతే,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:38 ముందుగా మనం అటామిక్ ఆర్బిటాల్(Atomic orbital) అంటే ఏంటో చూద్దాం.
00:42 అటామిక్ ఆర్బిటాల్ (Atomic orbital) అనునది ఒక గణిత ఫంక్షన్.
00:46 ఇది ఒక పరమాణువు లో ఒక ఎలక్ట్రాన్ యొక్క తరంగ ప్రవర్తనను వర్ణిస్తుంది.
00:52 ఆర్బిటాల్ (orbital) అనగా ఒక ఎలక్ట్రాన్ను గరిష్ట సంభావ్యతతో కనుగొనే స్థలం .
00:58 ఇది sఆర్బిటాల్(orbital).
01:00 ఇది గోళాకారంలో ఉంటుంది.
01:03 ఇక్కడ,p ఆర్బిటాళ్ళు వివిధ అక్షాలలో ఉన్నాయి.
01:06 p ఆర్బిటాల్లు డంబ్-బెల్(dumb-bell) ఆకారంలో ఉన్నాయి.
01:09 తదుపరి మనకు వివిధ అక్షాలలో ఉన్నd ఆర్బిటళ్లు కలవు.
01:13 d ఆర్బిటళ్లు డబుల్ డంబ్-బెల్(double dumb-bell)ఆకారంలో ఉన్నాయి.
01:17 ఒక కొత్త జికెంపెయింట్ (GchemPaint)అప్లికేషన్ను తెరిచాను.
01:20 ముందుగా, ఆర్బిటాల్స్(orbitals)గురించి నేర్చుకుందాం.
01:24 యాడ్ ఆర్ మోడిఫై ఏన్ అటామిక్ ఆర్బిటాల్ (Add or modify an atomic orbital)టూల్ పై క్లిక్ చేయండి.
01:28 ఆర్బిటాల్ (orbital) ప్రాపెర్టీ విండో తెరుచుకుంటుంది.
01:30 ఈ విండో, కో-ఎఫిషియెంట్(Coefficient), రొటేషన్( Rotation)మరియు టైప్(Type)- ఫీల్డ్ లను కలిగి ఉంటుంది.
01:36 మొదట, నేను టైప్(Type) తో ప్రారంభిస్తాను.
01:40 దీనియందు అప్రమేయంగా, s ఆర్బిటాల్(orbital)ఎంచుకోబడుతుంది.
01:42 p, dxy మరియు dz స్క్యేర్ ఆర్బిటాల్ (d z square orbital) రేడియో బటన్స్ పై క్లిక్ చేసి చూద్దాం.
01:50 ఆ ప్రక్కనే వివిధ ఆర్బిటాల్ (orbital)ఆకారాలు కనిపించడం గమనించండి.
01:54 తదుపరి కోఎఫిషియెంట్(Coefficient)మరియు రొటేషన్( Rotation) ప్రాపర్టీస్ చెక్ చేద్దాం.
01:59 కోఎఫిషియెంట్(Coefficient) ప్రాపర్టీ -1.00 నుండి 1.00 వరకు విలువలను కలిగి ఉంది.
02:04 కో-ఎఫిషియెంట్(Coefficient) రంగంలో విలువలు వాడి , మనం ఆర్బిటాల్(orbital) యొక్క పరిమాణం మార్చవచ్చు.
02:10 పక్కన ఆర్బిటాల్ (orbital) యొక్క పరిమాణం, మారడం గమనించండి.
02:15 రొటేషన్(Rotation)ప్రాపర్టీ 180 నుండి -180 (మైనస్) వరకు విలువలు కలిగి ఉంది.
02:20 మనం ఆర్బిటాల్స్ ను (orbitals) సవ్యదిశలో లేదా అపసవ్యదిశలో రొటేట్ చేయవచ్చు.
02:25 అప్ లేదా డౌన్ బాణాలు వాడి విలువలు మార్చవచ్చు.
02:30 వివిధ రకాల పాజిటివ్ ఓవర్లప్స్ (Positive overlaps)చూపించడానికి ఆర్బిటాల్స్(orbitals) ఎలా వాడాలో చూద్దాం.
02:36 ఇక్కడ వివిధ రకాల ఆర్బిటాల్స్(orbitals) యొక్క పాజిటివ్ ఓవర్లాప్స్(Positive overlaps)కోసం స్లయిడ్ ఉన్నది.
02:40 s-sఓవర్లాప్,s-pఓవర్లాప్,p-pఓవర్లాప్ మరియు p-p సైడ్-వైస్ ఓవర్లాప్.
02:51 డిస్ప్లే ఏరియా(Display area) లో హైడ్రోజన్(Hydrogen) అణువును గీద్దాం.
02:55 కీబోర్డ్ పై H నొక్కండి.
02:58 కో-ఎఫిషియెంట్(Coefficient), విలువ 1 కి సెట్ చేయండి.
03:01 యాడ్ ఆర్ మోడిఫై ఏన్ ఆటమ్(Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి.
03:04 యాడ్ ఎ బాండ్(Add a bond) టూల్ పై క్లిక్ చేయండి.
03:07 బంధం పొడవు దాదాపు 130 అని నిర్ధారించుకోండి.
03:11 డిస్ప్లే ఏరియా(Display area)పై క్లిక్ చేయండి.
03:14 హైడ్రోజన్(Hydrogen) అణువు ఏర్పడుతుంది.
03:17 s-s ఎండ్-అన్ ఓవర్లాప్(end-on overlap)తో ప్రారంభిద్దాం.
03:20 యాడ్ ఆర్ మోడిఫై ఏన్ అటామిక్ ఆర్బిటాల్(Add or modify an orbital)టూల్ పై క్లిక్ చేయండి.
03:24 s ఆర్బిటాల్ పై క్లిక్ చేయండి .
03:28 తర్వాత, హైడ్రోజన్ అణువుల యొక్క హైడ్రోజన్ పరమాణువుల పై క్లిక్ చేయండి.
03:33 s-s ఎండ్-అన్ ఓవర్లాప్(end-on overlap) ను గమనించండి.
03:35 ఇప్పుడు p-p ఎండ్-అన్ ఓవర్లాప్ (end-on overlap) కొరకు,
03:38 కీబోర్డ్ పై F నొక్కండి.
03:42 యాడ్ ఆర్ మోడిఫై ఏన్ ఆటమ్ (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి.
03:45 యాడ్ ఎ బాండ్(Add a bond) టూల్ పై క్లిక్ చేయండి.
03:49 బంధం పొడవు 200 అని నిర్ధారించుకోండి.
03:53 డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి.
03:56 ఫ్లోరిన్(Fluorine)అణువు ఏర్పడుతుంది.
03:59 యాడ్ ఆర్ మోడిఫై ఏన్ అటామిక్ ఆర్బిటాల్ (Add or modify an atomic orbital) టూల్ పై క్లిక్ చేయండి.
04:02 p ఆర్బిటాల్ (orbital) పై క్లిక్ చేయండి
04:05 p-p ఎండ్ ఆన్ ఓవార్లాప్ ఏర్పడడానికి,మనం p ఆర్బిటాల్స్ (orbitals) ను క్షితిజ సమాంతర దిశలో ఉంచాలి.
04:11 మనం రొటేషన్(Rotation)వాల్యూ 90 కి పెంచుదాం.
04:15 p ఆర్బిటాల్ (orbital) పై క్లిక్ చేయండి
04:18 ఒక ఫ్లోరిన్(Fluorine) పరమాణువు పై క్లిక్ చేయండి.
04:21 అదేవిధంగా, విధానాన్ని పునరావృతం చేసి, pఆర్బిటాల్ ను -90 కు రొటేట్ చేయండి.
04:27 మరో ఫ్లోరిన్(Fluorine) పరమాణువు పై క్లిక్ చేయండి.
04:30 ఒకవేళ మీరు ఆర్బిటాళ్ళ ను స్పష్టంగా చూడలేకపోతే, మీరు ఆర్బిటాల్ (orbital) పరిమాణాన్ని మార్చవచ్చు.
04:36 అలా చేయుటకు, మనం కో-ఎఫిషియంట్(Coefficient) విలువను మార్చాలి.
04:40 రైట్క్లిక్ చేసి ఆర్బిటాల్ (orbital) ఎంచుకొని, ప్రాపర్టీస్(Properties) పై క్లిక్ చేయండి.
04:46 ఆర్బిటాల్ ప్రాపర్టీస్(Orbital properties) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
04:50 సరైన ఓవర్లాప్ చూసే వరకు కో-ఎఫిషియంట్(Coefficient) విలువ తగ్గించండి.
04:54 క్లోజ్(Close)బటన్ పై క్లిక్ చేయండి.
04:57 నేను ఇతర ఆర్బిటాళ్ళకు ఈ ప్రక్రియను పునరావృతం చేస్తాను.
05:01 p-p ఎండ్-అన్ ఓవర్లాప్ ను (end-on overlap) గమనించండి .
05:04 ఇప్పుడు dz2 ను ఉపయోగించి, d-d ఎండ్-అన్ ఓవర్లాప్ కొరకు,
05:09 డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి. కీబోర్డ్ పై F ను నొక్కండి.
05:14 జాబితా నుండి Fe ఎంచుకోండి.
05:17 యాడ్ ఆర్ మోడిఫై ఏన్ ఆటమ్(Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి.
05:20 డిస్ ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి.
05:23 యాడ్ ఎ బాండ్(Add a bond) టూల్ పై క్లిక్ చేయండి.
05:26 ఒక బాండ్ గీయడానికి ఐరన్ (atom)(Fe)పరమాణువు పై క్లిక్ చేయండి.
05:29 యాడ్ ఆర్ మోడిఫై ఏన్ అటామిక్ ఆర్బిటాల్ (Add or modify an atomic orbital) టూల్ పై క్లిక్ చేయండి.
05:32 dz2 ఆర్బిటాల్ రేడియో బటన్ నుఎంచుకోండి.
05:37 సరైన అతిపాతం కోసం, కో-ఎఫిషియంట్(Coefficient) విలువ ను 0.8 కి తగ్గించండి
05:42 dz2 ఆర్బిటాల్స్(orbitals) అతిపాతం కోసం బాన్డెడ్ ఐరన్ ఆటంస్ (atoms) పై క్లిక్ చేయండి.
05:49 d-d ఎండ్-అన్ ఓవర్లాప్(end-on overlap) ను గమనించండి.
05:52 ఇప్పుడు p ఆర్బిటాల్స్(orbitals) యొక్క సైడ్ -వైస్ ఓవర్లాప్ గురించి నేర్చుకొందాం
05:57 కరంట్ఎలెమెంట్ (ప్రస్తుత మూలకం) (current element) కార్బన్(Carbon)అని నిర్ధారించుకోండి.
06:02 యాడ్ ఎ బాండ్(Add a bond) టూల్ పై క్లిక్ చేయండి.
06:05 (బంధం పొడవు)బాండ్ లెంగ్త్ (Bond length) 90 అని నిర్ధారించుకోండి.
06:08 డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి.
06:12 యాడ్ ఆర్ మోడిఫై ఆన్ అటామిక్ ఆర్బిటాల్(Add or modify an atomic orbital) టూల్ పై క్లిక్ చేయండి.
06:16 కోఎఫిషియంట్(Coefficient) విలువ 1కి పెంచండి.
06:20 p ఆర్బిటాల్ రేడియో బటన్ పై క్లిక్ చేయండి.
06:23 p ఆర్బిటాల్ క్షితిజ సమాంతరంగా ఉంటే లంబంగా తిప్పండి.
06:29 బాండ్ల యొక్క అంచులలో క్లిక్ చేయండి.
06:32 p-p సైడ్ వైస్ ఓవార్లాప్ ను గమనించండి.
06:37 ఈ రకం అతిపాతం లో,ఆర్బిటాల్స్(orbitals)యొక్క లోబ్స్ ఒకే గుర్తు కలిగి వున్నవి.
06:43 తదుపరి, మనం నెగటివ్ (negative)మరియు జీరో ఓవర్లాప్స్(zero overlaps) వద్దకు వెళ్దాం.
06:46 ఇక్కడ నెగటివ్(negative)ఓవర్లాప్స్ కోసం ఒక స్లయిడ్ ఉంది.
06:51 నేను ఒక కొత్త జికెంపెయింట్(GChempaint) అప్లికేషన్ ను తెరిచాను.
06:55 ఇప్పుడు నెగటివ్(negative) ఓవర్లాప్స్ ఎలా గీయాలో చూపిస్తాను.
06:59 యాడ్ ఎ బాండ్(Add a bond) టూల్ పై క్లిక్ చేయండి.
07:02 ఆ బంధం పొడవు దాదాపు 90 అని నిర్ధారించుకోండి.
07:05 డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి.
07:08 యాడ్ ఆర్ మోడి ఫై ఏన్ అటామిక్ ఆర్బిటాల్ (Add or modify an atomic orbital) టూల్ పై క్లిక్ చేయండి.
07:12 p ఆర్బిటాల్ రేడియో బటన్ పై క్లిక్ చేసి,తర్వాత బాండ్ యొక్క ఒక అంచున క్లిక్ చేయండి.
07:17 తలక్రిందులుగా ఫ్లిప్ చేయడానికి p ఆర్బిటాల్ ను 180 డిగ్రీలకు తిప్పండి.
07:23 తర్వాత బాండ్ యొక్క వేరొక అంచున క్లిక్ చేయండి.
07:27 నెగటివ్(negative) ఓవర్లాప్ ను గమనించండి.
07:29 ఈ రకం ఓవర్లాప్ లో, ఆర్బిటాల్స్(orbitals) యొక్క ఖండములు (lobes) వ్యతిరేక చిహ్నములు కలిగి ఉంటాయి.
07:34 ఇప్పుడు ఒక సూన్య అతిపాతం (zero overlap)ఎలా సృష్టించాలో నేర్చుకొందాం
07:38 ఇక్కడ సూన్య అతిపాతం(zero overlap)కోసం ఒక స్లయిడ్ ఉంది.
07:42 యాడ్ ఎ బాండ్(Add a bond) టూల్ పై క్లిక్ చేయండి.
07:45 డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి.
07:48 యాడ్ ఆర్ మోడిఫై ఏన్ అటామిక్ ఆర్బిటాల్ (Add or modify an atomic orbital) టూల్ పై క్లిక్ చేయండి.
07:52 p ఆర్బిటాల్ పై క్లిక్ చేయండి.
07:54 p ఆర్బిటాల్ ను అసలు స్థానానికి రొటేట్ చేయండి.
07:59 బాండ్ యొక్క ఒక అంచున క్లిక్ చేయండి.
08:02 s ఆర్బిటాల్ పై క్లిక్ చేయండి.
08:05 మరియు తర్వాత బాండ్ యొక్క వేరొక అంచున క్లిక్ చేయండి.
08:09 సూన్య అతిపాతం ను(zero overlap) గమనించండి.
08:12 ఈ రకమైన అతిపాతంలో, ఆర్బిటాల్స్(orbitals)యొక్క ఓరియెంటేషన్ ఒకే రకంగా ఉండదు.
08:17 మనం నేర్చుకున్నది సంగ్రహిద్దాం.
08:20 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది, వివిధ రకాల ఆర్బిటాల్స్(orbitals)గురించి,
08:24 ఎండ్-ఆన్ అండ్ సైడ్ వైస్ ఓవర్లాప్స్,
08:27 ఆర్బిటాల్స్ యొక్క పరిమాణాన్నిరీసైజ్ మరియు రొటేట్ చేయడం,
08:30 పాజిటివ్, నెగటివ్ మరియు జీరో ఓవర్లాప్స్
08:34 అసైన్మెంట్ గా-
08:36 హైడ్రోజన్ క్లోరైడ్ (Hydrogen chloride)(H-Cl) అణువుతో s-p ఎండ్-ఆన్ ఓవార్లాప్ ను గీయండి.
08:40 dxy-dxy ఆర్బిటాల్స్ యొక్క సైడ్ వైస్ ఓవార్లాప్ ను గీయండి.
08:44 ఇతర నెగటివ్ మరియు జీరో అతిపాతం గీయండి.
08:48 సూచన- సరైన అతిపాతం కోసం ఆర్బిటాల్స్ ను రొటేట్ చేసి మరియు పరిమాణాన్ని మార్చండి.
08:56 పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
09:00 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియోను చూడండి.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

09:04 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
09:07 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:12 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- స్పోకెన్ ట్యుటోరియల్ ను వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:16 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
09:20 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
09:27 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:31 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:37 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
09:43 డ్రాయింగ్స్ కు సహకరించింది ఆరతి.
09:45 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india