GChemPaint/C2/View-Print-and-Export-structures/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | అందరికి నమస్కారం. |
00:02 | జికెంపెయింట్ లో వ్యూ, ప్రింట్ అండ్ ఎక్సపోర్ట్ సృక్చర్స్ ట్యుటోరియల్ కు (View, Print and Export structures in GChemPaint)కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది, |
00:11 | వ్యూ ఎంపికలు, |
00:13 | జూమ్ ఫ్యాక్టర్, |
00:14 | పేజీ సెటప్, |
00:15 | ప్రింట్ ప్రివ్యూ, |
00:17 | డాక్యూమెంట్‌ను ముద్రించడం, |
00:19 | SVG మరియు PDF ఫార్మాట్లలో లో ఇమేజ్ ను ఎగుమతి చేయడం. |
00:24 | ఈ ట్యుటోరియల్ కోసం, |
00:26 | ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 12.04, |
00:30 | జికెంపెయింట్ వర్షన్ 0.12.10 ను వాడుతున్నాను. |
00:35 | ఈ ట్యుటోరియల్ కోసం, ఈ క్రిందివి తెలిసుండాలి. |
00:40 | జికెంపెయింట్(GchemPaint) రసాయన నిర్మాణ ఎడిటర్. |
00:43 | తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్‌ను సందర్శించండి. |
00:48 | ఒక కొత్త జికెంపెయింట్ (GchemPaint) అప్లికేషన్ తెరవడానికి, |
00:52 | డాష్ హోమ్(Dash home) పై క్లిక్ చేయండి. |
00:53 | కనిపించే సెర్చ్ బార్(Search bar) లో జికెంపెయింట్ అని టైప్ చేయండి. |
00:58 | జికెంపెయింట్ చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
01:01 | మొదట, ఇదివరకే వున్న ఫైల్ ను తెరుద్దాం. |
01:05 | టూల్బార్ నుండి Open a file ఐకాన్ పై క్లిక్ చేయండి. |
01:09 | ఫైళ్ళు మరియు ఫోల్డర్ల తో ఒక విండో తెరుచుకుంటుంది. |
01:12 | జాబితా నుండి పెంటేన్-ఈథేన్ (pentane-ethane) ఫైలు ను ఎంచుకోండి. |
01:16 | ఓపెన్(Open)బటన్ పై క్లిక్ చేయండి. |
01:19 | ఇప్పుడు మొదట వ్యూ(View)ఎంపికల గురించి తెలుసుకుందాం. |
01:23 | వ్యూ(View) మెను పై మౌస్ కర్సర్ ను ఉంచండి. |
01:25 | వ్యూ(View) మెను లో రెండు ఎంపికలు ఫుల్ స్క్రీన్(Full Screen) మరియు జూమ్(Zoom) వున్నవి. |
01:31 | జూమ్(Zoom) ఎంపిక ఎంచుకోండి. |
01:33 | జూమ్ ఫాక్టర్స్ (zoom factors) జాబితా తో ఒక సబ్ మెనూ తెరవబడుతుంది. |
01:38 | జాబితా స్క్రోల్ డౌన్ చేసి జూమ్ టు % (Zoom to %) ఎంచుకోండి. |
01:43 | జూమ్ ఫాక్టర్(zoom factor)(%)తో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
01:47 | ఒక డిఫాల్ట్ జూమ్ ఫాక్టర్(zoom factor)(%) వ్యాల్యూ ప్రదర్శించబడుతుంది. |
01:51 | ఇక్కడ కావాల్సిన విధంగా జూమ్ ఫాక్టర్(zoom factor)(%) పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. |
01:57 | అప్ లేదా డౌన్ బాణం గుర్తు ఫ్రై క్లిక్ చేసి జూమ్ గమనించండి. |
02:03 | వర్తింప చేయుటకు అప్ప్లై(Apply) పై క్లిక్ చేసి ఓకే(OK) క్లిక్ చేయండి. |
02:07 | వర్తింప (apply) చేసిన జూమ్ తో నిర్మాణం కనిపిస్తుంది. |
02:11 | తర్వాత, ఒక పేజీ ను ఎలా సెటప్ చేయాలో చూద్దాం. |
02:15 | File మెను వద్దకు వెళ్ళి పేజీ సెటప్ Page Setup కు నావిగేట్ అయ్యి దానిపై క్లిక్ చేయండి. |
02:20 | పేజ్ సెటప్ (Page Setup)విండో తెరుచుకుంటుంది. |
02:23 | ఈ విండో లో రెండు టాబ్లు వున్నవి అవి- పేజీ(Page) మరియు స్కేల్(Scale). |
02:29 | పేజ్ టాబ్ లో పేపర్(Paper), సెంటర్ ఆన్ పేజ్ (Center on Page) మరియు ఓరియెంటేషన్(Orientation)వంటి రంగాలు వున్నవి. |
02:36 | పేపర్(Paper) ఫీల్డ్ లో, డీఫాల్ట్ కాగితం పరిమాణం సెట్ చేయవచ్చు. |
02:41 | చేంజ్ పేపర్ టైప్(Change Paper Type) బటన్ పై క్లిక్ చేద్దాము. |
02:44 | పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
02:48 | ఇక్కడ 3 ఎంపికలు ఉన్నాయి- ఫార్మాట్ ఫర్ (Format for), పేపర్ సైజ్(Paper size) మరియు ఓరియెంటేషన్(Orientation). |
02:55 | ఫార్మాట్ ఫర్ ఫీల్డ్ (Format for) లో మీ డీఫాల్ట్ ప్రింటర్ ఎంచుకోండి. |
03:00 | నా డీఫాల్ట్ ప్రింటర్ ఎంచుకుంటాను. |
03:03 | పర్ సైజ్(Paper size) రంగం, వివిధ కాగితం పరిమాణాల తో డ్రాప్ డౌన్ జాబితా కలిగి ఉంది. |
03:09 | A4 ఎంచుకుంటాను. |
03:11 | ఈ రంగం క్రింద A4 పరిమాణం యొక్క కొలతలు కనిపిస్తాయి. |
03:17 | ప్రతి కాగితం పరిమాణం ఎంపిక తో ఆ కాగితం పరిమాణం కొలతలు రావడం గమనించండి. |
03:24 | ఓరియెంటేషన్ రంగంలో 4 రేడియో బటన్స్ వున్నవి- |
03:29 | పోర్ట్రేట్ (Portrait), |
03:30 | లాండ్ స్కేప్(Landscape), |
03:31 | రివర్స్ పోర్ట్రేట్ (Reverse Portrait), |
03:32 | మరియు రివర్స్ లాండ్ స్కేప్(Reverse Landscape), |
03:35 | డిఫాల్ట్ గా పోర్ట్రేట్ (Portrait) ఎంపిక చేయబడుతుంది. |
03:39 | దీనిని అలాగే వదిలి అప్ప్లై(Apply)క్లిక్ చేయండి. |
03:43 | తరువాత, మార్జిన్ పరిమాణాలు. |
03:46 | టాప్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ (Top margin, Left margin, Right margin)మరియు బాటమ్ మార్జిన్(Bottom margin). |
03:52 | ఇక్కడ, అవసరమైనట్లు మార్జిన్లు సర్దుబాటు చేయవచ్చు. |
03:56 | తదుపరి రంగం యూనిట్(Unit). |
03:59 | యూనిట్(Unit) రంగం ఇంచెస్ (inches), మిల్లీమీటర్స్(millimetres) మరియు పాయింట్స్(points)లలో సెట్ చేయవచ్చు. |
04:05 | యూనిట్(Unit) మార్చినప్పుడు, మార్జిన్ పరిమాణాలు స్వయంచాలకంగా యూనిట్(Unit)కు సరిపోయేవిధంగా మారడం గమనించండి. |
04:14 | సెంటర్ ఆన్ పేజీ (Center on page)గురించి నేర్చుకొందాం. |
04:17 | ఇక్కడ రెండు చెక్ బాక్సులు వున్నవి. హారిజాన్టల్లి(Horizontally) మరియు వర్టికల్లి(Vertically). |
04:22 | హారిజాన్టల్లి(Horizontally) చెక్ బాక్స్ క్లిక్ చేద్దాం. |
04:26 | ప్రివ్యూ (preview) బటన్ పై క్లిక్ చేసి మన నిర్మాణం యొక్క ప్రివ్యూ చూడవచ్చు. |
04:33 | ఇక్కడ ప్రివ్యూ చూడవచ్చు. |
04:35 | ప్రివ్యూ విండో మూసేస్తున్నాను. |
04:38 | ఓరియెంటేషన్ రంగంలో క్రింది రేడియో బటన్స్ వున్నవి- |
04:43 | పోర్ట్రేట్ (Portrait), |
04:44 | లాండ్ స్కేప్ (Landscape), |
04:45 | రివర్స్ పోర్ట్రేట్ (Reverse Portrait) మరియు రివర్స్ లాండ్ స్కేప్(Reverse Landscape). |
04:49 | డిఫాల్ట్ గా పోర్ట్రేట్ (Portrait) ఎంపిక చేయబడుతుంది. |
04:53 | లాండ్ స్కేప్(Landscape) రేడియో బటన్ క్లిక్ చేయండి. |
04:57 | ఆపై ప్రివ్యూ(Preview) బటన్ పై క్లిక్ చేయండి. |
05:01 | ఇక్కడ లాండ్ స్కేప్(Landscape)లో ప్రివ్యూ చూడవచ్చు. |
05:06 | ఇతర ఓరియెంటేషన్(Orientation)ఆప్షన్లను అన్వేషించవచ్చు. |
05:11 | ప్రింట్(Print)బటన్ పై క్లిక్ చేస్తే, ఫైలు, చేసిన మార్పుల తో ప్రింట్ చేయబడుతుంది. |
05:17 | ప్రింట్ చేసే ముందు అవసరం బట్టి కూడా మీ నిర్మాణం స్కేల్ చేయవచ్చు. |
05:23 | దీని కోసం, స్కేల్(Scale)టాబ్ లో వివిధ ఎంపికలు వాడవచ్చు. |
05:28 | స్కేల్(Scale)టాబ్ గురించి మీ స్వంతం గా అన్వేషించండి. |
05:32 | క్లోజ్(Close) బటన్ పై క్లిక్ చేసి పేజీ సెటప్(Page Setup) విండోను మూసివేద్దాము. |
05:37 | తర్వాత ఒక చిత్రంను ఎలా ఎగుమతి చేయాలో నేర్చుకుందాం. |
05:41 | ఫైల్ (File) మెను కి వెళ్ళి సేవ్ యాస్ ఇమేజ్ (Save as image)ను ఎంచుకోండి. |
05:44 | సేవ్ యాస్ ఇమేజ్ (Save as image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
05:48 | ఫైల్ టైప్(File Type)రంగంలో వివిధ చిత్రం ఐచ్చికముల జాబితా ఉంది. |
05:52 | ఇమేజ్ ను SVG, EPS, PDF, PNG, JPEG మరియు ఇతర ఫార్మాట్ లలో ఎగుమతి చేయవచ్చు. |
06:04 | SVG imageను ఎంచుకోండి. |
06:07 | పెంటేన్-ఈథేన్ (pentane-ethane) గా ఫైల్ పేరు ఇవ్వండి. |
06:11 | సేవ్(Save) బటన్ పై క్లిక్ చేయండి. |
06:13 | SVG చిత్రం గా ఫైల్ సేవ్ చేయబడడం చూడగలరు. |
06:18 | తర్వాత PDF Documentగా చిత్రం ఎగుమతి చేద్దాం. |
06:23 | ఫైల్ (File)మెను వద్దకు వెళ్ళి సేవ్ యాస్ ఇమేజ్(Save as image) ఎంచుకోండి. |
06:27 | సేవ్ యాస్ ఇమేజ్(Save as image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
06:31 | ఫైల్ టైప్ నుండి PDF document ఎంచుకోండి. |
06:35 | పెంటేన్-ఈథేన్ (pentane-ethane) గా ఫైల్ పేరు ఇవ్వండి. |
06:39 | సేవ్(Save) బటన్ పై క్లిక్ చేయండి. |
06:41 | ఫైలు ఒక PDF డాక్యుమెంట్ గా సేవ్ చేయబడడం చూడగలరు. |
06:46 | దీనితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం. |
06:50 | సంక్షిప్తంగా. |
06:51 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, |
06:54 | వ్యూ ఆప్షన్స్ |
06:56 | జూమ్ ఫ్యాక్టర్ |
06:57 | పేజీ సెటప్ |
06:58 | ప్రింట్ ప్రివ్యూ |
07:00 | డాక్యూమెంట్ ను ప్రింట్ చేయడం. |
07:03 | ఇమేజ్ ను ఎక్స్పోర్ట్ చేయడం. |
07:05 | అసైన్మెంట్ గా, |
07:06 | A5, B5 మరియు JB5 ఫార్మాట్లలో నిర్మాణాలు ప్రింట్ చేయండి. |
07:12 | EPS మరియు PNG ఫార్మాట్లలో చిత్రం ఎగుమతి చేయండి. |
07:18 | ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి, |
07:22 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
07:25 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:30 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
07:32 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
07:35 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
07:39 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |
07:46 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
07:51 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
07:59 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
08:04 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు సెలవు తీసుకొంటున్నాను. |