PHP-and-MySQL/C2/Loops-While-Statement/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:53, 30 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search



Time Narration
0:00 హలో మీకు స్వాగతం. నేను ఒక్కొక్క లూపింగ్ స్టేట్మెంట్ కోసం ప్రత్యేకంగా ఒక ట్యుటోరియల్ ని క్రియేట్ చేయనున్నాను.
0:07 దీనిని సరళంగా ఉంచాలనుకున్నాను. ఒక విశేషమయిన లూప్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే, ఇది ఒక నిర్దేశంగా ఉపయోగపడుతుంది.
0:22 ఈ ట్యుటోరియల్ లో మనం WHILE అనే లూప్ గురించి నేర్చుకుందాం.
0:25 లూప్ ప్రారంభంలో, ఒక WHILE లూప్, ఒక షరతు కోసం చెక్ చేస్తుంది మరియు ఈ షరతు సత్యమా కాదా అని చూడడానికి, ఈ కోడ్ ను అమలు చేస్తుంది.
0:35 ఉదాహరణకు, నేను, నా WHILE లూప్ ను ఇక్కడ ప్రారంభిస్తాను మరియు ఇది షరతు మరియు ఇది నా బ్లాక్.
0:44 నా బ్లాక్ ను, కర్లీ బ్రాకెట్స్ మధ్య సూచిస్తాను.
0:52 నా షరతు ఇది. ఇప్పుడు, ’IF స్టేట్ మెంట్’ లో, ఉదాహరణకు, నేను, 1=1 ను ఉపయోగించాను.
1:02 ఇపుడు, నేను ’టెస్ట్’ లేదా ’లూప్’ అని ఇక్కడ అంటే.
1:08 ఇక్కడ ఒక లూప్ ఉంది మరియు ఒక బ్రేక్ ఉంది. ఇపుడు, ఏమవుతుందంటే, 1=1 అని ఉన్నంతసేపు, అది ఒక లూప్ ను క్రియేట్ చేస్తుంది.
1:14 ఇప్పుడు, నేనేమైనా చేయాలనుకుంటే, దీన్ని ప్రయత్నిద్దాం.
1:19 బహుశా, మీ బ్రౌజర్ స్తంభించవచ్చు. ఎందుకంటే, 1=1 అని ఉన్నంత వరకూ, ఈ లూప్ పలుమార్లు వస్తూంటూంది. 1 ఎల్లప్పుడూ 1 కి సమానమని, అనంతమైన సార్లు వస్తుంది.
1:29 కాబట్టి, లూప్ పలుమార్లు వస్తూ ఉంటే, మీ బ్రౌజర్ స్తంభిస్తుంది.
1:33 మారుతున్న నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉంటే, మరియు ఎకొ క్రింద - num ++' అని చెప్పవచ్చు.
1:57 ఈ ’++' అనేది అంకగణిత కారకము.. ఇది నంబరును 1 ఎక్కువ చేస్తూ పోతుంది. అది 'num =num +1' లాగానే ఉంటుంది.
2:16 అంటే, అది నంబర్ ను తీసుకుని, ఇది నంబర్ విలువ ప్లస్ 1 కి సమానమని చెపుతుంది.
2:22 అంటే, ఇది మరలా అంకగణిత కారకము. ఏం జరగబోతుందంటే -
2:29 మనం, నంబర్ 10 లేక అంతకంటే తక్కువ అని చెబితే, అది అవునయితే, అపుడు లూప్ ను ఎకొ చేసి మారుతున్న నంబర్ కు 1 ని కూడమని చెప్పవచ్చు.
2:46 కానీ, మనమిపుడు వాస్తవంగా, 'num = 1' అని క్రియేట్ చేయాలి. కాబట్టి ఒకసారి 1 వద్ద లూప్ చేయండి. అపుడు, ఇది 2 గానూ, 3 గానూ, 4గానూ, అలాగే 10 వరకు వెళుతుంది. తరువాత ఆగుతుంది.
3:02 క్రింద మిగిలిన కోడ్ తరువాత, ఇది కొనసాగుతుంది.
3:06 కాబట్టి, దీనిని 1 గా చెప్పి , మనకు ఏమొస్తుందో చూద్దాం. సరే, మనకు 1,2,3,4,5,6,7,8,10 సార్లు, ఒక లూప్ వస్తుంది.
3:20 ఇపుడు, తమాషగా, లూప్ 1 అని నేను చెబుతాను మరియు నేను 'num' ను చివరివరకొ గొలుసుకట్టు లాగా చేస్తాను.
3:29 వాస్తవంగా, దీనిని సరళంగా చేద్దాం మరియు 'num' అని లోపలివైపు వ్రాద్దాం - ఇది చదవడానికి సులభంగా ఉంటుంది..
3:37 సరే, నేను 1 ని లూప్ చేస్తాను మరియు 1 ని కలుపుతాను, తరువాత నేను 2 ని లూప్ చేస్తాను మరియు ఇంకొక 1 ని కలుపుతాను, అది లూప్ 3. మరలా 1 ని, 10 వరకూ కలుపుతూ ఉంటాను.
3:49 దీన్ని ఓపెన్ చేద్దాం. రిఫ్రెష్ చేద్దాం. అక్కడ చూడండి. మీరు లూప్ 1,2,3, అలానే 10 వరకూ చూస్తున్నారు.
3:57 ఇక్కడ, ఈ విలువను, 100 గా మారుద్దాం. రిఫ్రెష్ చేయండి. అది వందగా అవడం చూస్తున్నారు. నంబర్ పెద్దగయ్యే కొద్దీ, లూప్ పొడవుగా మారడాన్ని చూడవచ్చు.
4:09 6000 ను తీసుకుందాం. రిఫ్రెష్ చేద్దాం. దీనికి కొంత సమయం పడుతుంది. అక్కడ చూడండి. 6000 వరకూ వెళ్ళింది. అంటే, ఈ పద్ధతిలో ఇది చాలా సమర్థవంతమైనది.
4:20 మీరు దీనిని ’ఆరే’ తో కలిపి ఒక ప్రోగ్రాం క్రియేట్ చేసినట్లయితే, అది ’ఆరే’ లోని అక్షరాన్ని ఎకొ/అనుకరిస్తుంది.
4:33 మీరు ఆరే యొక్క ప్రతీ విలువ అనుకరణ/ఎకొ కు, లూప్స్ ను వాడవచ్చు.
4:36 దీన్ని సడలించండి. బహుశా, దీన్ని,నా ట్యుటోరియల్ లో చేస్తాను - ఈ మూల విభాగములో కాదు
4:45 ఎలాగైతేనేం, ఇది మూలనిర్మాణం. మీరేమి చేయాలంటే., ఇక్కడ 'max' అనే వేరియబుల్ ని క్రియేట్ చేసి, ఇక్కడ, గరిష్ఠ విలువను ఉంచండి.
4:54 అది సరిగ్గా అలాగే చేస్తుంది. ఇది చదవడానికి చాలా సులభం మరియు వీటన్నింటినీ మీరు ప్రకటించవచ్చు మరియు ఇది ఒక రెఫరెన్స్ గా ఉంటుంది.
5:02 మీకు 1 కంటే ఎక్కువ లూప్స్ ఉంటే, నా ప్రోగ్రాం కొరకు, దీనిని చదవడం మరియు వశ్యత కొరకు ఎన్నుకుంటాను.
5:15 షరతు సత్యమైతే, అది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ను అమలుపరుస్తుంది మరియు మీరు ’ఎకొ’, ఆల్ఫా వంటి పనులను చేయవచ్చు.
5:21 మీ వేరియబుల్ హెచ్చడం చూడండి. మీరు మీ వేరియబుల్ ను ఎక్కువ చేయడం సరి చూసుకోండి లేదా అది అనంతానికి హెచ్చుతుంది.
5:31 ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నుండి నేను సునీత. సెలవు,.

Contributors and Content Editors

Udaya, Yogananda.india