GChemPaint/C2/Formation-of-molecules/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:19, 30 March 2017 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:02 జికెంపెయింట్ లో ఫార్మేషన్ అఫ్ మాలెకుల్స్ (Formation of molecules in GChemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది,
00:11 సమ్మేళనాల నిర్మాణం జోడించడం మరియు సవరించడం.
00:14 ప్రస్తుత మూలకం మార్చడం.
00:16 ఆల్కైల్ సమూహాలు జోడించడం.
00:18 కార్బన్ గొలుసు జోడించండి మరియు సవరించండి.
00:21 ఇక్కడ ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04 GChemPaint వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:33 ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి,
00:38 GChemPaint రసాయన నిర్మాణ ఎడిటర్.
00:41 తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ సందర్శించండి.
00:47 ఇక్కడ ప్రొపేన్, బ్యూటేన్ మరియు హెప్టేన్ నిర్మాణాల కోసం స్లయిడ్ ఉంది.
00:54 స్లయిడ్ లో చూపిన విధంగా, ప్రొపేన్ మరియు బ్యూటేన్ నిర్మాణాల తో ఒక కొత్త GChemPaint అప్లికేషన్ తెరిచాను.
01:03 బ్యూటేన్ నిర్మాణం లోని టెర్మినల్ కార్బన్ పరమాణువుల ను క్లోరిన్ పరమాణువుల తో భర్తీ చేద్దాం.
01:10 ఇందు కోసం పీరియాడిక్ టేబుల్ కంబో (Periodic table combo) బటన్ను వాడుతాను.
01:15 కరెంటు ఎలిమెంట్ ( Current element)డ్రాప్-డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి.
01:19 ఈ బటన్ ను పీరియాడిక్ టేబుల్ కాంబో (Periodic table combo) బటన్ అంటారు.
01:23 అంతర్నిర్మిత మాడ్రన్ పీరియాడిక్ టేబుల్ ( Modern periodic table) ను గమనించండి.
01:27 టేబుల్ నుండి Cl పై క్లిక్ చేయండి.
01:30 టూల్ బాక్స్ లో Cl గమనించండి.
01:33 యాడ్ ఆర్ మాడిఫై అన్ ఆటం (Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి.
01:37 టెర్మినల్ పరమాణువు ల పై క్లిక్ చేసి clorine (Cl) పరమాణువుల తో వాటిని భర్తీ చేయండి.
01:43 ఏర్పడిన కొత్త నిర్మాణం1,2-DICHLOROETHANE(డై క్లోరోఎథెన్).
01:48 నిర్మాణం క్రింద దాని పేరు వ్రాద్దాము.
01:52 యాడ్ ఆర్ మాడిఫై టెక్స్ట్ (Add or modify text) టూల్ పై క్లిక్ చేయండి.
01:56 టెక్స్ట్ టూల్ ప్రాపర్టీ పేజీ తెరుచుకుంటుంది.
01:59 నిర్మాణం క్రింద డిస్ప్లే ఏరియా (Display area)పై క్లిక్ చేయండి.
02:03 మీరు ఆకుపచ్చ బాక్స్ తో మెరిసే కర్సర్ చూడగలరు.
02:08 1,2-DICHLOROETHANE అని ఆ బాక్స్ లో టైప్ చేయండి.
02:14 టెక్స్ట్ టూల్ ప్రాపర్టీ పేజీ ను మూసివేయుటకు సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects)టూల్ పై క్లిక్ చేయండి.
02:21 తదుపరి ప్రొపేన్ నిర్మాణం లోని కేంద్ర స్థానంలో ని కార్బన్ పరమాణువు ను ఆక్సిజన్ పరమాణువు తో భర్తీ చేద్దాం.
02:28 ప్రొపేన్ నిర్మాణ కేంద్ర పరమాణువు సమీపంలో కర్సర్ ఉంచండి.
02:33 కాపిటల్ O ప్రెస్ చేయండి.
02:35 O మరియు Osల తో సబ్ మెనూ తెరుచుకుంటుంది.
02:39 O ఎంచుకోండి.
02:40 కార్బన్ మరియు హైడ్రోజన్ పరమాణువులు ఆక్సిజన్ పరమాణువు తో భర్తీ చేయబడ్డాయి.
02:46 పొందిన కొత్త నిర్మాణం Dimethylether(డై మిథైల్ ఈథర్).
02:51 నిర్మాణం క్రింద దాని పేరు వ్రాద్దాము.
02:54 యాడ్ ఆర్ మాడిఫై టెక్స్ట్ (Add or modify text) టూల్ పై క్లిక్ చేయండి.
02:58 నిర్మాణం క్రింద డిస్ప్లే ఏరియా (Display area)పై క్లిక్ చేయండి.
03:01 బాక్స్ లో Dimethylether అని టైప్ చేయండి.
03:06 ఇప్పుడు ఫైల్ సేవ్ చేద్దాం.
03:08 టూల్బార్ లో సేవ్ ది కరెంటు ఫైల్ (Save the current file ) చిహ్నాన్ని క్లిక్ చేయండి.
03:12 సేవ్ యాస్ (Save as ) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
03:15 క్లోరో ఈథేన్ –ఈథర్(Chloroethane-ether)గా ఫైల్ పేరును టైపు చేయండి.
03:20 సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
03:23 క్లోజ్ బటన్ పై క్లిక్ చే సి విండోను మూసివేద్దాం.
03:27 మీకొక అసైన్మెంట్,
03:29 ఈథేన్ మరియు పెంటేన్ నిర్మాణాలు గీయండి.
03:32 ఈథేన్ యొక్క ఒక కార్బన్ పరమాణువు ను Br (బ్రోమిన్ )తో భర్తీ చేయండి.
03:36 పెంటేన్ యొక్కటెర్మినల్ కార్బన్ పరమాణువులను I తో పునఃస్థాపించండి.
03:41 పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
03:45 ఇప్పుడు ఆల్కైల్ గ్రూప్ గురించి వివరిస్తాను.
03:49 ఆల్కైల్ గ్రూప్ ఆల్కేన్ యొక్క ఒక భాగం.
03:53 ఉదాహరణకు, మిథైల్ CH3 మీథేన్ CH4 యొక్క ఒక భాగం.
04:00 ఆల్కైల్ గ్రూప్ యొక్క వరుస సభ్యులు ఒక CH2 గ్రూప్ బట్టి మారుతుంటాయి.
04:06 ఆల్కైల్ గ్రూప్ సిరీస్ నందు సమజాతి రసాయన సమ్మేళనాలు ఈ క్రింది విధంగా ఉన్నవి.
04:10 Methyl (మిథైల్) CH3
04:15 ఇథైల్ (Ethyl)C2H5
04:20 ప్రొఫైల్ (Propyl) C3H7
04:23 Butyl (బ్యుటైల్)C4H9 మరియు మొదలైనవి.
04:29 Heptane నిర్మాణం తో ఒక కొత్త GChemPaint అప్లికేషన్ తెరిచాను.
04:35 ఇప్పుడు నేను కార్బన్ చైన్ స్థానాలకు ఎలా నెంబర్ ఇవ్వాలో ప్రదర్శిస్తాను.
04:40 నంబర్ ఇవ్వడం చైన్ స్థానాలు గుర్తించడానికి సహాయపడుతుంది.
04:44 యాడ్ ఆర్ మాడిఫై ఎ టెక్స్ట్ (Add or modify a text) టూల్ పై క్లిక్ చేయండి.
04:48 మొదటి చైన్ స్థానం సమీపంలో డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి.
04:52 ఆకుపచ్చ బాక్స్ లో 1 ఎంటర్ చేయండి .
04:55 తదుపరి, రెండవ చైన్ స్థానం సమీపంలో క్లిక్ చేయండి.
04:59 బాక్స్ లో 2 ఎంటర్ చేయండి.
05:02 ఇలాగే ఇతర చైన్ స్థానాల కు 3, 4, 5, 6 మరియు 7 నంబరు ఇస్తాను.
05:13 ఇప్పుడు ఆల్కైల్ గ్రౌప్స్ (Alkyl groups ) వాడి వివిధ స్థానాల లో Heptane ను శాఖలుగా చేర్చుదాం.
05:19 మూడవ స్థానానికి మిథైల్ గ్రూప్ జోడిద్దాం.
05:24 యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది ముల్టిప్లిసిటీ అఫ్ ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of existing one) పై క్లిక్ చేయండి.
05:30 స్థానం పై క్లిక్ చేయండి.
05:32 పరమాణువుల లో మార్పు గమనించండి.
05:36 ఐదవ స్థానం లో ఒక ఇథైల్ గ్రూప్ జోడిద్దాం.
05:40 యాడ్ ఎ చైన్ (Add a chain) టూల్ పై క్లిక్ చేయండి.
05:43 స్థానం పై క్లిక్ చేయండి.
05:46 తదుపరి అన్ని స్థానాల లో పరమాణువులను చూపిస్తాను.
05:51 స్థానం పై రైట్ క్లిక్ చెయ్యండి.
05:53 సబ్ మెను (Submenu) తెరుచుకుంటుంది.
05:55 సబ్ మెను నుండి ఆటమ్ ఎంచుకోండి ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol) పై క్లిక్ చేయండి.
05:59 ఇలా ఇతర స్థానాల వద్ద పరమాణువులను చూపిస్తాను.
06:06 ఒక స్థానం వద్ద ఎన్ని సార్లు శాఖలు చేర్చవచ్చో చూద్దాం.
06:12 యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది ముల్టిప్లిసిటి అఫ్ ఎక్సిస్టింగ్ వన్(Add a bond or change the multiplicity of existing one) టూల్ పై క్లిక్ చేయండి.
06:18 నాలుగవ స్థానంలో క్లిక్ చేయండి.
06:21 మళ్లీ క్లిక్ చేయండి.
06:23 కార్బన్ గొలుసు శాఖలు గమనించండి.
06:27 మూడోసారి క్లిక్ కు ప్రయత్నించండి.
06:30 శాఖలు చూడలేము.
06:33 ఆ శాఖలు, ప్రతి స్థానంలో కేవలం రెండుసార్లు మాత్రమే సాధ్యమవుతుందని గమనించండి.
06:39 ఎందుకంటే ఇది కార్బన్ టెట్రా వాలేన్సి ను తృప్తి పరుస్తుంది.
06:43 ఫైల్ సేవ్ చేసేందుకు, Ctrl + S ను నొక్కండి.
06:47 సేవ్ యాస్ (Save as) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
06:50 AlkylGroups గా ఫైల్ కు పేరు ఇవ్వండి.
06:53 సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
06:57 మనం నేర్చుకున్నది సంగ్రహం గా,
07:00 ఈ ట్యుటోరియల్ లో నేర్చుకున్నవి,
07:03 సమ్మేళనాల నిర్మాణం జోడించడం మరియు సవరించడం.
07:07 (current element) ప్రస్తుత మూలకం మార్చడం.
07:09 ఆల్కైల్ గ్రూప్స్ జోడించడం.
07:12 కార్బన్ గొలుసు జోడించడం మరియు సవరించడం.
07:15 ఒక అసైన్మెంట్ గా,
07:16 ఆక్టేన్ నిర్మాణం గీయండి.
07:18 గొలుసు నాల్గవ మరియు ఐదవ స్థానాల లో ప్రొఫైల్ మరియు బ్యూటైల్ సమూహాలు జోడించండి.
07:25 పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
07:29 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.

07:33 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:38 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:42 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:47 ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
07:51 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి.
07:57 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
08:02 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
08:09 ఈ మిషన్ గురించి ఈ క్రింది లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.

http://spoken-tutorial.org/NMEICT-Intro

08:15 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
08:19 యానిమేషన్ చేసినవారు ఉదయ చంద్రిక.
08:22 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india