LibreOffice-Suite-Math/C2/Introduction/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:34, 28 March 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:02 లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము పరిచయము మరియు లిబ్రేఆఫీస్ మాథ్ ఫార్ములా లను నేర్చుకుంటాము
00:12 మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము:
00:15 లిబ్రేఆఫీస్ మాథ్ అంటే ఏమిటి?
00:18 ఫార్ములా ఎడిటర్ ను వాడి మాథ్ ను వినియోగించడము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవి
00:23 ఒక తేలికైన సూత్రమును వ్రాయడము
00:26 లెక్కల సూత్రములను క్రియేట్ చేయడము మరియు ఎడిట్ చేయడముల కొరకు తయారు చేయబడిన ఒక సాఫ్ట్ వేర్.
00:29 దాని లోపల లిబ్రేఆఫీస్ సూట్, ఓపెన్ సోర్స్ లు కలిపి పెట్టి ఇవ్వబడ్డాయి, కనుక అది ఓపెన్ సోర్స్ కు చెందినది, ఉచితముగా పొందగలిగేది మరియు ఉచితముగా పంపిణీ కూడా చేయబడుతుంది.
00:38 మాథ్ ను వినియోగించి క్రియేట్ చేసిన సూత్రములు మరియు సమీకరణములను మాత్రమే లిబ్రేఆఫీస్ సూట్ లో ఉంచగలము
00:47 Math ను ఉపయోగించి సృష్టించిన ఫార్ములాలు మరియు ఈక్వేషన్స్ లు స్టాండ్ ఎలోన్. (stand alone)
00:53 లేదా లిబ్రేఆఫీస్ సూట్ లోని ఇతర డాక్యుమెంట్ లలో వాడగలము
00:58 Writer లేదా Calc లలోని డాక్యుమెంట్ లలో సూత్రములను పెట్టవచ్చు.
01:05 ఫార్ములాలకు కొన్ని ఉదాహరణలు fractions, integrals, equations మరియు matrices
01:13 మాథ్ వినియోగము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవాటి గురించి ఒకసారి చూద్దాము.
01:17 Windows కొరకు Microsoft Windows 2000 (సర్వీస్ పాక్ 4 లేదా హైయ్యర్) , XP, Vista, లేదా Windows 7 మీకు అవసరము అవుతుంది.
01:28 Pentium తో పని చేయగలిగిన 256 Mb RAM (512 Mb RAM ఉంటే మంచిది అని సూచించబడుతుంది).
01:36 Ubuntu Linux కొరకు Linux kernel version 2.6.18 లేదా హైయ్యర్. Pentium తో పని చేయగలిగిన PC 512 Mb RAM అని సూచించబడుతుంది
01:51 లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకోవడము కొరకు దాని అధికారిక వెబ్ సైట్ http://www.libreoffice.org ను చూడండి.
01:58 మీరు కనుక ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లు అయితే ప్రోగ్రామ్స్ యొక్క లిబ్రే ఆఫీస్ సూట్ లో మాథ్ ను కనుగొనగలరు.
02:06 లిబ్రేఆఫీస్ సూట్ ను మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీరు దానిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
02:14 linux లో మీరు దానిని synaptic package manager నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
02:18 నేను లిబ్రేఆఫీస్ వెర్షన్ 3.3.3 ను ఇన్స్టాల్ చేసుకున్నాను.
02:24 Math అప్లికేషన్ ను ఓపెన్ చేసి మనము మన పని మొదలు పెడదాం.
02:28 Windows లో Start మెనూ కు వెళ్ళండి. అక్కడ All Programs>> LibreOffice Suite>> LibreOffice Math పైన క్లిక్ చేయండి.
02:39 మనము దానిని ఒక LibreOffice Writer document లోపలి నుంచి ఓపెన్ చేయవచ్చు.
02:46 ఇప్పుడు ఒక క్రొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడము కొరకు LibreOffice Writer పైన క్లిక్ చేయండి.
02:53 ఇప్పుడు Writer window Math ను కాల్ చేద్దాము.
02:57 ఇప్పుడు మెయిన్ మెనూ బార్ పైన ఉన్న Insert మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత క్రింద వైపుకు చూపిస్తూ ఉన్న ఆబ్జెక్ట్ ను క్లిక్ చేయండి మరియు ఆ తరువాత Formula పైన క్లిక్ చేయండి.
03:09 ఇప్పుడు మనము Writer window లో మూడు ఏరియా లను చూడవచ్చు.
03:14 మొదటిది పైన ఉన్న Writer ఏరియా.
03:18 ఇక్కడ చిన్న గ్రే బాక్స్ ఉండడమును గమనించండి.
03:22 మనము వ్రాసిన సమీకరణములు మరియు సూత్రములు గణిత రూపములో ఇక్కడ మనకు కనిపిస్తాయి.
03:30 రెండవది క్రింద ఉన్న Formula Editor ఏరియా.
03:37 ఇక్కడ మనము ఒక ప్రత్యేకమైన మార్క్ అప్ లాంగ్వేజ్ లో గణిత సూత్రములను టైప్ చేయవచ్చు.
03:44 మరియు కుడి వైపు కదులుతూ ఉన్న Elements window మూడవది.
03:50 మీకు Elements window కనిపించకపోతే, మీరు దానిని View మెనూ పై క్లిక్ చేసి Elements ను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
04:01 ఈ window మనకు వివిధ గణిత చిహ్నములను మరియు సమీకరణములను అందచేస్తుంది.
04:08 మనము గ్రే బాక్స్ బయట ఉన్న Writer ఏరియాలో క్లిక్ చేస్తే Math windows మాయము అవుతాయి.
04:17 Math formula Editor మరియు Elements window లను తిరిగి తెచ్చుకోవడము కొరకు గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి.
04:17 ఇప్పుడు ఒక తేలికైన మల్టిప్లికేషన్ ఫార్ములా 4x3 యొక్క విలువ 12 కు సమానము అవుతుంది తో మొదలు పెడదాము.
04:37 ఇప్పుడు Elements window లో పైన మరియు క్రింద వివిధ సింబల్స్ మనకు లభిస్తాయి.
04:46 ఇప్పుడు పై ఎడమ ఐకాన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడి tool tip Unary లేదా Binary ఆపరేటర్స్ అని చెపుతుంది.
04:57 మరియు క్రింద మనము కొన్ని మౌలిక గణిత ఆపరేటర్లు అయిన ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ మరియు డివిజన్ వంటి వాటిని చూస్తాము.
05:08 రెండవ రో లో మల్టిప్లికేషన్ ను సూచిస్తూ ఉన్న a into b పైన ఇప్పుడు క్లిక్ చేద్దాము.
05:17 ఇప్పుడు Formula editor window ను గమనించండి
05:20 అదిTimes అనే పదము చేత విడగొట్టబడిన రెండు ప్లేస్ హోల్డర్లను చూపిస్తుంది.
05:27 అలాగే Writer gray box ఏరియాలో పైన మల్టిప్లికేషన్ చిహ్నము చేత విడగొట్టబడిన రెండు స్కేర్ లను గమనించండి.
05:37 ఇప్పుడు Formula editor లోని మొదటి ప్లేస్ హోల్డర్ ను దానిని డబుల్ క్లిక్ చేయడము ద్వారా హైలైట్ చేయండి మరియు 4 అని టైప్ చేయండి.
05:46 ఆ తరువాత, రెండవ ప్లేస్ హోల్దేర్ ను హైలైట్ చేయండి మరియు Formula editor విండో లో 3 అని టైప్ చేయండి.
05:54 Writer gray box తనంత తానె రిఫ్రెష్ అయింది అని మరియు అది 4 into 3 అని డిస్ప్లే చేస్తోంది అన్న విషయమును గమనించండి.
06:03 View menu పైన క్లిక్ చేయండి మరియు Update ను ఎంచుకోండి.
06:10 లేదా window ను refresh చేయడము కొరకు keyboard shortcut F9 ను వాడండి.
06:16 ఆ తరువాత సూత్రమును పూర్తి చేయడము కొరకు దానికిis equal to 12 ను కలుపుదాము.
06:24 దీని కొరకు, ఇప్పుడు Elements window లోని Categories section లోRelations అని చెప్పే రెండవ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
06:35 ఇక్కడ వివిధ relation elements ను మీరు గమనించండి
06:38 a is equal to b అనే మొదటి దానిని ఇప్పుడు ముందుగా చూద్దాము.
06:44 మరియు ఇప్పుడు మనము మొదటి ప్లేస్ హోల్డర్ ను డిలీట్ చేద్దాము మరియు రెండవ ప్లేస్ హోల్డర్ లో 12 అని టైప్ చేద్దాము.
06:53 మరియు Writer ఏరియాలో మన తేలికైన సూత్రము .4 times 3 is equal to 12 ఉన్నది.
07:02 ఇప్పుడు మనము ఒక ఫార్ములా ను తేలిక మార్గములో వ్రాయడము కొరకు ఒక Elements window ను ఎలా వాడాలో నేర్చుకున్నాము.
07:09 Formula Editor window పైన రైట్ క్లిక్ చేసి మరియు అక్కడ ఉన్న symbols ను సెలెక్ట్ చేసుకోవడము ద్వారా కూడా మనము ఒక సూత్రమును వ్రాయవచ్చు.
07:19 context menu కూడా Elements window లో ఉన్నట్లుగా ఉన్న విభాగములలోని symbols నే డిస్ప్లే చేస్తుంది.
07:26 ఏ category ని ఎంచుకుంటే ఆ category లో అందుబాటులో ఉన్న symbols డిస్ప్లే చేయబడతాయి.
07:33 ఒక సూత్రమును ఎంటర్ చేయడము కొరకు మూడవ మార్గము ఉన్నది.
07:37 మనము Formula Editor window లో formula ను సూటిగా వ్రాయవచ్చు.
07:42 ఇక్కడ Math application అర్ధము చేసుకునే ఒక ప్రత్యేకమైన mark up language ను మనము వాడదాము.
07:50 మనము ఇప్పటికే mark up language కు ఒక అతి తేలికైన ఉదాహరణను చూసి ఉన్నాము.
07:56 4 times 3 equals 12.
07:59 ఇక్కడtimes అనే పదమును గమనించండి.
08:03 అలాగే 4 divided by 4 equals 1 అని వ్రాయడము కొరకు mark up 4 over 4 equals 1 అని ఉంటుంది.
08:15 ఇప్పుడు మనము ఇది పూర్తి చేసాము కనుక మీరు ఈ ఎసైన్మెంట్ చేయవలసి ఉంటుంది :
08:20 Writer లో ఈ క్రింది formulae ను వ్రాయండి.
08:24 4 డివైడెడ్ బై 4 = 1
08:29 మీ ఫార్ములా మధ్యలో ఒక ఖాళీ లైనును ఎంటర్ చేయటానికి new line మార్క్ అప్ ను ఉపయోగించండి
08:36 A బూలియన్ మరియు b
08:40 4 ఈజ్ గ్రేటర్ థాన్ 3
08:43 X దాదాపుగా y కి సమానం
08:47 మరియు 4 3 కి సమానం కాదు
08:51 దీనితో మనము లిబ్రే ఆఫీస్ మాథ్ పరిచయము మరియు Formula Editor అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
08:59 సంగ్రహముగా తెలపడము కొరకు, మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము
09:03 LibreOffice Math అంటే ఏమిటి?
09:06 Math కొరకు సిస్టమ్ లో కావలసినవి మరియు దాని వినియోగమునకు ముందుగా ఉండవలసినవి
09:10 Formula Editor ను వాడుతూ
09:12 ఒక తేలికైన ఫార్ములాను వ్రాయడము
09:16 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము , దీనికి ICT, MHRD ద్వారా భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
09:28 http://spoken-tutorial.org. చేత ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందించబడినది.
09:33 మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro.. ఈ లింక్ లో అందించబడినది.
09:39 ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల.. ఇంక విరమిస్తున్నాము. మాతో చేరినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Udaya, Yogananda.india