LibreOffice-Suite-Base/C3/Create-Subforms/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ బేస్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము. |
00:04 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:07 | ఒక సబ్ ఫామ్ ను క్రియేట్ చేయడము నేర్చుకుంటాము. |
00:09 | దీని కొరకు మనము బాగా తెలిసిన లైబ్రరీ డేటా బేస్ ఉదాహరణను తీసుకుందాము. |
00:15 | ఇందులో మనము ఈ క్రింద తెలిపిన కేస్ ను తీసుకుందాము: |
00:18 | లైబ్రరీ లోని అందరు సభ్యులను మనము ఎలా లిస్ట్ చేస్తాము? |
00:22 | మరియు ప్రతి ఒక్క సభ్యునికి కేవలము అతను ఇంకా రిటర్న్ చేయని బుక్స్ ను మాత్రమే ఎలా చూస్తాము? |
00:31 | లైబ్రరీలో ఉన్న అందరు సభ్యులను లిస్ట్ చేస్తూ ఒక ఫామ్ ను క్రియేట్ చేసి |
00:36 | ఆ తరువాత ఆ సభ్యులు ఇంకా రిటర్న్ చేయని బుక్స్ ను లిస్ట్ చేస్తూ దాని క్రింద ఒక సబ్ ఫామ్ ను క్రియేట్ చేయడము ఒక పద్ధతి. |
00:44 | ఒకసారి మనము ఫామ్ ను డిజైన్ చేస్తే దానిని మనము అప్డేట్ చేయగలుగుతాము. |
00:49 | ఉదాహరణకు, ఒక సభ్యుడు బుక్ ను రిటర్న్ చేస్తే మనము ఆ సమాచారమును అప్డేట్ చేయగలుగుతాము. |
00:55 | మనము డిజైన్ చేయబోయే ఫామ్ యొక్క సాంపుల్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉన్నది. |
01:01 | ఇందులో క్రింద ఒక సబ్ ఫామ్ కూడా కనిపిస్తోందని గమనించండి. |
01:06 | ఇప్పుడు మన లైబ్రరీ డేటా బేస్ ను ఓపెన్ చేద్దాము. |
01:09 | గత ట్యుటోరియల్స్ లో మనము ‘History of Books Issued to Members’ క్వెర్రీ ను క్రియేట్ చేసాము. |
01:17 | ఇప్పుడు ఆ క్వెర్రీ మరియు members టేబుల్స్ ను మనము మన ఫామ్ ను క్రియేట్ చేయడమునకు బేస్ గా వాడుకుంటాము. |
01:25 | query name పైన రైట్ క్లిక్ చేసి paste పైన క్లిక్ చేయడము ద్వారా ముందుగా మనము ఈ క్వెర్రీను కాపీ చేద్దాము. |
01:34 | query name కు వచ్చిన పాప్ అప్ విండో లో ‘Books Not Returned’ అనే క్రొత్త పేరును టైప్ చేద్దాము. |
01:42 | ఇప్పుడు ‘Books Not Returned’ క్వెర్రీ ను ఎడిట్ మోడ్ లో ఓపెన్ చేద్దాము. |
01:48 | In the Query Design విండో లో కేవలము ఇంకా checked in కాని బుక్స్ ను మాత్రమే చూపించడానికి ఒక క్రైటీరియన్ ను యాడ్ చేద్దాము. |
01:58 | దీని కొరకు CheckedIn క్రింద ఉన్న Criterion కాలమ్ లో column ‘equals 0’ అని టైప్ చేసి |
02:06 | Enter ప్రెస్ చేద్దాము. |
02:09 | ఇప్పుడు క్వెర్రీ ను సేవ్ చేసి విండో క్లోజ్ చేద్దాము. |
02:13 | main Base window లో లెఫ్ట్ పానెల్ మీద ఉన్న Forms ఐకాన్ పైన క్లిక్ చేద్దాము. |
02:20 | ఇప్పుడు ‘Use Wizard to create Form’ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము. |
02:25 | ఇప్పుడు మనకు పరిచయము ఉన్న ఫామ్ విజార్డ్ ను చూడవచ్చు. |
02:28 | మన ఫామ్ ను చూడడము కొరకు ఎడమ వైపున ఉన్న 8 స్టెప్ లను అనుసరిద్దాము. |
02:34 | 1 వ స్టెప్ లో ఫీల్డ్ సెలెక్షన్ కొరకు ‘Table: Members’ ను ఎంచుకుందాము. |
02:40 | ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ ను కుడి వైపుకు మూవ్ చేద్దాము. |
02:46 | ఇప్పుడు Next బటన్ పైన క్లిక్ చేద్దాము. |
02:49 | 2 వ స్టెప్ లో ఒక subform ను సెట్ అప్ చేద్దాము. |
02:54 | ఇప్పుడు ఇక్కడ ‘Add subform’ చెక్ బాక్స్ ను చెక్ చేసి |
02:59 | ‘Subform based on manual selection of fields’ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము. |
03:07 | ఇప్పుడు మూడవ స్టెప్ లో సబ్ ఫామ్ ఫీల్డ్స్ ను యాడ్ చేద్దాము. |
03:11 | ఇప్పుడు కొన్ని నిముషముల క్రితము మనము క్రియేట్ చేసిన న్యూ క్వెర్రీ ను మనము కాల్ చేద్దాము. |
03:18 | దాని కొరకు టేబుల్స్ లేదా క్వెర్రీస్ డ్రాప్ డౌన్ నుంచి ‘Query: Books Not Returned’ ఎంచుకుని |
03:26 | అందుబాటులో ఉన్న లిస్ట్ నుంచి ఎంపిక చేసిన ఫీల్డ్స్ ను మనము స్క్రీన్ మీద చూపిన విధముగా కుడి వైపుకు మూవ్ చేద్దాము. |
03:37 | Next పైన క్లిక్ చేయండి. |
03:39 | 4 వ స్టెప్ . joined fields ను తీసుకోండి. |
03:43 | ఇది మాత్రమే సంబంధము కలిగిన ఫీల్డ్ కనుక పైన ఉన్న రెండు డ్రాప్ డౌన్స్ నుంచి మనము MemberId field ను ఎంపిక చేసుకుని |
03:53 | Next బటన్ పైన క్లిక్ చేస్తాము. |
03:57 | 5 వ స్టెప్ Controls ను ఎరేంజ్ చేద్దాము. |
04:00 | ఇక్కడ ఫామ్ మరియు సబ్ ఫామ్ లు రెండిటికీ మనము మూడవ ఆప్షన్ అయిన డేటా షీట్ ను ఎంపిక చేసి |
04:08 | Next బటన్ పైన క్లిక్ చేస్తాము. |
04:11 | 6 వ స్టెప్ లో మనము డేటా ఎంట్రీ ను సెట్ చేస్తాము. |
04:15 | ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఉంటే వాటిని అలాగే వదలి వేసి Next పైన క్లిక్ చేస్తాము. |
04:22 | 7 వ స్టెప్ Styles ను అప్లై చేయండి. |
04:26 | ఫామ్ బాక్ గ్రౌండ్ గా Grey కలర్ ను ఎంచుకోండి. |
04:29 | ఇప్పుడు చివరి స్టెప్ కు వెళదాము. |
04:32 | 8 వ స్టెప్ Name ను సెట్ చేయండి. |
04:36 | ‘Members Who Need to Return Books’ అనే డిస్క్రిప్టివ్ నేమ్ ను మన ఫామ్ కు ఇద్దాము. |
04:45 | ఇప్పుడు మనము కొన్ని మార్పులు చేయబోతున్నాము కనుక Modify form option పైన క్లిక్ చేద్దాము. |
04:53 | ఇప్పుడు Finish బటన్ పైన క్లిక్ చేద్దాము. |
04:56 | form design window లో రెండు టాబ్యులర్ డేటా షీట్ ఏరియాలు వచ్చాయని గమనించండి. |
05:04 | పై దానిని ఫామ్ అని క్రింద దానిని సబ్ ఫామ్ అని అంటారు. |
05:11 | ఇప్పుడు ఫామ్ కు ఒక లేబుల్ ను యాడ్ చేద్దాము. |
05:15 | పైన ఉన్న Form Controls టూల్ బార్ లోని Label ఐకాన్ ను క్లిక్ చేద్దాము మరియు దానిని ఫామ్ పైకి లాగుదాము. |
05:25 | label పైన డబుల్ క్లిక్ చేస్తే అది దాని యొక్క properties ను చూపిస్తుంది.. |
05:31 | మనము ఇక్కడ లేబుల్ ను వాడి ‘Members of the Library’ అని టైప్ చేస్తాము. |
05:37 | మరియు font style ను Arial గా, Bold మరియు Size 12 గా మారుస్తాము |
05:47 | అలాగే, ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధముగా ఒక రెండవ లేబుల్ ను యాడ్ చేద్దాము. |
05:55 | దానిని ‘List of Books to be returned by the member’ అని పిలుద్దాము. |
06:00 | ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధముగా ఫామ్ యొక్క పొడవును తగ్గిద్దాము. |
06:07 | ఫామ్ లోని Name ఫీల్డ్ యొక్క పొడవును పెంచుదాము.<pause> |
06:13 | అలాగే, సబ్ ఫామ్ లో ఉన్న book title ఫీల్డ్ యొక్క పొడవును కూడా పెంచుదాము. <pause> |
06:21 | ఫాంట్స్ ను Arial, Bold మరియు Size 8 కు మారుద్దాము. |
06:28 | ఫామ్ లోని బాక్ గ్రౌండ్ కలర్ ను white గా సబ్ ఫామ్ లోని బాక్ గ్రౌండ్ కలర్ ను Blue 8 గా మారుద్దాము. <pause> |
06:37 | ఇప్పుడు MemberId కాలమ్ పైన రైట్ క్లిక్ చేసి Hide column ఆప్షన్ పైన క్లిక్ చేయడము ద్వారా హైడ్ చేద్దాము. |
06:47 | ఓకే, మనము పూర్తి చేసాము. కాబట్టి ఫామ్ డిజైన్ ను సేవ్ చేసి టెస్ట్ చేద్దాము. |
06:54 | main Base window లో ‘Members Who Need to Return Books’ ఫామ్ పైన డబుల్ క్లిక్ చేయడము ద్వారా ఓపెన్ చేద్దాము. |
07:03 | ఫామ్ ఇక్కడ ఉన్నది. |
07:05 | అప్ లేదా డౌన్ యారో కీస్ ను వాడి members గుండా బ్రౌజ్ చేద్దాము. |
07:12 | లేదా వివిధ member names పైన సింపుల్ గా క్లిక్ చేయడము ద్వారా కూడా చేయవచ్చు. |
07:16 | క్రింది సబ్ ఫామ్ రిఫ్రెష్ అయి books to be returned చూపిస్తున్నది అని మీరు గమనించవచ్చు. |
07:23 | Subform లో ఏ రికార్డ్ ను అయినా సరే ఎంచుకోండి. |
07:27 | ఇప్పుడు actual return date field లో ‘12/7/11’ అని టైప్ చేసి CheckedIn field ను చెక్ చేసి |
07:41 | Enter ప్రెస్ చేయండి. |
07:45 | క్రింద ఉన్న Form Navigation toolbar లో Refresh ఐకాన్ పైన క్లిక్ చేయడము ద్వారా ఫామ్ ను రిఫ్రెష్ చేయండి. |
07:56 | మనము ఇప్పుడే ఎడిట్ చేసిన రికార్డ్ ఇంకా ఇక్కడ లిస్ట్ చేయబడి లేదని గమనించండి. |
08:02 | అంటే ఆ బుక్ రిటర్న్ చేయబడింది లేదా checked in అయింది. |
08:07 | కాబట్టి అక్కడ ఒక సబ్ ఫామ్ తో మన ఫామ్ ఉన్నది. |
08:11 | దీనితో మనము లిబ్రే ఆఫీస్ బేస్ లోని సబ్ ఫామ్స్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము. |
08:17 | మనము నేర్చుకున్నది సంగ్రహముగా: |
08:20 | ఒక సబ్ ఫామ్ ను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. |
08:23 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. దీని గురించి క్రింది లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. http://spoken-tutorial.org. |
08:44 | ఈ స్క్రిప్ట్ ను ప్రియా సురేష్, దేశీ క్రూ సొల్యూషన్స్ అందించారు మరియు నేను నిఖిల
దేశీ క్రూ సొల్యూషన్స్ సైనింగ్ ఆఫ్. మాతో చేరినందుకు కృతజ్ఞతలు. |