PHP-and-MySQL/C4/Cookies-Part-2/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:10, 27 March 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 తిరిగి స్వాగతం. సంగ్రహపరచడం కోసం - కుకీ ట్యుటోరియల్ యొక్క మొదటి భాగములో, మనం కుకీస్ ఎలా క్రియేట్ చేయాలో, కుకీకి ఎక్స్‌పైరి డేట్ ఎలా ఇవ్వాలో ఇంకా నిర్దిష్టమైన కుకీస్ ఎలా ప్రింట్ ఔట్ చేయాలో నేర్చుకున్నాము.
00:13 ఈ కమాండ్‌ను ఇక్కడ ఉపయోగించడం ద్వారా, మనం స్టోర్ చేసిన ప్రతి కుకీ ఎలా ప్రింట్ ఔట్ చేయాలో కూడా నేర్చుకున్నాము.
00:18 మనం ఈ కుకీస్ క్రియేట్ చేసామని అస్యూమ్ చేస్తూ, నేను చేసే తరువాతి పని ఏమిటి అంటే, నేను క్రియేట్ చేసిన ఈ నిర్దిష్టమైన కుకీ, అసలు ఉందా లేదా అని చెక్ చేయడానికి దానిని ఉపయోగించడం.
00:28 ఇది చేయడానికి మనం isset అనే ఫంక్షన్ ఉపయోగిస్తాము.
00:32 ఏదయినా సెట్ అయిందా లేదా అన్న విషయం మీద ఆధారపడి ఇది ప్రాధమికంగా ఒక ట్రూ లేదా ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది.
00:37 ఉదాహరణకు - ఒక కుకీ, నేను ఒక డాలర్ సైన్ పెట్టి తర్వాత కుకీ అండర్‌స్కోర్ చేస్తాను.
00:42 తర్వాత నేను ఇక్కడ name పెడతాను.
00:46 కనుక నేను దీనిని ఆంగ్ల భాషలో చదివితే కనుక నేను ఈ విధంగా అంటాను -
00:49 ఒకవేళ కుకీ పేరు సెట్ చేసి ఉంటే మనం Cookie is set.
00:57 లేక పోతే మనము యూజర్‌తో Cookie is not set అంటాము.
01:01 నా కుకీ పని చేస్తోంది ఇంకా ప్రతిదీ పని చేస్తోందని అస్యూమ్ చేస్తూ, నేను దీనిని రిఫ్రెష్ చేస్తే నాకు Cookie is set అనే మెసేజ్ వస్తుంది.
01:11 ఇప్పుడు నేను మీకు ఒక కుకీ ఎలా únset చేయాలో బోధిస్తాను.
01:14 కనుక మనమిక్కడ అందాము - మన if స్టేట్‌మెంట్ ముందు, నేను నా కుకీని అన్‌సెట్ చేయదలచుకున్నాను.
01:20 కనుక కుకీ అన్‌సెట్ చేయండి.కనుక ఊరికే ఒకదానికి పేరు పెట్టడం కోసం, నేను ఈ కుకీ అన్‌సెట్ చేస్తాను,
01:25 ఒకవేళ మీరు దీనిని అన్‌సెట్ చేయడం నేర్చుకుంటే మీరు దీనిని కూడా అన్‌సెట్ చేయగలరని ప్రిస్యూమ్ చేస్తున్నాను
01:31 కనుక ఈ పేరు కుకీని నేను అన్‌సెట్ చేస్తాను.
01:34 కనుక అన్‌సెట్ చేయడానికి మనము అదే కమాండ్ ఉపయోగిస్తాము అది setcookie.
01:39 కనుక మనము ఒక కుకీ రిసెట్ చేస్తున్నాము.
01:41 ఇది మనకు అర్థం లేనిదిగా అనిపించవచ్చు కానీ త్వరలో అర్థం ఉన్నదిగా స్ఫురిస్తుంది.
01:45 మనమిప్పుడు కుకీ నేమ్ nothingగా మారుద్దాము.
01:49 ఇక ఇక్కడ మన ఎక్స్‌పైరీ డేట్.....
01:51 ఇక్కడ నేను ëxp unsetతో ఒక క్రొత్తది క్రియేట్ చేస్తాను
01:55 ఇక అది మైనస్ 86400 అనే టైమ్‌కి సమానం అవ్వబోతోంది.
02:01 ఇక్కడ మనం ప్లస్ అన్నాము దాని అర్థం టైమ్ భవిష్యత్తులో ఉంది.
02:05 ఇప్పుడు కుకీని భవిష్యత్తులో ఒక టైమ్‌కి ప్రాతినిధ్యం వహించే ఈ వేరియబుల్‌కు సెట్ చేయడం ద్వారా, మనం నిజానికి కుకీని అన్‌సెట్ చేస్తున్నాము.
02:13 కనుక నేను అనదలచుకుంటే - name అనే పేరుతో ఇప్పటికే ఉన్న కుకీని అన్నివిధాలా no valueకి సెట్ చేయండి.
02:20 ఇక ëxp unset వేరియబుల్‌ను భవిష్యత్తులో ఒక టైంకు సెట్ చేయడానికి ఉపయోగించండి, తద్వారా మన కుకీని అన్‌సెట్ చేయండి.
02:28 కనుక ఇప్పటికి ఈ కోడ్‌నుండి బయటకు వచ్చి ఈ పేజ్ రన్ చేస్తాను. సరేనా?
02:34 నా కుకీ అన్‌సెట్ అయ్యిందని ప్రెస్యూమ్ చేస్తే ఏమీ కాలేదు.
02:40 నేనిప్పుడు ఈ కోడ్ నుండి బయటపడదలచుకున్నాను - కనుక నేను దీనిని కామెంట్ చేస్తాను.
02:45 ఇక నేను నా íf స్టేట్‌మెంట్ నా పేజ్‌లో మరల పెడతాను.
02:48 ఇప్పుడు ఇది - కుకీ నేమ్ సెట్ అంటుందని ప్రెస్యూమ్ చేస్తూ నేను Cookie is not set అనే ఫలితం వచ్చే కుకీని అన్‌సెట్ చేయబోతున్నాను.
02:56 మనమిప్పుడు రిఫ్రెష్ చేద్దాము మనకు Cookie is not set వచ్చింది.
03:02 ఇక ఆపైన ఇక్కడ నుండి మీరు దానిని మీరు ఇష్టపడితే మరల సెట్ చేయగలరు ఇంకా మీరు కుకీ యొక్క వాల్యూస్ మార్చగలరు.
03:08 కుకీ యొక్క వాల్యూ మార్చడం కోసం, మీరు setcookie కమాండ్ మరల ఉపయోగించాలి.
03:13 మీరు - set cookie name అని ఇక్కడ ఒక క్రొత్త వాల్యూ టైప్ చేస్తారు
03:17 కనుక కుకీస్‌తో పని చేయడం కష్టం కాదు.
03:19 అది చాలా సుళువైన ప్రక్రియ.
03:21 ఇక అది phpలో చాలా చాలా ఉపయోగకరమైనది.
03:23 కనుక దానిని మీ heart యొక్క కంటెంట్‌కు ఉపయోగించండి. సరేనా. చూసినందుకు ధన్యవాదములు.
03:27 మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే, నాకు తెలియచేయండి.
03:30 ఇక్కడ ఉన్న నేను స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ చెబుతున్నది నిఖిల. సెలవు.

Contributors and Content Editors

PoojaMoolya, Sneha, Yogananda.india