PHP-and-MySQL/C2/Multi-Dimensional-Arrays/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:13, 26 March 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 ఒక యారే లో మీరు ఇతర యారే లను స్టోర్ చేయగలిగితే దానిని ఒక మల్టీ డైమెన్షనల్ యారే అని అంటారు.
00:06 అది అసోసియేటివ్ యారే ను చాలా పోలి ఉంటుంది.
00:09 ఏది ఏమైనప్పటికీ, ఈ యారే లో ఉండేవి కూడా యారే లుగా ఉన్నవే.
00:15 మరింత బాగా అర్ధము చేసుకోవడము కొరకు ఒక ప్రోగ్రాముతో మొదలు పెడదాము.
00:19 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోని ఒక లెటర్ యొక్క స్థానమును మీరు చూడగలిగే వీలు కలిగించే ఒక ప్రోగ్రామును నేను క్రియేట్ చేస్తాను.
00:26 ఉదాహరణకు నేను 1 అని విలువను ఇస్తే అది ఒకటవ స్థానములో A ను ఎకో చేయవలసి ఉంటుంది.
00:33 నేను విలువను రెండు అని ఇస్తే అది రెండవ స్థానములో B అని చెప్పాలి.
00:38 మరియు మూడు కొరకు అది మూడవ స్థానములో C అని చెపుతుంది, అలా కొనసాగుతుంది.
00:43 ముందుగా నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను.
00:53 మరియు దానిని తేలికగా చూడడము కొరకు నేను దానిని క్రిందకు తీసుకుని వస్తాను.
00:58 మీరు అలా మీ అంతట మీరే చేయబోతున్నారు కనుక మీకు స్వాగతము.
01:01 మరియు లోపల నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను మరియు దానిని ABC అని పిలుస్తాను.
01:10 అది యారే అవుతుంది.
01:15 ఇంతకు ముందులా అక్కడ ఒక విలువను ఉంచడమునకు బదులుగా మనము లోపల ఒక యారే ను ఉంచుతాము.
01:24 మరియు ఇందులో విలువలు ఉంటాయి. ఉదాహరణకు, కాపిటల్ A, B, C మరియు D.
01:32 ఈ విలువలు కామా ల చేత విడగొట్టబడతాయి.
01:51 మరియు 123 అని టైప్ చేస్తాము మరియు ఇది యారే కు సమానము అవుతుంది.
01:45 ఇప్పుడు మనకు 1,2,3,4, అని విలువలు ఉంటాయి అంతే..
01:53 ఇక్కడ క్రింద ఒక యారే లోపల ఒక ప్రత్యేకమైన డేటాను ఎలా ఎకో చేయాలో మీకు చూపిస్తాను.
01:59 మేము మా మెయిన్ యారే ను కాల్ చేస్తాము.
02:03 మరియు మేము దీనిని కూడా యారే అని పిలుస్తాము.
02:05 మరియు ఆ తరువాత యారే లో మీకు కావాలి అని అనుకున్న స్థానము. కనుక అది ఒక యారే లో ఉన్న మరొక యారే.
02:13 కనుక నేను echo అని టైప్ చేస్తాను మరియు ఆ తరువాత మన మెయిన్ యారే అయిన alpha అని టైప్ చేస్తాము.
02:19 మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో ABC అని టైప్ చేస్తాము.
02:23 మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో మీరు రిట్రీవ్ చేయాలి అని అనుకున్నఎలిమెంట్ ను టైప్ చేయండి.
02:28 ఇప్పుడు ఉదాహరణకు, అది A అని ఎకో చేస్తుంది.
02:35 ఇప్పుడు దానిని ఒకసారి రన్ చేసి చూద్దాము మరియు మనకు A అని వస్తుంది.
02:47 దీనిని 123 గా మారిస్తే మనకు బహుశా 1 రావచ్చును.
02:54 మీరు దానిని ఇక్కడ చూడవచ్చు.
02:57 కనుక మన మెయిన్ యారే లలో రెండు బేసిక్ యారే లను తయారు చేసాము మరియు మనము వాటిని కాల్ చేయడము నేర్చుకున్నాము.
03:05 ఇప్పుడు ఒక సంఖ్య తో సంబంధము ఉన్న లెటర్ యొక్క స్థానమును కనుగొనడము కొరకు ఒక క్రొత్త ప్రోగ్రామును క్రియేట్ చేయబోతున్నాను.
03:13 0 మొదటిలో ఉంటుంది కనుక నేను ఇక్కడ postion = 0 అని టైప్ చేయబోతున్నాను.
03:30 ఇప్పుడు నేను లెటర్ సమ్ థింగ్ ఈజ్ ఇన్ పొజిషన్ సమ్ థింగ్ అని ఎకో చేస్తాను.
03:39 ఇది చాలా తేలిక .
03:42 ఇక్కడ మనము 3 అనే ఒక పొజిషన్ ను ఎంటర్ చేద్దాము. ఆల్ఫాబెట్ C 3 వ స్థానములో ఉన్నది కనుక మనకు C వస్తుంది.
03:53 నేను మన మొదటి బ్లాంక్ ను alpha తో భర్తీ చేయబోతే మన లెటర్ ను ఎకో చేయడము కొరకు
04:02 ABC
04:05 pos
04:07 ఇక్కడ pos మన స్థానమును సూచిస్తుంది.
04:11 కనుక స్థానము - Alpha... 123 అవుతుంది
04:19 మరియు స్థానము , pos.
04:23 ప్రస్తుతము స్థానము 0 కు సమానము అవుతుంది.
04:29 echo something అని టైప్ చేయండి. కనుక స్థానము సున్నా అని వస్తుంది.
04:36 లోపలి యారే ABC లో సున్నా ను పొజిషన్ చేయండి. కనుక నిజమునకు మనము A 0 స్థానములో ఉన్నది అని చెపుతున్నాము.
04:47 ఈ యారే ఏమిటి, 123 మరియు అది సున్నా స్థానములో ఉన్నది. కనుక నిజమునకు లెటర్ A ఒకటవ పొజిషన్ లో ఉన్నది అని మనము చెపుతున్నాము.
04:55 దీనిని ఇప్పుడు రన్ చేద్దాము. ఓకే. A ఒకటవ స్థానములో ఉన్నది. దీనిని 1 కి మారుద్దాము.
05:05 రిఫ్రెష్ చేయండి. లెటర్ B రెండవ స్థానములో ఉన్నది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ను పూర్తిగా ఫంక్షనల్ గా మరియు తేలికగా నావిగేట్ అయ్యేలా చేయడము కొరకు 1 స్థానములో జీరో రాయవలసిన అవసరమును రాకుండా చేయవలసి ఉంటుంది.
05:21 కనుక చివరలో నేను -1 అని పెడతాను మరియు మరింత చక్కగా ఉండడము కొరకు బ్రాకెట్ లలో 1 అని పెట్టాలి.
05:30 కనుక పొజిషన్ ఒకటి మైనస్ ఒకటి యొక్క విలువ సున్నా అవుతుంది. కనుక 1 అని వ్రాయడము కూడా నిజమునకు సున్నా అనే విలువనే ఇస్తుంది. కనుక 1 అని వ్రాయడము 0 అని వ్రాసిన ఫలితమును ఇస్తుంది. 2 అని వ్రాయడము 1 వ్రాసిన ఫలితమునే ఇస్తుంది....... కనుక లెటర్ B రెండవ స్థానములో ఉంటుంది.
05:44 కనుక నేను 1 అని ఇస్తే మనకు మొదటి స్థానములో A వస్తుంది. ఇక్కడ మనము సున్నా ను పెడితే -1 అనే స్థానము లేదు ; కనుక మనకు letter in position అని వస్తుంది. కనుక మనకు లెటర్ కానీ లేదా స్థానము కానీ లేదు.
06:02 కనుక నేను దానిని మరింత యూజర్- ఫ్రెండ్లీ గా తయారు చేసాను. చూసినందుకు కృతజ్ఞతలు!

Contributors and Content Editors

PoojaMoolya, Udaya, Yogananda.india