C-and-Cpp/C3/Strings/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:25, 24 March 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 మరియు సి++లోని స్ట్రింగ్స్ పై స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:06 టోరియల్ లో మీరు నేర్చుకునేది
00:08 స్ట్రింగ్ అంటే ఏమి?
00:10 స్ట్రింగ్ల ప్రకటన
00:13 స్ట్రింగ్ల ఇనీషియాలైసషన్
00:15 స్ట్రింగ్ల కొన్ని ఉందాహరణలు.
00:17 సాదారణంగా చేసే కొన్ని లోపాలు మరియు వాటి సవరణలను చూస్తాం.
00:22 ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను
00:25 ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.04 మరియు
00:29 జీసీసీ, జి++కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగించాను.
00:35 స్ట్రింగ్ల పరిచయంతో ప్రారంభిద్దాం.
00:38 అక్షరాల సమూహని ఒకే డేటా అంశంలా పరిగణించే దానిని స్ట్రింగ్ అంటాము.
00:44 స్ట్రింగ్ పరిమాణం = స్ట్రింగ్ లెంత్ +1
00:49 స్ట్రింగ్లను ఎలా ప్రకటించాలో చూపిస్తాను.
00:52 దీని వాక్య నిర్మాణం
00:55 char స్టింగ్ పేరు మరియు పరిమాణం.
00:59 char ఒక విధమైన డేటా రకం, name_ of_string అనేది స్ట్రింగ్ పేరు, ఇక్కడ స్ట్రింగ్ పరిమాణం ఇవ్వ వచ్చు.
01:06 ఉదా: ఇక్కడ names అనే క్యారెక్టర్ స్ట్రింగ్ పరిమాణం 10తో ప్రకటించాము.
01:13 ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం
01:15 నేను ప్రోగ్రాంని టైప్ చేసి ఉంచాను. దాన్ని తెరుస్తాను.
01:19 మన ఫైల్ పేరు స్ట్రింగ్.సి(string.c) అని గమనించండి.
01:23 ఈ ప్రోగ్రాంలో, ఒక్ స్ట్రింగ్ని వినియోగదారుడి నుండి స్వీకరించి ముద్రిస్తాం.
01:29 కోడ్ని వివరిస్తాను.
01:32 ఇవి మన హెడ్డర్ ఫైల్లు.
01:34 ఇక్కడ స్ట్రింగ్.హెచ్ (string.h) స్ట్రింగ్ యొక్క నిర్వహణ వినియోగాలు అనగా ప్రకటనలు, ఫంక్షన్లు, స్థిరాంకాలు కలిగి ఉంటుంది.
01:43 స్ట్రింగ్ క్రియలతో పని చేసినప్పుడు, ఈ హెడ్డర్ ఫైల్ని మన ప్రోగ్రాంలో చేర్చాలి.
01:47 ఇది మెయిన్ క్రియ.
01:49 ఇక్కడ మనం స్ట్రింగ్ strname పరిమాణం 30తో ప్రకటించాము.
01:55 ఇక్కడ వినియోగదారురుతోని ఒక స్ట్రింగ్ని స్వీకరిస్తాం.
01:58 స్ట్రింగ్ ని చదివేందుకు మనం స్కాన్ ఎఫ్ (scanf()) క్రియ తోపాటు పర్సెంటెజ్ ఎస్ (%s) ఫార్మ్యట్ స్పెసిఫైయర్ కూడా ఉపయోగించవచ్చు.
02:05 కారేట్ మరియు స్లాష్ ఎన్ (\n) గుర్తులు వాడి స్ట్రింగ్ మద్య స్థలం కల్పించవచ్చు.
02:11 తరువాత స్ట్రింగ్ని ముద్రిస్తాం.
02:13 మరియు ఇది మన రిటర్న్ వాక్యం.
02:16 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
02:18 ప్రోగ్రాంని అమలుపరుద్దామ్.
02:20 Ctrl, Alt మరియు Tకీలు ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:30 కంపైల్ చేసేందుకు, gcc స్పేస్ string.c స్పేస్ -o స్పేస్ str టైప్ చేసి,
02:37 ఎంటర్ నొక్కండి.
02:40 డాట్ స్లాష్ (./str) టైప్ చేసి,
02:43 ఎంటర్ నొక్కండి.
02:46 ఇక్కడ Enter the string(స్ట్రింగ్ ని ఇవ్వండి) అని కనిపిస్తుంది.
02:49 నేను Talk To A Teacher అని టైప్ చేస్తాను.
02:56 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
02:58 ఫలితం The string is Talk To A Teacher అని కనిపిస్తుంది.
03:03 మన స్లయిడ్ లకు వద్దాం.
03:06 ఇప్పటి వరకు స్ట్రింగ్ డిక్లరేషన్ గురించి చర్చించాం.
03:10 ఇప్పుడు స్ట్రింగ్ని ఎలా ఇనిష్యాలైజ్ చెయ్యాలో చర్చిద్దాం.
03:13 దీని వాక్య నిర్మాణం
03:16 char var_name[size] = string;
03:20 ఉదాహరణకు ఒక క్యారెక్టర్ స్ట్రింగ్ names(నేమ్స్), 10 పరిమాణంతో ప్రకటించాము మరియు దాని స్ట్రింగ్ Priya(ప్రియా)
03:28 దీని మరొక వాక్యనిర్మాణం
03:31 char var_name[ ] = {'S', 't', 'r', 'i', 'n', 'g'} సింగల్ కోట్స్ ఉపయోగించామ్.
03:36 ఉదా: char names[10] = {'P', 'r', 'i', 'y', 'a'} ఇక్కడ కూడా సింగల్ కొట్స్ ఉపయోగించామ్.
03:42 ఒక ఉదాహరణతో మొదటి వాక్య నిర్మాణాన్ని ఎలా వినియోగించాలో వివరిస్తాను.
03:48 ఎడిటర్కి తిరిగి వద్దాం. ఇదే ఉదాహరణ వినియోగిద్దాం.
03:52 ముందుగా, shift, ctrl మరియు Sకిలను ఏకకాలంలో నొక్కండి.
03:58 ఇప్పుడు ఫైల్ని stringinitialize పేరుతో సేవ్ చేద్దాం.
04:03 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
04:06 ఇప్పుడు స్ట్రింగ్ని ఇనిష్యాలైజ్ చేద్దాం.
04:08 అందుకే 5వ వరస లో,
04:11 = మరియు డబుల్ కొట్స్ లో "Spoken-Tutorial"; టైప్ చేయండి.
04:20 ఇప్పుడు, సేవ్ పై క్లిక్ చేయండి.
04:22 ఇప్పుడు మనము స్ట్రింగ్ని మాత్రమే ముద్రిస్తాం గనుక ఈ రెండు వరసలను తొలగిద్దాం.
04:27 సేవ్ పై క్లిక్ చేయండి.
04:30 ఎక్సిక్యూట్ చేద్దాం. టర్మినల్ కు వద్దాం.
04:33 కంపైల్ చేసేందుకు,
04:35 gcc స్పేస్ stringinitialize.c స్పేస్ -o స్పేస్ str2 టైప్ చేయండి.
04:44 ఇక్కడ str ఔట్ పుట్ ప్యారామీటర్ని దిద్దకుండా ఉండడానికి str2 ఉపయోగిస్తాం.
04:54 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
04:56 ఎక్సెక్యూట్ చేసేందుకు ./str2 టైప్ చేయండి.
05:00 ఔట్ పుట్ ఇలా ఉంది, The string is Spoken-Tutorial.
05:06 ఇప్పుడు కొన్ని సామాన్య లోపాలను చూద్దాం.
05:09 మన ప్రోగ్రాంకి వద్దాం.
05:11 ఇక్కడ string బడలుగా sting అని ఉంటే, ఏమౌతుందో చూద్దాం.
05:16 ఇప్పుడు సేవ్ క్లిక్ చేయండి.
05:18 ఎక్సెక్యూట్ చేద్దాం.టర్మినల్కి వద్దాం.
05:21 మునపటిలా కంపైల్ చేద్దాం.
05:23 ఫాటల్ ఎర్రర్ అని కనిపిస్తుంది.
05:25 sting.h No such file or directory.
05:28 కంపైలేషన్ ఆగిపోయింది.
05:30 ప్రోగ్రాంకి వద్దాం
05:32 కంపైలర్ sting.h అనే హెద్దర్ ఫైల్ని గుర్తించలేక పోయింది.
05:39 కాబట్టి ఈ ఎర్రర్ వచ్చింది.
05:41 దీని సవరణ చేద్దాం
05:43 r టైప్ చేద్దాం.
05:45 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. మరలా ఎక్సెక్యూట్ చేద్దాం.
05:47 టర్మినల్ కి వద్దాం.
05:50 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
05:54 ప్రోగ్రాం సరిగ్గా పని చేసింది.
05:56 ఇప్పుడు ఇంకొక సామాన్య మైన లోపం చూద్దాం,
05:59 ప్రోగ్రాంకి వద్దాం.
06:02 ఇక్కడ char బడలుగా int టైప్ చేశాం అనుకోండి.
06:06 సేవ్ క్లిక్ చేయండి. ఏమౌతుందో చూద్దాం.
06:09 మన టర్మినల్కు వద్దాం.
06:11 ప్రాంట్ని క్లియర్ చేస్తాను
06:15 మునపటిలా కంపైల్ చేద్దాం.
06:17 ఒక ఎర్రర్ కనిపిస్తుంది.
06:19 Wide character array initialized from non-wide string.
06:24 ఫార్మాట్  %s ఒక అక్స్రాన్ని స్వీకరిస్తుంది ఐతే 2 ఒక పూర్నాంక విలువ.
06:32 ప్రోగ్రాంకి వద్దాం.
06:36 మనము, స్ట్రింగ్కి  %s ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉపయోగించి,
06:42 పూర్నాంక విలువను ఇనిసియాలైస్ చేశాము, అందుకే ఇలా జరిగింది.
06:47 ఎర్రర్ని తొలగిద్దాం.
06:49 ఇక్కడ char టైప్ చేయండి.
06:51 సేవ్ పై క్లిక్ చేయండి.
06:53 ఎక్సెక్యూట్ చేసేందుకు టర్మినల్కి వద్దాం.
06:56 మునపటిల కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
07:00 సరిగ్గా ఎక్సెక్యూట్ అయింది.
07:03 ఇప్పుడు ఇదే ప్రోగ్రాంను సి++లో ఎలా ఎక్సెక్యూట్ చేయాలో చూద్దాం.
07:08 ప్రోగ్రాంకి వద్దాం.
07:11 స్ట్రింగ్.సి ఫైల్ని తెరుస్తాను.
07:15 కోడ్ని ఎడిట్ చేద్దాం.
07:18 ముందుగా shift, ctrl మరియు Sకిలను ఏకకాలంలో నొక్కండి.
07:25 ఇప్పుడు ఫైల్కి .సిపిపి(.cpp) ఎక్స్టెంషన్ ఇవ్వండి.
07:29 తరువాత సేవ్ పై క్లిక్ చేయండి.
07:33 ఇప్పుడు హెడ్డర్ ఫైల్ ని iostreamతో మారుద్దాం.
07:38 using statementని ఉపయోగిద్దాం.
07:43 సేవ్ పై క్లిక్ చేయండి.
07:47 ఇప్పుడు ఈ డిక్లరేషన్ భాగాన్ని తొలగిద్దాం.
07:50 మరియు స్ట్రింగ్ వేరియబల్ ని డిక్లేర్ చేద్దాం.
07:53 string space strname మరియు semicolon టైప్ చేయండి.
07:59 సేవ్ పై క్లిక్ చేయండి.
08:02 ప్రింట్ ఎ ఫ్(printf) బడలుగా సిఔట్(cout) స్టేమెంట్ ఉపయోగిద్దాం.
08:07 క్లోసింగ్ బ్రాకెట్ తొలగిద్దాం.
08:11 స్కాన్ ఎఫ్ స్టేమెంట్ తొలగించి గెట్ లైన్ ఓపనింగ్ బ్రాకెట్ క్లోసింగ్ బ్రాకెట్ టైప్ చేసి బ్రాకెట్లో (cin, strname) టైప్ చేయండి.
08:24 చివరికి సెమీకోలన్ టైప్ చేయండి.
08:28 ఇప్పుడు మరలా ప్రింట్ ఎఫ్ బడలుగా సిఔట్ స్టేట్మెంట్ ఉపయోగిద్దాం.
08:36 ఫార్మాట్ స్పెసిఫైయర్ మరియు \nని తొలగిద్దాం.
08:40 ఇప్పుడు కామ ను తొలగిద్దాం.
08:42 రెండు యాగల్ బ్రాకెట్లను టైప్ చేసి, ఇక్కడున్న బ్రాకెట్ లను తొలగిద్దాం.
08:49 రెండు యాగల్ బ్రాకెట్ల లోపల డబుల్ కొట్స్ లో \n టైప్ చేయండి.
08:54 సేవ్ పై క్లిక్ చేయండి.
08:58 ఇక్కడ strname అనే స్ట్రింగ్ వేరియబల్ ని డిక్లేర్ చేద్దాం.
09:03 సి++ లో ఫర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగించము గనుక, కంపైలర్ కి strname అనేది ఒక స్ట్రింగ్ వేరియబల్ అని తెలియాలి.
09:13 ఇక్కడ గెట్ లైన్ ఉపయోగించి ఇన్పుట్ క్రమంలో ఉన్న అక్షరాలను స్వీకరిస్తుంది.
09:18 వాటిని ఒక స్ట్రింగ్లా నిలువ చేస్తుంది.
09:22 ఇప్పుడు ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చేద్దాం. టర్మినల్కి వద్దాం.
09:27 ప్రాంప్ట్ ని క్లియర్ చేస్తాను.
09:30 కంపైల్ చేసేందుకు,
09:32 g++ స్పేస్ string.cpp స్పేస్ -o స్పేస్ str3, టైప్ చేసి
09:39 ఎంటర్ నొక్కండి.
09:41 ఎక్సేక్యూట్ చేసేందుకు ./str3(డాట్ స్లాష్ str3) టైప్ చేసి,
09:46 ఎంటర్ నొక్కండి. Enter the string అని కనిపిస్తుంది.
09:50 నేను "Talk To A Teacher" వాక్యాన్ని టైప్ చేస్తాను.
09:55 ఎంటర్ నొక్కండి.
09:57 ఔట్ పుట్ ఇలా ఉంటుంది.
09:59 The string is Talk To A Teacher.
10:03 ఔట్ పుట్ సి ప్రోగ్రాంకి సమానమే అని గమనించండి.
10:07 ఇప్పుడు మన స్లయిడ్ లకు వద్దాం.
10:10 సారాంశం చూద్దాం.ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న అంశాలు
10:13 స్ట్రింగ్స్, స్ట్రింగ్ల డిక్లరేషన్
10:16 ఉదా char strname[30]
10:20 స్ట్రింగ్ ఇనీషియలైజేషన్, eg ఉదా char strname[30] = Talk To A Teacher.
10:26 ఒక అసైన్మెంట్
10:28 రెండవ వాక్యనిర్మాణం ఉపయోగించి ఒక స్ట్రింగ్ ని ముద్రిచేందుకు ఒక ప్రోగ్రాం రాయండి.
10:34 ఈ లింక్ లోని వీడియో చూడగలరు.
10:37 ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం.
10:40 మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
10:44 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.
10:46 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
10:49 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
10:54 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
11:01 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
11:04 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
11:12 దీనిపై మరింత సమాచారం క్రింద లింక్ లో ఉంది.
11:16 ఈ టుటోరియల్ ని తెలుగు లో అనువదించింది శ్రీహర్ష మరియు మాధురిగణపతి.
11:20 పాల్గొనందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india