Drupal/C3/Modifying-the-Page-Layout/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | మాడిఫయింగ్ ద పేజ్ లే ఔట్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కి స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునే అంశాలు-
లే ఔట్స్, బ్లాక్ కాఫిగరేషన్, అనుమతులు మరియు బాల్క్ లను తొలిగించుట మరియు రి-ఆర్డర్ చేయుట. |
00:16 | ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించనది- ఉబంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టం, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ బ్రౌసర్. |
00:26 | మీరు మీకు తగిన వెబ్ బ్రౌసర్ ని వాడ వచ్చు. |
00:30 | ముందుగా మనం లే ఔట్ గురించి చూద్దాం. |
00:33 | ఇక్కడ, థీమ్స్ మరియు బ్లాక్ల గురించి పరిచయం పొందుదాం. |
00:37 | థీమ్స్ మనకు మన సైట్ యొక్క సాధారణ లేఅవుట్ మరియు దాని అనుభూతిని ఇస్తాయి. |
00:42 | థీమ్స్ గురించి కాసేపట్లో చర్చిద్దాం. |
00:47 | ప్రస్తుతానికి, ద్రుపాల్ సైట్ యొక్క కంటెంట్ని మార్చకుండా థీమ్స్ని వాడవచ్చునని అర్థం చేసుకోండి. |
00:54 | ఇది మనకు రంగుల పథకం, బ్లాక్స్ ఉన్న చోటు, మరియు టెక్స్ట్ మరియు చిత్రాల యొక్క మొత్తం ఫార్మాటింగ్ ఇస్తుంది. |
01:03 | గతంలో బ్లాక్స్ అంటే, సైట్ యొక్క విభిన్న క్షేత్రాలలో పెట్టగల సమాచారం అని తెలుసుకున్నాం. |
01:10 | బ్లాక్స్, బాల్క్స్ రీజన్స్ లో ఉంటాయి మరియు బాల్క్ రిజన్స్ థీమ్ ద్వారా నిర్ణయించబడతాయి. |
01:15 | డిసైన్ ఏరియా లో, మన వద్ద బ్లాక్స్, థీమ్స్ మరియు మెన్స్ ఉన్నాయి. |
01:23 | గతం మనం లో థీమ్ ల గురించి లేదా వాటిని అప్లై చేసే దాని గురించి చర్చించలేదని గమనించండి. |
01:29 | అంటే థీమ్ ని సైట్ నిర్మాణ ప్రకీర్యలో ఎప్పుడైనా అప్పై చెయ్యవచ్చునని చెప్పడం కోసం ఇలా చేయడం జరిగింది. |
01:36 | ఇంత వరకు థీమ్ గురించి చెప్పకుండా ఆగింది ఎందుకంటే థీమ్ ని చివరికి కూడా అప్ప్లై చేయవచ్చు అని చూపడానికి. |
01:42 | ఐతే నేను థీమ్ తయారైన వెంటనే అప్ప్లై చేసేందుకు ఇష్టపడతాను. |
01:49 | మనం తయారు చేసిన వెబ్ సైట్ ని తెరుద్దాం. |
01:52 | ఇప్పుడు బ్లాక్స్ మరియు బ్లాక్ రీజన్స్ చూచుటకు లేఔట్ కి వెళ్దాం. |
01:58 | బ్లాక్స్, సమాచారాన్ని సైట్ లో మనకు కావాల్సిన చోట పెట్టడానికి సహాయం చేస్తాయి. |
02:03 | స్ట్రక్చర్ మరియు బ్లాక్ లేఔట్ కి వెళ్ళండి. |
02:06 | మన ప్రస్తుత థీమ్ లో అందుబాటులో ఉన్న అన్నీ బ్లాక్స్ ఇక్కడ ఉన్నాయి. |
02:11 | ఉదాహరణకు- హెడ్డర్, ప్రైమరీ మేను, సెకెండరి మేను మొదలైనవి. |
02:18 | మనం వాటిలో కొన్ని ముందే ఇక్కడ పెట్టాం. |
02:22 | Welcome To Drupalville అనబడే కస్టమ్ బ్లాక్ ని సైడ్ బార్ లో పెట్టాం అని గుర్తుతెచ్చుకోండి. |
02:28 | అది ఈ ప్రత్యేక థీమ్ పై ఎడమ సైడ్ బార్ లో ఉంటుంది. |
02:33 | మనం రీసెంట్ ఈవెంట్స్ అడ్డెడ్, వ్యూని కూడా ఎడమ సైడ్ బార్ లో చేర్చాము. |
02:39 | మన బ్లాక్ లను కాంఫీగర్ చేయడం మరియు అనుమతులను ఇవ్వడం నేర్చు కుందాం. |
02:44 | ముందుగా, ఏ బ్లాక్ క్షేత్రం ఏ పని చేస్తుందని తెలుసుకుందాం. |
02:48 | అన్నిటి కన్న పైన డెమాన్స్ట్రేట్ బ్లాక్ రిజాన్స్ ఉంది. |
02:52 | దాని పై క్లిక్ చేయండి. |
02:53 | ద్రుపల్ లో ప్రతి థీమ్, బ్లాక్ రీజన్స్ ఎక్కడ ఉన్నాయనే దాని గురించి ఒక చిత్రణ ఇస్తుంది. |
03:00 | బ్లాక్ రీజన్ లు థీమ్స్ పై ఆధారపడి ఉంటాయి. |
03:04 | Bartikలోని ఎంపికలు- |
03:07 | సెకెండరి మేను, హెడ్డర్, |
03:09 | ప్రైమరీ మేను, హై లైటెడ్, ఫీచర్డ్ టాప్, బ్రెడ్ క్రంబ్, సైడ్ బార్ ఫస్ట్, కంటెంట్. |
03:16 | సైడ్ బార్ సెకెండ్. |
03:18 | ఏ బ్లాక్ నైనా ఏ రీజన్ లోనైనా పెట్టవచ్చు. |
03:21 | కంటెంట్ బ్లాక్ లాంటి ముఖ్యమైనవి మాత్రం ఎడమ కంటెంట్ రీజన్ లో ఉండాలి. |
03:27 | ఎగ్జిట్ పై క్లిక్ చేయండి. |
03:30 | బ్రెడ్ క్రంబ్స్ బ్లాక్ ని బ్రెడ్ క్రంబ్ రీజన్ లో నే వదలండి. |
03:34 | ఐతే వేరే వాటిని మనం ఇంకొక చోటికి మార్చవచ్చు. |
03:38 | సర్చ్ బ్లాక్ పై క్లిక్ మరియు డ్రాగ్ చేసి ఇంకొక చోటికి మార్చవచ్చు లేదా, |
03:43 | డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి దానిని హెడ్డర్ లో వేస్తే అది పైకి తరలించబడుతుంది. |
03:49 | అలాగే, Welcome to Drupalvilleని పై ఉన్న సైడ్ బార్ ఫస్ట్ కి మార్చండి. |
03:55 | సేవ్ బటాన్ పై క్లిక్ చేసి చేసిన మార్పులను సేవ్ చేయండి. |
03:59 | ఇప్పుడు హోం పేజీ కి వెళ్ళి మార్పులను చూద్దాం. |
04:03 | ఇక్కడ పైన హెడ్డర్ లో మన సర్చ్ బార్ ఉంది. |
04:06 | Welcome to Drupalville బ్లాక్ అన్నిటికి కన్న పైన ఉంది. |
04:11 | ఇలా బ్లాక్ ల స్థానాలను మరియు ఆర్డర్ ని నిర్వహించవచ్చు. |
04:15 | మనం బ్లాక్ ల కాఫిగరేషన్ మరియు అనుమతుల గురించి చూద్దాం. |
04:20 | స్ట్రక్చర్ మరియు బ్లాక్ లే ఔట్ పై క్లిక్ చేయండి. |
04:24 | రీసెంట్ ఈవెంట్స్ యాడెడ్ బ్లాక్ ని వెతుకుదాం. |
04:27 | ప్రస్తుతం ఇది సైబార్ ఫస్ట్ లో ఉంది మరియు ప్రతి పేజ్ లో కనిపిస్తుంది. |
04:33 | కాన్ఫిగర్ పై క్లిక్ చేయండి. |
04:35 | ప్రస్తుతం, రీసెంట్ ఈవెంట్స్ యాడెడ్ బ్లాక్ అన్నీ చోటులలో కనిపిస్తుంది. |
04:40 | ఐతే దీన్ని ఈవెంట్ పేజ్ లో మాత్రమే కనిపించేటట్టు చేయాలంటే. |
04:44 | ఈవెంట్స్ కి చెక్ గుర్తు వేసి సేవ్ బ్లాక్ క్లిక్ చేయండి. |
04:49 | మరలా క్రిందకి స్క్రాల్ చేసి సేవ్ బ్లాక్ బటన్ క్లిక్ చేయండి. |
04:54 | బ్యాక్ టు సైట్ క్లిక్ చేయండి. |
04:56 | ఇప్పుడు రీసెంట్ ఈవెంట్స్ యాడేడ్ ఇకమీదట ఉండదు. |
05:00 | ఐతే ఒక ఈవెంట్ కి వెళ్తే, రీసెంట్ ఈవెంట్స్ యాడేడ్ ని చూడగలం. |
05:05 | ఇప్పుడు, పైన ఉన్న వెల్ కామ్ టు దృపల్ వీల్ బ్లాక్ లో స్వాగతం సందేశం కనిపిస్తుంది. లాగ్ ఇన్ ఐనా తరువాత ఇది అవసరం లేదు. |
05:15 | దీన్ని దాచేద్దాం. |
05:17 | ఈ చిన్న పెన్సిల్ పై క్లిక్ చేసి, కాన్ఫిగర్ బాల్క్ ఎంచుకోండి. |
05:22 | దృపల్ యొక్క గొప్ప విషయం ఏమంటే ఫ్రంట్ ఎండ్ ని పెన్సిల్ లేదా గేర్ ఉపయోగించుకొని ఎడిట్ చేయవచ్చు. |
05:29 | కంటెంట్ టైప్కి పరిమితం చేసే బదులుగా, ఒక ప్రత్యేక పేజీకి పరిమితం చేద్దాం. |
05:35 | ఇక్కడ చుడండి, వాటి పాత్ ఉపయోగించి పేజెస్ ని పేర్కొనవచ్చు. |
05:40 | ఫ్రంట్ పేజ్ లో ఏమైనా చూపించాలంటే లేదా దాచాలంటే "యాంగల్ బ్రాకెట్ ఫ్రంట్ యాంగాల్ బ్రాకెట్" ఉపయోగించగలరు. |
05:47 | దీన్ని కాపీ మరియు పేస్ట్ చేయండి. షో ఫోర్ ద లిస్టెడ్ పేజెస్ ని ఎంచుకోండి. |
05:52 | మన వెల్ కామ్ బ్లాక్ హోమ్ పేజీ లో మాత్రమే కనిపిస్తుంది. |
05:58 | ఇంకొక అడుగు ముందు వెళ్దాం. |
06:00 | రోల్స్ పై క్లిక్ చేసి అనానిమస్ యూసర్ పై చెక్ గుర్తు వేయండి. |
06:05 | సేవ్ బ్లాక్ పై క్లిక్ చేయండి. |
06:07 | ఇది మనం లాగ్ ఇన్ కానప్పుడు మాత్రమే కనిపిస్తుంది. |
06:12 | మనం ఇప్పుడు లాగ్ ఇన్ అయినాము, కాబట్టి ఈ సందేశం కనిపించదు. |
06:16 | లాగ్ ఔట్ చేస్తే మన Welcome to Drupalville బ్లాక్ మరలా కనిపిస్తుంది. |
06:21 | ఐతే లాగిన్ చేసి హోమ్ పై క్లిక్ చేస్తే ఇది కనిపించదు. |
06:27 | బ్లాక్ ల కాన్ఫిగరేషన్, స్థలాంతరం, మరియు అనుమతులను నిర్వహించడం చాలా సులభం. |
06:34 | ఇంకా ఎక్కువ అభ్యాసం చేద్దాం. |
06:36 | స్ట్రక్చర్ క్లిక్ చేసి బుక్స్ పై క్లిక్ చేయండి. |
06:40 | ప్రైమరీ మేను బ్లాక్ లో మెయిన్ న్యావిగేషన్ ఉంది. |
06:44 | దీన్ని మారుస్తే మెయిన్ న్యావేగేషన్ పూర్తిగా వేరే చోటు ఉంటుంది. |
06:51 | ఇక్కడ క్రింద ఫీచర్డ్ బాటమ్ ఫస్ట్, సెకండ్ మరియు థర్డ్ ఉన్నాయి. |
06:58 | అలాగే ఫూటర్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మరియు ఫిఫ్త్ ఉన్నాయి. |
07:03 | “పవరేడ్ బై దృపల్ ” మరియు ఫూటర్ మేను ఫూటర్ ఫిఫ్త్ లో ఉన్నాయి. |
07:08 | ప్రస్తుతం డీసెబల్డ్ చేసిన బ్లాక్స్ లేవు. |
07:12 | మన ఒక మేనుని ఫూటర్ ఫస్ట్ బ్లాక్ రీజియన్ లో పెడదాం. |
07:17 | పై కి స్క్రాల్ చేయండి. |
07:19 | యూసర్ అకౌంట్ మేనుని వెతకి, దానిని ఫూటర్ ఫస్ట్ లో పెట్టండి. |
07:25 | తక్షణం అది క్రింద కు పంపబడుతుంది. |
07:28 | ఇప్పుడు సేవ్ బ్లాక్స్ పై క్లిక్ చేయండి. |
07:31 | సైట్ కి వద్దాం. |
07:33 | క్రిందకి స్క్రాల్ చేసి యూసర్ అకౌంట్ ని చూడండి. అది పైకి బదులుగా ఫూటర్ లో కనిపిస్తుంది. |
07:40 | ఇలా ఏ బ్లాక్ని ఐనా ఏక్కడైన మన అవసరానికి తగినట్టు పెట్టుకోవచ్చు. |
07:45 | స్ట్రక్చర్ మరియు బ్లాక్ లే ఔట్ కి వెళ్ళండి. |
07:49 | ఇప్పుడు ఒక బ్లాక్ ని తొలగిద్దామ్. |
07:52 | పవర్డ్ బై ద్రుపల్ ని ఫూటర్ ఫిఫ్త్ బ్లాక్ నుండి తొలగిద్దాం. |
07:57 | డ్రాప్ డౌన్ క్లిక్ చేసి నన్ ఎంచుకోండి. తరువాత సేవ్ బ్లాక్స్ పై క్లిక్ చేయండి. |
08:04 | క్రింద స్క్రాల్ చేయండి. |
08:06 | మనం పవర్డ్ బై ద్రుపాల్ బ్లాక్ డీసెబాల్డ్ బ్లాక్ రీజన్ లో ఉందని చూడగలం. |
08:12 | బ్యాక్ టు సైట్ క్లిక్ చేసి చూస్తే, అది పూర్తిగా కనుమరుగైయింది. |
08:16 | ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. |
08:19 | సారాంశం చూద్దాం. |
08:21 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న అంశాలు:
లే ఔట్స్, బ్లాక్ కాన్ఫిగరేషన్, పర్మిషన్స్ మరియు బ్లాక్స్ తొలగించుట మరియు రి-ఆర్డర్ చేయుట. |
08:42 | ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు. |
08:50 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలగరు. |
08:56 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ వర్క్ షాప్లు నిర్వహించి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
09:04 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
09:15 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు |