Drupal/C3/Table-of-Fields-with-Views/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | టేబుల్ ఆఫ్ ఫీల్డ్స్ విత్ వ్యూస్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ టుటోరియల్ లో మనం ఒక ఫీల్డ్స్ యొక్క టేబుల్ ని ఎలా సృష్టించా లో నేర్చుకుందాం. |
00:12 | ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి: ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ బ్రౌసర్. |
00:23 | మీరు మీకు కావల్సిన వెబ్ బ్రౌసర్ని ఎంచుకోవచ్చు. |
00:27 | ఇప్పుడు టేబుల్ ఆఫ్ ఫీల్డ్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం? |
00:31 | భవిష్యత్తులో జరిగే ఈవెంట్ ల జాబితా ను టేబుల్ లో ఇలా చుపించాలనుకుంటుంరనుకోండి. |
00:38 | ఇక్కడ ఒక యూసర్ కొన్ని ఈవెంట్ల వివరాలతో పాటు వాటి తేదీని కూడా చూడవచ్చు. |
00:45 | ఇక్కడ చూపిన ఫీల్డ్ లు ఈవెంట్ కంటెంట్ టైప్ లో ఉన్నాయి. |
00:50 | ఇక్కడ కొన్ని ఈవెంట్ ల కొన్ని ఫీల్డ్స్ లను మాత్రమే చూపిస్తాం. |
00:55 | ప్రత్యేకంగా, ప్రస్తుత తేదీ తరువాత వచ్చే తేదిల ఈవెంట్ లను మాత్రమే చుపిస్తాము. |
01:02 | ఇలాంటి కంటెంట్ ల జాబితాను వేరే ప్రోగ్రాంలలో రిపోర్ట్స్ లేదా Query రిసల్ట్స్ అని కూడా పిలుస్తారు. |
01:11 | ఫీల్డ్స్ యొక్క టేబుల్ కొరకు ఒక వ్యూని సృష్టిద్దాం. |
01:16 | ఇప్పుడు , ముందే సృష్టించిన మన వెబ్ సైట్ ని తెరుద్దాం. |
01:21 | షార్ట్ కట్స్ కి వెళ్ళి ఆ తరువాత వ్యూస్ మరియు యాడ్ న్యూ వ్యూ పై క్లిక్ చేయండి. |
01:28 | దీనికి అప్ కమింగ్ ఇవెంట్s అనే పేరునిద్దాం. ఇప్పుడు కంటెంట్ అఫ్ టైప్ ని All నుండి Events కి మార్చండి. |
01:37 | ఇలా మనం ఎలాంటి కంటెంట్ టైప్ కైనా చేయవచ్చు అనగా లాగ్ ఎంటరీస్, ఫైల్స్, కంటెంట్ రివిషన్స్, ట్యాక్సానమి టర్మ్స్, యూసర్స్, కస్టమ్ బ్లాక్స్, మొదలైనవి. |
01:50 | ప్రస్తుతం, మనం Newest first వచ్చేల సోర్ట్ చేసి వదిలేద్దాం. |
01:55 | Create a page కి చెక్ గుర్తు వేసి, డిస్ ప్లే ఫార్ మ్యాట్ లో టేబల్ ఆఫ్ ఫీల్డ్స్ ని ఎంచుకోండి. |
02:03 | మనం ఐటంస్ టు డిస్ప్లే లో 10ని అప్రమేయ విలువగా ఉంచుదాం. |
02:09 | తరువాత, Use a pager మరియు క్రియేట్ ఏ మేను లింక్ కి చెక్ గుర్తు వెద్దాం. |
02:17 | మేను లో, మెయిన్ న్యావిగేషన్ ఎంచుకుందాం మరియు లింక్ టెక్స్ట్ ని అప్ కమింగ్ ఈవెంట్స్ అని పిలుద్దాం. |
02:28 | ప్రస్తుతం మన మెనూ లు వ్యవస్థాత్మకంగా లేవు, ఐతే వాటిని త్వరలో చేద్దాం. |
02:34 | సేవ్ అండ్ ఎడిట్ పై క్లిక్ చేయండి. |
02:37 | మనం 5 ప్రశ్నలను చూద్దాం. డిస్ ప్లే ఒక పేజ్ . |
02:42 | ఫార్మ్యట్ అనేది ఒక టేబల్. |
02:45 | ఫీల్డ్స్ క్రింద మనకు టైటిల్ ఉంది. |
02:48 | ఫిల్టర్ క్రైటీరియాలో మనకు అప్ కమింగ్ ఈవెంట్ మాత్రమే కావాలి, అందుకే దాన్ని మనం మార్చాల్సి ఉంటుంది. |
02:55 | సార్ట్ క్రైటీరియా తప్పుగా ఉంది ఎందుకంటే అది ఈవెంట్ డేట్ అనుసారంగా క్రమపరచబడాలి పబ్లిష్ డేట్ అనుసారంగా కాదు. |
03:03 | ప్రారంభిచేందుకు, సేవ్ పై క్లిక్ చేయండి. |
03:06 | ఇక్కడ, మద్య లో, మన పేజ్ సెట్టింగ్స్ ఉంది. |
03:10 | మన వద్ద పాత్, మెను, యాక్సస్ పర్మిస్షన్ ఉన్నాయి. మరియు అందరూరికి ల్యాండింగ్ పేజీ యొక్క యాక్సిస్ లభ్యమౌతుంది. |
03:20 | ఇక్కడ ఉన్న యాడ్ బటన్స్ క్లిక్ చేసి ఒక హెడ్డర్ లేదా ఒక ఫూటర్ని చేర్చవచ్చు. |
03:27 | ఫలితం లేకపోతే ఏమి చేయాలో అనేది ఇక్కడ చేర్చవచ్చు. |
03:31 | ఒక పేజ్ లో ఎన్ని అంశాలు చూపించబడాలో అనేది కూడా పేర్కొనవచ్చు. |
03:36 | మరియు వ్యూవ్ దిగువన రీడ్ మోర్ లింక్ తోబాటు పేజర్ ఉందా లేదా కూడా పేర్కొనవచ్చు. |
03:44 | అడ్వాన్స్డ్ ట్యాబ్ క్రింద ఉన్నవాటిని ఈ టుటోరియల్ లో మనము చర్చించము. |
03:50 | ఈవెంట్స్ మరియు యూసర్ గ్రూప్ లను మనం ఇంతక ముందే జోడించాము |
03:54 | మన ఈవెంట్లను ప్రాయోజించే యూసర్ గ్రూప్ లనుండి సమాచారాన్ని రాబట్టి, ఈ వ్యూలో పొందుపరచగలమ్. |
04:03 | ఇది మనం సృష్టించిన రిలేషన్ షిప్స్ మరియు కాంటెక్స్ట్ ఉపయోగించి చెయ్యవచ్చు. |
04:10 | ఇప్పుడు, మన టేబల్ కి అవసరమైన ఫీల్డ్ లను చేర్చుదాం. |
04:15 | యాడ్ పై క్లిక్ చేసి, ఈవెంట్ డేట్ ఫీల్డ్ కనబడే వరకు క్రిందకి స్క్రాల్ చేయండి. |
04:21 | నేను కంటెంట్ టైప్ నేమ్ ఉపయోగించి జాగ్రత్తగా నా ఫీల్డ్ లకు పేరునిస్తాను. |
04:27 | అయితే వాటిని తరువాత వ్యూస్ లో సులభంగా పొందవచ్చు. |
04:32 | ఈవెంట్ డేట్ కి చెక్ గుర్తు వేసి అప్ప్లై క్లిక్ చేయండి. |
04:37 | ఇక్కడ, కొన్ని సెట్టింగ్ లను ఎంచుకుందాం. |
04:41 | ప్రస్తుతం, క్రియేట్ ఏ లేబల్ మరియు ప్లేస్ ఏ కోలన్ ఎంపికలకు చెక్ గుర్తు ఉంది. |
04:47 | డేట్ ఫార్ మ్యాట్ డీఫాల్ట్ గా వదిలేద్దాం, అనగా "మీడియం డేట్” |
04:53 | ప్రస్తుతం వాటి గురించి ఎక్కువ ఆందోళన చెందకండి. |
04:57 | చివరికి అప్ప్లై అల్ డిస్ ప్లేస్(Apply all displays) బటన్ క్లిక్ చేయండి. |
05:02 | ఇప్పుడు మన వద్ద 2 కాలంలు – టైటల్ మరియు ఈవెంట్ డేట్ ఉన్నాయి. |
05:08 | తరువాతి ఫీల్డ్ ని చేర్చుదాం. యాడ్ క్లిక్ చేసి ఈవెంట్ లోగో కనిపించేంతవరకు క్రిందకి స్క్రాల్ చేయండి. |
05:17 | దానిని ఎంచుకుని అప్ప్లై క్లిక్ చేయండి. |
05:21 | ఈ సారి క్రియేట్ లేబల్ ఎంపిక నుండి చెక్ గుర్తు తొలగించండి. |
05:25 | థంబ్నై నైల్ అనబడే ఇమేజ్ స్టైల్ ని ఎంచుకుందాం. |
05:30 | తరువాత, లింక్ ఇమేజ్ టు క్రింద ఉన్న డ్రాప్ డౌన్ లో కంటెంట్ ఎంచుకోండి. |
05:36 | తరువాత టుటోరియల్ల లో, ఈ లే ఔట్ కోసం ఒక ఇమేజ్ స్టైల్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. ఐతే ప్రస్తుతం, థంబ్ నెయిల్ ఎంచుకుందాం. |
05:45 | అప్లై క్లిక్ చేయగలరు. ఇప్పుడు, ప్రీ వివ్ లో ప్రతి ఈవెంట్ కొరకు, డేవెల్ ద్వారా నిర్మించబడిన థంబ్‌నెయిల్స్ కనిపిస్తాయి. |
05:55 | మరలా వెనక్కి వెళ్ళి యాడ్ పై క్లిక్ చేద్దాం. ఈ సారి, క్రిందకి స్క్రాల్ చేసి ఒకటి కన్నా ఎక్కువ ఫీల్డ్ లను ఏకకాలంలో ఎంచుకోండి. |
06:04 | ఈవెంట్ టాపిక్స్ మరియు ఈవెంట్ వెబ్ సైట్ ఎంచుకొని, Apply all displays బటన్ క్లిక్ చేయండి. |
06:13 | తరువాత పేజ్ లో, ప్రతిదీ ఎలా ఉందో అలాగే ఉంచి అప్లై క్లిక్ చేయండి. |
06:18 | ఇప్పుడు 2 ఫీల్డ్ లను వ్యూస్ లో ఏకకాలంలో రూపొందిచం మరియు ప్రతిదానికి తనదైన సెట్టింగ్స్ స్క్రీన్ ఉందని గమనించండి. |
06:27 | మరలా, Apply all displays క్లిక్ చేయండి. |
06:32 | మన వద్ద ఈవెంట్ టాపిక్స్ మరియు ఈవెంట్ వెబ్ సైట్ సిద్దమయినాయని. |
06:37 | మన వద్ద టైటిల్, డేట్, టాపిక్స్, మరియు వెబ్ సైట్ ఉన్నాయి. సేవ్ పై క్లిక్ చేద్దాం. |
06:45 | తరచుగా మనం చేస్తున్న పనిని సేవ్ చేసుకోవడం మంచి అలవాటు. |
06:49 | ఇప్పుడు తనిఖీ చేద్దాం, మన డిస్ ప్లే ఒక పేజీ. |
06:53 | మన ఫార్ మ్యాట్ ఒక టేబల్. |
06:56 | మన ఫీల్డ్స్ రూపొందించబడినవి. |
06:59 | ఫిల్టర్ క్రైటీరియ మరియు సార్ట్ క్రైటీరియ ఇంకా తప్పుగానే ఉన్నాయి. |
07:04 | ఫిల్టర్ క్రైటీరియని చేర్చేందుకు యాడ్ బటన్ క్లిక్ చేయండి. |
07:08 | ఈవెంట్ డేట్ కనిపించేంత వరకు క్రిందకి స్క్రాల్ చేసి, ఈవెంట్ డేట్ ఎంచుకొని అప్లై క్లిక్ చేయండి. |
07:17 | ఇది చాలా ముఖ్యమైన తెర. |
07:20 | ఆపరేటర్ డ్రాప్ డౌన్ క్రింద ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంచుకోండి. |
07:26 | వ్యాల్యూ టైప్ క్రింద, ఈ రోజు తేదిని వేస్తే, చాలా అసౌకర్యంగా ఉంటుంది. |
07:32 | ఇలా ఐతే ప్రతి రోజు కొత్త తేదీ మార్చాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ప్రస్తుతం సమయం యొక్క ఆఫ్ సెట్ ఎంచుకోవచ్చు. |
07:40 | మరియు, వ్యాల్యూ ఫీల్డ్ లో “నవ్” అనే పదం టైప్ చేయండి. |
07:45 | అంటే, ప్రస్తుత సమయం తరువాత జరిగిన ఈవెంట్లు మాత్రమే కనిపిస్తాయి. |
07:51 | ప్రస్తుత సమయం అంటే మనం సృష్టించిన సమయం కాదు, అది యూసర్ చూస్తుండగా ఉన్నపట్టి సమయం. |
07:59 | ఇలా యూసర్ భవిష్యత్తులో జరిగే ఈవెంట్ లను మాత్రమే చూడగలడు. |
08:03 | అప్లై క్లిక్ చేయండి. |
08:05 | డేవెల్ సృష్టించిన డమ్మీ కంటెంట్ లు ఏ భవిష్యత్తు తేదిలను ఇవ్వలేదని చూడగలరు. |
08:13 | మనం, మన వ్యూ సరిగ్గా పని చేసే టట్టు ఈవెంట్ లను మ్యాన్యూయల్ అప్డేట్ చేద్దాం. |
08:20 | కొన్ని ఈవెంట్లను కనుగొని ఈవెంట్ డేట్ ని ఏదో ఒక భవిష్యత్తు తేది తో మార్చండి. |
08:25 | కంటెంట్‌కి వెళ్ళి, ఈవెంట్ టైప్ ల చే ఫిల్టర్ చేయండి. |
08:31 | ఒక ఈవెంట్ ని ఎంచుకొని ఎడిట్ క్లిక్ చేయండి. తదుపరి, తేదీ ని భవిష్యత్తు తేదీ కి మార్చండి. |
08:39 | సేవ్ పై క్లిక్ చేయండి. |
08:42 | టుటోరియల్ లో విరామం తీసుకొని, 6 లేదా 7 ఈవెంట్ లను అప్ డేట్ చేయండి. |
08:49 | అది చేసిన తరువాత, టుటోరియల్ కి మళ్ళీ రండి. |
08:53 | షార్ట్ కట్స్ కి వెళ్ళి, వ్యూస్ క్లిక్ చేయండి. అప్ కమింగ్ ఈవెంట్స్ ని వెతికి, ఎడిట్ పై క్లిక్ చేయండి. |
09:01 | ఇప్పుడు మనం ఆపిన వ్యూవ్ యొక్క ఎడిటింగ్ కి మరలా వెళ్దాం. |
09:06 | ప్రివ్యూవ్ చూసేందుకు క్రిందకు స్క్రాల్ చేయండి. |
09:10 | ఇప్పుడు మన ఈవెంట్ తేదీని, ప్రస్తుత తేదీ కి ఎక్కువ లేదా సమానంగా ఉందా అనేది ఫిల్టర్ చేద్దాం. |
09:17 | తరువాత, సార్ట్ క్రైటీరియాని తనిఖీ చేద్దాం. |
09:22 | అప్రమేయంగా, ద్రుపల్ కంటెంట్ తేదీని రచన తేదీ నుండి అవరోహణ క్రమంలో అమరుస్తుంది. |
09:30 | ఈవెంట్లకు, ఈవెంట్ తేదీ ఆరోహణ క్రమం ఉండుట ఉపయోగపడుతుంది. |
09:37 | దీనిని మార్చడానికి, ఆథర్డ్ ఆన్ క్లిక్ చేసి రిమూవ్ క్లిక్ చేయండి. |
09:44 | యాడ్ క్లిక్ చేసి మరలా ఈవెంట్ డేట్ కనిపించే వరకు క్రిందకి స్క్రాల్ చేయండి. |
09:51 | అప్లై క్లిక్ చేయండి. |
09:53 | ఇప్పుడు ఆర్డర్ క్రింద, సార్ట్ అసెండింగ్ ఎంచుకోండి. అది ఈవెంట్ లను ఈ రోజు నుండి సార్ట్ చేస్తుంది. |
10:03 | అప్లై క్లిక్ చేయండి. |
10:05 | ఇప్పుడు, మన ఈవెంట్ లను అప్ డేట్ చేశాం మరియు సార్ట్ క్రైటీరియని సరిగ్గా సెట్ చేశాం. |
10:11 | మనకు ఇటువంటి ఒక జాబితా కనిపిచాలి. |
10:16 | భవిష్యత్తులో రానున్న అన్ని ఈవెంట్స్, ఈవెంట్ డేట్ క్రమంలో జాబితా పరిచి ఉన్నవి. |
10:23 | సేవ్ చేసి తర్వాత ముందుకు వెళ్ళుట అనేది గుర్తుంచుకోండి. |
10:27 | అయితే, ఈ ప్రత్యేక వ్యూ తో మనం ఇంకొక క్రియ చేయాలనుకున్నాం. |
10:32 | టైటల్ మరియు లోగో, కాలం లను జతచేసి, టైటల్ మరియు ఈవెంట్ డేట్ లను సార్ట అయ్యేలా చేద్దాం. |
10:41 | ఇలా చేసి నప్పుడు, ఒక యూసర్ టైటిల్ క్లిక్ చేస్తే, అది ఫీచర్(ముఖవైఖరి) అనుసారంగా సార్ట్ చెయ్యబడుతుంది |
10:48 | వెనక్కి స్క్రాల్ చేసి, ఫార్మాట్>టేబల్ కనుగొని, పక్కన ఉన్న సెట్టింగ్స్ పదం పై క్లిక్ చేయండి. |
10:57 | కంటెంట్ ఈవెంట్ లోగో లో కాలం డ్రాప్ డౌన్ ని టైటిల్ తో మార్చండి. |
11:03 | సపరేటర్ కొరకు ఒక సాధారణ లైన్ బ్రేక్ వేయండి. |
11:08 | టైటిల్ మరియు ఈవెంట్ డేట్ కాలంలను Ascending order లో SORTABLE చేసి అప్లై క్లిక్ చేయండి. |
11:17 | ఇప్పుడు మన టైటిల్ మరియు లోగో ఒకే కాలంలో ఉన్నవి, టైటల్ మరియు ఈవెంట్ డేట్ రెండిటిని కూడా సార్ట్ చేసుకోవచ్చు. |
11:26 | టైటిల్ పదాన్ని ఈవెంట్ నేమ్ తో మారుద్దాం. |
11:31 | టైటిల్ పై క్లిక్ చేసి లేబల్ లో టైటిల్ అనే పదాన్ని ఈవెంట్ నేమ్ తో మార్చండి. తరువాత అప్లై పై క్లిక్ చేయండి. |
11:40 | క్రింద ఉన్న ప్రీ వ్యూవ్ క్షేత్రానికి స్క్రాల్ చేయండి. మన ఈవెంట్ నేమ్, లోగో మరియు డేట్ అన్నీ సెట్ అయ్యాయి. |
11:48 | తరువాత టుటోరియల్ లో, లోగో పరిమాణాన్ని మార్చి ఇంకా బాగా ఎలాచేయాలో నేర్చుకుందాం. |
11:55 | ప్రస్తుతానికి, సేవ్ పై క్లిక్ చేసి మన వ్యూవ్ని పరీక్షిద్దాం. |
11:59 | బ్యాక్ టు సైట్ క్లిక్ చేసి హోం పేజ్ కి వెళ్ళండి. |
12:03 | అప్ కమింగ్ ఈవెంట్స్ పై క్లిక్ చేయండి. |
12:06 | మీకు ఒక అందమైన టేబుల్ భవిష్యత్తు లో వచ్చే ఈవెంట్స్‌ని మాత్రమే చూపిస్తూ కనిపిస్తుంది. |
12:13 | మనము ఈవెంట్ నేమ్ మరియు ఈవెంట్ డేట్‌ని సార్ట్ చేయగలం అని చూడగలరు. |
12:20 | దీనితో మన మొదటి టేబల్ వ్యూ పూర్తయింది. |
12:24 | సారాంశం చూద్దాం, |
12:26 | ఈ టుటోరియల్ లో మనం ఫీల్డ్ ల యొక్క టేబుల్ లను సృష్టించుట నేర్చుకున్నాం. |
12:41 | ఈ వీడియో ని Acquia మరియు OSTraining నుండి స్వీకరించి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే సవరించింది. |
12:51 | ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశం. వీడియో ని డౌన్లోడ్ చేసి చూడండి. |
12:58 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్ లను నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించ గలరు. |
13:07 | స్పోకెన్ ట్యుటోరియల్ కు NMEICT, మినిస్ట్రీ అఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ అఫ్ కల్చర్ భారత ప్రభుతవం సహాయం అందిస్తుంది. |
13:19 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీ హర్ష ఏ.ఎన్ మరియు మాధురి గణపతి. ధన్యవాదములు. |