C-and-Cpp/C2/Scope-Of-Variables/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 14:12, 24 March 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | C మరియు C++ లోని స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:08 | ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, |
00:11 | వేరియబుల్ యొక్క స్కోప్ అంటే ఏమిటి? |
00:13 | గ్లోబల్ వేరియబల్ అంటే ఏమిటి? |
00:16 | లోకల్ వేరియబల్ అంటే ఏమిటి? |
00:19 | కొన్ని ఉదాహరణలు. |
00:22 | మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరిస్తాను. |
00:27 | ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి: |
00:30 | ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4:6:1 |
00:41 | స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం. |
00:47 | ఇది కోడ్ యొక్క క్షేత్రము, దాని లోపలనే వేరియబుల్‌ను యక్సిస్ చేయవచ్చు. |
00:54 | దాని రకం మరియు డిక్లరేషన్ చేసే స్థానమును బట్టి, అవి రెండు రకాలుగా విభజించబడినవి: |
00:59 | గ్లోబల్ వేరియబుల్ మరియు |
01:02 | లోకల్ వేరియబుల్. |
01:05 | ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. |
01:07 | నేను ప్రోగ్రాం ను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
01:10 | దాన్ని తెరుస్తాను. |
01:14 | మన ఫైల్ పేరు స్కోప్.సి (scope.c.)అని గమనించండి. |
01:19 | ఇప్పుడు కోడ్(code)ను వివరిస్తాను. |
01:23 | ఇది మన హెడ్డర్ ఫైల్. |
01:26 | ఇక్కడ a మరియు b అనే రెండు గ్లోబల్ వేరియబుల్‌ను(Global Variables) ప్రకటించాము. |
01:32 | మరియు వాటిని 5 మరియు 2 విలువలకు ఇనీష్యాలైజ్ చేశాం. |
01:39 | గ్లోబల్ వేరియబుల్ మీ ప్రోగ్రాములో వివరించిన అన్ని ఫంక్షన్లుకు అందుబాటులో ఉంటుంది. |
01:44 | వీటిని మెయిన్() ఫంక్షన పైన ఏ ఫంక్షన్ బైట నైన ప్రకటించవచ్చు. |
01:51 | వీటికి గ్లోబల్ స్కోప్(Global scope) ఉంటుంది. |
01:53 | ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేని ఒక ఫంక్షన్ యాడ్ (add)ను ప్రకటించాము. |
01:59 | ఇక్కడ sum లోకల్ వేరియబల్, దినిని యాడ్(add) ఫంక్షన్(function)లో ప్రకటించాము. |
02:07 | లోకల్ వేరియబల్ ఏ ఫంక్షన్లో ప్రకటించామో, ఆ ఫంక్షన్‌కు మాత్రం చేందుతుంది. |
02:13 | వీటిని ఒక బ్లాక్(block)లో ప్రకటిస్తారు. |
02:16 | వీటికి లోకల్ స్కోప్ (local scope) ఉంటుంది. |
02:19 | a మరియు b ల మొత్తం వేరియబల్ sum లో నిల్వ చేయబడుతుంది. ఇక్కడ మొత్తాన్ని ముద్రిస్తాం. |
02:29 | ఇది మన మెయిన్ ఫంక్షన్ . |
02:33 | యాడ్ ( add )ఫంక్షన్ ఆహ్వానించిన తరువాత ఎక్సిక్యూట్ చయ్యబడుతుంది. |
02:38 | ఇది మన రిటర్న్ వాక్యం. |
02:40 | ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి. |
02:43 | ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
02:45 | Ctrl, Alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
02:55 | కంపైల్ చేయుటకు, gcc space scope.c space hyphen o space sco (gcc scope.c -o sco) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:05 | ఎక్సిక్యూట్ చేయుటకు, ./sco (డాట్ స్లాష్ ఎస్ సి ఓ), టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:10 | ఔట్ పుట్ ఇలా ప్రదర్శిపబడుతుంది. |
03:13 | Sum of a and b is 7 . |
03:16 | ఇదే ప్రోగ్రాంను C++ లో ఎలా ఎక్సిక్యూట్ చేయలో చూద్దాం . |
03:20 | మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. ముందుగా Shift, Ctrl మరియు S కీలను ఏకకాలంలో నొక్కండి. |
03:31 | ఫైల్‌కు .cpp ఎక్స్టెంషన్ ఇచ్చి సేవ్ పై క్లిక్ చేయండి. |
03:41 | హెడ్డర్ ఫైల్‌ను iostream కు మారుద్దాం. |
03:47 | ఇప్పుడు using వాక్యాన్ని చేర్చి సేవ్ పైన క్లిక్ చేయండి. |
03:58 | గ్లోబల్ వేరియబుల్ మరియు లోకల్ వేరియబుల్ ప్రకటన C++ లో C లాగే ఉంటుంది. |
04:03 | అందుకే ఏమార్పు అవసరం లేదు. |
04:07 | ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యంతో మార్చండి. |
04:13 | ఫార్మాట్ స్పెసిఫయ్యర్ ( format specifier ) మరియు \n ను తొలగించండి. |
04:17 | ఇప్పుడు కమాను తొలగించండి. |
04:19 | రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి. |
04:22 | క్లోసింగ్ బ్రాకెట్‌ను తొలగించి, మరల రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి. |
04:26 | మరియు డబల్ కొట్స్ లో బ్యాక్ స్లాష్ ఎన్ (\n) టైప్ చేసి, సేవ్ పై క్లిక్ చేయండి. |
04:35 | ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
04:39 | టర్మినల్‌కు తిరిగి రండి. |
04:42 | కంపైల్ చేయుటకు g++ space scope dot cpp space -o space sco1 టైప్ చేయండి. |
04:52 | ఇక్కడ scope.c ఔట్ పుట్ ప్యారామీటర్(output parameter) sco న్ను ఓవర్ రైట్ చేయ్యకుండా ఉండుటకు sco1 ఉపయోగించాం. |
05:04 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
05:07 | ఎక్సిక్యూట్ చేయుటకు ./sco1 టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
05:14 | మన ఔట్పుట్ ఇలా ఉంటుంది. Sum of a and b is 7 . |
05:19 | ఇది C కోడ్ కు సమానమే అని గమనించండి. |
05:27 | ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. |
05:31 | మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం, ఇక్కడ నేను వేరియబుల్ a ని మరల ప్రకటించాననుకోండి , |
05:41 | int a మరియు సెమికోలన్ టైప్ చేయండి. |
05:45 | సేవ్ పైన క్లిక్ చేయండి. a వేరియబల్ న్ను మెయిన్ ఫంక్షన్ (main function ) పైన మరియ యాడ్ ఫంక్షన్ క్రింద (add function) ప్రకటించాము. |
05:55 | ఎమౌతుందో చూద్దాం. |
05:57 | టర్మినల్ కు తిరిగి వద్దాం. |
06:01 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం, |
06:05 | Redefinition of int a , int a previously defined here . ఇలా ఎర్రర్లు కనబడుతాయి. మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. |
06:18 | a ఒక గ్లోబల్ వేరియబల్. |
06:20 | దీనికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది. |
06:22 | ఒక వేరియబల్న్ను రెండు సార్లు ప్రకటించ రాదు, ఎందుకంటే దానిని గ్లోబల్‌గా ప్రకటించాము గనక. |
06:27 | వేరియబల్ a (variable a)ను లోకల్ వేరియబల్గా మాత్రమే ప్రకటించవచ్చు. |
06:34 | తప్పులను సరిదిద్దుదాం. |
06:36 | దీన్ని తొలగించండి. |
06:39 | సేవ్ పై క్లిక్ చేయండి. |
06:41 | మరలా ఎక్సిక్యూట్ చేద్దాం.టర్మినల్‌కు తిరిగి రండి. |
06:45 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేసి, ఎక్సిక్యూట్ చేద్దాం. |
06:49 | చూసారా పనిచేస్తుంది. |
06:52 | ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాం. |
06:56 | తరగతి సారాంశం. |
06:58 | ఈ తరగతి లో మనం నేర్చుకున్నది, |
07:00 | స్కోప్ అప్ వేరియబల్. |
07:02 | గ్లోబల్ వేరియబల్, ఉదాహరణకు: int a=5 మరియు |
07:07 | లోకల్ వారియబల్ ఉదా int sum; |
07:12 | ఒక అసైన్మెంట్గా, |
07:14 | రెండు సంఖ్యల తేడాను ముద్రించుచుటకు ఒక ప్రోగ్రామ్‌ను రాయడం. |
07:19 | ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు. |
07:22 | ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం. |
07:25 | మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, డౌన్ లోడ్(download) చేసి చూడగలరు. |
07:30 | స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం, |
07:32 | స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్‌లను(workshops) నిర్వహించును. |
07:35 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. |
07:40 | మరిన్ని వివరాలుకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. |
07:47 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
07:52 | ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . |
08:00 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది |
08:04 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |