Firefox/C2/Firefox-interface-and-toolbars/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | Mozilla Firefox Interface and Toolbars పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనము:The Firefox interface and the toolbars గురించి నేర్చుకుంటాము. |
00:11 | ఈ ట్యుటోరియల్ లో మనము Ubuntu 10.04 కొరకు Firefox version 7.0 ను వాడతాము. |
00:19 | ఇప్పుడు Firefox interface వైపు ఒకసారి చూద్దాము. |
00:23 | ఒక నవీన బ్రౌజర్ కు ఏమేమి ఫీచర్లు కావాలో అవి అన్నీ Firefox లో ఉంటాయి. |
00:28 | Mozilla Firefox ను ప్రభావవంతముగా ఎలా వాడాలో నేర్చుకోవడము కొరకు ఎవరైనా సరే దాని యొక్క ఫీచర్లను తెలుసుకుని ఉండాలి. |
00:34 | Mozilla Firefox interface ను ఆరు వివిధ ఏరియా ల వరకు స్ప్లిట్ చేయవచ్చు, అవి వరుసగా |
00:41 | The Menu bar ,the Navigation toolbar, the Bookmarks bar ,the Side bar, the Status bar మరియు Content area గా ఉంటాయి. |
00:53 | ఇప్పుడు వీటి అన్నిటినీ చూద్దాము మరియు అవి ఏమిటో నేర్చుకుందాము. |
00:57 | ఇప్పుడు File menu పైన క్లిక్ చేద్దాము మరియు New Window పైన క్లిక్ చేద్దాము. |
01:01 | ఒక క్రొత్త విండో పాప్ అప్ అవుతుంది. |
01:05 | కొంతమందికి తమ బ్రౌజర్ లలో చిన్న స్క్రిప్ట్ ను చూడడము ఇబ్బందికరముగా ఉంటుంది. |
01:08 | కనుక View - Zoom మరియు Zoom in లపై క్లిక్ చేయడము ద్వారా ఈ పేజీ లోకి జూమ్ అవుదాము. |
01:14 | మరోలా చేయాలి అంటే మీరు Ctrl + + ను ప్రెస్ చేయవచ్చు. |
01:18 | ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది. |
01:21 | మీరు Mozilla Firefox యొక్క ఏ వెర్షన్ ను వాడుతున్నారో తెలుసుకోవడము కొరకు Help పైన క్లిక్ చేయండి మరియు Firefox గురించి తెలుసుకోండి. |
01:27 | డీఫాల్ట్ గా Firefox ఒక హోమ్ పేజ్ ను డిస్ప్లే చేస్తుంది. |
01:32 | కానీ మీరు స్వంతముగా కావాలి అని అనుకున్న వెబ్ పేజ్ ను Homepage గా సెట్ చేసుకోవడము కొరకు , Edit పైన క్లిక్ చేయండి మరియు Preferences ను ఎంచుకోండి. |
01:39 | Windows users దయచేసి Tools and Options పైన క్లిక్ చేయండి. |
01:42 | General tab లో Home Page field పైన క్లిక్ చేయండి మరియు ‘www.yahoo.com’ అని టైప్ చేయండి లేదా మీరు కావాలి అనుకున్న webpage ను ఉంచండి. |
01:52 | ఇప్పుడు ఎడమ చేత క్రింద ఎడమ వైపు మూల లో ఉన్న Close button పైన క్లిక్ చేయడము ద్వారా మీరు Firefox Preference window ను క్లోజ్ చేయవచ్చు. |
02:00 | ఒక వెబ్ పేజ్ లో కొన్ని ప్రత్యేకము అయిన పదములను సెర్చ్ చేయడము కొరకు మీరు Edit menu ను కూడా వాడవచ్చు. |
02:05 | address bar లో ‘www.google.com’ అని టైప్ చేయండి. |
02:12 | Edit మరియు Find పైన క్లిక్ చేయండి. |
02:14 | browser window క్రింద ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది. |
02:19 | Textbox లో ‘Gujarati’ అనే పదమును టైప్ చేయండి. |
02:23 | ‘Gujarati’ అనే పదము హైలైట్ అవుతుంది అని మీరు గమనించవచ్చు. |
02:28 | ఒక webpage పైన పెద్ద టెక్స్ట్ కొరకు సెర్చ్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగకరముగా ఉంటుంది. |
02:33 | ఇప్పుడు దానిని క్లోజ్ చేద్దాము. |
02:35 | పేరు చెపుతున్నట్లుగానే Navigation toolbar మీకు ఇంటర్నెట్ గుండా నావిగేట్ అవ్వడములో సహాయము చేస్తుంది. |
02:41 | Navigation bar అనేది ఒక పెద్ద text box, ఇక్కడ మీరు విజిట్ చేయాలి అని అనుకుంటున్న వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ను టైప్ చేస్తారు. |
02:48 | దీనిని URL bar లేదా Address bar అని అంటారు. |
02:52 | URLపైన క్లిక్ చేయండి మరియు అప్పటికే అక్కడ ఉన్న అడ్రస్ ను డిలీట్ చేయండి. |
02:57 | ఇప్పుడు ‘www.google.com’ అని టైప్ చేయండి. |
03:02 | ENTER key ను ప్రెస్ చేయండి. |
03:03 | మనము ఇప్పుడు google homepage లో ఉన్నాము. |
03:06 | back arrow icon పైన క్లిక్ చేయడము ద్వారా మీరు ఇంతకు ముందు ఏ పేజీ లో ఉన్నారో అక్కడకు తీసుకుని పోబడతారు. |
03:12 | google homepage కు వెనుతిరిగి వెళ్లడము కొరకు forward arrow పైన క్లిక్ చేయండి. |
03:17 | URL bar యొక్క కుడి వైపున ఒక ఇంటి లాంటి ఆకారము కలిగిన ఒక ఐకాన్ ఉన్నది. |
03:22 | ఈ బటన్ మీరు ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ మిమ్మల్ని default home page కు వెనుకకు తీసుకుని వెళుతుంది. |
03:28 | మీరు ఒక ప్రత్యేకమైన సైట్ లేదా సెర్చ్ ఇంజిన్ నుంచి బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఈ ఫంక్షన్ మీకు చాలా ఉపయోగకరము అవుతుంది. |
03:34 | ఇప్పుడు homepage button పైన క్లిక్ చేద్దాము. |
03:36 | మనము ఇంతకు ముందు home page ను ‘www.yahoo.com’ కు మార్చాము అని గుర్తు పెట్టుకోండి. |
03:42 | తత్ఫలితముగా ఒక homepage button పైన క్లిక్ చేయడము మిమ్మల్ని yahoo homepage కు తీసుకుని వెళుతుంది. |
03:49 | ఇప్పుడు Bookmarks bar వైపుకు చూడండి. |
03:51 | మీరు దర్శిస్తున్న లేదా తరచుగా రిఫర్ చేసే పేజ్ ల గుండా నావిగేట్ అవ్వడమునకు Bookmarks సహాయము చేస్తాయి. |
03:57 | URL bar లో ‘www.gmail.com’ అని టైప్ చేయండి. |
04:03 | ఒకసారి page load అయిన తరువాత URL bar కు కుడి వైపున ఉన్న star symbol పైన క్లిక్ చేయండి. |
04:10 | ఆ star పసుపుగా మారడమును మీరు చూడవచ్చు. |
04:13 | ఆ స్టార్ పైన మరలా క్లిక్ చేయండి. |
04:14 | ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది. |
04:17 | ‘Folder’ drop down menu నుంచి ‘Bookmarks toolbar’ ను ఎంచుకోండి. |
04:23 | Gmail bookmark ఇప్పుడు Bookmarks toolbar కు యాడ్ చేయబడినది అని గమనించండి. |
04:28 | yahoo homepage కు వెళ్లడము కొరకు Homepage icon పైన క్లిక్ చేయండి. |
04:33 | Gmail bookmark పైన క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని Gmail login page కు డైరెక్ట్ చేస్తుంది. |
04:39 | మీరు bookmarks bar ను, మీరు తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వాటి కొరకు వాడవచ్చు. |
04:46 | ఆ తరువాత మనము Sidebar వైపు చూస్తాము. |
04:49 | View పైన మరియు Sidebar పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత History పైన క్లిక్ చేయండి. |
04:54 | ఎడమ వైపున ఉన్న బార్ లో 3 ఆప్షన్లు ఉండడమును మీరు చూడవచ్చు,అవి - today, yesterday మరియు older than 6 months. |
05:02 | The displayed options అనేవి కంప్యుటర్ పైన Firefox యొక్క వినియోగమునకు సంబంధించిన ఇంటర్వల్ లకు సంబంధించి ఉంటాయి. |
05:09 | menu ను ఎక్స్పాండ్ చేయడము కొరకు Today icon ప్రక్కన ఉన్న plus sign పైన క్లిక్ చేయండి.. |
05:15 | google homepage కు తిరిగి డైరెక్ట్ చేయబడడము కొరకు google link ను ఎంచుకోండి. |
05:19 | మీరు ఇంతకు ముందు చూసిన సైట్ లను ఇప్పుడు చూడడము ఎంత తేలికో ఇప్పుడు గమనించండి. |
05:25 | The Sidebar లో బిల్ట్ ఇన్ గా ఒక search function of its own.కూడా ఉన్నది. |
05:29 | search box లో మీరు సెర్చ్ చేయాలి అని అనుకున్న సైట్ పేరు ను మీరు టైప్ చేయవచ్చు. |
05:34 | అది ఇప్పుడు మీ హిస్టరీ గుండా దాని కొరకు సెర్చ్ చేస్తుంది. |
05:37 | సెర్చ్ బాక్స్ లో ‘google’ అని టైప్ చేయండి. |
05:39 | మొదటి రిజల్ట్ గా google homepage వస్తుంది. |
05:43 | side bar కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న ‘x’ ను క్లిక్క్ చేయడము ద్వారా మీరు Sidebar మాయము అయ్యేలా చేయగలరు. |
05:51 | ఆ తరువాత Status bar ఏమి చేస్తుందో చూద్దాము. |
05:55 | Status bar అనేది మీ browser window క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు మీరు లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్టేటస్ ను చూపుతుంది. |
06:02 | URL bar కు వెళ్ళండి మరియు ‘www.wired.com’ అని టైప్ చేసి ఎంటర్ కీ ను ప్రెస్ చేయండి. |
06:10 | Status bar వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపిస్తుంది. |
06:16 | ఒక సైట్ ఎందుకు లోడ్ అవ్వడము లేదు, అది లోడ్ అవ్వడము కొరకు ఎంత సమయము తీసుకుంటుంది వంటి వాటిని అర్ధము చేసుకోవడములో మీకు స్టేటస్ బార్ సహాయము చేస్తుంది.. |
06:25 | చివరగా ఇప్పుడు Content area వైపు దృష్టి సారిద్దాము. |
06:28 | మీరు ఒక వెబ్ పేజ్ యొక్క కంటెంట్ ను ఇక్కడ వ్యూ చేస్తూ ఉంటారు. |
06:33 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము. |
06:35 | ఈ ట్యుటోరియల్ లో మనము The Firefox interface and toolbars గురించి నేర్చుకున్నాము. |
06:43 | ఈ కాంప్రహెన్షన్ ఎసైన్మెంట్ ను ప్రయత్నించండి. |
06:46 | మీ హోమ్ పేజ్ ను ‘www.spoken-tutorial.org’ గా మార్చండి మరియు అందులో నావిగేట్ చేయండి. |
06:54 | ఆ తరువాత browser యొక్క History function ను వాడి ‘yahoo’ website కు వెళ్ళండి. |
07:00 | http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
07:05 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది. |
07:07 | మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. |
07:12 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది. |
07:17 | ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది. |
07:21 | మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:27 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము |
07:31 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
07:39 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro లో అందుబాటులో ఉన్నది. |
07:50 | ఈ ట్యుటోరియల్ DesiCrew Solutions Pvt. Ltd.www.desicrew.in చేత కంట్రిబ్యూట్ చేయబడింది. |
07:56 | మాతో చేరినందుకు కృతజ్ఞతలు. |