Firefox/C2/Introduction/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | Mozilla Firefox కు పరిచయము పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనము ఈ క్రింది అంశములను నేర్చుకుంటాము. |
00:10 | Mozilla Firefox అంటే ఏమిటి? |
00:12 | Firefox ఎందుకు? |
00:14 | వెర్షన్ లు, సిస్టమ్ లో కావలసినవి, డౌన్ లోడ్ మరియు ఇన్స్టాల్ ఫైర్ ఫాక్స్, వెబ్ సైట్ విజిట్ చేయండి. |
00:21 | Mozilla Firefox లేదా సింప్లీ Firefox ఒక ఉచిత, ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ |
00:27 | అది Ubuntu Linux కొరకు ఒక డీఫాల్ట్ వెబ్ బ్రౌజర్ , ఇంటర్నెట్ కు ఒక విండో గా కూడా సర్వ్ చేస్తుంది. |
00:33 | అది మిమ్మల్ని ఇంటర్నెట్ వెబ్ పేజ్ లను చూడనిస్తుంది మరియు వెబ్ పేజ్ ల గుండా నావిగేట్ అయ్యేలా చేస్తుంది. |
00:39 | అది Google,Yahoo Search లేదా Bing వంటి సెర్చ్ ఇంజిన్ లను వాడి వెబ్ పేజ్ ల కొరకు కూడా సెర్చ్ చేస్తుంది. |
00:47 | ఒక నాన్-ప్రాఫిట్ సంస్థ అయిన Mozilla Foundation లో వాలంటీర్ ప్రోగ్రామర్ల చేత Firefox అభివృద్ధి చేయబడింది. |
00:54 | Mozilla పైన వివరణతో కూడిన సమాచారము కొరకు mozilla.org ను దర్శించండి. |
00:59 | Windows, Mac OSX, మరియు Linux Operating Systems పైన Firefox పని చేస్తుంది. |
01:05 | Ubuntu కొరకు ఉన్న మరికొన్ని పేరు పొందిన వెబ్ బ్రౌజర్లకు ఉదాహరణలుగా Konqueror, Google Chrome మరియు Opera లు ఉన్నాయి. |
01:12 | ఈ ట్యుటోరియల్ లో మనము I Ubuntu 10.04 కొరకు Firefox version 7.0 ను వాడతాము. |
01:20 | Firefox స్పీడ్, ప్రైవసీ మరియు లేటెస్ట్ టెక్నాలజీ లను ఒక చోటకు తీసుకుని రావడము ద్వారా బ్రౌజింగ్ చక్కగా అయ్యేలా చేస్తుంది. |
01:27 | అది tabbed windows,built-in spell checking,pop-up blocker,integrated web search,Phishing protection వంటి వివిధ రకముల ఫీచర్లను కలిగి ఉంటుంది. |
01:39 | Firefox rapid rendering of graphics, Improved page loading లతో వేగవంతము అయిన web browsing ను అందిస్తుంది. |
01:45 | అది fraudulent websites, spyware and viruses, trojans లేదా ఇతర malware లకు వ్యతిరేకముగా వివిధ రకముల సెక్యూరిటీ మరియు ప్రైవసీ ఆప్షన్లను కూడా అందిస్తుంది. |
01:56 | మరియు అది ways of add-ons మరియు యూజర్ల చేత క్రియేట్ చేయబడిన వేల రకముల easy-to-install themes ద్వారా కష్టమైజేషన్ ను కూడా ఆఫర్ చేస్తుంది. |
02:06 | Firefox ను Fedora, Ubuntu,Red Hat,Debian మరియు SUSE వంటి లైనెక్స్ OS మీద రన్ చేయడము కొరకు కావలసిన సిస్టమ్ రిక్వైర్మెంట్ లు ఇక్కడ ఇవ్వబడ్డాయి. |
02:16 | Firefox ను Ubuntu 10.04 పైన రన్ చేయడము కొరకు మీకు ఈ క్రింది లైబ్రరీ లు లేదా పాకేజ్ లు కావాలి. |
02:24 | GTK+ 2.10 లేదా హైయ్యర్ |
02:29 | GLib 2.12 లేదా హైయ్యర్ |
02:32 | libstdc++ 4.3 లేదా హైయ్యర్ |
02:37 | Pango 1.14 లేదా హైయ్యర్ |
02:40 | X.Org 1.7 లేదా హైయ్యర్ |
02:44 | మరియు హార్డ్ వేర్ Pentium 4 లేదా above, 512MB of RAM 200MB of hard drive space లు అవసరము అవుతాయి. |
02:55 | సిస్టమ్ రిక్వైర్మెంట్ ల పై పూర్తి సమాచారము కొరకు స్క్రీన్ మీద చూపబడుతున్న Firefox website ను దర్శించండి. |
03:32 | ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధముగా mozilla.com వద్ద అధికారిక వెబ్సైట్ ను విజిట్ చేయడము ద్వారా ఇప్పుడు Mozilla Firefox ను డౌన్ లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దాము. |
03:11 | ఇక్కడ మనము ఎప్పుడైనా సరే Firefox యొక్క లేటెస్ట్ వెర్షన్ ను కనుగొనవచ్చును. |
03:15 | లేదా మరిన్ని ఆప్షన్ల కొరకు మనము క్రింద గ్రీన్ ఏరియా లో ఉన్న ‘All Systems and Languages” లింక్ ను క్లిక్ చేయవచ్చు. |
03:23 | Mozilla Firefox ను 70 కంటే ఎక్కువ భాషలలో అందిస్తుంది అని గమనించండి. |
03:28 | ఇక్కడ మనము హిందీ లేదా బెంగాలి వంటి వివిధ స్థానిక వెర్షన్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. |
03:33 | మనము Windows, Mac లేదా Linux వంటి ఆపరేటింగ్ సిస్టమ్ లను కూడా వివిధ ఐకాన్ ల పైన క్లిక్ చేయడము ద్వారా ఎంచుకోవచ్చు. |
03:42 | I Ubuntu Linux లో ముందుగా ఫైల్ ను సేవ్ చేయడము కొరకు లోకేషన్ ను ఎంచుకోవాలి (డీఫాల్ట్ గా అది డైరెక్టరీ ను మీరు ఎంచుకున్న మీ Home folder లోకి డౌన్ లోడ్ చేస్తుంది). |
03:51 | ఇప్పుడు మీరు “Save File” ఆప్షన్ ను ఎంచుకోండి మరియు పాప్ అప్ విండో లో కనిపిస్తున్న “Ok” బటన్ పైన క్లిక్ చేయండి. |
03:58 | ఇది Firefox archive ను Home directory క్రింద ఉన్న Downloads directory లో సేవ్ చేస్తుంది. |
04:06 | ఒక Terminal Window ను ఓపెన్ చేయండి మరియు cd ~/Downloads అనే కమాండ్ ను టైప్ చేయడము ద్వారా మీ Downloads directory కు వెళ్ళండి. |
04:17 | ఇప్పడు ఎంటర్ కీ ను ప్రెస్ చేయండి. |
04:19 | డౌన్ లోడ్ చేయబడిన ఫైల్ యొక్క కంటెంట్ ను tar xjf firefox-7.0.1.tar.bz2 అనే కమాండ్ ను టైప్ చేయడము ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయండి. |
04:35 | ఇప్పుడు ఎంటర్ కీ ను ప్రెస్ చేయండి. |
04:38 | ఇది Firefox 7.0. ను రన్ చేయడము కొరకు కావలసిన ఫైల్స్ ను ఎక్స్త్రాక్ట్ చేయడము మొదలు పెడుతుంది. |
04:44 | Terminal Window లో cd firefox అనే కమాండ్ ను టైప్ చేయడము ద్వారా Firefox directory కు వెళ్ళండి. |
04:52 | ఇప్పుడు Enter key ను ప్రెస్ చేయండి. |
04:54 | ఇది మిమ్మల్ని Firefox directory కు తీసుకుని వెళుతుంది. |
04:58 | Firefox browser ను లాంచ్ చేయడము కొరకు ./firefox అనే కమాండ్ ను టైప్ చేయండి మరియు ఎంటర్ కీ ను ప్రెస్ చేయండి. |
05:06 | మరో మార్గములో చెప్పాలి అంటే మీ కరెంట్ డైరెక్టరీ హోమ్ డైరెక్టరీ కానప్పుడు ఈ క్రింది కమాండ్ ను వాడి మీరు Firefox ను లాంచ్ చేయవచ్చు. |
05:15 | Till the Downloads/firefox/firefox |
05:21 | మనము default homepage ను ఎలా సెట్ అప్ చేయాలో తరువాత చూద్దాము. |
05:25 | ప్రస్తుతము ఉదాహరణ కొరకు లేటెస్ట్ న్యూస్ మరియు సమాచారము కలిగి ఉన్న Rediff.com website కు వెళదాము. |
05:33 | menu bar క్రింద ఉన్న ఎడ్రస్ బార్ లో www.rediff.com అని టైప్ చేయండి. |
05:40 | Rediff.com హోమ్ పేజ్ website పైన ఉన్న కంటెంట్ డిస్ప్లే చేయబడుతుంది. |
05:47 | ఇప్పుడు ఈ పేజ్ నుంచి మనము వివిధ పేజీల లోని అంశములను చూడడము కొరకు వివిధ లింక్ లలో నావిగేట్ అవ్వవచ్చు. |
05:53 | Headlines tab క్రింద ఉన్న మొదటి లింక్ పైన ఇప్పుడు క్లిక్ చేద్దాము. |
05:58 | మనము Firefox ను ఉపయోగించి వెబ్ సైట్ లను ఇలా విజిట్ చేస్తాము మరియు ఆ తరువాత అక్కడి నుంచి వివిధ పేజీలకు నావిగేట్ అవుతాము. |
06:05 | రాబోయే ట్యుటోరియల్ లలో మనము Firefox interface మరియు వివిధ ఇతర ఫీచర్ల గురించి బాగా నేర్చుకుంటాము. |
06:12 | http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
06:16 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది. |
06:19 | మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. |
06:24 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ |
06:29 | స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది. |
06:33 | ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది. |
06:39 | మరిన్ని వివరముల కొరకు spoken - tutorial . org ను కాంటాక్ట్ చేయడము కొరకు వ్రాయండి. |
06:44 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
06:51 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro వద్ద అందుబాటులో ఉన్నది. |
07:02 | ఈ ట్యుటోరియల్ DesiCrew Solutions Pvt. Ltd చేత కంట్రిబ్యూట్ చేయబడినది. |
07:08 | మాతో చేరినందుకు కృతజ్ఞతలు. |