PHP-and-MySQL/C3/MySQL-Part-2/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
0:0 | హాయ్, ట్యుటోరియల్ యొక్క మొదటి భాగములో మనము మన "php academy" డేటా బేస్ లోపల ఒక టేబుల్ ను క్రియేట్ చేసాము మరియు డాటా టైప్ లు మొదలైన వాటితో సరిగ్గా ఉండేలా మనము మన ఫీల్డ్ లను కూడా క్రియేట్ చేసాము. |
0:14 | ఇప్పుడు మన డేటా బేస్ లో ఇలా చేయడము ద్వారా కొంత డమ్మీ డేటా ను ఇన్సర్ట్ చేద్దాము. |
0:21 | నేను ఇక్కడ ఈ "Insert" బటన్ ను క్లిక్ చేయను, ఎందుకు అంటే ఇక్కడ ఈ బటన్ ను క్లిక్ చేయడము ద్వారా అక్కడి calender function ను వాడి మనము తేలికగా firstname, lastname, date of birth లను టైప్ చేయగలిగే ఒక తేలికైన ఇంటర్ఫేస్ వస్తుంది. |
0:33 | ఇప్పుడు పాప్ అప్ అయిన దానిని మీరు చూడవచ్చు. |
0:35 | మరియు మనము మన జెండర్ ను కూడా ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. |
0:37 | ఇది mysql php ట్యుటోరియల్ కాబట్టి mysql లేదా php వాడి డేటా ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. |
0:49 | ఇప్పుడు ముందుగా మనకు మన డేటా బేస్ కు కనెక్ట్ అవ్వాలి. |
0:52 | "mysql dot php" ఫైల్ క్రింద మన "connect dot php" ఫైల్ ను ఇన్క్ల్యూ డ్ చేయడము కొరకు మనము "include" function ను వాడతాము. |
1:00 | ఇప్పుడు ఇది అదే డైరెక్టరీ లో లేకపోతే మీరు "sub directory and then connect" అని చెప్పవచ్చు. |
1:07 | దయచేసి దీనిని జాగ్రత్తగా స్పెసిఫై చేయండి. |
1:09 | ఈ పేజ్ ను ఎగ్జిక్యూట్ కావద్దు అని అనుకుంటే ........మీరు "Rest of the page" ఇక్కడ ఎగ్జిక్యూట్ కావద్దు అని అనుకుంటే "require" function ను వాడవచ్చు. |
1:18 | పేజ్ అక్కడ నుంచి కనిపించకపోతే "require" function ఆ పేజ్ ను కిల్ చేస్తుంది. |
1:23 | "include" దానిని include చేస్తుంది మరియు అది ఎకో చేస్తూ ఉంటుంది లేదా మిగిలిన పేజ్ ను రన్ చేస్తూ ఉంటుంది. |
1:29 | మీరు "require" function ను వాడినట్లు అయితే అందులో దీనిని ఇన్క్లూడ్ చేయకపోతే దానిని "kill" చేస్తుంది. |
1:34 | మీరు డేటా బేస్ కు కనెక్ట్ అవ్వలేకపోతే మిగిలిన పేజ్ ను రన్ చేయడము అర్ధరహితము కనుక నేను "require connect dot php" అని చెపుతాను. |
1:41 | పేజ్ పైన మనకు చాలా చాలా రబ్బిష్ వస్తుంది. |
1:44 | ok... కనుక "require connect dot php" ఉంటే connect dot php లోపల మనము మన php mysql functions ను స్టార్ట్ చేయవలసి ఉంటుంది.. |
1:52 | ముందుగా మనము "connect" అనే మన వేరియబుల్ తో స్టార్ట్ చేస్తాము అని మరియు అది "mysql_connect" అనే ఫంక్షన్ ను వాడుతుంది అని మీకు తెలిసి ఉండవలసిన అవసరము ఉన్నది. |
2:01 | అది మీరు నేర్చుకోవలసిన మొదటి function . |
2:03 | అది చాలా ముఖ్యమైన ఫంక్షన్ మరియు అది మిమ్మల్ని మీ database mysql కు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. |
2:08 | ఇది 3 పెరామీటర్ల ను తీసుకుంటుంది. |
2:11 | ఇక్కడ ఉన్న మొదటిది తననే ఒక webserver – వెబ్ సర్వర్ యొక్క అడ్రస్ |
2:17 | ప్రస్తుతము నేను నా కంప్యూటర్ ను ఒక లోకల్ వెబ్ సర్వర్ తో, నా స్థానిక హోస్ట్ తో ఉపయోగిస్తాను. |
2:22 | మీ స్థానిక హోస్ట్ కు బదులుగా దీనిని మీకు కావాలి అంటే 127.0.0.1 గా కూడా వ్రాయవచ్చు. |
2:32 | నేను వ్యక్తిగతముగా "local host" అని టైప్ చేయడమును ఇష్టపడతాను. |
2:35 | ఇప్పుడు నేను నాకు ఇవ్వబడిన స్టాండర్డ్ username మరియు password లను వాడతాను. |
2:41 | ఇది "root". |
2:42 | నాకు ఒక password లేదు కనుక My password అనేది ఉండదు. |
2:50 | మనము మన కనెక్షన్ ను ఎస్టాబ్లిష్ చేయగలిగాము, కానీ అది ముందుగా సరిగ్గా ఇనీషియలైజ్ చేయబడకపోతే ఏమి జరుగుతుంది. |
2:56 | దీని తరువాత మనము "or die" అని వ్రాస్తాము మరియు బ్రాకెట్ లలో మనము ఒక ఎర్రర్ మెసేజ్ ను స్పెసిఫై చేయవచ్చు, ఉదాహరణకు "connection failed" వంటి వాటిని ఇవ్వవచ్చు. |
3:02 | కనుక ప్రస్తుతము ఈ కనెక్షన్ పని చేస్తుంది అని అనుకోండి. |
3:11 | నేను "connected" అని అనడము ద్వారా ఒక పీస్ ఆఫ్ కోడ్ ను ఎకో చేస్తాను. |
3:18 | ఓకే, ఇప్పుడు ఇది విజయవంతముగా కనెక్ట్ అయితే మిగిలిన స్క్రిప్ట్ రన్ అవుతుంది మరియు "connected" అని ఎకో అవుట్ చేస్తుంది, లేకపోతే అది మీకు కేవలము ఈ టెక్స్ట్ ను మాత్రమే ఇస్తుంది మరియు మిగిలిన పేజ్ ను రన్ చేయదు. |
3:26 | కనుక నేను ఇక్కడ బాక్ అప్ ను ఓపెన్ చేస్తాను. |
3:30 | రిఫ్రెష్ చేయండి మరియు మీరు "connect dot php" మరియు "mysql dot php" లను చూడగలుగుతారు మరియు నేను mysql dot php పైన క్లిక్ చేస్తాను. |
3:37 | మన mysql లో ఎలాగూ మనకు "connect dot php" కావాలి అందుకే నేను connect పైన క్లిక్ చేయడము లేదు. |
3:44 | కాబట్టి ఈ రెండు సేవ్ చేయబడినంత కాలము మనము కేవలము mysql dot php ను రన్ చేయవచ్చు. |
3:48 | మనము విజయవంతముగా కనెక్ట్ అయ్యాము. |
3:50 | ఇప్పుడు నేను దీనిని "I dont exist" వంటి వాటికి మార్చండి అని చెపితే అప్పుడు కనీసము ఈ కంప్యూటర్ మీద కూడా హోస్ట్ నేమ్ లేదు కనుక మనకు ఒక కనెక్షన్ ఎర్రర్ వస్తుంది. |
4:08 | నేను రిఫ్రెష్ చేస్తాను .. అది చాలా సమయము తీసుకుంటున్నది ...... ఓకే మనము చివరకు వచ్చేసాము. |
4:14 | ఇక్కడ mysql error వచ్చింది అని మీరు చూడవచ్చు మరియు కేవలము ఇక్కడ మనకు connection failed text ఉన్నది, దానిని మనము తరువాత స్పెసిఫై చేసాము. |
4:21 | Ok.. మనకు unknown mysql server host అని వచ్చింది. |
4:25 | మీకు ఎప్పుడైనా ఈ ఎర్రర్ వస్తే మనము దేని కొరకు చూస్తున్నామో మీకు తెలుసు కదా. |
4:27 | ఇది నేను స్పెసిఫై చేసిన హోస్ట్ మరియు అది ఏ లైన్ పైన ఉన్నది అన్న సంగతి మరియు మన అన్ని సాధారణ డీబగ్గింగ్ మెసేజ్ కోడ్ లను మీరు చూడవచ్చు . |
4:36 | కనుక ఇప్పుడు ఇలా అనుకోండి....నిజమునకు నేను మీకు ముందుగా మరొక ఉపయోగకరమైన థింగ్ ను చూపిస్తాను లేదా "die" , ఇక్కడ మీరు మరొక ఫంక్షన్ ను కూడా స్పెసిఫై చేయవచ్చు. |
4:46 | ఇది మీరు నేర్చుకోవలసిన రెండవ ఫంక్షన్. |
4:50 | అది నా "mysql error" – అక్కడ బ్రాకెట్ లను ఇలా పెట్టండి – మరియు మనము "I don't exist" ను పెట్టి మన పేజ్ ను రిఫ్రెష్ చేసినప్పుడు . |
4:57 | మనము రిఫ్రెష్ చేద్దాము మరియు అది చాలా సమయము తీసుకుంటున్నది..... |
5:06 | ఓకే మనము అక్కడకు వచ్చేసాము. |
5:07 | మనము బేసికల్ గా మనకు php ఇచ్చిన అదే ఎర్రర్ మెసేజ్ ను ఎకో అవుట్ చేసాము. |
5:12 | ఏది ఏమైనప్పటికీ మీ ummm....నేను ఎలా చెప్పాలి - మీ యూజర్ కు మీ ఎర్రర్ రిపోర్టింగ్ కనుక ఆఫ్ అయినట్లు అయితే ఇది మనము ఏది కావాలి అని అనుకున్నామో దానిని ఇస్తుంది. |
5:24 | ఇప్పుడు మనము దీనిని యూజర్ కు ఎకో అవుట్ చేయము. |
5:26 | ఇప్పుడు we go up here అని చెప్పండి మరియు "error reporting” అని చెప్పండి. |
5:30 | మీరు చూడకపోతే దయ చేసి నేను చేసిన ఎర్రర్ రిపోర్టింగ్ ట్యుటోరియల్ ను చూడండి. |
5:33 | మీరు చూసి ఉంటే ... దీనిని '0' కు సెట్ చేయండి. |
5:40 | ఇది అన్ని ఎర్రర్ రిపోర్టింగ్ లను turn off చేస్తుంది. |
5:43 | కాబట్టి ఇక్కడ ఎర్రర్ ను ఇగ్నోర్ చేస్తారు కానీ యూజర్ కు మన ప్రత్యేకమైన ఎర్రర్ ను ఇస్తారు. |
5:49 | ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేద్దాము .... మరలా అది చాలా సమయము తీసుకుంటున్నది ...కాబట్టి నన్ను క్షమించమని అడుగుతున్నాము .... |
5:58 | మీరు అక్కడకు చేరారు. మనకు అక్కడ మన స్పెసిఫిక్ ఎర్రర్ దొరికింది అని చెప్పవచ్చా, ok? |
6:03 | ఈ ఫంక్షన్ ను వాడి మనము విజయవంతముగా కనెక్ట్ అయ్యాము అని ఉహిస్తూ మరియు అలా కాకపోతే అప్పుడు మనము ఎర్రర్ మెసేజ్ ను ఇచ్చాము, ఆ తరువాత మనము మన డేటా బేస్ ను ఎంచుకోవలసి ఉంటుంది. |
6:13 | ఇలా చేయడము కొరకు మనము "mysql_select db" function ను వాడతాము. |
6:20 | ఇది ఖచ్చితముగా 1 పెరామీటర్ ను మాత్రమే తీసుకుంటుంది మరియు అది మీ డేటా బేస్ యొక్క నేమ్ అయి ఉంటుంది. |
6:24 | కాబట్టి మేము "php myadmin" పైన మరలా క్లిక్ చేసాము, మన డేటా బేస్ యొక్క పేరు "phpacademy" అని మీరు చూడవచ్చు. |
6:31 | కాబట్టి, నేను కేవలము "phpacademy" అని టైప్ చేసినా సరే అది బాగా పని చేయాలి. |
6:36 | మరలా మనము దీనిని వాడవచ్చు లేదా die feature. |
6:40 | మన die function ను వాడి అక్కడ లేక పోతే, మన వద్ద mysql_error ఎగ్జిస్ట్ అయితే దానిని వాడాలి లేదా దాని లాంటి దానిని వాడుకోవాలి. |
6:47 | కాబట్టి దీనిని రిఫ్రెష్ చేయండి. |
6:50 | నిజమునకు నేను దీనిని వెనుతిరిగి "local host" కు తిరిగి మార్చాలి, నేను ట్రాక్ మీద వెనుకకు వస్తున్నాను ఇప్పుడు నేను ట్రాక్ మీద పడ్డాను కనుక రిఫ్రెష్ ను క్లిక్ చేయండి. |
6:59 | కనుక అది కనెక్ట్ చేయడింది మరియు ఇది కనుగొనబడలేకపోతే మనము ఒక mysql_error ను ఇస్తాము. |
7:04 | ఇప్పుడు . "I don't exist" అనే దానిని ప్రయత్నము చేద్దాము మరియు "Unknown database "idon'texist"" రిఫ్రెష్ చేద్దాము. |
7:12 | ఇది సరిగ్గా పని చేస్తున్నది. . |
7:14 | ఈ ఎర్రర్ లను కలిగి ఉండడము చాలా ఉపయోగకరము మరియు అవి కనుక లేకపోతే యూజర్లు మనకు వెనుతిరిగి రిపోర్ట్ బాక్ చేయవచ్చు. |
7:20 | కాబట్టి "phpacademy" ఇక్కడ ఉన్నది. |
7:23 | నేను అంతా బాగుంది అని అనుకుంటాను మరియు రిఫ్రెష్ పైన క్లిక్ చేద్దాము. |
7:29 | దీనిని వెనుతిరిగి "phpacademy" కు మార్చండి మరియు సేవ్ చేయండి. |
7:33 | Refresh చేయండి మరియు మనము విజయవంతముగా కనెక్ట్ చేయబడ్డాము. |
7:36 | నేను దీనికి ఒక log ను ఉంచుతాను మరియు నేను విజయవంతముగా కనెక్ట్ చేయబడ్డాను అని చెపుతాను. |
7:41 | మిగిలిన కోడ్ తో కొనసాగడము కొరకు నేను ఈ పేరాగ్రాఫ్ ను ఎండ్ చేస్తాను. |
7:42 | ఆ తరువాత కొంత డేటా ను మన డేటా బేస్ లోకి వ్రాయవలసి ఉంటుంది. అది మనము తరువాతి ట్యుటోరియల్ లో కవర్ చేస్తాము. |
7:56 | త్వరలో కలుద్దాము.! నేను నిఖిల, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను. |