GChemPaint/C2/Formation-of-molecules/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 18:56, 15 March 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం . |
00:02 | జికెంపెయింట్ లో ఫార్మేషన్ అఫ్ మాలెకుల్స్ (Formation of molecules in GChemPaint.) ట్యుటోరియల్ కు స్వాగతం |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది : |
00:11 | సమ్మేళనాల నిర్మాణం జోడించడం మరియు సవరించడం. |
00:14 | ప్రస్తుత మూలకం మార్చడం. |
00:16 | ఆల్కైల్ సమూహాలు జోడించడం. |
00:18 | కార్బన్ గొలుసు జోడించండి మరియు సవరించండి. |
00:21 | ఇక్కడ ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04 GChemPaint వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
00:33 | ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి. |
00:38 | GChemPaint రసాయన నిర్మాణ ఎడిటర్. |
00:41 | తెలియనట్లైతే , సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ సందర్శించండి. |
00:47 | ఇక్కడ ప్రొపేన్, బ్యూటేన్ మరియు హెప్టేన్ నిర్మాణాల కోసం స్లయిడ్ ఉంది. |
00:54 | స్లయిడ్ లో చూపిన విధంగా , ప్రొపేన్ మరియు బ్యూటేన్ నిర్మాణాల తో ఒక కొత్త GChemPaint అప్లికేషన్ తెరిచాను . |
01:03 | బ్యూటేన్ నిర్మాణం లోని టెర్మినల్ కార్బన్ పరమాణువుల ను క్లోరిన్ పరమాణువుల తో భర్తీ చేద్దాం. |
01:10 | ఇందు కోసం పీరియాడిక్ టేబుల్ కంబో (Periodic table combo) బటన్‌ను వాడుతాను. |
01:15 | కరెంటు ఎలిమెంట్ ( Current element)డ్రాప్-డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి. |
01:19 | ఈ బటన్ ను పీరియాడిక్ టేబుల్ కాంబో (Periodic table combo) బటన్ అంటారు. |
01:23 | అంతర్నిర్మితమోడరన్ పీరియాడిక్ టేబుల్ ( Modern periodic table.) ను గమనించండి. |
01:27 | టేబుల్ నుండి Cl పై క్లిక్ చేయండి. |
01:30 | టూల్ బాక్స్ లో Cl గమనించండి. |
01:33 | యాడ్ ఆర్ మాడిఫై అన్ ఆటం (Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి. |
01:37 | టెర్మినల్ పరమాణువు ల పై క్లిక్ చేసి clorine (Cl) పరమాణువుల తో వాటిని భర్తీ చేయండి . |
01:43 | ఏర్పడిన కొత్త నిర్మాణం1,2-DICHLOROETHANE(డై క్లోరోఎథెన్ ) . |
01:48 | నిర్మాణం క్రింద దాని పేరు వ్రాద్దాము. |
01:52 | యాడ్ ఆర్ మాడిఫై టెక్స్ట్ (Add or modify text) టూల్ పై క్లిక్ చేయండి. |
01:56 | టెక్స్ట్ టూల్ ప్రాపర్టీ పేజీ తెరుచుకుంటుంది. |
01:59 | నిర్మాణం క్రింద డిస్ప్లే ఏరియా (Display area)పై క్లిక్ చేయండి. |
02:03 | మీరు ఆకుపచ్చ బాక్స్ తో మెరిసే కర్సర్ చూడగలరు. |
02:08 | 1,2-DICHLOROETHANE అని ఆ బాక్స్ లో టైప్ చేయండి. |
02:14 | టెక్స్ట్ టూల్ ప్రాపర్టీ పేజీ ను మూసివేయుటకు సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects)టూల్ పై క్లిక్ చేయండి. |
02:21 | తదుపరి ప్రొపేన్ నిర్మాణం లోని కేంద్ర స్థానంలో ని కార్బన్ పరమాణువు ను ఆక్సిజన్ పరమాణువు తో భర్తీ చేద్దాం. |
02:28 | ప్రొపేన్ నిర్మాణ కేంద్ర పరమాణువు సమీపంలో కర్సర్ ఉంచండి. |
02:33 | కాపిటల్ O ప్రెస్ చేయండి. |
02:35 | O మరియు Osల తో సబ్ మెనూ తెరుచుకుంటుంది. |
02:39 | O ఎంచుకోండి. |
02:40 | కార్బన్ మరియు హైడ్రోజన్ పరమాణువులు ఆక్సిజన్ పరమాణువు తో భర్తీ చేయబడ్డాయి. |
02:46 | పొందిన కొత్త నిర్మాణం Dimethylether(డై మిథైల్ ఈథర్ ). |
02:51 | నిర్మాణం క్రింద దాని పేరు వ్రాద్దాము. |
02:54 | యాడ్ ఆర్ మాడిఫై టెక్స్ట్ (Add or modify text) టూల్ పై క్లిక్ చేయండి. |
02:58 | నిర్మాణం క్రింద డిస్ప్లే ఏరియా (Display area)పై క్లిక్ చేయండి. |
03:01 | బాక్స్ లో Dimethylether అని టైప్ చేయండి . |
03:06 | ఇప్పుడు ఫైల్ సేవ్ చేద్దాం. |
03:08 | టూల్బార్ లో సేవ్ ది కరెంటు ఫైల్ (Save the current file ) చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
03:12 | సేవ్ యాస్ (Save as ) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
03:15 | క్లోరో ఈథేన్ –ఈథర్(Chloroethane-ether) గా ఫైల్ పేరును టైపు చేయండి. |
03:20 | సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. |
03:23 | క్లోజ్ బటన్ పై క్లిక్ చే సి విండోను మూసివేద్దాం. |
03:27 | మీకొక అసైన్మెంట్, |
03:29 | ఈథేన్ మరియు పెంటేన్ నిర్మాణాలు గీయండి. |
03:32 | ఈథేన్ యొక్క ఒక కార్బన్ పరమాణువు ను "Br" (బ్రోమిన్ )తో భర్తీ చేయండి. |
03:36 | పెంటేన్ యొక్కటెర్మినల్ కార్బన్ పరమాణువులను "I" తో పునఃస్థాపించండి. |
03:41 | పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
03:45 | ఇప్పుడు ఆల్కైల్ గ్రూప్ గురించి వివరిస్తాను. |
03:49 | ఆల్కైల్ గ్రూప్ ఆల్కేన్ యొక్క ఒక భాగం. |
03:53 | ఉదాహరణకు: మిథైల్ CH3 మీథేన్ CH4 యొక్క ఒక భాగం. |
04:00 | ఆల్కైల్ గ్రూప్ యొక్క వరుస సభ్యులు ఒక CH2 గ్రూప్ బట్టి మారుతుంటాయి. |
04:06 | ఆల్కైల్ గ్రూప్ సిరీస్ నందు సమజాతి రసాయన సమ్మేళనాలు ఈ క్రింది విధంగా ఉన్నవి. |
04:10 | Methyl (మిథైల్) CH3 |
04:15 | ఇథైల్ (Ethyl)C2H5 |
04:20 | ప్రొఫైల్ (Propyl) C3H7 |
04:23 | Butyl (బ్యుటైల్)C4H9 మరియు మొదలైనవి |
04:29 | Heptane నిర్మాణం తో ఒక కొత్త GChemPaint అప్లికేషన్ తెరిచాను. |
04:35 | ఇప్పుడు నేను కార్బన్ చైన్ స్థానాలకు ఎలా నెంబర్ ఇవ్వాలో ప్రదర్శిస్తాను. |
04:40 | నంబర్ ఇవ్వడం చైన్ స్థానాలు గుర్తించడానికి సహాయపడుతుంది. |
04:44 | యాడ్ ఆర్ మాడిఫై ఎ టెక్స్ట్ (Add or modify a text) టూల్ పై క్లిక్ చేయండి . |
04:48 | మొదటి చైన్ స్థానం సమీపంలో డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి. |
04:52 | ఆకుపచ్చ బాక్స్ లో 1 ఎంటర్ చేయండి . |
04:55 | తదుపరి, రెండవ చైన్ స్థానం సమీపంలో క్లిక్ చేయండి. |
04:59 | బాక్స్ లో 2 ఎంటర్ చేయండి. |
05:02 | ఇలాగే ఇతర చైన్ స్థానాల కు 3, 4, 5, 6 మరియు 7 నంబరు ఇస్తాను . |
05:13 | ఇప్పుడు ఆల్కైల్ గ్రౌప్స్ (Alkyl groups ) వాడి వివిధ స్థానాల లో Heptane ను శాఖలుగా చేర్చుదాం . |
05:19 | మూడవ స్థానానికి మిథైల్ గ్రూప్ జోడిద్దాం. |
05:24 | యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది ముల్టిప్లిసిటీ అఫ్ ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of existing one ) పై క్లిక్ చేయండి. |
05:30 | స్థానం పై క్లిక్ చేయండి. |
05:32 | పరమాణువుల లో మార్పు గమనించండి. |
05:36 | ఐదవ స్థానం లో ఒక ఇథైల్ గ్రూప్ జోడిద్దాం. |
05:40 | యాడ్ ఎ చైన్ (Add a chain ) టూల్ పై క్లిక్ చేయండి. |
05:43 | స్థానం పై క్లిక్ చేయండి. |
05:46 | తదుపరి అన్ని స్థానాల లో పరమాణువుల ను చూపిస్తాను. |
05:51 | స్థానం పై రైట్ క్లిక్ చెయ్యండి. |
05:53 | సబ్ మెను (Submenu ) తెరుచుకుంటుంది. |
05:55 | సబ్ మెను నుండి ఆటమ్ ఎంచుకోండి ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol) పై క్లిక్ చేయండి. |
05:59 | ఇలా ఇతర స్థానాల వద్ద పరమాణువులను చూపిస్తాను. |
06:06 | ఒక స్థానం వద్ద ఎన్ని సార్లు శాఖలు చేర్చవచ్చో చూద్దాం. |
06:12 | యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది ముల్టిప్లిసిటి అఫ్ ఎక్సిస్టింగ్ వన్(Add a bond or change the multiplicity of existing one) టూల్ పై క్లిక్ చేయండి. . |
06:18 | నాలుగవ స్థానంలో క్లిక్ చేయండి. |
06:21 | మళ్లీ క్లిక్ చేయండి. |
06:23 | కార్బన్ గొలుసు శాఖలు గమనించండి. |
06:27 | మూడోసారి క్లిక్ కు ప్రయత్నించండి. |
06:30 | శాఖలు చూడలేము. |
06:33 | ఆ శాఖలు, ప్రతి స్థానంలో కేవలం రెండుసార్లు మాత్రమే సాధ్యమవుతుందని గమనించండి. |
06:39 | ఎందుకంటే ఇది కార్బన్ టెట్రా వాలేన్సి ను తృప్తి పరుస్తుంది. |
06:43 | ఫైల్ సేవ్ చేసేందుకు, Ctrl + S ను నొక్కండి. |
06:47 | సేవ్ యాస్ (Save as ) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
06:50 | AlkylGroups గా ఫైల్ కు పేరు ఇవ్వండి. |
06:53 | సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. |
06:57 | మనం నేర్చుకున్నది సంగ్రహం గా, |
07:00 | ఈ ట్యుటోరియల్ లో నేర్చుకున్న వి: |
07:03 | సమ్మేళనాల నిర్మాణం జోడించడం మరియు సవరించడం. |
07:07 | (current element) ప్రస్తుత మూలకం మార్చడం. |
07:09 | ఆల్కైల్ గ్రూప్స్ జోడించడం. |
07:12 | కార్బన్ గొలుసు జోడించడం మరియు సవరించడం. |
07:15 | ఒక అసైన్మెంట్ గా , |
07:16 | ఆక్టేన్ నిర్మాణం గీయండి. |
07:18 | గొలుసు నాల్గవ మరియు ఐదవ స్థానాల లో ప్రొఫైల్ మరియు బ్యూటైల్ సమూహాలు జోడించండి. |
07:25 | పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
07:29 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి. |
07:33 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
07:38 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:42 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
07:47 | ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
07:51 | మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి. |
07:57 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
08:02 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
08:09 | ఈ మిషన్ గురించి ఈ క్రింది లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది |
08:15 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
08:19 | యానిమేషన్ చేసినవారు ఉదయ చంద్రిక. |
08:22 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు. |