LibreOffice-Suite-Math/C2/Introduction/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
|
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము పరిచయము మరియు లిబ్రేఆఫీస్ మాథ్ ఫార్ములా లను నేర్చుకుంటాము
|
00:12 | మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము: |
00:15 | లిబ్రేఆఫీస్ మాథ్ అంటే ఏమిటి?
|
00:18 | ఫార్ములా ఎడిటర్ ను వాడి మాథ్ ను వినియోగించడము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవి
|
00:23 | ఒక తేలికైన సూత్రమును వ్రాయడము
|
00:26 | లెక్కల సూత్రములను క్రియేట్ చేయడము మరియు ఎడిట్ చేయడముల కొరకు తయారు చేయబడిన ఒక సాఫ్ట్ వేర్.
|
00:29 | దాని లోపల లిబ్రేఆఫీస్ సూట్, ఓపెన్ సోర్స్ లు కలిపి పెట్టి ఇవ్వబడ్డాయి, కనుక అది ఓపెన్ సోర్స్ కు చెందినది, ఉచితముగా పొందగలిగేది మరియు ఉచితముగా పంపిణీ కూడా చేయబడుతుంది.
|
00:38 | మాథ్ ను వినియోగించి క్రియేట్ చేసిన సూత్రములు మరియు సమీకరణములను మాత్రమే లిబ్రేఆఫీస్ సూట్ లో ఉంచగలము
|
00:47 | లేదా వినియోగించుకోలగము.
|
00:53 | లేదా లిబ్రేఆఫీస్ సూట్ లోని ఇతర డాక్యుమెంట్ లలో వాడగలము
|
00:58 | Writer లేదా Calc లలోని డాక్యుమెంట్ లలో సూత్రములను పెట్టవచ్చు.
|
01:05 | మాథ్ వినియోగము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవాటి గురించి ఒకసారి చూద్దాము.
|
01:13 | |
01:17 | Windows కొరకు : Microsoft Windows 2000 (సర్వీస్ పాక్ 4 లేదా హైయ్యర్) , XP, Vista, లేదా Windows 7 మీకు అవసరము అవుతుంది:
|
01:28 | Pentium తో పని చేయగలిగిన 256 Mb RAM (512 Mb RAM ఉంటే మంచిది అని సూచించబడుతుంది);
|
01:36 | Ubuntu Linux కొరకు : Linux kernel version 2.6.18 లేదా హైయ్యర్; Pentium తో పని చేయగలిగిన PC 512 Mb RAM అని సూచించబడుతుంది |
సిస్టమ్ లో కావలసిన వాటికి సంబంధించి పూర్తి సమాచారము కొరకు లిబ్రే ఆఫీస్ అధికారిక వెబ్ సైట్ ను చూడండి.
| |
01:51 | లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకోవడము కొరకు దాని అధికారిక వెబ్ సైట్ http://www.libreoffice.org ను చూడండి.
|
01:58 | మీరు కనుక ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లు అయితే ప్రోగ్రామ్స్ యొక్క లిబ్రే ఆఫీస్ సూట్ లో మాథ్ ను కనుగొనగలరు.
|
02:06 | లిబ్రేఆఫీస్ సూట్ ను మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీరు దానిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
|
02:14 | linux లో మీరు దానిని synaptic package manager నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
|
02:18 | నేను లిబ్రేఆఫీస్ వెర్షన్ 3.3.3 ను ఇన్స్టాల్ చేసుకున్నాను.
|
02:24 | |
02:28 | Windows లో Start మెనూ కు వెళ్ళండి. అక్కడ All Programs>> LibreOffice Suite>> LibreOffice Math పైన క్లిక్ చేయండి.
|
02:39 | మనము దానిని ఒక LibreOffice Writer document లోపలి నుంచి ఓపెన్ చేయవచ్చు.
|
02:46 | ఇప్పుడు ఒక క్రొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడము కొరకు LibreOffice Writer పైన క్లిక్ చేయండి.
|
02:53 | ఇప్పుడు Writer window Math ను కాల్ చేద్దాము.
|
02:57 | ఇప్పుడు మెయిన్ మెనూ బార్ పైన ఉన్న Insert మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత క్రింద వైపుకు చూపిస్తూ ఉన్న ఆబ్జెక్ట్ ను క్లిక్ చేయండి మరియు ఆ తరువాత Formula పైన క్లిక్ చేయండి.
|
03:09 | ఇప్పుడు మనము Writer window లో మూడు ఏరియా లను చూడవచ్చు.
|
03:14 | మొదటిది పైన ఉన్న Writer ఏరియా.
|
03:18 | ఇక్కడ చిన్న గ్రే బాక్స్ ఉండడమును గమనించండి.
|
03:22 | మనము వ్రాసిన సమీకరణములు మరియు సూత్రములు గణిత రూపములో ఇక్కడ మనకు కనిపిస్తాయి.
|
03:30 | రెండవది క్రింద ఉన్న Formula Editor ఏరియా.
|
03:37 | ఇక్కడ మనము ఒక ప్రత్యేకమైన మార్క్ అప్ లాంగ్వేజ్ లో గణిత సూత్రములను టైప్ చేయవచ్చు.
|
03:44 | మరియు కుడి వైపు కదులుతూ ఉన్న Elements window మూడవది.
|
03:50 | మీకు Elements window కనిపించకపోతే, మీరు దానిని View మెనూ పై క్లిక్ చేసి Elements ను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
|
04:01 | ఈ window మనకు వివిధ గణిత చిహ్నములను మరియు సమీకరణములను అందచేస్తుంది.
|
04:08 | మనము గ్రే బాక్స్ బయట ఉన్న Writer ఏరియాలో క్లిక్ చేస్తే Math windows మాయము అవుతాయి.
|
04:17 | Math formula Editor మరియు Elements window లను తిరిగి తెచ్చుకోవడము కొరకు గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి.
|
04:17 | ఇప్పుడు ఒక తేలికైన మల్టిప్లికేషన్ ఫార్ములా 4x3 యొక్క విలువ 12 కు సమానము అవుతుంది తో మొదలు పెడదాము. |
04:37 | ఇప్పుడు Elements window లో పైన మరియు క్రింద వివిధ సింబల్స్ మనకు లభిస్తాయి. |
04:46 | ఇప్పుడు పై ఎడమ ఐకాన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడి tool tip Unary లేదా Binary ఆపరేటర్స్ అని చెపుతుంది.
|
04:57 | మరియు క్రింద మనము కొన్ని మౌలిక గణిత ఆపరేటర్లు అయిన ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ మరియు డివిజన్ వంటి వాటిని చూస్తాము.
|
05:08 | రెండవ రో లో మల్టిప్లికేషన్ ను సూచిస్తూ ఉన్న ‘a into b’ పైన ఇప్పుడు క్లిక్ చేద్దాము.
|
05:17 | ఇప్పుడు Formula editor window ను గమనించండి
|
05:20 | అది ‘Times’ అనే పదము చేత విడగొట్టబడిన రెండు ప్లేస్ హోల్డర్లను చూపిస్తుంది.
|
05:27 | అలాగే Writer gray box ఏరియాలో పైన మల్టిప్లికేషన్ చిహ్నము చేత విడగొట్టబడిన రెండు స్కేర్ లను గమనించండి.
|
05:37 | ఇప్పుడు Formula editor లోని మొదటి ప్లేస్ హోల్డర్ ను దానిని డబుల్ క్లిక్ చేయడము ద్వారా హైలైట్ చేయండి మరియు 4 అని టైప్ చేయండి.
|
05:46 | ఆ తరువాత, రెండవ ప్లేస్ హోల్దేర్ ను హైలైట్ చేయండి మరియు Formula editor విండో లో 3 అని టైప్ చేయండి.
|
05:54 | Writer gray box తనంత తానె రిఫ్రెష్ అయింది అని మరియు అది ‘4 into 3’ అని డిస్ప్లే చేస్తోంది అన్న విషయమును గమనించండి.
|
06:03 | View menu పైన క్లిక్ చేయండి మరియు Update ను ఎంచుకోండి.
|
06:10 | లేదా window ను refresh చేయడము కొరకు keyboard shortcut F9 ను వాడండి.
|
06:16 | ఆ తరువాత సూత్రమును పూర్తి చేయడము కొరకు దానికి ‘is equal to 12’ ను కలుపుదాము.
|
06:24 | దీని కొరకు, ఇప్పుడు Elements window లోని Categories section లో ‘Relations’ అని చెప్పే రెండవ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
|
06:35 | ఇక్కడ వివిధ relation elements ను మీరు గమనించండి
|
06:38 | ‘a is equal to b’ అనే మొదటి దానిని ఇప్పుడు ముందుగా చూద్దాము.
|
06:44 | మరియు ఇప్పుడు మనము మొదటి ప్లేస్ హోల్డర్ ను డిలీట్ చేద్దాము మరియు రెండవ ప్లేస్ హోల్డర్ లో 12 అని టైప్ చేద్దాము.
|
06:53 | మరియు Writer ఏరియాలో మన తేలికైన సూత్రము . ‘4 times 3 is equal to 12’ ఉన్నది.
|
07:02 | ఇప్పుడు మనము ఒక ఫార్ములా ను తేలిక మార్గములో వ్రాయడము కొరకు ఒక Elements window ను ఎలా వాడాలో నేర్చుకున్నాము. |
07:09 | Formula Editor window పైన రైట్ క్లిక్ చేసి మరియు అక్కడ ఉన్న symbols ను సెలెక్ట్ చేసుకోవడము ద్వారా కూడా మనము ఒక సూత్రమును వ్రాయవచ్చు.
|
07:19 | context menu కూడా Elements window లో ఉన్నట్లుగా ఉన్న విభాగములలోని symbols నే డిస్ప్లే చేస్తుంది.
|
07:26 | ఏ category ని ఎంచుకుంటే ఆ category లో అందుబాటులో ఉన్న symbols డిస్ప్లే చేయబడతాయి.
|
07:33 | ఒక సూత్రమును ఎంటర్ చేయడము కొరకు మూడవ మార్గము ఉన్నది.
|
07:37 | మనము Formula Editor window లో formula ను సూటిగా వ్రాయవచ్చు.
|
07:42 | ఇక్కడ Math application అర్ధము చేసుకునే ఒక ప్రత్యేకమైన mark up language ను మనము వాడదాము.
|
07:50 | మనము ఇప్పటికే mark up language కు ఒక అతి తేలికైన ఉదాహరణను చూసి ఉన్నాము.
|
07:56 | 4 times 3 equals 12.
|
07:59 | ఇక్కడ ‘times’ అనే పదమును గమనించండి.
|
08:03 | అలాగే 4 divided by 4 equals 1 అని వ్రాయడము కొరకు mark up 4 over 4 equals 1’ అని ఉంటుంది.
|
08:15 | ఇప్పుడు మనము ఇది పూర్తి చేసాము కనుక మీరు ఈ ఎసైన్మెంట్ చేయవలసి ఉంటుంది : |
08:20 | Writer లో ఈ క్రింది formulae ను వ్రాయండి.
|
08:24 | 4 డివైడెడ్ బై 4 = 1 |
08:29 | మీ ఫార్ములా మధ్యలో ఒక ఖాళీ లైనును ఎంటర్ చేయటానికి 'new line' మార్క్ అప్ ను ఉపయోగించండి |
08:36 | A బూలియన్ మరియు b |
08:40 | 4 ఈజ్ గ్రేటర్ థాన్ 3 |
08:43 | X దాదాపుగా y కి సమానం |
08:47 | మరియు 4 3 కి సమానం కాదు |
08:51 | దీనితో మనము లిబ్రే ఆఫీస్ మాథ్ పరిచయము మరియు Formula Editor అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
|
08:59 | సంగ్రహముగా తెలపడము కొరకు, మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము :
|
09:03 | LibreOffice Math అంటే ఏమిటి?
|
09:06 | Math కొరకు సిస్టమ్ లో కావలసినవి మరియు దాని వినియోగమునకు ముందుగా ఉండవలసినవి
|
09:10 | Formula Editor ను వాడుతూ
|
09:12 | ఒక తేలికైన ఫార్ములాను వ్రాయడము
|
09:16 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము , దీనికి ICT, MHRD ద్వారా భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
09:28 | http://spoken-tutorial.org. చేత ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందించబడినది.
|
09:33 | మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro.. ఈ లింక్ లో అందించబడినది.
|
09:39 | ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల.. ఇంక విరమిస్తున్నాము.
|
మాతో చేరినందుకు కృతజ్ఞతలు.
|