PHP-and-MySQL/C2/Multi-Dimensional-Arrays/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
0:00 | ఒక యారే లో మీరు ఇతర యారే లను స్టోర్ చేయగలిగితే దానిని ఒక మల్టీ డైమెన్షనల్ యారే అని అంటారు. |
0:06- 0:08 | అది అసోసియేటివ్ యారే ను చాలా పోలి ఉంటుంది. |
0:09- 0:14 | ఏది ఏమైనప్పటికీ, ఈ యారే లో ఉండేవి కూడా యారే లుగా ఉన్నవే. |
0:15- 0:18 | మరింత బాగా అర్ధము చేసుకోవడము కొరకు ఒక ప్రోగ్రాముతో మొదలు పెడదాము. |
0:19- 0:24 | ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోని ఒక లెటర్ యొక్క స్థానమును మీరు చూడగలిగే వీలు కలిగించే ఒక ప్రోగ్రామును నేను క్రియేట్ చేస్తాను. |
0:26- 0:32 | ఉదాహరణకు నేను 1 అని విలువను ఇస్తే అది ఒకటవ స్థానములో "A" ను ఎకో చేయవలసి ఉంటుంది. |
0:33- 0:37 | నేను విలువను రెండు అని ఇస్తే అది రెండవ స్థానములో "B" అని చెప్పాలి. |
0:38- 0:42 | మరియు మూడు కొరకు అది మూడవ స్థానములో "C" అని చెపుతుంది, అలా కొనసాగుతుంది. |
0:43- 1:45 | ముందుగా నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను. |
0:53- 0:57 | మరియు దానిని తేలికగా చూడడము కొరకు నేను దానిని క్రిందకు తీసుకుని వస్తాను. |
0:58- 1:00 | మీరు అలా మీ అంతట మీరే చేయబోతున్నారు కనుక మీకు స్వాగతము. |
1:01- 1:06 | మరియు లోపల నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను మరియు దానిని ‘ABC’ అని పిలుస్తాను. |
1:10- 1:11 | అది యారే అవుతుంది. |
1:15- 1:20 | ఇంతకు ముందులా అక్కడ ఒక విలువను ఉంచడమునకు బదులుగా మనము లోపల ఒక యారే ను ఉంచుతాము. |
1:24- 1:31 | మరియు ఇందులో విలువలు ఉంటాయి. ఉదాహరణకు, కాపిటల్ A, B, C మరియు D. |
1:32- 1:35 | ఈ విలువలు కామా ల చేత విడగొట్టబడతాయి. |
1:51- 1:56 | మరియు “123” అని టైప్ చేస్తాము మరియు ఇది యారే కు సమానము అవుతుంది. |
1:45- 1:50 | ఇప్పుడు మనకు ‘1,2,3,4, అని విలువలు ఉంటాయి అంతే.. |
1:53- 1:58 | ఇక్కడ క్రింద ఒక యారే లోపల ఒక ప్రత్యేకమైన డేటాను ఎలా ఎకో చేయాలో మీకు చూపిస్తాను. |
1:59-2:01 | మేము మా మెయిన్ యారే ను కాల్ చేస్తాము. |
2:03- 2:04 | మరియు మేము దీనిని కూడా యారే అని పిలుస్తాము. |
2:05- 2:12 | మరియు ఆ తరువాత యారే లో మీకు కావాలి అని అనుకున్న స్థానము. కనుక అది ఒక యారే లో ఉన్న మరొక యారే. |
2:13-2:18 | కనుక నేను ‘echo’ అని టైప్ చేస్తాను మరియు ఆ తరువాత మన మెయిన్ యారే అయిన ‘alpha’ అని టైప్ చేస్తాము. |
2:19- 2:22 | మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో ‘ABC’ అని టైప్ చేస్తాము. |
2:23- 2:29 | మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో మీరు రిట్రీవ్ చేయాలి అని అనుకున్నఎలిమెంట్ ను టైప్ చేయండి. |
2:28- 2:34 | ఇప్పుడు ఉదాహరణకు, అది "A" అని ఎకో చేస్తుంది. |
2:35- 2:44 | ఇప్పుడు దానిని ఒకసారి రన్ చేసి చూద్దాము మరియు మనకు "A" అని వస్తుంది. |
2:47- 2:51 | దీనిని ‘123’ గా మారిస్తే మనకు బహుశా "1" రావచ్చును. |
2:54- 2:56 | మీరు దానిని ఇక్కడ చూడవచ్చు. |
2:57-3:04 | కనుక మన మెయిన్ యారే లలో రెండు బేసిక్ యారే లను తయారు చేసాము మరియు మనము వాటిని కాల్ చేయడము నేర్చుకున్నాము. |
3:05- 3:11 | ఇప్పుడు ఒక సంఖ్య తో సంబంధము ఉన్న లెటర్ యొక్క స్థానమును కనుగొనడము కొరకు ఒక క్రొత్త ప్రోగ్రామును క్రియేట్ చేయబోతున్నాను. |
3:13- - 3:26 | 0 మొదటిలో ఉంటుంది కనుక నేను ఇక్కడ ‘ postion = 0’ అని టైప్ చేయబోతున్నాను. |
3:30- 3:35 | ఇప్పుడు నేను ‘లెటర్ సమ్ థింగ్ ఈజ్ ఇన్ పొజిషన్ సమ్ థింగ్ ’ అని ఎకో చేస్తాను. |
3:39- 3:40 | ఇది చాలా తేలిక . |
3:42- 3:51 | ఇక్కడ మనము 3 అనే ఒక పొజిషన్ ను ఎంటర్ చేద్దాము. ఆల్ఫాబెట్ C 3 వ స్థానములో ఉన్నది కనుక మనకు C వస్తుంది. |
3:53- 3:59 | నేను మన మొదటి బ్లాంక్ ను ‘alpha’ తో భర్తీ చేయబోతే మన లెటర్ ను ఎకో చేయడము కొరకు |
4:02- 4:03 | ABC |
4:05- 4:06 | 'pos' |
4:07- 4:09 | ఇక్కడ 'pos' మన స్థానమును సూచిస్తుంది. |
4:11- 4:17 | కనుక స్థానము - Alpha... 123 అవుతుంది |
4:19- 4:22 | మరియు స్థానము , ‘pos’. |
4:23- 4:26 | ప్రస్తుతము స్థానము 0 కు సమానము అవుతుంది. |
4:29- 4:35 | ’echo something’ అని టైప్ చేయండి. కనుక స్థానము సున్నా అని వస్తుంది. |
4:36- 4:46--?? | లోపలి యారే “ABC” లో సున్నా ను పొజిషన్ చేయండి. కనుక నిజమునకు మనము A 0 స్థానములో ఉన్నది అని చెపుతున్నాము. |
4:47- 4:55 | ఈ యారే ఏమిటి, 123 మరియు అది సున్నా స్థానములో ఉన్నది. కనుక నిజమునకు లెటర్ A ఒకటవ పొజిషన్ లో ఉన్నది అని మనము చెపుతున్నాము. |
4:55- 5:04 | దీనిని ఇప్పుడు రన్ చేద్దాము. ఓకే. A ఒకటవ స్థానములో ఉన్నది. దీనిని 1 కి మారుద్దాము. |
5:05- 5:17 | రిఫ్రెష్ చేయండి. లెటర్ B రెండవ స్థానములో ఉన్నది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ను పూర్తిగా ఫంక్షనల్ గా మరియు తేలికగా నావిగేట్ అయ్యేలా చేయడము కొరకు 1 స్థానములో జీరో రాయవలసిన అవసరమును రాకుండా చేయవలసి ఉంటుంది. |
5:21- 5:29 | కనుక చివరలో నేను ‘-1’ అని పెడతాను మరియు మరింత చక్కగా ఉండడము కొరకు బ్రాకెట్ లలో 1 అని పెట్టాలి. |
5:30- 5:44 | కనుక పొజిషన్ ఒకటి మైనస్ ఒకటి యొక్క విలువ సున్నా అవుతుంది. కనుక 1 అని వ్రాయడము కూడా నిజమునకు సున్నా అనే విలువనే ఇస్తుంది. కనుక 1 అని వ్రాయడము 0 అని వ్రాసిన ఫలితమును ఇస్తుంది. 2 అని వ్రాయడము 1 వ్రాసిన ఫలితమునే ఇస్తుంది....... కనుక లెటర్ B రెండవ స్థానములో ఉంటుంది. |
5:44- 6:01 | కనుక నేను 1 అని ఇస్తే మనకు మొదటి స్థానములో A వస్తుంది. ఇక్కడ మనము సున్నా ను పెడితే -1 అనే స్థానము లేదు ; కనుక మనకు “letter in position” అని వస్తుంది. కనుక మనకు లెటర్ కానీ లేదా స్థానము కానీ లేదు. |
6:02 onwards | కనుక నేను దానిని మరింత యూజర్- ఫ్రెండ్లీ గా తయారు చేసాను. చూసినందుకు కృతజ్ఞతలు! |