PHP-and-MySQL/C2/Switch-Statement/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
0:00 | హలో, SWITCH స్టేట్మెంట్ మీద ఈ PHP ట్యుటోరియల్ కు మీకు స్వాగతము. |
0:10 | ఇది PHP లో చాలా ముఖ్యమైన ఫీచర్ కనుక నేను మీకు ఒక క్రొత్త అభ్యాసమును చూపించబోతున్నాను. |
O:16 | ఇప్పుడు సింటాక్స్ ను త్వరగా క్రియేట్ చేద్దాము. |
0:20 | SWITCH స్టేట్మెంట్ IF స్టేట్మెంట్ కు బదులుగా వాడుకోగలిగినది. దీని యొక్క ఇన్ పుట్ ఒక ఎక్స్ప్రెషన్ అయినప్పటికీ ఇది చాలా ఎక్కువ నీట్ గా మరియు ఫార్మాట్ చేయడము కొరకు వివిధ అవకాశములను కలిగి ఉంటుంది. |
0:38 | కనుక, ఇప్పుడు దేని యొక్క విలువను అయినా సరే ఇన్పుట్ గా ఇవ్వండి మరియు ఆ తరువాత దానికి సమానము అయిన విలువను సేవ్ చేయండి. |
0:45 | అప్పుడు అది కనుక ఈ విలువతో సమానము అయినా లేదా ఈ విలువతో మాచ్ అయినా సరే మనము కోడ్ ను ఎక్జిక్యూట్ చేయగలుగుతాము. |
0:53 | ఇది పోల్చి చూసే టెక్నిక్ కాదు. కనుక మాచింగ్ వాల్యూస్ కొరకు ఒక IF స్టేట్మెంట్ ను పోల్చి చూడడము కొరకు మరియు ఇన్ పుట్ మీద ఆధారపడి అవుట్ పుట్ రావడము కొరకు మనము SWITCH అని చెప్పబోతున్నాము. |
1:03 | ఇప్పుడు మొదలు పెడదాము. |
1:05 | SWITCH అనేది దాని యొక్క బేసిక్ కోడ్ |
1:10 | ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ను పెట్టాలి. ఉదాహరణకు, నేను ఇక్కడ అలెక్స్ అని చెపుతాను. |
1:17 | ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామును క్రియేట్ చేద్దాము మరియు మనము ముందుకు వెళ్ళే కొద్దీ నేను దానిని వివరిస్తాను. |
1:20 | IF స్టేట్మెంట్ లాగానే మనము ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్ లను పెడతాము. |
1:26 | ఇప్పుడు ప్రతి రకమైన చెక్ ను ఎలా కాల్ చేయాలో చూద్దాము. |
1:30 | మేము ఇక్కడ వాల్యూ ను చెక్ చేయాలి అని అనుకుంటున్నాము. |
1:33 | ఇప్పుడు మనము దీనిని కొటేషన్ మార్క్ లలో పెడదాము. |
1:37 | మీరు అలాగే నంబర్ లను ఇవ్వలేరు. |
1:42 | కనుక మనము case అని టైప్ చేస్తాము - మనము మాచ్ చేయాలి అని అనుకున్న కేస్ యొక్క విలువ. ఉదాహరణకు –అలెక్స్ |
1:54 | అప్పుడు మనము ఒక కోలన్ లేదా ఒక సెమీ కోలన్ ను టైప్ చేస్తాము. |
1:58 | మరియు మీరు పిక్ చేసిన SWITCH ఎక్స్ప్రెషన్ తో case మాచ్ అయినట్లు అయితే కండీషన్ ను ఇవ్వాలి. |
2:05 | కనుక, మీకు నీలి కళ్ళు కనుక ఉన్నాయి అంటే నేను - echo అని టైప్ చేస్తాను. |
2:13 | మన case కంపారిజన్ ను పూర్తి చేయడము కొరకు మనము break మరియు ఒక semi colon లను వాడబోతున్నాము. |
2:20 | ఇక్కడ మనము సెమీ కోలన్ ను వాడాము కానీ అక్కడ వాడలేదు అని గుర్తు పెట్టుకోండి. |
2:25 | ఇప్పుడు రెండవ case. దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. |
2:30 | నేను Billy అని టైప్ చేస్తాను మరియు నీకు బ్రౌన్ కళ్ళు ఉంటే echo చేస్తాను. |
2:42 | ఒకే మరియు ఆ తరువాత break మరియు సెమీ కోలన్ ను ఇవ్వాలి |
2:47 | ఇది ఒక ఇంటిగ్రేటేడ్ IF వంటిది. అంటే నేను -- IF యువర్ నేమ్ ఈజ్ అలెక్స్ దెన్ echo యు హవ్ బ్లూ ఐస్ ఆర్ ELSE IF యువర్ నేమ్ ఇస్ బిల్లీ యు హవ్ బ్రౌన్ ఐస్ అని చెప్పవచ్చు. |
3:00 | బహుశా కొంతమందికి ఇలా చేయడము చాలా తేలిక. ఇది చదవడమునకు చాలా తేలిక, కానీ ఇది ఎంపికకు సంబంధించిన విషయము. |
3:11 | ఒకే మన వద్ద ఇంకా ఏ కేస్ లు లేవు. ఈ ఉదాహరణ కొరకు నేను అలెక్స్ మరియు బిల్లీ లను వాడబోతున్నాను. |
3:20 | నేను డీఫాల్ట్ అని చెపుతాను- అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. |
3:29 | ఓకే, ఇంకా కేస్ లు లేవు కనుక మనకు ఒక బ్రేక్ యొక్క అవసరము ఏమీ లేదు. |
3:38 | అలాగే, దాని తరువాత ఎంచుకోవడము కొరకు అవకాశములు లేవు కనుక వాటి తరువాత బ్రేక్ లేదు. |
3:43 | కనుక మనకు మన SWITCH ఇక్కడ ఉన్నది, ఇప్పడు దానిని ప్రయత్నించి చూద్దాము. |
3:48 | ఇప్పుడు మన ప్రోగ్రామ్ ను బిల్డ్ చేయడము కొరకు నేను ALEX ను ఒక వేరియబుల్ తో భర్తీ చేయబోతున్నాను. |
4:00 | కనుక నేను name equals అని టైప్ చేస్తాను మరియు నిన్ను గురించి నిర్ణయము తీసుకోనిస్తాను. |
4:05 | అప్పుడు నేను ఇక్కడ పేరును చెపుతాను. |
4:07 | కనుక ఇక్కడ మనము ఒక వేరియబుల్ ను ఎలా పెడుతున్నామో మీరు చూడవచ్చు. |
4:11 | మీకు ఇప్పటికే అలా ఎలా చేయాలో తెలిసి ఉంటుంది. |
4:13 | కనుక అది మొదలు పెడదాము మరియు అది ఎలా పని చేస్తుందో చూద్దాము. |
4:18 | మీరు switch అని అనండి, ఈజ్ ఈక్వల్ టు అలెక్స్ అనే ఎక్స్ప్రెషన్ ను మీరు తీసుకోండి. |
4:24 | నిజమునకు ఇది అలెక్స్ కు సమానము అయిన కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది. బ్రేక్ అనేది దానిని పూర్తి చేయడము కొరకు ఉంటుంది. |
4:32 | మరియు బిల్లీ కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది మరియు బ్రేక్ తో పూర్తి అవుతుంది. |
4:39 | పేరు కనుక రాహుల్ అయినట్లు అయితే, డీఫాల్ట్ –ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. |
4:47 | ఒకే- కనుక దానిని రన్ చేసే ప్రయత్నము చేద్దాము. |
4:49 | పునఃశ్చరణ చేయడము కొరకు |
4:52 | అలెక్స్ అవుట్ పుట్ కు మాచ్ అవుతుంది అని మనము చూడవచ్చు. |
4:57 | ఇక్కడ మీరు ఎన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయాలి అని అనుకుంటే అన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయగలరు. ఈ కేస్ ఎక్కడ పూర్తి అవుతుంది అన్న విషయమును ఈ బ్రేక్ నిర్ణయిస్తుంది. |
5:05 | ఒక IF స్టేట్మెంట్ లోని బ్లాక్ ను పూర్తి చేయడము కొరకు కర్లీ బ్రాకెట్లు కావాలి. |
5:12 | ఏది ఏమైనప్పటికీ, ఇక్కడ బ్రేక్ బ్లాక్ యొక్క ఎండ్ ను నిర్ణయిస్తుంది. అలాగే వీటిని బ్లాక్స్ అని అంటారు. |
5:17 | కనుక, ఈ బిల్లీ ను మార్చండి మరియు ఏమి జరుగుతుందో చూడండి. |
5:22 | మేము ఇక్కడ నిర్ణయించిన విధముగానే మీకు బ్రౌన్ కళ్ళు ఉన్నాయి. |
5:28 | ఒకే, మేము ఇప్పుడు దీనిని కైల్ గా మార్చి రిఫ్రెష్ చేస్తాము ..........., మన ప్రోగ్రాము లోని ఫీచర్ లో కైల్ యొక్క కళ్ళను వివరిస్తూ బ్లాక్ లేదు కనుక అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. |
5:45 | కనుక బేసికల్ గా ఇది SWITCH స్టేట్మెంట్ గురించిన వివరణ. |
5:47 | దానిని ప్రయత్నించండి. కొంతమందికి దీనిని వాడడము నచ్చుతుంది, కొంతమంది ఇష్టపడతారు. |
5:50 | ఇది బహుశా IF స్టేట్మెంట్ కంటే వేగవంతము అయింది. నియంత్రణ కూడా సులభము. అది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. కనుక అది నిజముగా మీకు వ్యక్తిగతముగా నచ్చుతుంది. |
5:56 | చూసినందుకు కృతజ్ఞతలు. ఇంక విరమిస్తున్నాను. |