PHP-and-MySQL/C2/Echo-Function/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
0:00 | హాయ్! బేసిక్ PHP పై ట్యుటోరియల్కు స్వాగతం |
0:03 | నేను "echo" ఫంక్షన్ ఎలా ఉపయోగించాలి మరియు మీ టాగ్స్ ఎలా సెట్ చేయాలి అనే విషయములు తెలుపుతాను. |
0:08 | మీలో "html" గురించి తెలిసినవారికి, మీ పేజీని మొదలుపెట్టుటకు మరియు ముగించుటకు html టాగ్స్ ఉన్నాయని తెలిసి ఉంటుంది. |
0:15 | ఒక html పేజ్లో అవి ముఖ్యాధారమైనవి కావు. మీకు html ఎక్స్టెన్షన్ ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. |
0:20 | అయినప్పటికీ, PHP లో, మీకు టాగ్స్ అవసరము. ఇది మొదలుపెడుతుంది మరియు ముగిస్తుంది. |
0:25 | అది ప్రాధమికంగా దానికి ప్రామాణికమైన నొటేషన్. |
0:29 | అయినప్పటికీ, మన కంటెంట్ వీటి మధ్య ఉంటుంది. |
0:32 | ఇప్పుడు, నేను నా ఫైల్ను "helloworld.php" అని సేవ్ చేసాను. |
0:36 | కాబట్టి, మనము దానిని సేవ్ చేద్దాము మరియు ఇక్కడ చూద్దాము. |
0:41 | ఈ సమయములో పేజీలో ఏమీ లేదు కాని మన పేజ్ సెట్ అప్ ఉంది. అది చాలా బాగుంది. |
0:47 | "echo" ఫంక్షన్ ఇలా పనిచేస్తుంది: మన వద్ద echo ఉంది, డబల్ కోట్స్ ఉన్నాయి మరియు సెమీకోలన్ మార్క్ అయిన ఒక లైన్ టర్మినేటర్ ఉంది. |
0:57 | మన టెక్స్ట్ వీటి మధ్య ఉంటుంది. దానిని సేవ్ చేద్దాము మరియు రిఫ్రెష్ చేద్దాము. ఇలా మనము ముందుకు సాగుదాము. |
1:05 | ఇది మీకు - నాకు చాలా ఉపయోగకరముగా ఉంటుంది - ఈ క్రింది విధంగా మీ "echo" ఫంక్షన్ వ్రాయండి. |
1:10 | ఎందుకంటే మీరు మీ echo ఫంక్షన్ లోపల ఒక html కోడ్ వేసినప్పుడు ఇక్కడ ఉన్న బిట్లు లైన్ బ్రేక్స్ సూచించవు (మీరు html నేర్చుకోనట్లైతే, మీరు కనీసము బేసిక్స్ నేర్చుకోమని నేను సూచిస్తున్నాను. ఎందుకంటే దానిని మనము చాలా ఉపయోగిస్తాము) |
1:22 | దానికి మీరు మీ సొంత html చేర్చాలి. కాబట్టి
' for line break and then 'New line'. |
1:28 | దీనిని రిఫ్రెష్ చేసి చూడండి! మన html ఇన్కార్పొరేట్ అయ్యింది. |
1:33 | సరే, చాలామంది "image source equals" ను ఎంచుకుంటారు కాబట్టి ఆ ఫైల్ అక్కడికి వెళ్తుంది. |
1:42 | అయినప్పటికీ, ఈ సమయములో మన వద్ద 'echo' ఉంది. |
1:46 | ఇక్కడ ఇది మనము మన అవుట్పుట్ మొదలుపెడుతున్నామని చూపుతుంది మరియు ఇది మన అవుట్పుట్ ముగిస్తున్నామని చూపుతుంది. |
1:52 | మనము ఇక్కడ ముగించము; మనము ఇక్కడ ముగిస్తాము. |
1:55 | కాబట్టి వీటికి బదులుగా, మనకు ఇన్వర్టెడ్ కామాలు కావాలి. |
1:58 | ప్రాధమికంగా, అది మన ఇమేజ్ను ఇక్కడ చూపుటకు సహాయపడుతుంది. |
2:02 | ఏ ఫైల్ నిర్దేశించబడలేదు, కాని మీకు పిక్చర్ వస్తుంది. |
2:05 | వీటిని లోపల ఉంచితే ఏమి జరుగుతుందో నేను మీకు చూపుతాను మరియు దానితో ఈ ట్యుటోరియల్ ముగిస్తాను. |
2:13 | మనకు 'Parse error' వచ్చింది |
2:15 | ముగించుటకు మనకు ఒక కామా కాని ఒక సెమీకోలన్ కాని కావాలి. ఇది ఇక్కడికి మనము వస్తున్నామని రుజువు చేస్తుంది. దీని తరువాత మనకు ఒక సెమీకోలన్ కావాలి. |
2:23 | నిజానికి, అది సరైనది కాదు. |
2:25 | కాబట్టి వాటిని ఇన్వర్టెడ్ కామాలుగా ఉంచండి. |
2:30 | సరే, అవి echo ఫంక్షన్ మరియు PHP టాగ్స్ యొక్క బేసిక్స్. వాటిని నేర్చుకొనుటలో మీరు ఆనందించారని ఆశిస్తున్నాను. |
2:34 | చూసినందుకు ధన్యవాదములు. ఈ స్క్రిప్ట్ను అనువదించినవారు భరద్వాజ్ మరియు ఈ స్క్రిప్ట్ వ్యాఖ్యాత నిఖిల |