KTurtle/C3/Question-Glues/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 10:10, 6 March 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration | ||
00:01 | అందరికి నమస్కారం. కే టర్టల్ లో Question Gluesఅనుspoken tutorialకు స్వాగతం. | ||
00:08 | ఈ ట్యుటోరియల్ లో, మనము ఈ క్రిందివి ఎలా చేయాలో నేర్చుకుంటాం -question glueలుand, not. | ||
00:16 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04 కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. | ||
00:29 | మీకు KTurtle మరియు KTurtle లో “if-else” స్టేట్మెంట్ పై ప్రాధమిక అవగాహన ఉన్నదని మేము భావిస్తున్నాము. | ||
00:39 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. | ||
00:46 | కొనసాగించే ముందు,question glue పదాల గురించి వివరిస్తాను. | ||
00:51 | Question glue పదాలు,చిన్న ప్రశ్నలను ఒక పెద్ద ప్రశ్నగా మార్చగలిగేలా చేస్తాయి. | ||
01:00 | “and”, “or” మరియు“not” అనేవి కొన్ని గ్లూ పదాలు. గ్లూ పదాలు 'if-else' కండీషన్స్ తో కలిసి ఉపయోగిస్తాము. | ||
01:11 | ఒక కొత్త KTurtle Applicationతెరుద్దాం. | ||
01:15 | డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. | ||
01:18 | సెర్చ్ బార్ లో కే టర్టల్ అని టైప్ చేసి, | ||
01:22 | ఎంపిక పై క్లిక్ చేయండి. | ||
01:24 | గ్లూ పదం "and" తో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం. | ||
01:28 | ఇప్పటికే నా వద్ద టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ఉంది. | ||
01:33 | నేను కోడ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ని కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను. | ||
01:40 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి. | ||
01:46 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
.|- |
01:50 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను, |
01:52 | బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. | ||
01:56 | కోడ్ ని వివరిస్తాను. | ||
01:59 | రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజీషన్ కు సెట్ చేస్తుంది. | ||
02:04 | ఒక ప్రోగ్రామ్ లో సందేశం డబుల్ కోట్స్ లో"message"కీవర్డ్ తర్వాత ఇవ్వబడుతుంది. | ||
02:10 | “message” కమాండ్ string ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. | ||
02:14 | ఇది string లో కలిగి ఉన్న టెక్స్ట్ ను ఒక పాప్ -అప్ డైలాగ్ -బాక్స్ లాగా చూపిస్తుంది, ఇంకా నాన్-నల్ స్ట్రింగ్స్ కొరకు ఒక బీప్ ను ఉత్పత్తి కూడా చేస్తుంది. | ||
02:24 | $a, $b మరియు $c అనేవి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే వేరియబుల్స్. | ||
02:30 | “ask” కమాండ్,వేరియబుల్స్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కొరకు ప్రేరేపిస్తుంది. | ||
02:36 | if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b), “if” కండీషన్ ను చెక్ చేస్తుంది. | ||
02:49 | “and” తో గ్లూ చేయబడ్డ రెండు ప్రశ్నలు true అయితేనే, ఫలితము true' అవుతుంది. | ||
02:55 | if(($a != $b) and ($b != $c) and ($c != $a)) “if” కండీషన్ ను చెక్ చేస్తుంది. | ||
03:05 | ఎప్పుడైతే పై ఉన్న'if' కండీషన్ true అవుతుందో, కంట్రోల్ nested if బ్లాక్ లోకి కదులుతుంది. | ||
03:12 | ఒకవేళ త్రిభుజం యొక్క అన్ని భుజాలు అసమానం అని చెక్ చేస్తే. | ||
03:17 | fontsize 18, print కమాండ్ తో ఉపయోగించబడే ఫాంట్ సైజు ని సెట్ చేస్తుంది. | ||
03:22 | go 10,100టర్టల్ ను, కేన్వాస్ నుండి కుడివైపు10 పిక్సల్స్ ఇంకా కేన్వాస్ పై నుండి100 పిక్సల్స్ దూరంలో ఉంచుతుంది. | ||
03:35 | 'if' కండీషన్ చెక్ చేసిన తరువాతprint కమాండ్ string ను ప్రదర్శిస్తుంది. | ||
03:41 | ఎప్పుడైతే బ్లాక్ లోని 'if' కండీషన్ falseఅవుతుందో 'else' కమాండ్ else కండీషన్ ను చెక్ చేస్తుంది. | ||
03:48 | else కండీషన్ ను చెక్ చేసిన తరువాత 'print' కమాండ్ stringను ప్రదర్శిస్తుంది. | ||
03:54 | చివరి కండీషన్ ను'else' కమాండ్ చెక్ చేస్తుంది. | ||
03:57 | ఇక్కడ, పైన కండీషన్స్ అన్ని false అయినప్పుడు మాత్రమే else చెక్ చేయబడుతుంది | ||
04:03 | 'else' కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్string ను ప్రదర్శిస్తుంది. అన్ని కండీషన్స్ ను చెక్ చేయటానికి నేను కోడ్ ని runచేస్తున్నాను. | ||
04:12 | ప్రొగ్రామ్ ను run చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. | ||
04:15 | ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ -అప్ అవుతుంది. నేనుOKక్లిక్ చేస్తాను. | ||
04:20 | AB యొక్క పొడవు కొరకు 5 ని ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి. | ||
04:25 | BC యొక్క పొడవు కొరకు 8 మరియుOKక్లిక్ చేయండి. | ||
04:29 | AC యొక్క పొడవు కొరకు 9 మరియుOKక్లిక్ చేయండి. | ||
04:33 | “A scalene triangle”(ఒక విషమభుజం ) కేన్వాస్ పై ప్రదర్శించబడుతుంది. | ||
04:37 | మళ్ళీ run చేద్దాం. | ||
04:40 | ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ అప్ అవుతుంది. నేను OKక్లిక్ చేస్తాను. | ||
04:44 | 'AB'పొడవు కొరకు 5 ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి, 'BC' పొడవు కొరకు 6 ఇంకా OKక్లిక్ చేయండి, 'AC' పొడవు కొరకు 6 ఇంకా OKక్లిక్ చేయండి. | ||
04:58 | “Not a scalene triangle” (విషమభుజం కానిది )కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. | ||
05:02 | default కండీషన్ ను చెక్ చేయటానికి మళ్ళీrun చేద్దాం. | ||
05:06 | ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ -అప్ అవుతుంది. నేను OKక్లిక్ చేస్తాను. | ||
05:11 | 'AB' యొక్క పొడవు కొరకు 1 ను ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి, | ||
05:16 | BC యొక్క పొడవు కొరకు 1 మరియుOKక్లిక్ చేయండి. | ||
05:20 | AC యొక్క పొడవు కొరకు 2 మరియుOKక్లిక్ చేయండి. | ||
05:24 | "Does not satisfy triangle's inequality" (త్రిభుజం యొక్క అసమానత సంతృప్తి కానిది ) కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. | ||
05:30 | ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ను క్లియర్ చేద్దాం, "clear" కమాండ్ టైప్ చేసి runచేస్తాను. clear కమాండ్ కేన్వాస్ ను శుభ్రం చేస్తుంది. | ||
05:40 | తరువాత "not" కండీషన్ ఆచరణలో పెడదాం. | ||
05:43 | నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను. | ||
05:51 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి. | ||
05:56 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. | ||
06:01 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. | ||
06:05 | రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. | ||
06:09 | $a, $b మరియు $c అనేవి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే వేరియబుల్స్. | ||
06:15 | if not(($a==$b) and ($b==$c)and ($c==$a)), if not కండీషన్ ను చెక్ చేస్తాయి. | ||
06:27 | "not" అనేది ఒక ప్రత్యేకమైన క్వశ్చన్ గ్లూ -వర్డ్. ఇది దాని operand యొక్క తార్కిక స్థితి కి విరుద్ధంగా పనిచేస్తుంది | ||
06:36 | ఉదాహరణకు ఇచ్చిన కండీషన్ "true"అయితే, "not" దానిని "false"గా చేస్తుంది. | ||
06:42 | ఇంకా కండీషన్ falseఅయినపుడు, అవుట్ పుట్ trueఅవుతుంది. | ||
06:48 | if not కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్ stringను ప్రదర్శిస్తుంది. | ||
06:55 | if కండీషన్ false అయినపుడుelse కమాండ్ అమలవుతుంది. | ||
07:01 | else కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్ stringను ప్రదర్శిస్తుంది. | ||
07:07 | go 100,100టర్టల్ ను, కేన్వాస్ నుండి ఎడమవైపు 100 పిక్సల్స్ ఇంకా కేన్వాస్ పై నుండి100 పిక్సల్స్ దూరంలో ఉంచుతుంది. | ||
07:20 | repeat 3{turnright 120 forward 100} టర్టల్ ను కేన్వాస్ పైన ఒక సమ్బహు త్రిభుజాన్ని గీయమని ఆదేశిస్తుంది. | ||
07:32 | అన్ని కండీషన్స్ ను చెక్ చేయటానికి నేను ప్రోగ్రామ్ ను runచేస్తున్నాను. | ||
07:36 | కోడ్ నిrun చేయటానికి F5 కీ ని నొక్కండి. | ||
07:40 | AB యొక్క పొడవు కొరకు 6 ఎంటర్ చేసి,OKక్లిక్ చేయండి. | ||
07:45 | BC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OKక్లిక్ చేయండి. | ||
07:48 | AC యొక్క పొడవు కొరకు 7 ఇంకా OKక్లిక్ చేయండి. | ||
07:54 | “Triangle is not equilateral”(సమబాహు కానీ త్రిభుజం) కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. | ||
07:58 | మళ్ళి run చేద్దాం. 'AB' యొక్క పొడవు కొరకు 5 ను ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి, | ||
08:05 | BC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OKక్లిక్ చేయండి. | ||
08:09 | AC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OKక్లిక్ చేయండి. | ||
08:13 | “Triangle is equilateral” కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. ఒక సమబాహు త్రిభుజం కేన్వాస్ పైన గీయబడుతుంది. | ||
08:21 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | ||
08:25 | సారాంశం చూద్దాం. | ||
08:28 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి- question glueలుand, not. | ||
08:35 | ఒక అసైన్మెంట్ గా, | ||
08:40 | క్వశ్చన్ గ్లూ “or” ఉపయోగించి కుడి కోణ త్రిభుజం కోసం కోణ భావన గుర్తించటానికి ఒక ప్రోగ్రామ్ రాయండి. | ||
08:48 | "if or" కండీషన్ యొక్క నిర్మాణం: | ||
08:51 | if బ్రాకెట్స్ లో condition or బ్రాకెట్స్ లో condition or బ్రాకెట్స్ లో condition. | ||
08:59 | కర్లీ బ్రాకెట్స్ లో do something | ||
09:02 | else కర్లీ బ్రాకెట్స్ లో do something. | ||
09:06 | ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి: | ||
09:10 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. | ||
09:13 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | ||
09:18 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: | ||
09:20 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. | ||
09:23 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. | ||
09:27 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
contact@spoken-tutorial.org | ||
09:34 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. | ||
09:38 | దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
09:44 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: | ||
09:49 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,
మాతో చేరినందుకు ధన్యవాదములు. |