PHP-and-MySQL/C2/Multi-Dimensional-Arrays/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 19:53, 3 March 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:00 | ఒక యారే లో మీరు ఇతర యారే లను స్టోర్ చేయగలిగితే దానిని ఒక మల్టీ డైమెన్షనల్ యారే అని అంటారు. |
00:06 | అది అసోసియేటివ్ యారే ను చాలా పోలి ఉంటుంది. |
00:09 | ఏది ఏమైనప్పటికీ, ఈ యారే లో ఉండేవి కూడా యారే లుగా ఉన్నవే. |
00:15 | మరింత బాగా అర్ధము చేసుకోవడము కొరకు ఒక ప్రోగ్రాముతో మొదలు పెడదాము. |
00:19 | ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోని ఒక లెటర్ యొక్క స్థానమును మీరు చూడగలిగే వీలు కలిగించే ఒక ప్రోగ్రామును నేను క్రియేట్ చేస్తాను. |
00:26 | ఉదాహరణకు నేను 1 అని విలువను ఇస్తే అది ఒకటవ స్థానములో "A" ను ఎకో చేయవలసి ఉంటుంది. |
00:33 | నేను విలువను రెండు అని ఇస్తే అది రెండవ స్థానములో "B" అని చెప్పాలి. |
00:38 | మరియు మూడు కొరకు అది మూడవ స్థానములో "C" అని చెపుతుంది, అలా కొనసాగుతుంది. |
00:43 | ముందుగా నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను. |
00:53 | మరియు దానిని తేలికగా చూడడము కొరకు నేను దానిని క్రిందకు తీసుకుని వస్తాను. |
00:58 | మీరు అలా మీ అంతట మీరే చేయబోతున్నారు కనుక మీకు స్వాగతము. |
01:01 | మరియు లోపల నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను మరియు దానిని ‘ABC’ అని పిలుస్తాను. |
01:10 | అది యారే అవుతుంది. |
01:15 | ఇంతకు ముందులా అక్కడ ఒక విలువను ఉంచడమునకు బదులుగా మనము లోపల ఒక యారే ను ఉంచుతాము. |
01:24 | మరియు ఇందులో విలువలు ఉంటాయి. ఉదాహరణకు, కాపిటల్ A, B, C మరియు D. |
01:32 | ఈ విలువలు కామా ల చేత విడగొట్టబడతాయి. |
01:51 | మరియు “123” అని టైప్ చేస్తాము మరియు ఇది యారే కు సమానము అవుతుంది. |
01:45 | ఇప్పుడు మనకు ‘1,2,3,4, అని విలువలు ఉంటాయి అంతే.. |
01:53 | ఇక్కడ క్రింద ఒక యారే లోపల ఒక ప్రత్యేకమైన డేటాను ఎలా ఎకో చేయాలో మీకు చూపిస్తాను. |
01:59 | మేము మా మెయిన్ యారే ను కాల్ చేస్తాము. |
02:03 | మరియు మేము దీనిని కూడా యారే అని పిలుస్తాము. |
02:05 | మరియు ఆ తరువాత యారే లో మీకు కావాలి అని అనుకున్న స్థానము. కనుక అది ఒక యారే లో ఉన్న మరొక యారే. |
02:13 | కనుక నేను ‘echo’ అని టైప్ చేస్తాను మరియు ఆ తరువాత మన మెయిన్ యారే అయిన ‘alpha’ అని టైప్ చేస్తాము. |
02:19 | మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో ‘ABC’ అని టైప్ చేస్తాము. |
02:23 | మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో మీరు రిట్రీవ్ చేయాలి అని అనుకున్నఎలిమెంట్ ను టైప్ చేయండి. |
02:28 | ఇప్పుడు ఉదాహరణకు, అది "A" అని ఎకో చేస్తుంది. |
02:35 | ఇప్పుడు దానిని ఒకసారి రన్ చేసి చూద్దాము మరియు మనకు "A" అని వస్తుంది. |
02:47 | దీనిని ‘123’ గా మారిస్తే మనకు బహుశా "1" రావచ్చును. |
02:54 | మీరు దానిని ఇక్కడ చూడవచ్చు. |
02:57 | కనుక మన మెయిన్ యారే లలో రెండు బేసిక్ యారే లను తయారు చేసాము మరియు మనము వాటిని కాల్ చేయడము నేర్చుకున్నాము. |
03:05 | ఇప్పుడు ఒక సంఖ్య తో సంబంధము ఉన్న లెటర్ యొక్క స్థానమును కనుగొనడము కొరకు ఒక క్రొత్త ప్రోగ్రామును క్రియేట్ చేయబోతున్నాను. |
03:13 | 0 మొదటిలో ఉంటుంది కనుక నేను ఇక్కడ ‘ postion = 0’ అని టైప్ చేయబోతున్నాను. |
03:30 | ఇప్పుడు నేను ‘లెటర్ సమ్ థింగ్ ఈజ్ ఇన్ పొజిషన్ సమ్ థింగ్ ’ అని ఎకో చేస్తాను. |
03:39 | ఇది చాలా తేలిక . |
03:42 | ఇక్కడ మనము 3 అనే ఒక పొజిషన్ ను ఎంటర్ చేద్దాము. ఆల్ఫాబెట్ C 3 వ స్థానములో ఉన్నది కనుక మనకు C వస్తుంది. |
03:53 | నేను మన మొదటి బ్లాంక్ ను ‘alpha’ తో భర్తీ చేయబోతే మన లెటర్ ను ఎకో చేయడము కొరకు |
04:02 | ABC |
04:05 | 'pos' |
04:07 | ఇక్కడ 'pos' మన స్థానమును సూచిస్తుంది. |
04:11 | కనుక స్థానము - Alpha... 123 అవుతుంది |
04:19 | మరియు స్థానము , ‘pos’. |
04:23 | ప్రస్తుతము స్థానము 0 కు సమానము అవుతుంది. |
04:29 | ’echo something’ అని టైప్ చేయండి. కనుక స్థానము సున్నా అని వస్తుంది. |
04:36 | లోపలి యారే “ABC” లో సున్నా ను పొజిషన్ చేయండి. కనుక నిజమునకు మనము A 0 స్థానములో ఉన్నది అని చెపుతున్నాము. |
04:47 | ఈ యారే ఏమిటి, 123 మరియు అది సున్నా స్థానములో ఉన్నది. కనుక నిజమునకు లెటర్ A ఒకటవ పొజిషన్ లో ఉన్నది అని మనము చెపుతున్నాము. |
04:55 | దీనిని ఇప్పుడు రన్ చేద్దాము. ఓకే. A ఒకటవ స్థానములో ఉన్నది. దీనిని 1 కి మారుద్దాము. |
05:05 | రిఫ్రెష్ చేయండి. లెటర్ B రెండవ స్థానములో ఉన్నది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ను పూర్తిగా ఫంక్షనల్ గా మరియు తేలికగా నావిగేట్ అయ్యేలా చేయడము కొరకు 1 స్థానములో జీరో రాయవలసిన అవసరమును రాకుండా చేయవలసి ఉంటుంది. |
05:21 | కనుక చివరలో నేను ‘-1’ అని పెడతాను మరియు మరింత చక్కగా ఉండడము కొరకు బ్రాకెట్ లలో 1 అని పెట్టాలి. |
05:30 | కనుక పొజిషన్ ఒకటి మైనస్ ఒకటి యొక్క విలువ సున్నా అవుతుంది. కనుక 1 అని వ్రాయడము కూడా నిజమునకు సున్నా అనే విలువనే ఇస్తుంది. కనుక 1 అని వ్రాయడము 0 అని వ్రాసిన ఫలితమును ఇస్తుంది. 2 అని వ్రాయడము 1 వ్రాసిన ఫలితమునే ఇస్తుంది....... కనుక లెటర్ B రెండవ స్థానములో ఉంటుంది. |
05:44 | కనుక నేను 1 అని ఇస్తే మనకు మొదటి స్థానములో A వస్తుంది. ఇక్కడ మనము సున్నా ను పెడితే -1 అనే స్థానము లేదు ; కనుక మనకు “letter in position” అని వస్తుంది. కనుక మనకు లెటర్ కానీ లేదా స్థానము కానీ లేదు. |
06:02 | కనుక నేను దానిని మరింత యూజర్- ఫ్రెండ్లీ గా తయారు చేసాను. చూసినందుకు కృతజ్ఞతలు! |