C-and-Cpp/C2/First-Cpp-Program/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:18, 3 March 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00.02 | ఫస్ట్ C++ ప్రోగ్రాం స్పోకెన్ టూటోరియల్కు స్వాగతం. |
00.07 | ఈ టుటోరియల్ లో నేను వివరించనున్నది, |
00.10 | C++ ప్రోగ్రాం ఎలా రాయాలి, |
00.13 | కంపైల్ ఎలా చేయాలి, ఎక్సెక్యూట్ ఎలా చేయాలి. |
00.17 | మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరిస్తాను . |
00.22 | ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10 |
00.29 | ఉబంటు పై g++ కంపైలర్ వర్షన్ 4.5.2 |
00.35 | ఈ టూటోరియల్ ను అభ్యసించుటకు, |
00.37 | ఉబంటు ఆపరేటింగ్ సీస్టం మరియు ఒక్ ఎడిటర్ గురించితెలిసి ఉండాలి. |
00.44 | "విమ్"(vim) మరియు "జిఎడిట్"(gedit) లాంటి ఎడియర్లు ఇన్నవి. |
00.48 | నేను ఈ తరగతిలో జిఎడిట్ని(gedit) ఉపయోగిస్తున్నాను. |
00.50 | తత్సంబంధిత తరగతుల కొరకు క్రింద ఇవ్వబడిన మా వెబ్ సైయిట్ను సందర్శించగలరు |
00.56 | C++ ప్రోగ్రామ్ను ఎలా రాయాలో ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను |
01.01 | Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం . |
01.09 | టెక్స్ట్ ఎడిటర్ ను తెరుచుటకు, ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి , |
01.13 | “gedit(జీఎడిట్)” స్పేస్ “ talk(టాక్)” డాట్ “.cpp” స్పేస్ యామ్పర్స్యాండ్(“&”) గుర్తు. |
01.21 | “యాంపెర్సాండ్ (ampersand &) ప్రోమ్ప్ట్ను ఫ్రీ చేయుటకు ఉపయోగపడుతుంది. |
01.25 | అన్నీ C++ ఫైల్ లకు డాట్ సిపీపీ(dot cpp) అనే ఎక్స్ టెన్షన్ ఉంటుందని గమనించండి. |
01.31 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
01.33 | టెక్స్ట్ ఎడిటర్ తెరచుకుంటుంది. |
01.35 | ఒక ప్రోగ్రాం రాయడం ప్రారంబిద్దాం. |
01.38 | డబుల్ స్లాష్ // స్పేస్ “My first C++ program” అని టైప్ చేయండి. |
01.44 | డబల్ స్లాష్ ని ఒక వరుస ను కామెంట్ చేయుటకు ఉపయోగిస్తారు. |
01.49 | కమెంట్లు ప్రోగ్రాం ఒరవడి ని అర్థం చేసుకోనుటకు ఉపయోగిస్తారు. |
01.52 | ఇది డాక్యుమెంటేషన్కు ఉపయోగపడుతుంది. |
01.55 | ఇది ప్రోగ్రాం గురించి విషయాలను తెలియచేస్తుంది. |
01.59 | డబుల్ స్లాష్ ను(Slash) సింగల్ కామెంట్ లైన్ (Single Comment line) అంటారు. |
02.05 | హ్యాష్ (hash) # ఇన్ క్లూడ్ ( # include) స్పేస్ ఓపనింగ్ యాంగల్ బ్రాకెట్ , క్లోసింగ్ యాంగల్ బ్రాకెట్ టైప్ చేయండి. |
02.13 | ముందుగా బ్రాకెట్(Bracket)లను పూర్తిచేసి తరువాత బ్రాకెట్ లలో రాయడం అలవాటుచేసుకోవడం మంచిది. |
02.20 | ఇప్పుడు బ్రాక్సెట్లలో iostream.h టైప్ చేయండి. |
02.23 | iostream ఒక హెడర్ ఫైల్. |
02.26 | ఈ ఫైల్ లో C++ లోని ప్రామాణిక ఇన్పుట్ అవుట్ పుట్ ఫంక్షన్లు డిక్లేర్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
02.35 | “using” స్పేస్ " “namespace” స్పేస్ ”ఎస్‌టిడి"” మరియు సెమీకోలన్ ; టైప్ చేయండి. |
02.45 | using వాక్యము కంపైలర్కు మీరు std namespace ఉపయోగించాలనుకుంటున్నారని తెలియచేస్తుంది. |
02.52 | 'namespace' ఒకే పేరుల గందరగోళాన్ని తప్పిస్తుంది. |
02.56 | ఇది ఐడెంటిఫైయర్ లను లోకలైజ్ చేసి సాదించగలరు. |
03.00 | ఇది ఒక నిర్దేశాత్మక ప్రాంతాన్ని సృష్టిస్తుంది మరియు ఒక పరిధిని నిర్వచిస్తుంది. |
03.05 | ఏదైనా ఒక 'నేమ్ స్పేస్' లోపల నిర్వచించబడితే అది ఆ నేమ్ స్పేస్' పరిధ లోనే ఉంటుంది. |
03.11 | ఇక్కడ C++ లైబ్రరీ మొత్తం ఎస్‌టిడి అనే నమేస్పేస్ లో డిక్లేర్ చేయబడింది.
ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
03.20 | ఇంట్(int) స్పేస్ main ఓపెనింగ్ బ్రాకెట్,క్లోసింగ్ బ్రాకెట్ టైప్ చేయండి. |
03.26 | main ఒక విశేషమైన క్రియ. |
03.30 | ఇది, ఈ వరసనుండి ప్రోగ్రాం ఎక్షిక్యూట్ చేయబడుతుందని సూచిస్తుంది. |
03.34 | ఓపనింగ్ మరియు క్లోసింగ్ బ్రాకెట్లను పరేంథసిస్(parenthesis) అంటారు. |
03.39 | వినియోగదారునికి "main” ఒక క్రియ అని తెలియపరుచుటకు మెయిన్ తరువాత పరేంథసిస్ అనుసరిస్తాయి |
03.45 | ఇంట్ (int) మెయిన్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్లను స్వీకరించదు. మరియు పూర్ణాంక (Integer) విలువను తిరిగిస్తుంది. |
03.52 | మనము డాటా టైప్(Data Type) గురించి మరొక తరగతిలో నేర్చుకుందాం. |
03.56 | మెయిన్ క్రియ గూర్చి మరింత తెలుసుకోవడానికి స్లైడ్స్ వద్దకు వెళ్దాం. |
04.02 | ప్రతీయొక్క ప్రోగ్రాంకు "main” క్రియ ఉండితీరాలి. |
04.04 | ఒకటి కన్నా ఎక్కువ "main” క్రియలు ఉండకూడదు. |
04.09 | లేకపోతే కంపైలర్ ప్రోగ్రాం ఆరంభాన్ని కనిపెట్టలేదు. |
04.13 | ఖాళీ పరేంథసిస్, మెయిన్ కు ఆర్గ్యుమెంట్స్ (arguments)లే కపోవడం సూచిస్తాయి. |
04.19 | ఆర్గ్యుమెంట్స్ ఉద్దేశం గురించి వచ్చే తరగతులలో వివరంగా చర్చిద్దాం. |
04.24 | మరలా మన ప్రోగ్రాంకు తిరిగి వద్దామ్. ఎంటర్ నొక్కండి. |
04.29 | కర్లి బ్రాకెట్ ను తెరవండి{. |
04.32 | తెరుచుకొని ఉన్నకర్లి బ్రాకెట్ "main” క్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది. |
04.37 | తదుపరి క్లోసింగ్ కర్లి బ్రాకెట్ } టైప్ చెయండి. |
04.40 | క్లోసింగ్ కర్లి బ్రాకెట్ “main” క్రియ ముగింపును సూచిస్తుంది. |
04.45 | బ్రాకెట్ల లోపల రెండు సార్లు ఎంటర్ నొక్కండి. |
04.49 | కర్సర్ను ఒక్క వరస పైకి తీసుకొనివెళ్ళండి. |
04.51 | ఇండెంటేషన్ కోడె(code)ను చదవడానిక అనుకూలంగా చేస్తుంది. |
04.54 | ఇది త్వరగా తప్పులను కనిపెట్టడానికి సహాయప్డుతుంది. |
04.58 | అందుకె ఇక్కడ మూడు స్పేస్లు (space) ఇద్దాం. |
05.01 | మరియు cout స్పేస్ రెండు ఓపనింగ్ యంగల్ బ్రాకెట్లను టైప్ చేయండి. |
05.07 | cout ఒక ఫలితాంశను టెర్మినల్ పై ముద్రిచుటకు ఉపయోగించే ఒక ప్రామాణిత క్రియ. |
05.14 | బ్రాకెట్ల తర్వాత, డబుల్ కోట్స్ లోపల టైప్ చేయండి , |
05.18 | cout ఫంక్షన్ లో డబల్ కొట్స్ లో ఉన్నవన్నీ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతాయి. |
05.24 | ఇప్పుడు కోట్ లో టాక్ టు ఏ టీచర్ (Talk to a Teacher) బ్యాక్ స్లాష్ n (Back Slash n) అని టైప్ చేయండి. |
05.31 | ఇక్కడ బ్యాక్ స్లాష్ n (Back Slash n) కొత్త వరసను సూచిస్తుంది. |
05.35 | ఫలితంగా, cout క్రియ ఎక్షిక్యూట్ అయిన తర్వాత , కర్సర్ తదుపరి వరసకు వెళ్తుంది. |
05.41 | ప్రతి ఒక C++ వాక్యము సెమీకోలన్ తోనే ముగించాలి. |
05.45 | అందుకే, దీన్ని వరస చివరిలో లో టైప్ చేయండి. |
05.48 | సెమీకోలన్ వాక్యం అంతం అయిందని సూచిస్తుంది. ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
05.53 | ఒక స్పేస్ ఇచ్చి return స్పేస్ '0' సెమీకోలన్ టైప్ చేయండి. |
06.00 | ఈ వాక్యము పూర్ణ సంఖ్య (Integer) సున్నాను తిరిగి ఇస్తుంది. |
06.03 | ఈ క్రియ ఇంట్ (int) రకం కాబట్టి, ఈ క్రియకు పూర్ణ సంఖ్యనుతిరిగి ఇవ్వాలి. |
06.10 | రిటర్న్ వాక్యం, ఎక్సెకుటబల్ స్టేట్మెంట్ల ముగింపు సూచిస్తుంది. |
06.14 | తిరిగి ఇవ్వపడే విలువల గురించి మరొక తరగతిలో నేర్చుకుందాం. |
06.20 | ఫైల్ సవే చేయుటకు Save బట్టన్ పై క్లిక్ చేయండి. |
06.23 | తరచుగా ఫైల్ లను సేవ్ చేయడం ఒక మంచి అలవాటు. |
06.26 | ఇది ఆకస్మికంగా అయ్యే విద్యుత్ వైఫల్యాల నుండి రక్షిస్తుంది. |
06.30 | అప్లికేషన్ క్రాష్ అయ్యే సంధర్భంలో ఉపయోగపడుతుంది. |
06.34 | ప్రోగ్రాం ని కంపైల్ చేద్దాం. |
06.36 | టర్మినల్ కు తిరిగి వద్దాం. |
06.39 | g++ స్పేస్ talk.cpp స్పేస్ హైఫాన్ ఓ - o స్పేస్ output అని టైప్ చేయండి. |
06.49 | g++ అనేది C++ ప్రోగ్రాంలను కంపైల్ చేసే కంపైలర్. |
06.55 | talk.cpp మన ఫైల్ పేరు. |
06.59 | హైఫాన్ -o output అనేది ఎక్సెక్యూట్ అయ్యే ఫైల్ అవుట్పుట్ కు వెళ్ళాలని చెబుతుంది. |
07.05 | ఎంటర్ నొక్కండి. |
07.07 | ప్రోగ్రాం కంపైల్ అయిందని కనిపిస్తుంది. |
07.10 | 'ls' స్పేస్ హైఫన్ lrt (-lrt) టైప్ చేస్తే , output అనేది సృష్టించబడిన చివరి ఫైల్ అని తెలుస్తుంది. |
07.19 | ప్రోగ్రాం ను ఎక్సెకూటే చేద్దాం ,( ./output) డాట్ స్లాష్ అవుట్ పుట్ టైప్ చేయండి. |
07.24 | తరువాత ఎంటర్ నొక్కండి. |
07.27 | ఇక్కడ అవుట్ పుట్ Talk To a Teacher అని ప్రదర్శిపబడినది. |
07.30 | ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం. |
07.35 | ఎడిటర్ కు తిరిగి వద్దాం. |
07.38 | ఇక్కడ } క్లోసింగ్ బ్రాకెట్ పెట్టలేదనుకోండి. |
07.42 | ఇప్పుడు ఫైల్ సవే చేయండి. |
07.44 | ఎక్సెకూటే చేద్దాం. టెర్మినల్ కు తేరిగి వద్దాం. |
07.48 | ఇంతక ముందు ఉప్యోగించిన కమాండ్ల ద్వారా కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చ్యెయండి. ఒక ఎర్రర్ కనిపిస్తుంది. |
07.55 | మన talk.cpp ఏడవ వరసలో తప్పుఉందని ఇన్ పుట్ చివర్ కర్లి బ్రాకెట్ ఉండాల్సిదని కనపదును. |
08.07 | ఇప్పుడు టెక్స్ట్ ఎడిటర్ కు తిరిగి రండి. |
08.09 | నేను ముందుగానే చేప్పినట్టు క్లోసింగ్ బ్రాకెట్ “main” క్రియ అంతం సూచిస్తుంది. |
08.14 | అందుకే ఇక్కడ బ్రాకెట్ ను తిరిగి ప్రవేశ పెట్టి, ఫైల్ సవే చేయండి. |
08.19 | మరొకసారి ఎక్సెక్యూట్ చేద్దాం. |
08.21 | అప్ యారో ఉపయోగించుకొని ఇదివరకు ఉపయోగించిన కమాండ్స్(commands) తెలుసుకోగలరు. |
08.26 | నేను ఇప్పుడు చేయబోయేది అదే. |
08.30 | చూశారా సరిపోయింది. |
08.32 | ఇంకొక్క సాధారణంగా చేసే తప్పు చూపిస్తాను. |
08.35 | టెక్స్ట్ ఎ డిటర్ కు తిరిగి వేళ్దాం. |
08.37 | ఇప్పుడు, ఎస్ టిడి(std) లేదనుకోండి. |
08.41 | ఫైల్ సేవ్ చేద్దాం. |
08.44 | టర్మినల్ కు తిరిగి వెళ్దాం. |
08.46 | కంపైల్ చేద్దాం. |
08.48 | మన talk.cpp ఫైల్ లో మూడవ వరసలో తప్పుందని చూపిస్తుంది. |
08.56 | సెమీకోలన్ మరియు cout ముందు ఉన్న ఐదెంటిఫయర్ ఈ పరధిలో డిక్లేర్ కాలేదు. |
09.05 | ఎందుకంటే cout ఒక్ స్టాండర్డ్ C++ లైబ్రరీ క్రియ కాబట్టి. |
09.09 | C++ లైబ్రరీ క్రియలు ఎస్‌టిడి నేమ్ స్పేస్ (std namespace)లో నిర్వచించ బడ్డవి. |
09.15 | అందుకే ఇది ఎర్రర్ చూపిస్తుంది. |
09.18 | ఇప్పుడు తప్పునీ సరిదిద్దుదాం. మన టెక్స్ట్ ఎడిటర్ కు తిరిగి వెళ్దాం. "std" అని టైప్ చేద్దాం. |
09.23 | సేవ్ చేద్దాం. |
09.25 | మళ్ళి కంపైల్ చేద్దాం. |
09.29 | చూసారా సరిపోయింది. |
09.32 | ఒక అసైన్మెంట్ల, మీ పేరు మరియు మీ నగరం పేర్ను టైప్ చేసేలా ఒక ప్రోగ్రాం రాయండి. |
09.37 | మనము ఈ తరగతి లో సింగల్ లైన్ కామెంట్ను ఉపయోగించము. |
09.40 | ఇప్పుడు ముల్టి లైన్ కామెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చెయండి. |
09.44 | ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడండి. |
09.46 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . |
09.48 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
09.53 | స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం. |
09.55 | స్పోకన్ ట్యుటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
09.58 | ఆన్ లై న్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లు జరిచేస్తుంది. |
10.01 | మరిన్ని వివరాలకు కాన్త్యక్ట్ @ స్పోకెన్-టూటోరియల్.ఓయర్ జికి (contact @spoken-tutorial.org) వ్రాయండి. |
10.10 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజె క్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము. |
10.14 | దీనికి ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. |
10.20 | ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు క్రింద లింక్ లో చూడగలరు. |
10.25 | ఈ ట్యూటోరియల్ని తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష . |
10.28 | నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను, ధన్యవాదములు |