KTurtle/C3/Common-Errors-in-KTurtle/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:09, 3 March 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration | ||
00:01 | కామన్ ఎర్రర్స్ ఇన్ కే టర్టల్అను ట్యుటోరియల్ కు స్వాగతం. | ||
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి: | ||
00:10 | సింటాక్స్ ఎర్రర్స్ | ||
00:12 | రన్ టైమ్ ఎర్రర్స్ మరియు | ||
00:14 | లాజికల్ ఎర్రర్స్. | ||
00:17 | ఈ ట్యుటోరియల్ని రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను: | ||
00:20 | ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04. | ||
00:25 | కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా . | ||
00:31 | మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను. | ||
00:36 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. | ||
00:42 | ముందుగా ఒక ఎర్రర్ అంటే ఏమిటో అనేది నిర్వచిస్తాను. | ||
00:46 | Error అనేది ప్రోగ్రామ్ లో వచ్చే ఒక పొరపాటు, ఇది, సరి కానిది లేక ఊహించని ఫలితాన్ని ఇస్తుంది. | ||
00:55 | ముందుగా, నేను errors లోని రకాల గురించి వివరిస్తాను. | ||
01:00 | Syntax error అనేది ఒక ప్రోగ్రామింగ్ భాష యొక్క వ్యాకరణ నియమాల ఉల్లంఘన. | ||
01:09 | ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ syntax errors కలిగి ఉంటుందో అప్పుడుCompilation ఫలించదు. | ||
01:15 | Syntax errorsని కనుగొనుట మరియు పరిష్కరించుట చాల సులభం. | ||
01:22 | ఉదాహరణకు: | ||
01:23 | సరిపోలని కుండలీకరణాలు, చతురస్రం మరియు కర్లీ బ్రెసెస్. | ||
01:29 | ప్రకటన చేయబడని variableల ఉపయోగం. | ||
01:34 | స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్ | ||
01:38 | కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం. | ||
01:42 | డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. సెర్చ్ బార్ లో KTurtle' అని టైప్ చేసి, | ||
01:48 | KTurtle ఐకాన్ పై క్లిక్ చేయండి. | ||
01:51 | syntax errors లోని కొన్ని రకాలతో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం. | ||
01:58 | ఇప్పటికే నా వద్ద టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ఉంది. | ||
02:02 | ప్రోగ్రామ్ లోని errorను వివరించటానికి, నేనుcodeలోని కొంత భాగాన్నిcommentచేస్తాను. | ||
02:09 | ఇక్కడ, నేను ఈ వరస, | ||
02:11 | $a=ask, డబుల్ కోట్స్ లో "enter any number and click Ok" ని కామెంట్ చేస్తాను. | ||
02:19 | నేను ఈ వరస ను కామెంట్ చేయటానికి hash(#) చిహ్నాన్ని ఉపయోగిస్తున్నాను. | ||
02:23 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle యొక్క ఎడిటర్ లో paste చేస్తున్నాను. | ||
02:31 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtleఎడిటర్ లోకి టైప్ చేయండి. | ||
02:37 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. | ||
02:42 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. | ||
02:47 | కంపైలర్ క్రింది ఎర్రర్(పొరపాటు)ను చూపిస్తుంది: | ||
02:50 | వేరియబుల్ '$a' కు ముందు కేటాయించిన విలువ లేకుండా ఉపయోగించ బడుతుంది". | ||
02:57 | ఇక్కడ, నాలుగోవ వరస లో ఎర్రర్ ఉంది. | ||
03:02 | ఇది ఒక syntax error. ఇది, వేరియబుల్ 'a' ప్రకటించబడలేదు గనక ఏర్పడింది. | ||
03:10 | కనుక, నేను రెండవ వరుస కి వెళ్ళి, commentను తొలగిస్తాను. | ||
03:14 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. | ||
03:23 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. | ||
03:27 | 'a' యొక్క విలువ '6' గా ఎంటర్ చేసి OK పై క్లిక్ చేయండి. | ||
03:31 | ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. | ||
03:35 | నేను 'KTurtle' ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను. | ||
03:38 | కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "clear" కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను. | ||
03:43 | తరువాత ఇంకొక ఎర్రర్ గూర్చి తెలుసుకుందాం. | ||
03:46 | నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను టైపు చేసి ఉంచాను. | ||
03:50 | ఇక్కడ, "pi" యొక్క విలువ KTurtle లో ముందుగానే నిర్వచించబడింది. | ||
03:54 | ఈ ప్రోగ్రామ్ లో'$' చిహ్నాన్ని తొలగిద్దాం. | ||
03:58 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. | ||
04:05 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను 'KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి | ||
04:11 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. | ||
04:16 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.|- |
04:19 | కంపైలర్ ఈ క్రింది ఎర్రర్ ను చూపిస్తుంది: |
04:22 | "You cannot put '=' here". | ||
04:26 | ఈ ఎర్రర్ రెండవ వరుస లో ఉంది. | ||
04:30 | ఇది ఒక సింటాక్స్ ఎర్రర్. ఈ ఎర్రర్ సంభవించింది ఎందుకంటే వేరియబుల్ యొక్క container లేదు. | ||
04:37 | ప్రోగ్రామ్ కి తిరిగి వెళ్ళి, '$' చిహ్నాన్ని భర్తీ చేద్దాం. | ||
04:41 | నేను ప్రోగ్రామ్ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. | ||
04:49 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. | ||
04:53 | కోణం కొరకు విలువ 45 ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి. | ||
04:57 | ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. | ||
05:00 | string యొక్క కోట్స్ నుండి ఒక కోట్ ను తొలగిద్దాం. | ||
05:05 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. | ||
05:12 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. | ||
05:15 | కంపైలర్ ఈ క్రింది ఎర్రర్ ను చూపిస్తుంది: | ||
05:18 | 'Text string was not properly closed, expected a double quote (") to close the string'. | ||
05:25 | ఇక్కడ, ఈ ఎర్రర్ రెండవ వరుస లో ఉంది. | ||
05:29 | నేను రెండవ వరుసకు వెళ్ళి కోట్స్ ను భర్తీ చేస్తాను. | ||
05:34 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. | ||
05:41 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. | ||
05:44 | కోణం కొరకు విలువ '45' ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి. | ||
05:49 | ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. | ||
05:52 | ఈ విధంగా మీరు ఏ వరుస లో ఏ ఎర్రర్ ఉందో గుర్తించండి, మరియు దానిని సరి చేయండి. | ||
05:59 | ఇప్పుడు run time ఎర్రర్స్ గురించి నేర్చుకుందాం. | ||
06:04 | Run-time error అనేది ప్రోగ్రామ్ యొక్కexecution జరుగుతుండగా సంభవిస్తుంది. | ||
06:10 | మీరు దీన్ని run చేసినపుడు, అది ప్రోగ్రామ్ ను crash చేయవచ్చు. | ||
06:15 | Runtime errors అనేవి సాధారణంగా యూజర్ నుండి తప్పుinput ఇవ్వడం వలన సంభవిస్తాయి. | ||
06:23 | కంపైలర్ ఇలాంటి errors ను కనుగొనలేదు. | ||
06:27 | ఉదాహరణకు: | ||
06:29 | విలువ కలిగి లేని వేరియబుల్ ని ఉపయోగించి భాగహారం చేయడం. | ||
06:31 | ఒక loop ను ముగించే condition లేదా increment value లేని వాటి తో Run చేయండి. | ||
06:43 | నేను ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను | ||
06:47 | కేన్వాస్ ను క్లియర్ చేయటానికి"clear" కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను. | ||
06:52 | నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను. | ||
06:56 | ఈ ప్రోగ్రామ్ రెండు నంబర్స్ ను భాగిస్తుంది. | ||
07:00 | 'a'భాగింపబడేది మరియు 'r' భాజకం. | ||
07:04 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. | ||
07:11 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి. | ||
07:16 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. | ||
07:20 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. | ||
07:24 | 'a' కొరకు '5' ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి, | ||
07:29 | 'r' కొరకు '0'ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి. | ||
07:33 | ఒక run time error వస్తుంది. | ||
07:36 | “మీరు జీరో తో భాగించటానికి ప్రయత్నించారు”.( “you tried to divide by zero”. | ||
07:39 | ఈ ఎర్రర్ నాలగవ వరుసలో ఉంది. | ||
07:43 | మనము ఒక నంబర్ ను జీరో తో భాగించలేము గనక ఈ ఎర్రర్ వచ్చింది. | ||
07:49 | మళ్ళీ run చేద్దాం. | ||
07:51 | 'a' కొరకు '5' ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి, | ||
07:54 | 'r' కొరకు'2'ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి. | ||
07:58 | ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. | ||
08:01 | నేను KTurtle ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను | ||
08:05 | కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "clear" కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను. | ||
08:10 | తరువాత, మనము logical errors గురించి నేర్చుకుందాం. | ||
08:14 | Logical errorఅనేది ప్రోగ్రామ్ యొక్క source code లోని పొరపాటు, అది తప్పు లేక ఊహించని ప్రవర్తనని ఫలితంగా ఇస్తుంది. | ||
08:26 | ఉదాహరణకు- | ||
08:28 | తప్పు వేరియబుల్ కు ఒక విలువ కేటాయించడం. | ||
08:32 | రెండు నంబర్స్ ను కలపటానికి బదులుగా గుణించటం. | ||
08:36 | నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను. | ||
08:39 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle'ఎడిటర్ లో 'paste' చేస్తున్నాను. | ||
08:47 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtleఎడిటర్ లోకి టైప్ చేయండి. | ||
08:52 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. | ||
08:57 | ప్రోగ్రామ్ ను 'రన్' చేయటానికి 'Run' బటన్ పై క్లిక్ చేయండి. | ||
09:01 | ఒక డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ అవుతుంది; 'OK' క్లిక్ చేయండి. | ||
09:05 | లూప్ ఒక infinite loopలోకి వెళుతుంది. | ||
09:08 | “while” లూప్ 31 నుండి నంబర్స్ ను ప్రింట్ చేస్తుంది మరియు అది ఇంకా ప్రింట్ చేస్తూనే ఉందని మనం చూడవచ్చు. | ||
09:15 | ఇది ఒక logical error. | ||
09:18 | ఈ “while” కండీషన్ లో 'x',20కంటే పెద్దది. | ||
09:23 | కానీ వేరియబుల్'x'అనేది ఎప్పుడూ 20 కంటే పెద్దది. | ||
09:28 | కనుక, లూప్ ఎప్పటికీ ముగియదు. | ||
09:31 | ప్రక్రియను ఆపు చేయటానికి నేను Abort పై క్లిక్ చేస్తాను. | ||
09:36 | $x=$x+1 ని $x=$x-1 కి మార్చుదాం. | ||
09:44 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle'ఎడిటర్ లో paste చేస్తున్నాను. | ||
09:51 | ప్రోగ్రామ్ ను'రన్' చేయటానికి 'Run' బటన్ పై క్లిక్ చేయండి. | ||
09:55 | ఒక డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ అవుతుంది; 'OK' క్లిక్ చేయండి. | ||
09:59 | లూప్ 29 నుండి 20 వరకు విలువలను ప్రింట్ చేసాక ముగుస్తుంది. | ||
10:05 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | ||
10:10 | సారాంశం చూద్దాం. | ||
10:12 | ఈ ట్యుటోరియల్ లో, మనము ఎర్రర్స్ మరియు ఎర్రర్స్ లోని రకాలు అనగా - | ||
10:18 | ఇంకా ప్రకటన చేయబడని variableల ఉపయోగం. | ||
10:23 | స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్ | ||
10:27 | రన్ టైమ్ ఎర్రర్స్ మరియు | ||
10:30 | లాజికల్ ఎర్రర్స్. | ||
10:31 | ఒక అసైన్మెంట్ గా, ఇచ్చిన ప్రోగ్రామ్స్ లోని ఎర్రర్స్ ను కనుగొనండి. | ||
10:46 | ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి: | ||
10:50 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. | ||
10:54 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | ||
10:59 | స్పోకెన్ ట్యుటోరియల్ టీం: | ||
11:01 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. | ||
11:05 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. | ||
11:09 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
contact@spoken-tutorial.org | ||
11: 17 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. | ||
11:23 | దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
11:31 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: | ||
11:37 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, | ||
11:41 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |