LibreOffice-Suite-Calc/C3/Formulas-and-Functions/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:13, 3 March 2017 by Pratik kamble (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Formulas and Functions(ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్) గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది:

కండిషనల్ ఆపరేటర్ ఈఫ్..ఆర్ స్టేట్మెంట్ బేసిక్ స్టాటిస్టిక్ ఫన్క్షన్ మరియు రౌండ్ ఆఫ్ నంబర్స్.

00:19 ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
00:30 డేటా పై ప్రాథమిక అర్థమెటిక్ ఆపరేటర్లు అనగా కుడిక తీసివేత మరియు సగటు ఎలా వాడాలో ముందుగానే నేర్చుకున్నాం.
00:39 ఇప్పుడు కొన్ని ఇతర ఆపరేటర్ల గురించి నేర్చుకుందాం.
00:43 సాధారణంగా ఎక్కువగా ఉపయోగించబడే ఆపరేటర్, కండీషనల్ ఆపరేటర్.
00:51 కండీషనల్ ఆపరేటర్లు, డేటా పై యూసర్ ఇచ్చిన కండిషన్లను తనిఖీ చేస్తాయి.
00:56 తర్వాత ఫలితాన్ని బూలియన్ లో TRUE లేదా FALSEగా చూపిస్తుంది.
01:01 Personal-Finance-Tracker.odsను తెరుద్దాం.
01:05 “Cost” హెడ్డింగ్ దిగువన, చాలా ఐటమ్స్ యొక్క ధరల జాబితాను చేశాం.
01:11 వీటికి కండీషనల్ ఆపరేటర్లను వాడి ఫలితాన్ని విశ్లేషిద్దాం.
01:17 రిఫరెన్స్ చెయ్యబడిన “B10” సెల్ పై క్లిక్ చేసి దానిలో Condition Result అని టైపు చేద్దాం.
01:24 ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడిన “C10” సెల్ పై క్లిక్ చేద్దాం.
01:28 కండిషన్ యొక్క ఫలితం అమలు చేయబడి ఈ సెల్లో కనిపిస్తుంది.
01:33 “ఇంటి అద్దె” మూల్యం రుపీస్ 6,000 అని గమనించండి.
01:38 “విద్యుత్ బిల్లు” మూల్యం రుపీస్ 800.
01:43 "ఇంటి అద్దె" మూల్యం "విద్యుత్ బిల్లు" కన్న ఎక్కువ.
01:48 మనం వీటి పై వివిధ కండీషన్లు వాడచ్చు మరియు ఫలితాన్ని తనిఖీ చేయొచ్చు.
01:54 రిఫరెన్స్ చెయ్యబడ్డ “C10” సెల్ పై క్లిక్ చేయండి.
01:57 ఈ సెల్లో మొదటి కండీషన్ “=to C3 >C4(ఇస్ ఈక్వల్ టు C3 గ్రేటర్ దాన్ C4)” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:09 C3 సెల్లోని విలువ C4 సెల్ కన్న ఎక్కువ కనుక ఫలితం“TRUE” అని వస్తుంది.
02:18 ఇప్పుడు కండీషనల్ స్టేట్మెంట్ను “=to C3 <C4(ఇస్ ఈక్వల్ టు C3 లెస్ దాన్ C4)కు మారుద్దాం.
02:26 ఎంటర్ నొక్కుదాం.
02:28 ఫలితం “FALSE” అని వస్తుంది.
02:32 ఇదే విధముగా ఇతర కండీషనల్ స్టేట్మెంట్లను కుడా అమలు పరిచి ఫలితాన్ని పరిశీలించవచ్చు.
02:38 చాలా ఎక్కువ మొత్తంలో వున్న డేటాతో పని చేసేటపుడు ఈ స్టేట్మెంట్లు చాలా ఉపయోగపడుతాయి.
02:44 మీరు డేటా పై ఈఫ్ మరియు ఆర్ (“If and Or”)కండీషన్ను కుడా వాడి,
02:49 ఫలితం TRUE అయ్యే కండిషన్ను బట్టి ఫలితాన్ని ప్రింట్ చెయ్యవచ్చు.
02:55 ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్ “C10” పై క్లిక్ చేసి,
02:59 “ is equal to IF”(ఇస్ ఈక్వల్ టు ఈఫ్) మరియు బ్రేసెస్ లో “C3 > C4”(C3 గ్రేటర్ దాన్C4) కామా డబల్ కోట్స్లో “Positive” కామా మరియు మళ్ళి డబల్ కోట్స్లో “Negative” అని టైప్ చేయండి.
03:16 దీని అర్ధం, ఒకవేళ C3 సెల్ లోని విలువ C4 సెల్ కన్నా ఎక్కువైతే, “Positive” అని చూపిస్తుంది.
03:25 లేకపోతే “Negative” అని చూపిస్తుంది.
03:28 ఎంటర్ నొక్కండి.
03:31 రుపీస్ 6000, రుపీస్ 800 కన్న ఎక్కువ కనుక ఫలితం “Positive” వచ్చింది.
03:39 ఇప్పుడు కండీషన్ స్టేట్మెంట్లో “గ్రేటర్ దాన్(>)” ను “లెస్ దాన్(<)”తో మార్చి, ఎంటర్ నొక్కుదాం.
03:47 C3 సెల్ లోని విలువ C4 సెల్లోని విలువ కన్న ఎక్కువ కనుక, ఫలితం “Negative” రావడం గమనించండి.
03:57 C3 మరియు C4 సెల్ల్స్లోని డేటాను మార్చినా కుడా ఫలితంలో మార్పు రావడం గమనించండి.
04:04 ఇప్పుడు కనిపించే ఫలితం “Negative”.
04:09 ఇప్పుడు, C4 సెల్ లోని విలువ “7000”లకు మార్చి ఎంటర్ కీ నొక్కుదాం.
04:17 ఫలితం స్వయంచాలకంగా “Positive“కు మారుతుంది.
04:22 మళ్ళి C4 సెల్లోని విలువని “800”కు తగ్గించండి.
04:26 మరియు ఎంటర్ కీని నొక్కుదాం.
04:29 ఫలితం స్వయంచాలకంగా మళ్ళి “Negative“కు మారుతుంది.
04:34 ఇప్పుడు మనం చేసిన మార్పులను తొలగిద్దాం.
04:38 తర్వాత, కొన్ని అరిథ్మ్యటిక్ మరియు స్టాటిస్టిక్ ఫంక్షన్లను నేర్చుకుందాం.
04:43 ప్రాథమిక అరిథ్మ్యటిక్ ఫంక్షన్లు అనగా,

కూడిక కోసం SUM గుణకారం కోసం PRODUCT భాగము కోసం QUOTIENT మరియు

ఇంకా మరెన్నో ఫంక్షన్లు కలవు. అవి మనము ఇదివరకు ట్యుటోరియల్స్లో నేర్చుకున్నాము.

04:57 Sum, Product మరియు Quotient ఫంక్షన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కొన్ని ఆపరేషన్లు చేద్దాం.
05:05 ముందుగా “Sheet 3” ఎంపిక చేసుకుందాం.
05:08 రిఫరెన్స్ చెయ్యబడ్డ “B1”, “B2” మరియు “B3” సెల్ల్స్ లో వరుసగా “50”, ”100” మరియు ”150” సంఖ్యలను ప్రవేశ పెడుదాం.
05:19 “A4” సెల్ పై క్లిక్ చేసి “SUM” అని టైప్ చేద్దాం.
05:23 “B4” సెల్ పై క్లిక్ చేద్దాం.
05:26 ఈ సెల్లో మనం ఫలితం మొత్తాన్ని గణించాలి.
05:30 “= SUM(“ఇస్ ఈక్వల్ టు SUM”,)”, మరియు బ్రేసెస్ లో B1కామా B2 కామా B3 అని టైపు చేద్దాం.
05:37 ఎంటర్ నొక్కుదాం.
05:39 ఫలితం “300”ను గమనించండి
05:43 ఇదే విధముగా మీరు సెల్ల్స్ రేంజ్ను కూడా ప్రవేశ పెట్టవచ్చు.
05:47 “B4” పై మళ్లీ క్లిక్ చేయండి.
05:49 ఇప్పుడు, బ్రేసెస్ లో B1 కామా B2 కామా B3కి బదులుగా, B1 కోలన్ B3 అని టైప్ చేయండి.
05:58 ఎంటర్ నొక్కుదాం.
06:00 మళ్ళి మరో సారి ఫలితం “300” చూపిస్తుంది
06:03 ఇప్పుడు “A5” సెల్ పై క్లిక్ చేసి “PRODUCT” అని టైప్ చేద్దాం.
06:08 “B5” సెల్ పై క్లిక్ చేద్దాం.
06:10 ఇక్కడ “ఇస్ ఈక్వల్ టు “PRODUCT”, మరియు బ్రేసెస్ లో, B1 కోలన్ B3”. అని టైప్ చేద్దాం.
06:18 ఎంటర్ నొక్కుదాం.
06:20 ఫలితం “7,50,000” రావడం గమనించండి.
06:26 ఇప్పుడు "Quotient" ఎలా పనిచేస్తుందో చూద్దాం.
06:29 రిఫరెన్స్ చెయ్యబడ్డ “A6” సెల్ పై క్లిక్ చేసి “QUOTIENT” అని టైపు చేద్దాం.
06:34 ఇప్పుడు “B6” సెల్ పై క్లిక్ చేద్దాం.
06:37 ఈ సెల్ను మనం గునించడానికి వాడుదాం.
06:40 “ఇస్ ఈక్వల్ టు QUOTIENT”, మరియు బ్రెసెస్లో, B2 కామా B1 అని టైపు చేయండి.
06:47 ఎంటర్ నొక్కండి.
06:49 మీకు ఫలితం “2” వస్తుంది ఎందుకనగా, “100”, “50” ద్వారా విభజించబడితే ఫలితం “2”.
06:59 ఇదే విధముగా మనం క్యాల్క్లో ఇతర అర్థ మేటిక్ ఆపరేషన్లను చెయ్యవచ్చు.
07:05 ఇప్పుడు, మనం స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఎలా అమలు పరచాలో చూద్దాం.
07:09 స్టాటిస్టిక్ ఫంక్షన్స్తో

స్ప్రెడ్షీట్స్లో డేటాను విశ్లేషించవచ్చు ఉదాహరణకు, COUNT, MIN, MAX, MEDIAN, MODE మరియు ఇతర ఫంక్షన్లు సహజంగా గణాంక మైనవి.

07:27 ముందుగా sheet 1 పై క్లిక్ చేద్దాం.
07:30 స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఉపయోగించి కనీస, గరిష్ట మరియు మధ్యస్థ ఖర్చులు ఎలా కనుక్కోవాలో చూద్దాం.
07:37 ఫలితం చూపాలనుకున్న రిఫరెన్స్ చెయ్యబడ్డ “C10” సెల్ పై క్లిక్ చేద్దాం.
07:44 “Cost” హెడ్డింగ్ దిగువన, కొన్ని ఎంట్రీలు వున్నవి.
07:48 కనిష్ట ధర రూపాయలు 300.
07:51 గరిష్ట ధర రూపాయలు 6000.
07:55 వీటికి సంబందించిన ఫంక్షన్లను వాడినపుడు ఈ ఫలితాలు మనకు కనిపించాలి.
08:00 “C10” సెల్లో “=MAX(ఇస్ ఈక్వల్ టు MAX)” మరియు బ్రె సెస్లో “C3” కోలన్ “C7” అని టైప్ చేద్దాం.
08:10 ఎంటర్ కీ నొక్కుదాం.
08:13 కాలమ్లో గరిష్ట మైన, “6000” ఫలితం రావడం గమనించండి.
08:20 ఇప్పుడు, మనం, స్టేట్మెంట్ లో “MAX”ను “MIN”కు మారుద్దాం.
08:25 మరియు ఎంటర్ కీ నొక్కుదాం.
08:28 Cost కాలమ్లో కనిష్టమైన, “300” ఫలితం రావడం గమనించండి.
08:34 median విలువ కనుక్కోవడానికి “MIN”ను “MEDIAN”కు మారుద్దాం.
08:40 మరియు ఎంటర్ కీ నొక్కుదాం.
08:43 Cost కాలమ్ మధ్యస్థ విలువ “800” రావడం గమనించండి.
08:50 ఇదే విధముగా మీరు, డేటా పై ఇతర స్టాటిస్టిక్ ఫంక్షన్లను వుపయోగించి మీకు అనుగుణంగా విశ్లేషించవచ్చు.
08:58 ఈ సెల్లోని మార్పులను తొలగిద్దాం.
09:02 ఇప్పుడు అంక్యను ఎలా రౌండ్ ఆఫ్ చేయాలో చూద్దాం.
09:05 “Cost” హెడ్డింగ్ దిగువన కొన్ని మార్పులు చేద్దాం.
09:09 “6000”ను “6000.34”కు, “600”ను “600.4”కు ”300”ను “300.3”కు మారుద్దాం.
09:23 ఇప్పుడు, రిఫరెన్స్ చెయ్యబడ్డ “B11” సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ “ROUNDING OFF”అని టైపు చేద్దాం.
09:31 “Cost” హెడ్డింగ్ దిగువన ఉన్న ఐటమ్స్ మొత్తంను కనుక్కునేదుకు,“C11” అని రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్పై క్లిక్ చేయండి,
09:39 C11 సెల్లో “ఇస్ ఈక్వల్ టు SUM మరియు బ్రెసెస్లో “C3” కోలన్ “C7”(=SUM(C3:C7))” అని టైప్ చేయండి.
09:49 ఇప్పుడు, ఎంటర్ కీ నొక్కండి.
09:53 మొత్తం “9701.04” అని గమనించండి.
09:59 ఒకవేళ మన ఫలితంలో దశాంశ స్థానాలు వద్దనుకుంటే,
10:04 దీనికి మంచి పరిష్కారం ఫలితాన్ని దగ్గరలోని హోల్ నెంబర్కు round off(సవరణ) చేయుట.
10:09 మొత్తం “9701.04” ఉన్న సెల్ పై క్లిక్ చేయండి.
10:15 “ఇస్ ఈక్వల్ టు ROUND”, బ్రెసెస్ను తెరిచి “SUM” మరియు మళ్ళి బ్రేస్లో “C3” కోలన్ “C7” అని టైప్ చేయండి.
10:25 బ్రేస్ను మూసి ఎంటర్ కీ నొక్కుదాం.
10:29 ఇప్పుడు “9701.04”, దగ్గరలోని హోల్ నెంబర్ అయిన “9701”గా సవరణ చేయబడి ఫలితం రావడం గమనించండి
10:44 రౌండింగ్ ఆఫ్ , లోయర్ హోల్ నెంబర్కు లేదా హయ్యర్ నెంబర్కు చెయ్యవచ్చు.
10:52 ఫలితం వున్న సెల్ పై క్లిక్ చేసి “ROUND”ను “ROUNDUP”కు మారుద్దాం.
10:59 ఎంటర్ కీ నొక్కుదాం.
11:02 ఇప్పుడు ఫలితం హయ్యర్ హోల్ నెంబర్ అయిన “9702”ను చూడవచ్చు.
11:10 లోయర్ హోల్ నెంబర్కు రౌండ్ ఆఫ్ చేయడానికి “ROUNDUP”ను “ROUNDDOWN”కు మార్చండి.
11:17 ఎంటర్ కీ నొక్కుదాం.
11:19 ఇప్పుడు ఫలితం లోయర్ హోల్ నెంబర్ అయిన “9701”ను చూడవచ్చు.
11:28 మార్పులను అన్డూ చేసి “Personal-Finance-Tracker.ods” ను అసలైన ఫార్మాట్లో పొందుదాం.
11:37 ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
11:43 సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:

కండీషనల్ ఆపరేటర్ ఈఫ్..ఆర్ స్టేట్మెంట్ ప్రాథమిక స్టాటిస్టిక్ ఫంక్షన్లు రౌండింగ్ ఆఫ్ అంక్యలు.

11:55 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
11:58 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
12:01 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
12:06 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
12:08 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
12:11 ఆన్లైన్ పరీక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారీచేస్తుంది.
12:15 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాసిసంప్రదించండి.
12:21 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
12:26 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
12:34 ఈ మిషన్ గురించి,
12:37 స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
12:45 ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీస్కుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Udaya