LibreOffice-Suite-Impress/C2/Printing-a-Presentation-Document/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00.00 | లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - ప్రింటింగ్ డాక్యుమెంట్ విధానం పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం |
00.06 |
ఈ ట్యుటోరియల్ లో వివిధ ప్రింటింగ్ ఆప్షన్స్ గురించి నేర్చుకుందాం |
00.11 | స్లైడ్స్ హ్యాండౌట్స్ నోట్స్ మరియు అవుట్ లైన్ |
00.16 | ఇక్కడ మనం ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షెన్ 3.3.4 ను వాడుతున్నాము. |
00.25 | మీ ప్రెసెంటేషన్ కొరకు ఒక్కొక్కసారి కాగితాల పై ప్రింట్ చేయవలసి వస్తుంది. |
00:29 | ఉదాహరణకు, మీ ప్రెజెంటేషన్ యొక్క నకలు పత్రాలను మీ ప్రేక్షకుల కు తరువాతి అవసరాల కొరకు ఇవ్వాలనుకోవచ్చు. |
00.35 | కాబట్టి, మొదట మన ప్రెజెంటేషన్ స్యాంపిల్ ఇంప్రెస్ పై డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. |
00.41 | మీ స్లైడ్స్ ప్రింట్ చేయడానికి, ఫైల్ అండ్ ప్రింట్ పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా, CTRL మరియు P కీస్ ను కలిపి నొక్కండి. |
00.50 | జనరల్ మరియు ఆప్షన్స్ ట్యాబ్స్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోవడానికి, |
00.55 | లిబ్రే ఆఫీస్ రైటర్ సిరీస్ లో వ్యూయింగ్ మరియు ప్రింటింగ్ డాక్యుమెంట్స్ పై గల ట్యుటోరియల్ ను చూడండి. |
01:02 | డాక్యుమెంట్ ఫీల్డ్ లోని, ప్రింట్ క్రింది జనరల్ ట్యాబ్ లో, ఇంప్రెస్ లో మాత్రమే గల వివిధ ఆప్షన్స్ ను మనం చూడవచ్చు. |
01:09 | ,మన స్లైడ్స్ ను కావాల్సిన విధంగా ప్రింట్స్ తీసుకోవడానికి ఈ ఆప్షన్స్ అనుమతిస్తాయి. |
01:15 | స్లైడ్స్ హ్యాండౌట్స్ నోట్స్ మరియు అవుట్ లైన్ . మనం స్లైడ్స్ ఆప్షన్ ను ఎంచుకుందాం |
01:22 | ఇపుడు లెబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం. |
01:26 | ఇక్కడ మీరు ప్రింట్ చేయాలకున్న స్లైడ్ భాగాలు, ప్రింట్ కలర్స్ మరియు సైజ్ లను ఎంచుకోవచ్చు. |
01:34 | కంటెంట్ క్రింద, మనం స్లైడ్ పేరు, తేదీ మరియు సమయం మరియు దాచబడిన పేజీలను ఎంచుకుందాం |
01:41 | టెక్ట్స్ లో చెప్పిన విధంగా, స్లైడ్ పేరు, తేదీ మరియు సమయం మరియు దాచబడిన పేజీలలాంటివి ఏవైనా ఉంటే, వాటిని ప్రింట్ చేస్తాయి. |
01:49 | తరువాత కలర్ క్రింద, బూడిద రంగు స్కేల్ ను ఎంచుకుందాం |
01:53 | టెక్ట్స్ లో చెప్పిన విధంగా, స్లైడ్ ఒరిజిజల్ రంగులో లేదా నలుపు, తెలుపులు గా, ఇతర ఆప్షన్స్ ప్రింట్ చేస్తాయి. |
02:00 | మరియు సైజ్ క్రింద, ఫిట్ టు ప్రింటబుల్ పేజ్ ను ఎంచుకోండి. లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ టాబ్ లో ఇతర సైజ్ ఆప్షన్స్ ను మీరు అన్వేషించవచ్చు. |
02:10 | మీరు ప్రింట్ చేయాడానికి గల కారణాలను బట్టి, రకరకాల ఆప్షన్స్ , మీకు పేజ్ లేఅవుట్ ట్యాబ్ లో లభ్యమవుతాయి |
02:18 | మీకు ప్రింటవుట్ లో ఒకే పేజ్ లో చాలా స్లైడ్స్ కావాలని అనుకుందాము. |
02:23 | అపుడు, షీట్ కు కావలసిన పేజెస్ ను ఎంచుకోండి. డీఫాల్ట్ వల్ల ఒక పేజ్ కు ఒక స్లైడ్ ను అది ప్రింట్ చేస్తుంది. |
02:29 | ఇక్కడ పేజీ గురించిన ముందస్తు వీక్షణం ఉంది |
02:33 | Cడ్ర్రాప్ డౌన్ బాణము పై క్లిక్ చేసి, ఒక్క పేజీకి మీరు, ప్రింట్ చేయాలనుకున్న పేజీల సంఖ్యను ఎంచుకోండి. |
02:39 | ముందస్తు వీక్షణం లో మనం 2 ను ఎంచుకున్నట్లయితే, మనం 2 పేజీలను చూడవచ్చు. ఒకవేళ 6 ను ఎంచుకుంటే, 6 పేజీలను చూడవచ్చు. |
02:48 | ఒక్కొక్క పేజీ ఆప్షన్ లో గల డ్రా ఎ బార్డర్ చెక్ చేస్తే ప్రింటింగ్ సమయంలో ప్రతీ పేజీ చుట్టూ ఒక నల్లని బార్డర్ క్రియేట్ చేస్తుంది |
02:56 | ఇది పేజ్ ను ఎంతో ఆకర్షణీయంగా చూపిస్తుంది. |
02:59 | |
03:06 | ఎలాగైతేనేం, ఇందులో మనం ఈ ఆప్షన్ ఎంచుకోవడంలేదు. తరువాత మీరు ఈ ఆప్షన్ గురించి తెలుసుకోవచ్చు. |
03:14 |
ఆప్షన్స్ ట్యాబ్ లోని అన్ని చెక్ బాక్సెస్ అన్ చెక్ చేయడాన్ని సరిచూసుకోండి. |
03:19 | ఈ చెక్ బాక్సెస్ ప్రత్యేకమైన పనుల కోసం ఉన్నాయి, వీటిని ఈ ట్యుటోరియల్ లో చర్చించడం లేదు. |
03:25 | ఇప్పుడు, ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. |
03:28 | ప్రింటర్ ఆకృతి సరిగా ఉంటే, అది ఇపుడు ప్రింట్ మొదలు పెట్టాలి. |
03:36 | తరువాత, హ్యాండవుట్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. |
03:41 | జనరల్ ట్యాబ్ లో, ప్రింట్ క్రింద, డాక్యుమెంట్ ఫీల్డ్ లో, హ్యాండ్ అవుట్ ను ఎంచుకోండి. |
03:47 | డీఫాల్ట్ గా ఒక్కొక్క పేజ్ కు 4 స్లైడ్స్ మరియు డీఫాల్ట్ క్రమము ఎడమ నుండి కుడికి, తరువాత క్రిందికి ఉంటాయి. ఈ ప్రెసెంటేషన్ కొరకు వీటిని మార్చకుండా వదిలేద్దాం. |
03:58 | లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ లో, సైజ్ ఆప్షన్స్ నిర్వీర్యం కాబడడాన్ని మీరు చూడవచ్చు. |
04:05 | ఇది ఎందుకంటే, షీట్ సైజ్ మరియు షీట్ లో గల స్లైడ్స్ సంఖ్యను బట్టి, ప్రింట్ సైజ్ నిర్ణయించబడుతుంది. |
04:12 | ఇప్పుడు, ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. |
04:15 | ప్రింటర్ ఆకృతి సరిగా ఉంటే, అది ఇపుడు ప్రింట్ మొదలు పెట్టాలి. |
04:20 | మొదటి స్లైడ్ వద్దకు వెళ్ళి, నోట్స్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం |
04:25 | ఇక్కడ గమనిక లో ఇలా టైప్ చేద్దాం - "దిస్ ఈజ్ ఎ స్యాంపిల్ నోట్" |
04:30 | మీ స్లైడ్స్ పై టైప్ చేసిన గమనిక ను ప్రింట్ చేయాలంటే, ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. |
04:35 | లో, గమనిక ఆప్షన్ ఎంచుకోండి |
04:42 | ఎడమవైపు గల ప్రివ్యూ పేజ్ ను గమనించండి. స్లైడ్ క్రిందివైపు మీరు టైప్ చేసిన గమనికను తెలుపుతుంది. |
04:48 | లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
04:52 | మనం గమనికను ప్రింట్ చేయునపుడు, సైజ్ ఆప్షన్స్ అందుబాటులో లేకపోవడాన్ని తిరిగి గమనించండి. |
04:57 | ఇప్పుడు, ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ ఆకృతి సరిగా ఉంటే, అది ఇపుడు ప్రింట్ మొదలు పెట్టాలి. |
05:05 | చివరగా, ప్రెసెంటేషన్ చేయునపుడు స్లైడ్స్ ను త్వరితంగా చూడుటకు, ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. |
05:13 | జనరల్ ట్యాబ్ లో , ప్రింట్ క్రింద, డాక్యుమెంట్ ఫీల్డ్ లో, ఔట్ లైన్ ఆప్షన్ ఎంచుకోండి. |
05:19 | ఎడమవైపు గల ప్రివ్యూ పేజ్ ను గమనించండి. మీ స్లైడ్స్ క్రమాన్ని లేదా అవుట్ లైన్ ను స్లైడ్ హెడింగ్స్ మరియు సబ్ పాయింట్స్ తో సహా తెలుపుతుంది. |
05:28 | లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
05:32 | మనం అవుట్ లైన్ ప్రింట్ చేయునపుడు, సైజ్ ఆప్షన్స్ అందుబాటులో లేకపోవడాన్ని తిరిగి గమనించండి. |
05:38 | ఇప్పుడు, ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ ఆకృతి సరిగా ఉంటే, అది ఇపుడు ప్రింట్ మొదలు పెట్టాలి. |
05:47 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం, ఇందులో మనం |
05:52 | ప్రింటింగ్, స్లైడ్స్, కరపత్రాలు, గమనిక మరియు అవుట్ లైన్ లను నేర్చుకున్నాం |
05:57 | ఈ సంగ్రహ పరీక్ష అసైన్ మెంట్ ను ప్రయత్నిద్దాం. ఒక క్రొత్త ప్రెసెంటేషన్ క్రియేట్ చేయండి. |
06:02 | 2వ స్లైడ్ ను మాత్రమే ప్రింట్ చేయండి. మొదటి నాలుగు స్లైడ్స్ ను కరపత్రంలాగా ప్రింట్ చేయండి. |
06:10 | ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది. |
06:16 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది. |
06:21 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది. |
06:27 | ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి |
06:31 | మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి. |
06:38 |
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం. |
06:42 | ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం . ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది. |
06:50 | ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో పొందవచ్చు. |
07:01 | ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. |
07:06 | ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు |