Python/C3/Statistics/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:22, 13 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 హలో ఫ్రెండ్స్, పైథాన్ ఉపయోగించి 'Statistics' పై ట్యుటోరియల్కు స్వాగతం/
0:06 1 ఈ ట్యుటోరియల్ ముగింపు సమయమునకు మీరు ఈ క్రింది అంశములు చేయగలుగుతారు,

2 పైథాన్లో స్టాటిస్టికల్ ఆపరేషన్స్ చేయగలుగుతారు. 3 సంఖ్యల ఒక సెట్ను కూడగలుగుతారు 4 వాటి మీన్, మీడియన్ మరియు స్టాండర్డ్ డీవియేషన్ కనుగొనగలుగుతారు. 5

0:17 ఈ ట్యుటోరియల్ మొదలుపెట్టే ముందు, మీరు క్రింది అంశము పై ట్యుటోరియల్ను పూర్తి చేయాలని సూచిస్తున్నాము
0:21 "Loading Data from files" "Getting started with Lists" మరియు "Accessing Pieces of Arrays"
0:29 ఇప్పుడు, టర్మినల్లో ipython-pylab అని టైప్ చేయండి
0:38 ఈ ట్యుటోరియల్ కొరకు, మనము /home/fossee/sslc2.txt అనే పాత్ వద్ద ఉన్న డేటా ఫైల్ను ఉపయోగిస్తాము.
0:47 ఇందులో విద్యార్థులు మరియు స్టేట్ సెకండరీ బోర్డ్ పరీక్షలలో వారి పనితీరు పై రికార్డు ఉంది.
0:53 ఇందులో 180,000 లైన్స్ రికార్డు ఉంది.
0:57 మనము దీనిని చదువుతాము మరియు ఈ డేటాను ప్రాసెస్ చేస్తాము.
1:02 ఫైల్లో ఉండే విషయమును దానిపై డబల్ క్లిక్ చేయడము ద్వారా మనము చూడవచ్చు.
1:06 ఇది చాలా పెద్ద ఫైల్ కాబట్టి ఓపెన్ అవడానికి కొంత సమయము పట్టవచ్చు.
1:11 ఈ డేటా ఒక నిర్దిష్టమైన నిర్మాణము కలిగి ఉంది కాబట్టి దానిని ఎడిట్ చేయకండి.
1:15 ఫైల్లోని విషయములను చెక్ చేయుటకు, మనము క్యాట్ కమాండ్ ఉపయోగిస్తాము.
1:31 ఫైల్లోని ప్రతి లైన్ సెమీ కోలన్స్తో వేరుచేయబడిన 11 ఫీల్డ్స్ యొక్క ఒక సెట్
1:38 ఈ ఫైల్ నుండి ఒక నమూనా లైన్ను గమనించండి.
1:43 A;015163;JOSEPH RAJ S;083;042;47;00;72;244;;;
2:11 ఏ లైన్లోనైనా ఈ క్రింది ఫీల్డ్స్ ఉంటాయి.
2:16 * "A" అనే రీజన్ కోడ్* రోల్ నంబరు 015163 * పేరు జోసెఫ్ రాజ్ యస్* 5 సబ్జెక్టుల మార్కులు: ** ఆంగ్లము 083 ** హిందీ 042 ** గణితము 47 **సైన్సు35 **సోషల్ 72 మరియు మొత్తం మార్కులు 244
2:42 ఈ డేటాను ఒక ఆర్రేగా లోడ్ చేద్దాము మరియు ఆ తరువాత దానిపై వివిధ ఫంక్షన్లు చేద్దాము.
2:48 ఒక డేటాను ఆర్రేగా తెచ్చుటకు, మనము loadtxt కమాండ్ ఉపయోగిస్తాము
3:45 మనకు ఆర్రే రూపములో అవుట్పుట్ వస్తుంది.
loadtxt ఫంక్షన్ ఒక ఎక్స్టర్నల్ ఫైల్ నుండి డేటాను లోడ్ చేస్తుంది.
4:09 ఉపయోగించవలసిన కాలంస్ను సూచించే usecols చే వేరుచేయబడిన డేటా ఫీల్డ్స్ యొక్క క్యారెక్టర్ రకమును డెలిమిటర్ నిర్దేశిస్తుంది.
4:19 కాబట్టి (3,4,5,6,7) ఆ కాలంస్ను లోడ్ చేస్తుంది
4:26 usecols ఒక సీక్వెన్స్ కాబట్టి "కామా" చేర్చబడింది.
4:31 మనము చూస్తున్నట్టుగా L ఒక ఆర్రే
4:35 మనము ఈ ఆర్రే యొక్క ఆకారమును పొందవచ్చు
4:43 రోస్ మరియు కాలంస్ యొక్క సంఖ్యను తెలిపే tuple మనకు వస్తుంది.
4:50 వీటిపై స్టాటిస్టికల్ పరిక్రియలను అప్లై చేద్దాము
4:55 అత్యంత ప్రాధమికమైన దానితో మొదలుపెడదాము, కూడడము.
4:59 మొదటి విద్యార్థికి అన్ని సబ్జెక్టులలో వచ్చిన మార్కుల మొత్తమును ఎలా కనుగొంటావు.
5:04 ఆర్రేలలోనికి ప్రవేశించుటకు మనకు తెలిసిన దాని ప్రకారము, మొదటి రోలోనికి ప్రవేశించుటకు, మనము ఇలా చేద్దాము
5:19 ఇప్పుడు దీనిని కూడుటకు ఇలా చేయవచ్చు
5:47 ఇప్పుడు మీన్ వచ్చుటకు మొత్తం మార్కులను పొడవుతో భాగించుదాము లేక సులభంగా mean ఫంక్షన్ ఉపయోగిద్దాము.
6:31 కాని మన వద్ద ఉన్న డేటా చాలా పెద్దది మరియు ఒకరి తరువాత ఒకరిగా ప్రతి విద్యార్థికి మీన్ కనుగొనుట చాలా కష్టము.
6:38 పని తగ్గించుటకు ఏదైనా మార్గము ఉందా.
6:40 దీని కొరకు మీన్ యొక్క డాక్యుమెంటేషన్లోనికి చూద్దాము.
6:49 L ఒక రెండు పరిమాణముల ఆర్రే అని మనకు తెలుసు.
6:52 మనము ఆర్రే యొక్క ప్రతి యాక్సిస్ వెంబడి మీన్ కనుగొనవచ్చు.
6:57 రోస్ యొక్క యాక్సిస్ 0 సంఖ్య చేత మరియు కాలంస్ యొక్క యాక్సిస్ 1 సంఖ్య చేత సూచించబడతాయి.
7:02 కాబట్టి అన్ని కాలంస్ వెంబడి మీన్ లెక్కించుటకు, మనము యాక్సిస్ కొరకు అదనపు పారామీటర్ను ఉపయోగించుదాము.
7:17 ఇక్కడ L రెండు పరిమాణముల ఆర్రే.
7:20 అలాగే ప్రతి సబ్జెక్టుకు విద్యార్థులు అందరూ సాధించిన మార్కుల సగటును ఇలా లెక్కించవచ్చు.
7:36 తరువాత, విద్యార్థులు అందరికి ఆంగ్లము మార్కుల మీడియన్ను లెక్కించుదాము.
7:41 విద్యార్థులు అందరి ఆంగ్ల మార్కులను మనము ఈ విధముగా చూడవచ్చు.
7:53 మీడియన్ వచ్చుటకు మనము సులభముగా median ఫంక్షన్ ఉపయోగిద్దాము.
8:17 అన్ని సబ్జెక్టులకు మనము మీన్కు ఉపయోగించిన సింటక్స్ వంటిదే ఉపయోగించవచ్చు మరియు అన్ని రోల వెంబడి మీడియన్ను లెక్కించవచ్చు.
8:35 అలాగే ఆంగ్లమునకు స్టాండర్డ్ డీవియేషన్ లెక్కించుటకు, మనము std ఫంక్షన్ ఉపయోగించుతాము.
8:57 మరియు అన్ని రోలకు, మనము చేస్తాము
9:08 ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించండి మరియు తిరిగి వీడియోను ప్రారంభించండి.
9:13 /home/fossee/football.txt పాత్ వద్ద ఉన్న football.txt ఫైల్లో, ఒక కాలం క్రీడాకారుడి పేరు, రెండవ దానిలో హోం వద్ద గోల్స్ మరియు మూడవ దానిలో గోల్స్ అవే.
9:28

1 ||ప్రతి క్రీడాకారుడి మొత్తం గోల్స్ కనుగొనండి. 2

9:33 4 హోం మరియు అవే గోల్స్ యొక్క మీన్

5

9:37 7 హోం మరియు అవే గోల్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్

8

9:46 ఇది కావలసిన డేటా.
9:54 సొల్యూషన్ మీ స్క్రీన్ పై ఉంది.
10:00 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
10:03 ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకున్నది,
10:07 1 మొత్తము, మీన్, మీడియన్ మరియు స్టాండర్డ్ డీవియేషన్ వంటి స్టాండర్డ్ స్టాటిస్టికల్ ఆపరేషన్లు పైథాన్లో చేయడము.

2

10:14 4 నిజ ప్రపంచ సమస్యలను సాధించుటకు టెక్స్ట్ లోడింగ్ మరియు స్టాటిస్టికల్ ఆపరేషన్లను కలుపుట.

5

10:24 మీరు సాధించుటకు ఇక్కడ కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఉన్నాయి.
10:27 1 two_dimensional_list=[[3,5,8,2,1],[4,3,6,2,1]] అనే ఒక రెండు పరిమాణముల లిస్ట్ ఇవ్వబడినప్పుడు, ప్రతి రో యొక్క మీన్ ఎలా లెక్కించుతాము?

2

10:49 4 ఇవ్వబడిన ఒక లిస్ట్ యొక్క మీడియన్ కనుగొనండి. student_marks=[74,78,56,87,91,82]

5

11:03 మూడవ ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ 6 కాలంస్ కలిగిన ఒక ఫైల్లో మనము 2,3,4,5 కాలంస్లో మాత్రమే టెక్స్ట్ లోడ్ చేయాలని అనుకుంటే, దానిని మనము ఎలా నిర్దేశిస్తాము?
11:16 జవాబులు.
11:20 1 ప్రతి రో యొక్క మొత్తము వచ్చుటకు, మనము mean ఫంక్షన్కు 1 ని రెండవ పారామీటర్గా పంపుతాము.

2

11:29 కాబట్టి, మనము mean(two_dimensional_list,1) అని టైప్ చేయాలి.
11:37 4 మనము median ఫంక్షన్ ఉపయోగించి లిస్ట్ యొక్క మీడియన్ కనుగొంటాము.

5

11:42 median(student_marks) అని టైప్ చేసి
11:47 చివరిగా, ఒక ఫైల్ యొక్క ఒక కాలంను నిర్దేశించాలంటే, మనము పారామీటర్ usecols=(2,3,4,5) ఉపయోగిస్తాము.
12:01 మీరు ఆనందించారని మరియు మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాము.
12:05 ధన్యవాదములు!

Contributors and Content Editors

Udaya