LibreOffice-Suite-Writer/C2/Viewing-and-printing-a-text-document/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:13, 13 March 2013 by Udaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
0:00 లిబ్రేఆఫీస్ రైటర్-ప్రింటింగ్ అండ్ వ్యూయింగ్ డాక్యుమెంట్స్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతము.
0:06 ఈ ట్యుటోరియల్ లో మీరు ఈ క్రిందివి నేర్చుకుంటాము
0:10 డాక్యుమెంట్స్ ను చూడడము
0:12 డాక్యుమెంట్స్ ను ప్రింట్ చేయడము
0:13

ఇక్కడ మనము ఉబంటు లైనక్స్ 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా వాడుతున్నాము మరియు లిబ్రే ఆఫీస్ స్యూట్ వర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము.

0:24

అందుచేత మనం మన ట్యుటోరియల్ ను లిబ్రే ఆఫీస్ రైటర్ లోని వివిధ వ్యూయింగ్ ఆప్షన్ల ను నేర్చుకోవటం ద్వారా ప్రారంభిద్దాము.

0:31

రైటర్ లో రెండు బాగా ప్రముఖముగా వాడే వ్యూయింగ్ ఆప్షన్లు ఉన్నాయి.

0:36

అవి “Print Layout” మరియు “Web Layout” లు.

0:39 “Print Layout” ఆప్షన్ డాక్యుమెంట్ ప్రింట్ అయినప్పుడు ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది.
0:45 “Web Layout” ఆప్షన్ డాక్యుమెంట్ వెబ్ బ్రౌజర్ లో ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది.
0:50

ఇది మీకు HTMLడాక్యుమెంట్స్ తయారుచేయడానికీ, డాక్యుమెంట్ ను పూర్తి స్క్రీన్ పై చూస్తూ ఎడిట్ చేయడానికి కూడా పనికొస్తుంది.

1:00 “Print Layout” ఆప్షన్ కోసం “View” ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత “Print Layout” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
1:08

“Web Layout” ఆప్షన్ యాక్సెస్ చేయాలంటే మెనూ బార్ లోని “View” ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత “Web Layout” ఆప్షన్ పై క్లిక్ చేయండి.

1:19

ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే కాకుండా డాక్యుమెంట్ ను ఫుల్ స్క్రీన్ మోడ్ లో కూడా ఎవరైనా కావాలి అంటే చూడవచ్చు

1:26 మెనూ బార్ లోని “View” ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Full Screen” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
1:32

ఫుల్ స్క్రీన్ మోడ్ డాక్యుమెంట్స్ ఎడిట్ చేయడానికి అలాగే ప్రొజెక్టర్ ద్వారా ప్రొజెక్ట్ చేయడానికీ కూడా ఉపయోగపడుతుంది.

1:39 ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి ఎగ్జిట్ అవ్వాలంటే కీబోర్డ్ పై ఉన్న “Escape” కీ ని ప్రెస్ చేయండి.
1:44 ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి డాక్యుమెంట్ ఎగ్జిట్ అవ్వడము మనము గమనించవచ్చు.
1:49 ఇప్పుడు మనం వ్యూ మెనూ లోని “Print Layout” ఆప్షన్ ను క్లిక్ చేద్దాం.
1:53 ఇంకా ముందుకు వెళ్ళే లోపుగా మనము మన డాక్యుమెంట్ కు ఒక క్రొత్త పేజీను కలపడము కొరకు Insert >> Manual Break and choosing the Page break ఆప్షన్ ను క్లిక్ చేసి జోడిద్దాము.
2:04

ఆ తరువాత “OK” పైన క్లిక్ చేయండి.

2:06

దీని గురించి మనం మరింత వివరంగా మరొక ట్యుటోరియల్ లో నేర్చుకుందాము.

2:11 డాక్యుమెంట్ ను చూడడానికి ఉన్న మరొక ఆప్షన్ ను “Zoom” అని అంటారు.
2:17 మెనూ బార్ లోని “View” ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Zoom” పై క్లిక్ చేయండి.
2:22

"“Zoom and View Layout” డైలాగ్ బాక్స్ మన ముందు కనిపిస్తుంది.

2:27 దీనిలో " Zoom factor”" మరియు " View layout” అనే హెడ్డింగ్ లు ఉంటాయి.


2:34

“Zoom factor” జూమ్ ఫ్యాక్టర్ ను సెట్ చేసి ప్రస్తుత డాక్యుమెంట్ ను మరియు ఆ తరువాతి నుంచి మీరు తెరవబోయే అదే లాంటి అన్ని డాక్యుమెంట్స్ నూ చూపిస్తుంది.

2:43 దీనిలో ఉపయోగపడే ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని ఒక్కొక్కటిగా మనం చర్చించుకుందాము.
2:48 “Optimal” ఆప్షన్ క్లిక్ చేయడము ద్వారా డాక్యుమెంట్ ను మీకు ఇష్టమైన వ్యూ లో చూడవచ్చు.
2:55

"ఫిట్ విడ్త్ అండ్ హైట్" వ్యూ డాక్యుమెంట్ ను పేజీ యొక్క మొత్తం విడ్త్ మరియు హైట్ అంతా సరిపోయేలా ఉండేలా చేస్తుంది. తద్వారా ఒక సమయంలో ఒక పేజీ కనిపించేలా చేస్తుంది.

3:05

ఇది ఒక డాక్యుమెంట్ లోని చాలా పేజీలను చూడడము మరియు ఎడిటింగ్ చేయడములను సులభం చేస్తుంది.

3:11
Fit to Width  అనేది ఆ తరువాత వచ్చే ఆప్షన్. ఇది  పేజీని దాని యొక్క విడ్త్ ప్రకారం ఫిట్ చేస్తుంది.
3:17 100% వ్యూ పేజీ ని దాని యొక్క అసలు సైజు లో డిస్ప్లే చేస్తుంది.


3:23 ఆ తరువాత మనకి “Variable” అనే ముఖ్యమైన వ్యూయింగ్ ఆప్షన్ ఉంది.
3:28

డాక్యుమెంట్ డిస్ప్లే చేయాలనుకున్న చోట మీరు variable field లో zoom factor ను ఎంటర్ చేయవచ్చు.

3:35

ఉదాహరణకు “Variable” ఫీల్డ్ లో మనము “75%” అనే వాల్యూ ఎంటర్ చేసి, ఆ తరువాత “OK” బటన్ మీద క్లిక్ చేద్దాము.

3:43

అలాగే డాక్యుమెంట్ లను చూడడము మరియు ఎడిట్ చేయడములో మీ అవసరములకు తగిన విధముగా మీరు zoom factor ను మార్చుకోవచ్చు.

3:51 డైలాగ్ బాక్స్ లోని మరోక అంశము “View layout”.
3:56 “View layout” ఆప్షన్ అనేది టెక్స్ట్ డాక్యుమెంట్స్ కోసము వాడబడుతుంది.
3:59

దీన్ని డాక్యుమెంట్ లోని వివిధ view layout settings యొక్క ప్రభావములను చూడడము కొరకు జూమ్ ఫాక్టర్ ను తగ్గించడము కొరకు ఉపయోగిస్తారు.

4:07

పేజెస్ ను ప్రక్క ప్రక్కన లేక ఒకదాని క్రింద ఒకటి డిస్ప్లే చేయడానికి దీనిలో “Automatic” మరియు “Single page” వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

4:18 ఉదాహరణకు “Zoom factor” క్రింద ఉన్న “Fit width and height” ఆప్షన్ సెలెక్ట్ చేసి, ఆ తరువాత “View layout” ఆప్షన్ క్రిందున్న “Single page” ఆప్షన్ పైన క్లిక్ చేయండి, చివరిగా “OK” బటన్ పై క్లిక్ చేస్తే, పేజీలు ఒకదాని క్రింద ఒకటి డిస్ప్లే అవడం చూడగలుగుతాము.
4:36 ఇప్పుడు “Automatic” ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఆ తరువాత “OK” బటన్ పై క్లిక్ చేయండి.
4:42

పేజ్ లు అన్నీ ఒకదాని ప్రక్కన మరొకటి డిస్ప్లే అవడం మీరు చూడగలుగుతారు.

4:48

Writer స్టేటస్ బార్ మీదున్న మూడు కంట్రోల్స్ కూడా మన డాక్యుమెంట్ యొక్క zoom and view layout ను మార్చనిస్తాయి.

4:56

View Layout ఐకాన్లు ఎడమ నుంచి కుడికి ఇలా ఉన్నాయి: Single column mode, view mode సింగిల్ కాలమ్ మోడ్, పేజీలు ప్రక్క-ప్రక్కనే ఉన్న view mode మరియు తెరచిన పుస్తకంలో ఉన్నట్లు రెండు పేజీలతో book mode


5:11

మనం Zoom slider ను కుడి వైపుకు డ్రాగ్ చేయడము ద్వారా పేజీలోకి జూమ్ చేసి లేదా ఎడమ ప్రక్కకు జూమ్ చేసి మరిన్ని పేజీలు కనిపించేలా చేయవచ్చు.

5:20

లిబ్రేఆఫీస్ రైటర్ లో “ప్రింటింగ్” గురించి నేర్చుకునే ముందర, మనం “Page preview” గురించి కొంత తెలుసుకుందాము.

5:28 ““File” మీద క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Page Preview” పైన క్లిక్ చేయండి.
5:32 మీరు ప్రస్తుత డాక్యుమెంట్ ను page preview మోడ్ లో చూస్తున్నప్పుడు “Page Preview” బార్ కనిపిస్తుంది.
5:38 ఇది ప్రధానంగా మీ డాక్యుమెంట్, ప్రింట్ అయిన తరువాత ఎలా ఉంటుందో చూపిస్తుంది
5:44

మీరు ఇందులో resume.odt ఫైల్ యొక్క ప్రివ్యూ ను చూడవచ్చు.

5:50

ప్రివ్యూ పేజ్ యొక్క టూల్ బార్ లో వివిధ రకాలైన ఆప్షన్ లు ఉన్నాయి.

5:55

“Zoom In”, “Zoom Out”, “Next page”, “Previous page” మరియు “Print” అనేవి ఈ ఆప్షన్లు.

6:03

లిబ్రేఆఫీస్ రైటర్ లో డాక్యుమెంట్స్ ఎలా చూడాలో అలాగే పేజ్ ప్రివ్యూ ఎలా చేయాలో కూడా నేర్చుకున్న తరువాత, ఇప్పుడు మనము లిబ్రేఆఫీస్ రైటర్ లో “Printer” ఎలా పని చేస్తుందో నేర్చుకుందాము.

6:15

ఒక ప్రింటర్ అంటే సరళభాషలో చెప్పాలంటే డాక్యుమెంట్ ను ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఒక ఔట్ పుట్ డివైస్.

6:21

ఇప్పుడు మనం ప్రింట్ యొక్క వివిధ ఆప్షన్స్ ను ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకుందాం.

6:26 “Tools” పైన క్లిక్ చేయండి ->click on “Options” పైన క్లిక్ చేయండి.
6:32 “లిబ్రేఆఫీస్ రైటర్” ప్రక్కన ఉన్న బాణం మీద క్లిక్ చేసి, చివరిగా “Print”.మీద క్లిక్ చేయండి.
6:38

మీరు సెలెక్ట్ చేసుకోటానికి ఆప్షన్స్ తో ఒక డైలాగ్ బాక్స్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

6:43

కాబట్టి డిఫాల్ట్ సెట్టింగ్స్ default settings ను అలాగే ఉంచి “OK” బటన్ పైన క్లిక్ చేయండి.

6:49 ఇప్పుడు డాక్యుమెంట్ మొత్తం నేరుగా ప్రింట్ చేయాలంటే, టూల్ బార్ లోని “Print File Directly” ఐకాన్ మీద క్లిక్ చేయండి.
6:56

దీనినే క్విక్ ప్రింటింగ్ అని అంటారు.

7:00 ఏ డాక్యుమెంట్ అయినా సరే ప్రింటింగ్ లో మరింత కంట్రోల్ కోసం మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్ ను మార్చడము మరియు “ప్రింట్” ఆప్షన్ లను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.
7:07

మెనూ బార్ లోని “ఫైల్” మెనూ పైన క్లిక్ చేయండి, ఆ తరువాత “Print”.పైన క్లిక్ చేయండి.

7:13 “Print” డైలాగ్ బాక్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.
7:17

ఇక్కడ మనం General Tab.లోని Generic printer.ఆప్షన్ ను ఎంచుకుంటాము.

7:22

డాక్యుమెంట్ లోని అన్నీ పేజీలను ప్రింట్ చేయడానికే “All pages” ఆప్షన్ ఉపయోగపడుతుంది.

7:28

మీరు ఒక వరుసలో పేజీలు ప్రింట్ చేయదలచుకుంటే, మీరు “Pages” ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఫీల్డ్ లో రేంజ్ ను ఎంటర్ చేయవచ్చు. ఉదాహరణకు, మనం ఇక్కడ “1-3” టైపు చేద్దాం. అప్పుడు డాక్యుమెంట్ లోని మొదటి మూడు పేజీలను ప్రింట్ చేస్తుంది.

7:44

మీకు గనుక డాక్యుమెంట్ యొక్క కాపీలు ఎక్కువగా కావాలంటే, ఆ సంఖ్యను “Number of copies” ఫీల్డ్ లో ఎంటర్ చేయండి. ఈ ఫీల్డ్ లో మనము ఇప్పుడు “2” అనే సంఖ్యను ఎంటర్ చేద్దాము.

7:54 ఇప్పుడు మనం డైలాగ్ బాక్స్ లోని “Options” టాబ్ మీద క్లిక్ చేద్దాము.
8:00 స్క్రీన్ మీద ఆప్షన్ ల లిస్ట్ కనిపిస్తుంది, దానిలో నుండి డాక్యుమెంట్ లోని print ను ఎంచుకోవచ్చు.
8:07 “ Print in reverse page order” అని ఒక చెక్ బాక్స్ మనకు కనిపిస్తుంది.
8:12 ఈ ఆప్షన్, పెద్ద అవుట్ పుట్ ల ను తేలికగా తీసుకోగలిగేలా చేస్తుంది.
8:16 కాబట్టి దానికి ఎదురుగా ఉన్న చెక్ బాక్స్ ను క్లిక్ చేయండి.
8:19

మీరు మీ pdf డాక్యుమెంట్ యొక్క ప్రింట్ ఔట్ కూడా తీసుకోవచ్చు.

8:26 మనం ఇప్పటికే “dot odt” డాక్యుమెంట్ ను “dot pdf” ఫైల్ గా ఎలా మార్చవచ్చో తెలుసుకున్నాము.
8:34 మనం ఇప్పటికే “pdf” ఫైల్ ను డెస్క్ టాప్ మీద సేవ్ చేశాము కాబట్టి ఆ pdf ఫైల్ మీద డబుల్-క్లిక్ చేద్దాం.
8:41 ఇప్పుడు “File” ఆప్షన్ పై క్లిక్ చేయండి, ఆ తరువాత “Print”.పై క్లిక్ చేయండి.
8:47 మన default settings ను అలాగే ఉంచుదాము మరియు “Print Preview” బటన్ పైన క్లిక్ చేద్దాం
8:52 మీరు స్క్రీన్ పైన ఫైల్ యొక్క ప్రివ్యూ ను చూడవచ్చు.
8:56 ఇప్పుడు దీనిని ప్రింట్ చేయడము కొరకు ప్రివ్యూ పేజ్ లోని “Print this document” ఐకాన్ పైన క్లిక్ చేయండి.
9:04 దీనితో మనము లిబ్రేఆఫీస్ రైటర్ పైన ఉన్న స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
9:09

మనం నేర్చుకున్నది సంగ్రహముగా తెలపాలి అంటే :

9:11

డాక్యుమెంట్ లను చూడడము

9:13 డాక్యుమెంట్ లను ప్రింట్ చేయడము
9:16

సంగ్రహ పరీక్ష

9:18 “This is LibreOffice Writer” అన్న టెక్స్ట్ ను రైటర్ లో వ్రాయండి.
9:23 డాక్యుమెంట్ యొక్క ఫుల్ స్క్రీన్ వ్యూ కోసం “Full Screen” ఆప్షన్ ను ఉపయోగించండి.
9:29 డాక్యుమెంట్ యొక్క “optimal” మరియు “Variable” వ్యూ ల కొరకు కోసం zoom option ను వినియోగించండి. దీని కొరకు “variable” విలువ ను “50%” గా సెట్ చేయండి మరియు అప్పుడు డాక్యుమెంట్ ను చూడండి.
9:41 డాక్యుమెంట్ యొక్క “Page preview” చూడండి మరియు డాక్యుమెంట్ యొక్క రెండు కాపీలను పేజీ బార్డర్లతో సహా ప్రింట్ చేయండి.
9:49 ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
9:52 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు ను సంగ్రహముగా ఇస్తుంది.
9:56 మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనట్లయితే దీని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
10:00

స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్లు స్పోకెన్ ట్యుటోరియల్స్ ను వాడి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.

10:06

ఒక ఆన్ లైన్ పరీక్ష పాస్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లను ఇవ్వండి.

10:09 మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org కు వ్రాయండి.
10:16 టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఒక భాగము.
10:20

దీనికి భారత ప్రభుత్వము యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD యొక్క సహకారము ఉన్నది.

10:28 ఈ మిషన్ గురించి మరింత సమాచారము
10:31 spoken hyphen tutorial.org/NMEICT –Intro లో అందుబాటులో ఉన్నది.
10:39 ఈ ట్యుటోరియల్ రచనకు సహాయపడినవారు లక్ష్మి మరియు --------------------
10:43 మాతో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Madhurig, Udaya