Firefox/C2/Setting-General-Privacy-Options/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:12, 13 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 మోజిల్లా ఫైర్ఫాక్స్పై ఈ ట్యుటోరియల్కు స్వాగతం
00:04 ఈ ట్యుటోరియల్లో మనము జెనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ ఎలా సెట్ చేయాలో నేర్చుకుంటాము.
00:11 ఈ ట్యుటోరియల్లో, మనము ఫైర్ఫాక్స్ వర్షన్ 7.0 ను ఉబంటు 10.04 పై ఉపయోగిస్తాము.
00:18 మోజిల్లా ఫైర్ఫాక్స్లో ప్రిఫరెన్సులు మళ్ళీ మళ్ళీ చేసే టాస్కులను సులభంగా చేయుటకు అనుమతిస్తాయి.
00:24 విండోస్ యూజర్లకు, ఈ ఫీచర్ ఆప్షన్స్ అనబడుతుంది.
00:29 ఉదాహరణకు, మన ఈమెయిల్ లాగిన్ పేజ్ను మన హోం పేజ్గా సెట్ చేయాలని అనుకుంటాము.
00:33 కాబట్టి మనము ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్లపై క్లిక్ చేస్తాము.
00:37 విండోస్ యూజర్లు టూల్స్ మరియు ఆప్షన్స్పై క్లిక్ చేయాలి.
00:42 ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. డైలాగ్ బాక్స్ పైన ఎన్నో ట్యాబ్స్ ఉన్నాయి.
00:50 ప్రతి ఒక్కటి భిన్నమైన ఫంక్షన్ కలిగి ఉంటుంది.
00:53 జెనరల్ ప్యానెల్ చాలా సాధారణంగా ఉపయోగించే సెట్టింగ్స్ కలిగి ఉంటుంది. అవి సెట్టింగ్ ఫైర్ఫాక్స్, హోం పేజ్, సెట్టింగ్ ఫైల్, డౌన్లోడ్ లొకేషన్ మొదలైనవి.
01:04 Gmail ను మన డీఫాల్ట్ హోం పేజ్గా ఎలా సెట్ చేయాలో మనము నేర్చుకుందాము.
01:08 స్టార్ట్అప్ క్రింద, 'When Firefox starts' డ్రాప్ డౌన్ మెనూలో, 'Show my home page' ను ఎంచుకోండి.
01:16 డీఫాల్ట్ చేత, 'Home page' ఫీల్డ్ 'Mozilla Firefox Start Page' గా సెట్ చేయబడి ఉంటుంది.
01:22 'Home Page' ఫీల్డ్పై క్లిక్ చేయండి మరియు 'www.gmail.com' అని టైప్ చేయండి
01:29 క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి.
01:30 డైలాగ్ బాక్స్ క్లోజ్ చేయుటకు క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి.
001:33 మన సెట్టింగ్స్ ఆటోమాటిక్గా సేవ్ చేయబడతాయి.
01:36 ఇప్పుడు ఈ ఫైర్ఫాక్స్ విండో క్లోజ్ చేయండి.
01:40 మరియు ఒక కొత్త ఫైర్ఫాక్స్ విండో ఓపెన్ చేయండి
01:42 Gmail లాగిన్ పేజ్ మన హోం పేజ్గా ఉందని మీరు గమనించవచ్చు.
01:46 తరువాత, మోజిల్లా ఫైర్ఫాక్స్, డౌన్లోడ్లను ఎలా నిర్వహిస్తుందో నేర్చుకుందాము.
01:51 ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి.
01:54 ఇంతకు ముందు లాగానే, విండోస్ యూజర్లు, దయచేసి టూల్స్ మరియు ఆప్షన్ల పై క్లిక్ చేయండి.
01:58 జెనరల్ ట్యాబ్పై క్లిక్ చేయండి.
02:02 Downloads ఆప్షన్లో చెక్ బాక్స్పై 'Show the Downloads window when downloading a file' అనే ఒక చెక్ ఉంచండి.
02:09 ఇప్పుడు, 'Save files to' అని చెప్పే రేడియో బటన్ చెక్ చేయండి.
02:12 బ్రౌజ్ బటన్ క్లిక్ చేయండి మరియు డీఫాల్ట్ ఫోల్డర్ను డెస్క్టాప్కు మార్చండి.
02:18 డైలాగ్ బాక్స్ క్లోజ్ చేయుటకు క్లోజ్ బటన్ క్లిక్ చేయండి.
02:24 ఇంతకు ముందు లాగానే, మన సెట్టింగ్స్ ఆటోమాటిక్గా సేవ్ అవుతాయి.
02:28 బ్రౌజరు యొక్క సెర్చ్ బార్లో, 'flowers' అని టైప్ చేయండి మరియు కుడి వైపున ఉన్న మాగ్నిఫైయ్యింగ్ లెన్స్ క్లిక్ చేయండి.
02:34 కనిపించే మొదటి సెర్చ్ ఫలితము పై రైట్ క్లిక్ చేయండి.
02:38 మరియు 'Save Link As' పై క్లిక్ చేయండి.
02:40 డీఫాల్ట్ చేత లింక్ డెస్క్టాప్ పైకి డౌన్లోడ్ అవుతుందని మీరు గమనించవచ్చు.
02:46 'Save' అని క్లిక్ చేయండి మరియు ఫైల్ డెస్క్టాప్ పై సేవ్ చేయబడుతుంది.
02:51 ట్యాబ్స్ ప్యానెల్లో ట్యాబ్డ్ బ్రౌజింగ్ ఫీచర్కు సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
02:56 కంటెంట్ ప్యానెల్లో వెబ్సైట్లు ఎలా కనిపిస్తాయి అనే దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
03:02 వివిధ ఫైల్స్ను మోజిల్లా ఫైర్ఫాక్స్ ఎలా నిర్వహించాలి అని నిర్ణయించుటకు అప్లికేషన్స్ ప్యానెల్ సహాయపడుతుంది.
03:11 అది ఒక PDF డాక్యుమెంట్ కావచ్చు లేక ఆడియో ఫైల్ కావచ్చు.
03:13 ఒక అసైన్మెంట్గా, ఈ ట్యాబ్లను మరియు అందులోని ఆప్షన్లను కనుగొనండి.
03:19 ప్రైవసీ ప్యానెల్లో మీ వెబ్-ప్రైవసీకి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
03:25 ట్రాకింగ్ క్రింద, మనము ‘Tell web sites I do not want to be tracked’ పై చెక్ వేద్దాము.
03:30 ఈ ఆప్షన్ ఎంచుకోవడము వలన వెబ్సైట్స్ మీ బ్రౌజింగ్ ప్రవర్తన గురించి సమాచారమును స్టోర్ చేయడము నిలిపివేస్తాయి.
03:37 హిస్టరీ క్రింద, కర్సర్ను వివిధ ఆప్షన్స్పై డ్రాగ్ చేయండి.
03:41 Firefox will ఫీల్డ్లో, 'Never remember history' అని ఎంచుకోండి.
03:45 ఈ ఆప్షన్ను ఎనేబిల్ చేయడము వలన మీ బ్రౌజింగ్ చరిత్ర మీ కంప్యూటర్లో నిలిచి ఉండదు.
03:53 'Clear all current history' పై మనము క్లిక్ చేస్తే, మీ కంప్యూటర్పై స్టోర్ చేయబడిన బ్రౌజింగ్ చరిత్ర అంతా క్లియర్ చేయబడుతుంది.
04:01 'When using the location bar, suggest' ఫీల్డ్లో, డ్రాప్ డౌన్ తెరవండి మరియు 'Nothing' అని ఎంచుకోండి.
04:11 ఇలా చేయడము వలన, మీరు అడ్రెస్ బార్లో కొత్త URL ఎంటర్ చేసిన ప్రతిసారి, మీకు సలహాల ప్రాంప్ట్లు కనిపించవు.
04:19 డైలాగ్ బాక్స్ క్లోజ్ చేయుటకు క్లోజ్ పై క్లిక్ చేయండి.
04:23 మీ యొక్క ప్రైవసీ పూర్తిగా రక్షింపబడింది.
04:26 సెక్యూరిటీ ప్యానెల్లో మీ యొక్క వెబ్ బ్రౌజింగ్ సురక్షితముగా ఉంచుటకు ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
04:32 Sync ప్యానెల్ ఒక Firefox Sync అకౌంటు సెట్ చేసుకొనుటకు లేక నిర్వహించుటకు సహాయపడుతుంది.
04:36 Firefox Sync వివిధ డివైజులలో మన హిస్టరీ, బుక్మార్క్స్ మరియు పాస్వర్డ్స్ ఉపయోగించుకొనుటకు సహాయపడుతుంది.
04:45 Advanced ప్యానెల్లో కొన్ని ముఖ్యమైన ఫైర్ఫాక్స్ సెట్టింగ్స్ ఉంటాయి.
04:49 ఇందులో ఫైర్ఫాక్స్ ప్రవర్తన నియంత్రించుటకు బ్రౌజింగ్ మరియు సిస్టం డీఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి
04:57 Network ఆప్షన్ ఉపయోగించి మనము ఫైర్ఫాక్స్ ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యే విధానమును configure చేయవచ్చు.
05:03 Network ట్యాబ్లో, Connections క్రింద, సెట్టింగ్స్ బటన్పై క్లిక్ చేయండి.
05:09 దీనితో Connection Settings డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
05:11 మీరు ఇక్కడ Proxies configure చేయవచ్చు.
05:15 Proxies పనితీరును మెరుగుపరచుట కొరకు మరియు మెరుగైన భద్రత అందించుటకు ఉపయోగించబడతాయి
05:21 డీఫాల్ట్ చేత, 'Use system proxy settings' అనే రేడియో బటన్ ఎంచుకోబడుతుంది.
05:26 ఈ ఆప్షన్ మీ ఆపరేటింగ్ సిస్టం కొరకు configure చేయబడిన సెట్టింగ్స్ ఉపయోగిస్తుంది.
05:31 మ్యానువల్గా ప్రాక్సీ సెట్టింగ్స్ ఎంటర్ చేయుటకు, Manual ప్రాక్సీ కాన్ఫిగరేషన్ రేడియో బటన్పై క్లిక్ చేయండి.
05:38 మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్స్లో ప్రాక్సీ సెట్టింగ్స్ ఎంటర్ చేయవచ్చు.
05:42 Connection Settings డైలాగ్ బాక్స్ క్లోజ్ చేయుటకు క్లోజ్ బటన్ క్లిక్ చేయండి.
05:49 ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ క్లోజ్ చేయుటకు క్లోజ్ బటన్ క్లిక్ చేయండి
05:55 మీ సెట్టింగ్స్ ఆటోమాటిక్గా సేవ్ చేయబడతాయి.
05:58 చివరిగా, Advanced ప్యానెల్లో ఉన్న Update ట్యాబ్ ఉపయోగించి మనము ఫైర్ఫాక్స్ను అప్డేట్ చేయవచ్చు.
06:05 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06:08 ఈ ట్యుటోరియల్లో, మనము జెనరల్ ప్రిఫరెన్సెస్ సెట్ చేయడము, ప్రైవసీ ప్రిఫరెన్సెస్ సెట్ చేయడము నేర్చుకున్నాము.
06:15 ఈ సమగ్ర అసైన్మెంట్ టెస్ట్ ప్రయత్నించండి.
06:19 ఒక కొత్త బ్రౌజర్ విండో ఓపెన్ చేయండి.
06:21 మీ హోం పేజ్ను 'spoken-tutorial.org' కు మార్చండి.
06:28 మీ డీఫాల్ట్ డౌన్లోడ్ లొకేషన్ను 'Home Folder' కు మార్చండి మరియు
06:30 మీ యొక్క ‘When using the location bar, suggest:’ సెట్టింగ్ను హిస్టరీ మరియు బుక్మార్క్స్కు మార్చండి.
06:38 http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:41 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది.
06:45 మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
06:48 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
06:50 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్షాప్స్ నిర్వహిస్తుంది.
06:54 ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లు ఇస్తుంది.
06:58 మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:04 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము.
07:07 ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు
07:12 ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro వద్ద అందుబాటులో ఉంది
07:27 ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే కంట్రిబ్యూట్ చేయబడింది
07:33 చేరినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Udaya, Yogananda.india