Linux/C2/Simple-filters/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:26, 13 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 హలో, లైనక్స్తో సింపుల్ ఫిల్టర్స్పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు మీకు స్వాగతం.
00:08 ఇక్కడ మనం head, Tail, sort, cut and pasteగురించి నేర్చుకుంటాం.
00:17 ఇవన్నీ కమాండ్ లైన్ టెక్స్ట్ మార్పిడి పరికరాలు.
00:22 టెర్మినల్ వద్ద మీరు ఒక (#) సింబల్ చూస్తే మీరు ఆ కమాండ్లను అమలుచేయటానికి రూట్ గా మారవలసి వస్తుంది.
00:29 sudo su లేదా su root, టెర్మినల్ వద్ద మీరు ఒక డాలర్ గుర్తు చూస్తే మీరు ఆ కమాండ్లను అమలు పరచే ఒక సాధారణ యూజర్ అవుతారు.
00:38 మీరు ఒక సాధారణ ఇన్స్టలేషన్ చేసారని మరియు ఫైల్స్ భద్రపరచే ఏ పాత్ని మార్చలేదని నేను భావిస్తున్నాను .
00:46 ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను.
00:51 ఈ మాడ్యూల్ కొరకు మౌస్ , కీబోర్డ్, విండోలో మాక్సిమైజ్ మరియు మినిమైజ్ బటన్లు వినియోగించే సామర్ధ్యాలు అవసరమౌతాయి.
01:02 సాధారణంగా ఒక ఫైల్లోని మొదటి 10 లైన్లను చూడటానికి, Head కమాండ్ను దానిని అనుసరిస్తూ ascii ఫైల్ పేరును ఉపయోగిస్తాము.
01:10 మనం ఒక ఫైల్ సృష్టిద్దాం. దీనిని ప్రయోగాత్మకంగా చూపడానికి నేను ESC (ఎస్కేప్) కీని నొక్కుతున్నాను.
01:17 Applications > Accessories > Text Editorకి వెళ్లండి.
01:24 సమయాన్ని ఆదా చేయడం కోసం నేను ఈ నంబర్లను ముందుగానే మరొక ఫైల్లో సేవ్ చేసి ఉంచాను.
01:30 నేను దీనిని copy మరియు paste చేస్తాను.
01:38 Fileపై నొక్కి సేవ్ చేయండి.
01:41 numbers dot txtగా ఫైల్కు పేరు పెట్టి, saveపై నొక్కండి.
01:48 ఫైల్ను మూసేయండి.
01:53 Applications > Accessories > Terminalకి వెళ్లండి.
02:01 ఫైల్ సృష్టించబడినట్లు మనం చూడగలమేమో ప్రయత్నిద్దాం.
02:05 Ls అని టైప్ చేసి ఎంటర్పై నొక్కండి.
02:09 మనం ఇక్కడ మన హోమ్ డైరక్టరీలోని అన్ని ఫోల్డర్లు మరియు ఫైళ్ల జబితాను చేసాం.
02:15 ఇప్పుడు మనం cat కమాండ్ ఉపయోగించి మనం సృష్టించిన ఫైల్లోని అంశాలను చదువవచ్చు.
02:21 Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి టాబ్పై నొక్కండి. ఎంటర్ నొక్కండి.
02:29 head కమాండ్తో కూడా ఇదే విధంగా చేద్దాం.
02:33 Head numbers dot txt ఎంటర్
02:39 ఇప్పుడు మొదటి పదిలైన్లు కనిపిస్తాయి.
02:43 మనం మొదటి 5 లైన్లు చూడాలనుకుంటే head కమాండ్ మరియు ఫైల్కు మధ్య hyphen n5 ఆప్షన్ను ఉపయోగించండి.
02:52 అప్ యారో hyphen n5 మరియు ఎంటర్ నొక్కండి.
02:58 ఇప్పుడు మొదటి 5 లైన్లు మాత్రమే కనిపిస్తాయి.
03:02 మనం ఈ ప్రదర్శనలో వెనుకకు వెళదాం.
03:08 F5.
03:14 tail కమాండ్ అనేది head కమాండ్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది లైన్లను చూపుతుంది.
03:22 టెర్మినల్కు వెళ్లడానికి నేను ALT మరియు Tab నొక్కుతున్నాను.
03:27 tail numbers dot txt
03:31 మనం కేవలం చివరి 5 లైన్లను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య hyphen n5 ఆప్షన్ను ఉపయోగించండి.
03:40 hyphen n5 ఎంటర్
03:45 slidesకు మారండి
03:50 ఒక లాగ్ ఫైల్ సిస్టమ్లో జరిగిన సంఘటనలను కలిగి ఉంటుంది.
03:55 Auth dot log file ఎవరు లాగిన్ అయ్యారు&ఎవరు లాగ్ అవుట్ అయ్యారు అనే వివరాలను నిర్వహిస్తుంది.
04:01 tail కమాండ్లోని అత్యంత ఉపయోగకరమైన ఆప్షన్ లాగ్ ఫైల్ యొక్క టెయిల్ను అనుసరించడానికి hyphen f ఉపయోగించడం.
04:09 ఒక కొత్త లైన్ లాగ్ ఫైల్కు కలుపబడితే, tail కమాండ్ దానిని చివరి లైనుగా స్వీకరించి, సాధారణంగానే దానిపైన ఉన్న పదిలైన్లను చూపుతుంది.
04:18 టెర్మినల్కు వెళ్లండి
04:21 tail hyphen f forward slash var log auth dot log
04:31 నేను టెర్మినల్ను రీసైజ్ చేస్తాను
04:39 మరొక టెర్మినల్ను తెరుద్దాం, Application- > Accessories - > Terminal.
04:46 నేను ఈ టెర్మినల్ను రీసైజ్ చేస్తాను.
04:52 దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి లైనును tail ఎలా అనుసరిస్తుందో నేను మీకు ఒకే స్క్రీన్లో చూపవచ్చు.
05:00 మీకు మీరుగా suకు ప్రయత్నించండి, ఎంటర్ నొక్కండి.
05:05 ఏదో ఒక తప్పు పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ నొక్కండి.
05:08 tail పనిచేస్తున్న టెర్మినల్ కొత్త లాగ్తో కలుపబడిందని మీరు చూస్తారు.
05:15 ఈ ధృవీకరణ ఎప్పుడు విఫలమైందో డేట్&టైమ్ చూపుతాయి.
05:23 సిస్టమ్ డేట్ మరియు టైమ్ సరిచూడటానికి date టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:32 ఈ టెర్మినల్ను మూసివేయడానికి Exit అని టైప్ చేయండి.
05:36 పనిచేస్తున్న tail కమాండ్ని మూసివేసి, స్క్రీన్ను మాక్సిమైజ్ చేయడానికి CTRL C నొక్కండి.
05:51 ముందరి ఉదాహరణలో మనం కేవలం auth dot log ఫైల్ మాత్రమే చూసాం.
05:57 ఇవి లైనక్స్లో సాధారణంగా ఉపయోగించబడే లాగ్ ఫైల్స్.
06:01 ఒక లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన మెషీన్లో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి మరింత సమాచారం కోసం లాగ్ ఫైల్స్ చూస్తాడు.
06:12 దాని పేరు సూచిస్తున్నట్లుగా Sort కమాండ్ మన కొరకు ఒక ఫైల్ను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది.
06:23 sort numbers dot txt. ఇది మన numbers dot txt fileను ఆరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది.
06:31 ఇక్కడ ఒక వింతను గమనించండి, sort, sort చేయటానికి కేవలం మొదటి అక్షరంను మాత్రమే చూస్తుంది, అందువలన 2 సంఖ్యకు ముందే 10,11&12 కనిపిస్తాయి.
06:43 దీనిని నివారించడానికి hyphen n ఆప్షన్ను కలపండి, hyphen n మరియు ఎంటర్ నొక్కండి.
06:53 ఇప్పుడు sort వాటిని sort చేయడం కొరకు పూర్తి సంఖ్యను చూస్తుంది.
06:58 number dot txtని వ్యతిరేక క్రమంలో క్రమబద్ధం చేయడానికి hyphen r ఆప్షన్ను చేర్చండి.
07:09 మనం ఈ ఫైల్లో పునరావృతం అయ్యే సంఖ్యలను కలిగి ఉన్నాము, ప్రత్యేకంగా ఉన్న సంఖ్యలను మాత్రమే చూడటానికి మరొక ఆప్షన్ hyphen uని కలపండి.
07:17 టెర్మినల్కు వెళ్లండి.
07:20 అప్ యారో.
07:22 ఎంటర్U ,
07:26 ఇంతకు ముందు రెండు 2'లు కనిపించాయి. ఇప్పుడు కేవలం ఒక 2 మాత్రమే కనిపిస్తుంది.
07:38 ఇప్పుడు ఒక నిర్దిష్ట కాలమ్ ఆధారంగా ఒక ఫైల్ను ఏ విధంగా sort చేయగలమో మనం చూద్దాం.
07:44 ఇప్పుడు క్రింద చూపినట్లుగా ఒక ఫైల్ మరియు కీని సృష్టిద్దాం.
07:48 Applications > Accessories > Text Editor కు వెళ్లండి.
07:57 నేను మరొక ఫైల్లో డేటాను కలిగి ఉన్నాను, సమయన్ని ఆదా చేయడానికి దాని విలువను కాపీ&పేస్ట్ చేస్తాను, CTRL+C; CTRL+V.
08:11 marks dot txtగా ఫైల్ను సేవ్ చేయండి, Saveపై నొక్కండి.
08:21 ఈ ఫైల్ లోని ప్రత్యేక అక్షరాలను పట్టించుకోకండి.తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా నామీద దావా వేయడం నాకు నచ్చదు
08:28 ఈ ఫైల్ను మూసివేయండి.
08:33 marks dot txt file యొక్క రెండవ కాలమ్ ఆధారంగా మనం sort చేద్దాం.
08:40 టెర్మినల్కు వెళ్లండి.
08:42 sort space marks dot txt space hyphen t space open inverted commas space close inverted commas space
08:53 ఇక్కడ hyphen t అనగా డీలిమిటర్ &కోట్స్ మధ్య ఉన్న ఖాళీస్థలం దానిని సూచిస్తుంది.
09:02 సార్ట్ చేయవలసిన రెండవ కాలమ్ కొరకు hyphen k2 పనిచేస్తుంది.
09:14 ఎంటర్ నొక్కండి.
09:20 Cat marks dot txt
09:24 ఇది అసలు ఫైల్, మనం కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి sort చేసినపుడు అవిర్ పైకి వెళ్లి, బాలా క్రిందకు రావడం మీరు చూస్తారు.
09:43 ఒక ఫైల్లోని కొంత సమాచారంను మాత్రమే తొలగించడానికి Cut కమాండ్ ఉపయోగించబడుతుంది.
09:51 marks dot txt నుండి మనం పేర్లను బయటకు తీద్దాం.
09:55 మనం టెర్మినల్కు వెళదాం ALT Tab
09:58 cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space.
10:08 ఇక్కడ cut కమాండ్ లో d అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలం డీలిమిటర్ను సూచిస్తుంది.
10:20 రెండవ కాలమ్ కొరకు hyphen f2. ఎంటర్ నొక్కండి.
10:31 Paste కమాండ్ ఫైళ్లలోని వరుస లైన్లను కలుపుతుంది.
10:36 ఇప్పుడు మనం numbers dot txt మరియు marks dot txt file రెండు ఫైళ్లను ఉపయోగిద్దాం.
10:41 టెర్మినల్కు వెళ్లండి.
10:43 numbers dot txt marks dot txt పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి
10:50 ఇప్పుడు marks dot txt యొక్క మొదటి లైన్ numbers dot txt యొక్క మొదటి లైన్ కు కలుపబడుతుంది.
10:57 ఈ అవుట్పుట్ను concatefile dot txt. అనే మరొక ఫైల్కు రీడైరక్ట్ చేయటానికి మనం రీడైరక్ట్ కీని ఉపయోగించవచ్చు .
11:06 టెర్మినల్కు వెళ్లండి.
11:08 అప్ యారోని నొక్కండి. రీడైరక్ట్ కీ అయిన గ్రేటర్దేన్ గుర్తు concatfile dot txt నొక్కండి. ఎంటర్ నొక్కండి.
11:18 Cat concatfile dot txt
11:22 మనం slideకు వెళదాం.
11:25 వరుసలో డీలిమిట్ చేసిన నంబర్ల ప్రింట్ అవుట్ను మనం paste చేయాలనుకుంటే, hyphen s ఆప్షన్ను ఉపయోగించవచ్చు
11:34 hyphen s పేస్ట్ చేయండి
11:39 numbers dot txt
11:43 slideకు వెళ్లండి.
11:45 స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం,
11:49 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహాయం అందిస్తోంది.
11:55 మరింత సమాచారం కొరకు మీరు క్రింద ఉన్న లింక్ను చూడవచ్చు.
11:59 ఈ రచనకు సహాయపడినవారు ----------------------(అనువాదంచేసినవారి పేరు) మరియు -----------------------(రికార్డ్ చేసినవారి పేరు)నుండి --------------------------(ప్రదేశము పేరు)వీడ్కోలు.

Contributors and Content Editors

Madhurig, Udaya, Yogananda.india