JChemPaint/C2/Introduction-to-JChemPaint/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 21:34, 10 January 2017 by Svsaikumar (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 అందరికి నమస్కారం. ఈ జె కెమ్ పెయింట్ ఇంట్రడక్షన్ ట్యుటోరియల్ కు స్వాగతం .
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం:
00:08 "జె కెమ్ పెయింట్ " గురించి తెలుసుకుంటాం.
00:10 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో జె కెమ్ పెయింట్ ను ఇంస్టాల్ చేయటం.
00:13 ఉబుంటు ఓఎస్ 12.04 లో జె కెమ్ పెయింట్ ను ఇంస్టాల్ చేయటం.
00:18 అలాగే మనం:
00:20 జె కెమ్ పెయింట్ ఇంటర్ఫేస్ యొక్క మెనూ బార్, టూల్ బార్స్ మరియు "పానెల్" గురించి తెలుసులుకుంటాం.
00:25 ప్రిఫరెన్సెస్ 'విండో,
00:27 టూల్స్ ఉపయోగించి డ్రా చేయటం మరియు
00:30 డ్రాయింగ్ ని '.mol' ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయటం.
00:34 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉబుంటు లైనక్స్ ఓఎస్ వెర్షన్ 12.04
00:41 విండోస్ వర్షన్ 7
00:43 జె కెమ్ పెయింట్ వర్షన్ 3.3-1210
00:48 'ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ 31.0'
00:52 'జావా' వర్షన్ 7.
00:55 ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
00:59 సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్'" మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఉండాలి.
01:03 ""ఉబుంటు"' లో "'టెర్మినల్ గురించి తెలిసి ఉండాలి.
01:06 "విండోస్"' లో "'కమాండ్ ప్రాంప్ట్ గురించి తెలిసి ఉండాలి.
01:10 జె కెమ్ పెయింట్ రన్ చేయడానికి మీ సిస్టమ్ లో మీరు జావా"' ఇన్స్టాల్ చేసి ఉండాలి.
01:16 ""ఉబుంటు"' లో సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్'" ఉపయోగించి జావా"' ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
01:21 ఉదాహరణకు: openjdk-7-jre.
01:27 జె కెమ్ పెయింట్ గూర్చి మనం నేర్చుకుందాం.
01:30 జె కెమ్ పెయింట్ అనేది ఒక 2D కెమికల్ స్ట్రక్చర్స్ ఎడిటర్ మరియు వ్యూయర్'".
01:35 * ఇది జావా"' లో రూపొందించబడిన ఒక ఉచిత మరియు ఓపెన్ -సోర్స్ క్రాస్ ప్లాట్ఫారమ్ అప్లికేషన్.
01:43 ఇది "'స్ట్రక్చర్ డేటా"' ను "' స్మైల్స్, మోల్ ఫైల్, CML"' మరియు "" ఇంచి కీస్ "' వంటి సాధారణ టెక్స్ట్ ఫార్మాట్ లలో "' ఇంపోర్ట్ "' మరియు "" ఎక్స్పోర్ట్" చేయుటకు ఉపయోగపడుతుంది.
01:56 ఉబుంటు 12.04 ఓఎస్ లో ‘‘‘ జె కెమ్ పెయింట్’’’ ఇన్స్టలేషన్ తో ప్రారంభిద్దాం.
02:02 ఫైర్ ఫాక్స్' వెబ్ బ్రౌజర్ ను తెరవండి.
02:06 ‘‘‘ జె కెమ్ పెయింట్’’’ ఇంస్టాల్ చేయుటకు అడ్రస్ బార్ లో URL: http://jchempaint.github.io/ టైపు చేయండి.
02:21 ‘‘‘ జె కెమ్ పెయింట్’’’ '” డౌన్లోడ్ పేజ్ ’ కి మళ్ళించ బడుతాము.
02:26 వెబ్ పేజ్ లో “డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210)” ను గుర్తించండి.
02:37 "ద డెస్క్టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి.
02:42 సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తేరుచుకుంటుంది . సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి మరియు చేసి OK పై క్లిక్ చేయండి.
02:48 సేవ్ చేసిన ఫైల్ ని డౌన్లోడ్స్ ఫోల్డర్ నుండి డెస్క్టాప్ కి తరలిద్దాం.
02:53 సేవ్ చేసిన ఫైల్ పై రైట్- క్లిక్ చేసి మూవ్ టూ డెస్క్టాప్ ను ఎంపిక చేయండి.
03:00 కొత్త ‘‘‘ జె కెమ్ పెయింట్’’’ విండో ని తెరవడానికి , మనకు టెర్మినల్ కావలి.
03:04 టెర్మినల్' తెరవడానికి CTRl+Alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కండి.
03:10 “cd స్పేస్ డెస్క్టాప్” టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:16 జావా స్పేస్ jar స్పేస్/జె కెమ్ పెయింట్-3.3-1210.jar టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:32 ‘‘‘ జె కెమ్ పెయింట్’’’ విండో తెరుచుకుంటుంది.
03:35 జె కెమ్ పెయింట్ ని టెర్మినల్ నుండి మాత్రమే తెరవ వచ్చునని గమనించండి.
03:41 విండోస్ఇన్స్టలేషన్ ప్రక్రియ కు వెళదాం.
03:45 విండోస్ ఓస్ లో జావా ను ఇన్స్టాల్ చేద్దాం.
03:50 మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి.
03:55 అడ్రస్ బార్ లో jre -7-డౌన్లోడ్స్ టైపు చేసి ఎంటర్ నొక్కండి.
04:02 కొత్త వెబ్ పేజ్ తెరుచుకుంటుంది.
04:06 జావా SE రన్ టైం ఎన్విరాన్మెంట్ 7 డౌన్లోడ్స్ -ఒరాకిల్ లింక్ పై క్లిక్ చేయండి.
04:14 డౌన్లోడ్ పేజ్ తెరుచుకుంటుంది.
04:17 వెబ్ పేజ్ లో లైసెన్స్ అగ్గ్రిమెంట్ అంగీకరించండి .
04:22 jre -7-విండోస్- i 586.exe' లింక్ ను ఎంచుకోండి
04:31 సేవ్ ఫైల్ ' 'డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
04:35 సేవ్ ఫైల్ బటన్ క్లిక్ చేయండి.
04:38 ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది.
04:42 డౌన్లోడ్ అయిన ఫైల్ ను క్లిక్ చేయండి.
04:46 ఇన్స్టలేషన్ పద్దతి ని అనుసరించి జావా ని ఇంస్టాల్ చేయండి.
04:51 క్లోజ్ పై క్లిక్ చేయండి.
04:54 jre-7 ' మీ సిస్టం లో ఇన్స్టాల్ అయ్యింది.
04:59 ‘‘‘ జె కెమ్ పెయింట్’’’ ని ఇన్స్టాల్ చేద్దాం.
05:02 మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి.
05:06 విండోస్లో ‘‘‘ జె కెమ్ పెయింట్’’’ ఇన్స్టాల్ చేయడానికి అడ్రస్ బార్ లో http://jchempaint.github.io/ URL టైపు చేయండి.
05:21 ‘‘ జె కెమ్ పెయింట్’’’ డౌన్లోడ్ పేజ్ కి మీరు వెళ్తారు.
05:26 వెబ్ పేజ్ లో “డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210)” ను గుర్తించండి
05:39 "ద డెస్క్టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి.
05:44 సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
05:47 సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి
05:51 '.jar' ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది.
05:57 డౌన్లోడ్స్' ఫోల్డర్ ఓపెన్ చేసి జె కెమ్ పెయింట్3.3-1210.jar ఫైల్ ని ఎంచుకోండి.
06:08 అందుబాటులో వున్న లేటెస్ట్ వర్షన్ ని డౌన్లోడ్ చేయవచ్చు.
06:13 ఎక్సిక్యూటబుల్ ఫైల్ పై రైట్-క్లిక్ చేయండి.
06:16 జె కెమ్ పెయింట్ ని తెరుచుటకు ఓపెన్ ని సెలెక్ట్ చేయండి.
06:20 జె కెమ్ పెయింట్ ని తెరుచుటకు ప్రత్యామ్నాయంగా మీరు కమాండ్ ప్రాంప్ట్' ని ఉపయోగించవచ్చు.
06:26 కమాండ్ ప్రాంప్ట్' ని తెరుచుటకు విండోస్ ' మరియు R లను ఏకకాలంలో కీ బోర్డు పైన ప్రెస్ చేయాలి.
06:34 రన్ ప్రాంప్ట్ బాక్స్ తెరుచుకుంటుంది.
06:37 ఓపెన్ బాక్స్ లో “cmd” అని టైప్ చేసి ఓకే .పైన క్లిక్ చేయాలి.
06:43 కమాండ్ ప్రాంప్ట్ తెరుచుకుంటుంది.
06:46 ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసి సేవ్ చేసిన '.jar' ఫైల్ కోసం డౌన్లోడ్స్ ఫోల్డర్ కి వెళ్దాం.
06:54 ప్రాంప్ట్ వద్ద cd స్పేస్ డౌన్లోడ్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:00 టైప్ : జావా స్పేస్ -jar స్పేస్ జె కెమ్ పెయింట్ -3.3-1210.jar అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:13 'జె కెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది.
07:17 ఒకవేళ కమాండ్ ప్రాంప్ట్ పై ఏదయినా ఎర్రర్ కనిపిస్తే,
07:20 'ప్రోగ్రాం ఫై ల్స్ కి వెళ్లి జావా ఫోల్డర్ ని గుర్తించి దానిపై క్లిక్ చేయాలి.
07:27 bin ఫోల్డర్ ని గుర్తించి దానిపై రైట్ క్లిక్ చేయాలి.
07:32 ప్రాపర్టీస్ కి నావిగేట్ చేయండి.
07:35 C:\ప్రోగ్రాం ఫైల్స్ బ్రాకెట్లలో (x86)\Java\jre7.ఈ అడ్రస్ ని కాపీ చేయండి.
07:48 మార్గం సెట్ చేయటానికి ఈ దశలను అనుసరించాలి
07:51 మై కంప్యూటర్ పై రైట్ -క్లిక్ చేసి , ప్రాపర్టీస్ ఆప్షన్ ఎంచుకోవాలి
07:57 అడ్వాన్సుడ్ సిస్టమ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి తరువాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పై క్లిక్ చేయాలి.
08:04 సిస్టమ్ వేరియబుల్స్ లో పాత్ కొరకు సెర్చ్ చేయండి.
08:09 ఎడిట్ పైన క్లిక్ చేయాలి.
08:11 ఎడిట్ సిస్టమ్ వేరియబుల్ డైలాగ్ -బాక్స్ .తెరుచుకుంటుంది.
08:16 C:\ప్రోగ్రాం ఫైల్స్ లో,(x86)\జావా \jre7. ఈ అడ్రెస్స్ ను బ్రాకెట్స్ లో పేస్ట్ చేయాలి.
08:28 ఓకే పైన క్లిక్ చేసి విండోలను క్లోజ్ చేయండి.
08:32 జెకేమ్ పెయింట్ విండో చూడటానికి ఇలా ఉంటుంది.
08:36 ఇది దాని 'మెనూ బార్' .
08:38 'మెనూ బార్' ఇలాంటి ఐటమ్స్ ని కలిగి ఉంటుంది అవి : ఫైల్ , ఎడిట్ , వ్యూ , ఆటమ్ , బాండ్ , టూల్స్ , R-గ్రూప్స్ , టెంప్లెట్స్ మరియు హెల్ప్ .
08:54 టూల్ బార్ జెకేమ్ పెయింట్ తో మీరు పని చేయటానికి అవసరమైన అన్ని టూల్స్ ను కలిగి ఉంటుంది.
09:02 జెకేమ్ పెయింట్ విండో లో ఉన్నవి
09:04 ఎగువన ఫార్మాటింగ్ టూల్స్
09:07 ఎడుమ వైపు బాండ్ టూల్స్
09:09 కుడి వైపు రింగ్ టూల్స్ మరియు
09:12 దిగువన ఎలిమెంట్ టూల్స్.
09:15 ప్యానెల్ డ్రా చేసిన స్ట్రక్చర్స్ ని డిస్ప్లే చేస్తుంది.
09:18 ఇప్పుడు, జెకేమ్ పెయింట్ ప్రిఫరెన్సెస్ విండో కి వెళ్ళాలి.
09:22 'Draw a chain' టూల్ పై క్లిక్ చేయాలి.
09:24 ప్యానెల్ పై 6కార్బన్ ఆటమ్స్ వచ్చే వరకు చైన్ ని క్లిక్ మరియు డ్రాగ్ చేయండి.
09:30 కార్బన్ చైన్ ' ఎలాంటి ఆటమ్స్ ను కలిగి లేదని గుర్తించండి.
09:35 ఎడిట్ మెనూ కి వెళ్లి ప్రిఫరెన్సెస్ వరకు నావిగేట్ చేసి దానిపై క్లిక్ చేయండి.
09:42 ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది.
09:45 ప్రిఫరెన్సెస్ విండో రెండు టాబ్స్ ని కలిగి ఉంటుంది అవి-'డిస్ప్లే ప్రిఫరెన్సెస్ మరియు అదర్ ప్రిఫరెన్సెస్ .
09:54 అప్రమేయంగా,డిస్ప్లే ప్రిఫరెన్సెస్ టాబ్ ఎంచుకోబడుతుంది.
10:00 ఎలాంటి చెక్-బాక్స్ లు ఎంచుకోబడలేదు అన్నది గుర్తించండి.
10:05 ఇప్పుడు కొన్ని చెక్-బాక్స్ పై క్లిక్ చేసి అవి మనకి ఎలా ఉపయోగ పడుడతాయో చూద్దాము.
10:12 మిథైల్ గ్రూప్స్ ని చైన్ పైన చూపించటానికి షో ఎక్సప్లిసిట్ మిథైల్ గ్రూప్స్ పై క్లిక్ చేయండి.
10:18 హైడ్రోజెన్స్ని చూపించటానికి, షో ఇంప్లిసిట్ హైడ్రోజెన్స్.పైన క్లిక్ చేయాలి.
10:23 ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే బటన్స్ పై క్లిక్ చేయాలి.
10:29 ఉదాహరణకు ఫాస్ఫారిక్ ఆసిడ్ (H3PO4) ని డ్రా చేద్దాము .
10:35 డ్రా చేయటానికి ఫాస్పరస్ (P) టూల్ పై క్లిక్ చేసి తర్వాత ప్యానెల్ పైన క్లిక్ చేయాలి.
10:42 ఫాస్పీన్ (PH3)' డిస్ప్లే చేయబడుతుంది.
10:46 ఆక్సిజన్ (O) టూల్ పైన క్లిక్ చేసి తర్వాత సింగల్ బాండ్ టూల్ పై క్లిక్ చేయాలి.
10:51 కర్సర్ ని 'P' పైన పెడితే, ఒక చిన్న 'బ్లూ 'కలర్ లో ఉన్న వృత్తం కనిపిస్తుంది.
10:57 నాలుగు హైడ్రాక్సీ బాండ్స్ ని డ్రా చేయటానికి 'P' పైన క్లిక్ చేసి తర్వాత డ్రాగ్ చేయాలి.
11:02 ఫాస్పరస్ ఆటమ్ క్రింద ఒక ఎర్ర వరసని మీరు గుర్తించవచ్చు.
11:07 ఇది ఈ 'వేలెన్సీ ' పూర్తి కాలేదు అని సూచిస్తుంది.
11:11 'వేలెన్సీ ' ని పూర్తి చేయటానికి పైన ఉన్న ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్ ని డబల్ బాండ్ గా మార్చుదాం
11:19 'డబల్ బాండ్ టూల్ పైన క్లిక్ చేయాలి.
11:21 ఎగువన ఉన్న ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్ పైన క్లిక్ చేయాలి.
11:26 ఫాస్ఫారిక్ యాసిడ్' స్ట్రక్చర్ తయారవుతుంది.
11:30 స్ట్రక్చర్ లో ఉన్న అన్ని ఆటమ్స్ బ్లాక్ కలర్ లో ఉన్నాయని గమనించండి.
11:36 ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపించటానికి-
11:39 ఎడిట్ మెనూ కి వెళ్లి ప్రిఫరెన్సెస్ ని నావిగేట్ చేయాలి.
11:44 ఈ విండో లో కలర్ ఆటమ్స్ బై ఎలిమెంట్ చెక్ -బాక్స్ పైన క్లిక్ చేయాలి .
11:50 అది ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపిస్తుంది.
11:55 ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే అనే బటన్స్ పై క్లిక్ చేయాలి.
12:00 అన్ని ఎలిమెంట్స్ రాస్మోల్ కలర్స్ లో కనిపిస్తున్నాయని గమమనించండి
12:05 ఫైల్ ని సేవ్ చేద్దాము
12:07 ఫైల్ మెనూ పై క్లిక్ చేసి సేవ్ యాజ్ ని ఎంచుకోండి.
12:12 'సేవ్ యాజ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది
12:15 'డెస్కటాప్ ఫోల్డర్ ని ఎంచుకొని, ఫైల్ ని డెస్కటాప్ పై సేవ్ చేయండి.
12:21 ఫైల్ నేమ్ ని ఫాస్ఫారిక్ యాసిడ్'' అని టైప్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
12:27 ఈ ఫైల్ '.mol' ఎక్సటెన్షన్స్ తో సేవ్ చేయబడుతుంది.
12:31 క్లుప్తంగా తెలుసుకుందాం.
12:33 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నవి:
12:36 జెకేమ్ పెయింట్ గురించి.
12:38 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన జెకేమ్ పెయింట్ఇన్స్టాల్ చేయటం.
12:42 ఉబుంటు లైనక్స్ ఓఎస్ వెర్షన్ 12.04 పై జెకేమ్ పెయింట్ఇన్స్టాల్ చేయటం.
12:47 'జెకేమ్ పెయింట్' ఇంటర్ఫేస్ లో మెనూ బార్, టూల్ బార్ మరియు పానెల్
12:52 'ప్రిఫరెన్సెస్ విండో
12:55 టూల్స్ ని ఉపయోగించి స్ట్రక్చర్స్ ని డ్రా చేయటం
12:58 '.mol' ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్ని సేవ్ చేయడం.
13:02 అసైన్మెంట్ గా
13:04 జెకేమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయండి.
13:06 వివిధ మెను అంశాలను అన్వేషించండి.
13:09 ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని వివరిస్తుంది.
13:12 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
13:18 స్పోకెన్ ట్యూటోరియల్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ పై వర్క్ షాపులు నిర్వహిస్తుంది.
13:22 ఆన్లైన్ పరీక్ష ఉత్తీర్ణులయిన వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తుంది.
13:27 మరింత సమాచారం కొరకు, contact@spoken-tutorial.org కు రాయండి.
13:34 స్పోకెన్ ట్యుటోరియల్' ప్రాజెక్టు ’ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
13:39 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
13:46 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
13:52 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది సాయి కుమార్ .. ధన్యవాదములు ..

Contributors and Content Editors

Madhurig, Svsaikumar