PHP-and-MySQL/C4/Cookies-Part-2/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:11, 8 March 2013 by Sneha (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 తిరిగి స్వాగతం. సంగ్రహపరచడం కోసం - కుకీ ట్యుటోరియల్ యొక్క మొదటి భాగములో, మనం కుకీస్ ఎలా క్రియేట్ చేయాలో, కుకీకి ఎక్స్‌పైరి డేట్ ఎలా ఇవ్వాలో ఇంకా నిర్దిష్టమైన కుకీస్ ఎలా ప్రింట్ ఔట్ చేయాలో నేర్చుకున్నాము.
0:13 ఈ కమాండ్‌ను ఇక్కడ ఉపయోగించడం ద్వారా, మనం స్టోర్ చేసిన ప్రతి కుకీ ఎలా ప్రింట్ ఔట్ చేయాలో కూడా నేర్చుకున్నాము.
0:18 మనం ఈ కుకీస్ క్రియేట్ చేసామని అస్యూమ్ చేస్తూ, నేను చేసే తరువాతి పని ఏమిటి అంటే, నేను క్రియేట్ చేసిన ఈ నిర్దిష్టమైన కుకీ, అసలు ఉందా లేదా అని చెక్ చేయడానికి దానిని ఉపయోగించడం.
0:28 ఇది చేయడానికి మనం "isset" అనే ఫంక్షన్ ఉపయోగిస్తాము.
0:32 ఏదయినా సెట్ అయిందా లేదా అన్న విషయం మీద ఆధారపడి ఇది ప్రాధమికంగా ఒక ట్రూ లేదా ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది.
0:37 ఉదాహరణకు - ఒక కుకీ, నేను ఒక డాలర్ సైన్ పెట్టి తర్వాత కుకీ అండర్‌స్కోర్ చేస్తాను.
0:42 తర్వాత నేను ఇక్కడ name పెడతాను.
0:46 కనుక నేను దీనిని ఆంగ్ల భాషలో చదివితే కనుక నేను ఈ విధంగా అంటాను -
0:49 ఒకవేళ కుకీ పేరు సెట్ చేసి ఉంటే మనం "Cookie is set".
0:57 లేక పోతే మనము యూజర్‌తో "Cookie is not set" అంటాము.
1:01 నా కుకీ పని చేస్తోంది ఇంకా ప్రతిదీ పని చేస్తోందని అస్యూమ్ చేస్తూ, నేను దీనిని రిఫ్రెష్ చేస్తే నాకు "Cookie is set" అనే మెసేజ్ వస్తుంది.
1:11 ఇప్పుడు నేను మీకు ఒక కుకీ ఎలా únset' చేయాలో బోధిస్తాను.
1:14 కనుక మనమిక్కడ అందాము - మన if' స్టేట్‌మెంట్ ముందు, నేను నా కుకీని అన్‌సెట్ చేయదలచుకున్నాను.
1:20 కనుక కుకీ అన్‌సెట్ చేయండి.
1:21 కనుక ఊరికే ఒకదానికి పేరు పెట్టడం కోసం, నేను ఈ కుకీ అన్‌సెట్ చేస్తాను,
1:25 ఒకవేళ మీరు దీనిని అన్‌సెట్ చేయడం నేర్చుకుంటే మీరు దీనిని కూడా అన్‌సెట్ చేయగలరని ప్రిస్యూమ్ చేస్తున్నాను
1:31 కనుక ఈ పేరు కుకీని నేను అన్‌సెట్ చేస్తాను.
1:34 కనుక అన్‌సెట్ చేయడానికి మనము అదే కమాండ్ ఉపయోగిస్తాము అది "setcookie'.
1:39 కనుక మనము ఒక కుకీ రిసెట్ చేస్తున్నాము.
1:41 ఇది మనకు అర్థం లేనిదిగా అనిపించవచ్చు కానీ త్వరలో అర్థం ఉన్నదిగా స్ఫురిస్తుంది.
1:45 మనమిప్పుడు కుకీ నేమ్ nothingగా మారుద్దాము.
1:49 ఇక ఇక్కడ మన ఎక్స్‌పైరీ డేట్.....
1:51 ఇక్కడ నేను ëxp unset"తో ఒక క్రొత్తది క్రియేట్ చేస్తాను
1:55 ఇక అది మైనస్ 86400 అనే టైమ్‌కి సమానం అవ్వబోతోంది.
2:01 ఇక్కడ మనం ప్లస్ అన్నాము దాని అర్థం టైమ్ భవిష్యత్తులో ఉంది.
2:05 ఇప్పుడు కుకీని భవిష్యత్తులో ఒక టైమ్‌కి ప్రాతినిధ్యం వహించే ఈ వేరియబుల్‌కు సెట్ చేయడం ద్వారా, మనం నిజానికి కుకీని అన్‌సెట్ చేస్తున్నాము.
2:13 కనుక నేను అనదలచుకుంటే - name అనే పేరుతో ఇప్పటికే ఉన్న కుకీని అన్నివిధాలా 'no value'కి సెట్ చేయండి.
2:20 ఇక ëxp unset" వేరియబుల్‌ను భవిష్యత్తులో ఒక టైంకు సెట్ చేయడానికి ఉపయోగించండి, తద్వారా మన కుకీని అన్‌సెట్ చేయండి.
2:28 కనుక ఇప్పటికి ఈ కోడ్‌నుండి బయటకు వచ్చి ఈ పేజ్ రన్ చేస్తాను. సరేనా?
2:34 నా కుకీ అన్‌సెట్ అయ్యిందని ప్రెస్యూమ్ చేస్తే ఏమీ కాలేదు.
2:40 నేనిప్పుడు ఈ కోడ్ నుండి బయటపడదలచుకున్నాను - కనుక నేను దీనిని కామెంట్ చేస్తాను.
2:45 ఇక నేను నా ‘íf' స్టేట్‌మెంట్ నా పేజ్‌లో మరల పెడతాను.
2:48 ఇప్పుడు ఇది - కుకీ నేమ్ సెట్ అంటుందని ప్రెస్యూమ్ చేస్తూ నేను "Cookie is not set" అనే ఫలితం వచ్చే కుకీని అన్‌సెట్ చేయబోతున్నాను.
2:56 మనమిప్పుడు రిఫ్రెష్ చేద్దాము మనకు "Cookie is not set" వచ్చింది.
3:02 ఇక ఆపైన ఇక్కడ నుండి మీరు దానిని మీరు ఇష్టపడితే మరల సెట్ చేయగలరు ఇంకా మీరు కుకీ యొక్క వాల్యూస్ మార్చగలరు.
3:08 కుకీ యొక్క వాల్యూ మార్చడం కోసం, మీరు 'setcookie' కమాండ్ మరల ఉపయోగించాలి.
3:13 మీరు - set cookie name అని ఇక్కడ ఒక క్రొత్త వాల్యూ టైప్ చేస్తారు
3:17 కనుక కుకీస్‌తో పని చేయడం కష్టం కాదు.
3:19 అది చాలా సుళువైన ప్రక్రియ.
3:21 ఇక అది phpలో చాలా చాలా ఉపయోగకరమైనది.
3:23 కనుక దానిని మీ heart యొక్క కంటెంట్‌కు ఉపయోగించండి. సరేనా. చూసినందుకు ధన్యవాదములు.
3:27 మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే, నాకు తెలియచేయండి.
3:30 ఇక్కడ ఉన్న నేను స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ చెబుతున్నది నిఖిల. సెలవు.

Contributors and Content Editors

PoojaMoolya, Sneha, Yogananda.india