PHP-and-MySQL/C2/Loops-For-Statement/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:05, 8 March 2013 by Sneha (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00-0:14 మీరు ముందుగానే నిర్ణయించిన విధంగా, ఒక్క షరతును మాత్రమే ఉపయోగించడం కాకుండా, మొదట్లో మొదలు పెట్టడం మరియు చివరలో పెంచడం వంటివాటిని ఉపయోగించి, బ్లాక్ కోడ్స్ ను పలుమార్లు చూపించడమే లూప్స్ యొక్క మూల సూత్రం.
0:18-0:25 కాబట్టి మీ వేరియబుల్స్ ను ఎంత పెంచాలనుకుంటున్నారో, అన్ని సార్లు మీ వేరియబుల్ లూప్స్ గా నిర్ణయించబడుతుంది.
0.30-0.38 కాబట్టి, వ్రాయడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అయితే, ఇది సులభం, ఇది పనిని సులభతరం చేస్తుంది మరియు ఇది సంగ్రహంగా ఉంటుంది.
0.42-0.43 మనమిపుడు ’ఫార్’ అని వ్రాద్దాము.
0.44-0.53 కాబట్టి మీకు మీకోడ్ యొక్క మూడు భాగాలు మరియు మీ బ్లాక్ ఉన్నాయి. ఇప్పటికి మీ పాఠము ముందుకు వెళ్ళడానికి ఇవి చాలు.
0.54-1.03 నేను, ఇక్కడ ’ఎకొ’ అని వ్రాస్తాను మరియు ’నంబర్’ అనే వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం ’నంబర్" ను ఎకొ చేసాము.
1.04-1.13 ఇక్కడ, మనం num =1, not = = 1 అని వ్రాద్దాం, అందుకే, మన వేరియబుల్ విలువ 1 గా సెట్ చేసాం.
1.15-1.22 తరువాత మన షరతు. ఉదాహరణకు, while num < = to 10
1.23-1:31 అపుడు, మనకు పెంచిన విలువలు ఉన్నాయి. కాబట్టి, మనం num ++ మరియు లూప్ ను చేసేద్దాం.
1:32-1:37 ఇప్పుడు, ’ఫార్’మరియు మన వేరియబుల్-నంబర్=1 అని టైప్ చేద్దాం.
1:38-1:47 ఇప్పుడు మన షరతు 'While num< =10, ను వ్రాస్తే, లూప్ అలాగే సాగుతుంది, తరువాత num ++ ను వ్రాద్దాం.
1:48-1:52 క్రింద గల num ++ కంటే ఇదే చాలా ఉపయోగమని మీరు గమనించగలరు.
1:53-1:55 దీన్నిక్కడే, ప్రకటించనవసరంలేదు.
1:56-1:59 దీనిని బ్రాకెట్లలోపల ప్రకటించవచ్చు.
2:00-2:02 ఓకే, లైన్-బ్రేక్ ను మరచాను.
2:03-2:07 ఈ చివరగా లైన్ బ్రేక్ ను జోడిస్తాను.
2:09-2:10 రిఫ్రెష్ చేయండి.
2:11-2:12 మీకు వచ్చేసింది.
2:15-2:17 మీ లూప్ పది రెట్లయింది.
2:18-2:25 నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉన్నపుడే, లూప్ చేసేటట్టు దానిని నిర్దేశించాము.
2:26-2:28 తరువాత లూప్ బ్రేక్ అవుతుంది. మిగిలిన పాఠాన్ని మీరు కొనసాగించవచ్చు.
2:31-2:36 ఇది కొంచెం కఠినమే అయినా, మీరు ఒక్కసారి బేసిక్స్ ను నేర్చుకుంటే తరువాతా ఇది చాలా సులభమనిపిస్తుంది.
2:37 వీక్షించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya, Sneha, Yogananda.india