PHP-and-MySQL/C2/Loops-For-Statement/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00-0:14 | మీరు ముందుగానే నిర్ణయించిన విధంగా, ఒక్క షరతును మాత్రమే ఉపయోగించడం కాకుండా, మొదట్లో మొదలు పెట్టడం మరియు చివరలో పెంచడం వంటివాటిని ఉపయోగించి, బ్లాక్ కోడ్స్ ను పలుమార్లు చూపించడమే లూప్స్ యొక్క మూల సూత్రం. |
0:18-0:25 | కాబట్టి మీ వేరియబుల్స్ ను ఎంత పెంచాలనుకుంటున్నారో, అన్ని సార్లు మీ వేరియబుల్ లూప్స్ గా నిర్ణయించబడుతుంది. |
0.30-0.38 | కాబట్టి, వ్రాయడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అయితే, ఇది సులభం, ఇది పనిని సులభతరం చేస్తుంది మరియు ఇది సంగ్రహంగా ఉంటుంది. |
0.42-0.43 | మనమిపుడు ’ఫార్’ అని వ్రాద్దాము. |
0.44-0.53 | కాబట్టి మీకు మీకోడ్ యొక్క మూడు భాగాలు మరియు మీ బ్లాక్ ఉన్నాయి. ఇప్పటికి మీ పాఠము ముందుకు వెళ్ళడానికి ఇవి చాలు. |
0.54-1.03 | నేను, ఇక్కడ ’ఎకొ’ అని వ్రాస్తాను మరియు ’నంబర్’ అనే వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం ’నంబర్" ను ఎకొ చేసాము. |
1.04-1.13 | ఇక్కడ, మనం num =1, not = = 1 అని వ్రాద్దాం, అందుకే, మన వేరియబుల్ విలువ 1 గా సెట్ చేసాం. |
1.15-1.22 | తరువాత మన షరతు. ఉదాహరణకు, while num < = to 10 |
1.23-1:31 | అపుడు, మనకు పెంచిన విలువలు ఉన్నాయి. కాబట్టి, మనం num ++ మరియు లూప్ ను చేసేద్దాం. |
1:32-1:37 | ఇప్పుడు, ’ఫార్’మరియు మన వేరియబుల్-నంబర్=1 అని టైప్ చేద్దాం. |
1:38-1:47 | ఇప్పుడు మన షరతు 'While num< =10, ను వ్రాస్తే, లూప్ అలాగే సాగుతుంది, తరువాత num ++ ను వ్రాద్దాం. |
1:48-1:52 | క్రింద గల num ++ కంటే ఇదే చాలా ఉపయోగమని మీరు గమనించగలరు. |
1:53-1:55 | దీన్నిక్కడే, ప్రకటించనవసరంలేదు. |
1:56-1:59 | దీనిని బ్రాకెట్లలోపల ప్రకటించవచ్చు. |
2:00-2:02 | ఓకే, లైన్-బ్రేక్ ను మరచాను. |
2:03-2:07 | ఈ చివరగా లైన్ బ్రేక్ ను జోడిస్తాను. |
2:09-2:10 | రిఫ్రెష్ చేయండి. |
2:11-2:12 | మీకు వచ్చేసింది. |
2:15-2:17 | మీ లూప్ పది రెట్లయింది. |
2:18-2:25 | నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉన్నపుడే, లూప్ చేసేటట్టు దానిని నిర్దేశించాము. |
2:26-2:28 | తరువాత లూప్ బ్రేక్ అవుతుంది. మిగిలిన పాఠాన్ని మీరు కొనసాగించవచ్చు. |
2:31-2:36 | ఇది కొంచెం కఠినమే అయినా, మీరు ఒక్కసారి బేసిక్స్ ను నేర్చుకుంటే తరువాతా ఇది చాలా సులభమనిపిస్తుంది. |
2:37 | వీక్షించినందుకు ధన్యవాదములు. |