LibreOffice-Suite-Calc/C2/Working-with-Sheets/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:43, 8 March 2013 by Sneha (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

Resources for recording Working with Sheets

VISUAL CUE NARRATION
00.00 లిబ్రేఆఫీస్కాల్క్పైస్పోకెన్ట్యుటోరియల్కుస్వాగతం - సెల్స్మరియుషీట్లతోపనిచేయుట
00:07 ఈట్యుటోరియల్లోమనముఈక్రిందివిషయములనునేర్చుకుంటాము:
00:09 రోస్మరియుకాలంస్యొక్కఇన్సర్టింగ్మరియుడిలీటింగ్
00:13 షీట్స్యొక్కఇన్సర్టింగ్మరియుడిలీటింగ్.

షీట్లయొక్కరీనేమింగ్

00:17 మనముఉబంటు 10.04 నుమనఆపరేటింగ్సిస్టంగామరియులిబ్రేఆఫీస్సూట్వెర్షన్ 3.3.4 నుఉపయోగిస్తాము.
00:29 ఒకస్ప్రెడ్షీట్లోరోస్మరియుకాలంస్ఎలాఇన్సర్ట్చేయాలోనేర్చుకోవడముతోమనంట్యుటోరియల్నుమొదలుపెడదాము.
00:35 మన "personal finance tracker.ods" ఫైల్నుఓపెన్చేద్దాము.
00:42 కాలంస్మరియురోస్లనుఒక్కొక్కటిగాకానిగ్రూపులుగాకానిఇన్సర్ట్చేయవచ్చు.
00:47 ఒకస్ప్రెడ్షీట్లోఒకసింగిల్రోలేకసింగిల్కాలంఇన్సర్ట్చేయుటకు, ముందుగాఒకకొత్తకాలంలేకకొత్తరోఎక్కడఇన్సర్ట్చేయబడాలోఆసెల్, కాలంలేకరోనుఎంచుకోండి.
01:00 ఉదాహరణకు, మన "personal finance tracker.ods" ఫైల్లోమొదటిరోపైక్లిక్చేద్దాము.
01:09 నేను "Cost" అనివ్రాయబడిఉన్నసెల్పైక్లిక్చేస్తాను
01:13 ఇప్పుడుమెనూబార్లో "Insert" ఆప్షన్పైక్లిక్చేయండిమరియుతరువాత "Rows" పైక్లిక్చేయండి
01:19 ఎంచుకోబడినరోపైఒకకొత్తరోఇన్సర్ట్అవడముమనముచూడవచ్చు.
01:25 అలాగే, ఒకకొత్తకాలంఇన్సర్ట్చేయుటకు, మెనూబార్పైఉన్న "Insert" బటన్పైక్లిక్చేసితరువాత "Columns" పైక్లిక్చేయండి
01:34 ఎంచుకోబడినసెల్కాలంముందుఒకకొత్తకాలంఇన్సర్ట్అవడముమీరుచూస్తారు.
01:40 ఇప్పుడుమనముచేసినమార్పులనుఅన్డూచేద్దాము.
01:44 ఒకఅక్షరముతోసూచించబడేకాలంనుకానిఒకసంఖ్యచేసూచించబడేరోనుకానిమీరుఎంచుకుంటే, ఒకకొత్తకాలంలేకరోనుచేర్చుటకు, రైట్-క్లిక్చేసికనిపించేడ్రాప్డౌన్మెనూలోని Insert Columns లేక Insert Rows ఆప్షన్నుఎంచుకోండి.
02:04 ప్రత్యామ్నాయంగా, కర్సర్తోసెల్పైక్లిక్చేయడముద్వారాదానినిఎంచుకోండి. తరువాతరైట్క్లిక్చేయండిమరియుఇన్సర్ట్ఆప్షన్ఎంచుకోండి. మీకుఈవిధంగాఒకడైలాగ్బాక్స్కనిపిస్తుంది
02:18 ఒకరోలేకఒకకాలంచేర్చుటకుమొత్తంరోలేకమొత్తంకాలంఆప్షన్నుఎంచుకోండి.
02:25 ఒకేసమయములోఅనేకమైనకాలంస్లేకరోలనుఇన్సర్ట్చేయుటకు, ముందుగామనముప్రారంభసెల్పైమౌస్యొక్కఎడమబటన్తోపట్టుకొనికావలసినసంఖ్యలోకాలంస్లేకరోలనుహైలైట్చేయాలి. తరువాతకావలసినఐడెంటిఫైయర్లసంఖ్యలవెంబడిడ్రాగ్చేయాలి.
02:43 ఇక్కడమనము 4 సెల్స్లనుహైలైట్చేసాము
02:47 కొత్తరోలనులేకకాలంలనుచేర్చుటకుచర్చించినఏదైనాఒకపద్ధతినిఅనుసరించండి. నేనుకొత్తరోలనుచేర్చాలనిఅనుకుంటున్నాను. కాబట్టి, నేనుఎంపికపైరైట్క్లిక్చేస్తానుమరియుఇన్సర్ట్ఆప్షన్ఎంచుకుంటాను.
03:00 తరువాతనేను Entire Row అనేఆప్షన్ఎంచుకుంటాను. "OK" బటన్పైక్లిక్చేస్తాను. ఎంచుకోబడినరోలమొదటిరోపైన 4 కొత్తరోలుచేరినవనిగమనించండి.
03:14 తరువాతకాలంస్నుఒక్కొక్కటిగామరియుగ్రూపులుగాఎలాడిలీట్చేయాలోనేర్చుకుందాము.
03:20 ఒకకాలంలేకరోనుడిలీట్చేయుటకు, ముందుగామీరుడిలీట్చేయాలనిఅనుకుంటున్నకాలంలేకరోనుఎంచుకోండి
03:28 ఉదాహరణకు, "Laundry" అనివ్రాసిఉన్నకాలంనుడిలీట్చేయాలనిఅనుకుంటే, ముందుగాఆకాలంలోఒకసెల్పైక్లిక్చేసిదానినిఎంచుకోండి.
03:37 ఇప్పుడుసెల్పైరైట్క్లిక్చేయండిమరియు "Delete" ఆప్షన్పైక్లిక్చేయండి
03:43 "Delete Cells" అనేహెడ్డింగ్కలిగినఒకడైలాగ్బాక్స్కనిపిస్తుంది
03:47 ఇప్పుడు "Shift Cells up" ఆప్షన్పైక్లిక్చేయండిమరియుతరువాత "OK" బటన్పైక్లిక్చేయండి
03:53 సెల్స్డిలీట్అవడముమరియుదానిక్రిందఉన్నసెల్స్పైకిషిఫ్ట్అవడముమీరుచూస్తారు. మార్పునుఅన్డూచేద్దాము
04:01 ఇప్పుడుఒకేసమయములోఅనేకమైనకాలంస్లేకరోలనుఎలాడిలీట్చేయాలోనేర్చుకుందాము.
04:08 ఉదాహరణకు, "Laundry" అనివ్రాసియున్నరోనుడిలీట్చేయాలనిఅనుకుంటే, ముందుగాదానిసీరియల్నంబర్ 6 కలిగిఉన్నసెల్నుఎంచుకోండి.
04:18 ఇప్పుడుఈసెల్పైమౌస్యొక్కఎడమబటన్పట్టుకోండిమరియుదానినిమొత్తంరోవెంబడిడ్రాగ్చేయండి. ప్రత్యామ్నాయంగా, డిలీట్చేయవలసినరోసంఖ్యపైక్లిక్చేయండి. మొత్తంరోహైట్లైట్అవుతుంది
04:33 సెల్పైరైట్-క్లిక్చేయండిమరియు "Delete" ఆప్షన్పైక్లిక్చేయండి
04:38 "Delete Cells" అనేహెడ్డింగ్తోఒకడైలాగ్బాక్స్కనిపిస్తుంది
04:43 ఇప్పుడు "Shift cells up" ఆప్షన్పైక్లిక్చేయండి, తరువాత "OK" బటన్పైక్లిక్చేయండి
04:48 మొత్తంరోడిలీట్అవడముమీరుచూస్తారుమరియుదానిక్రిందఉన్నరోపైకిషిఫ్ట్అవుతుంది.
04:55 అలాగే, రోలకుబదులుగాకాలంస్ఎంచుకొనిమనముకాలంస్కూడాడిలీట్చేయవచ్చు.

మనముచేసినమార్పునుఅన్డూచేద్దాము.

05:04 ఒకషీట్లోఅనేకమైనరోలుమరియుకాలంలనుఇన్సర్ట్మరియుడిలీట్చేయడమునేర్చుకున్నతరువాత, మనముకాల్క్లోషీట్లనుఎలాఇన్సర్ట్మరియుడిలీట్చేయాలోనేర్చుకుందాము.
05:14 కాల్క్లోఒకకొత్తషీట్నుఇన్సర్ట్చేయుటకుఎన్నోపద్ధతులుఉన్నాయి.

మనమువాటిగురించిఒక్కొక్కటిగానేర్చుకుందాము.

05:23 దేనిపక్కనకొత్తషీట్నుఇన్సర్ట్చేయాలోఆషీట్నుఎంచుకోవడముఅన్నిపద్ధతులకుమొదటిఅడుగు.
05:30 ఇప్పుడుమెనూబార్లోని "Insert" ఆప్షన్పైక్లిక్చేసి, "Sheet" పైక్లిక్చేయండి.
05:36 "Insert Sheet" అనేహెడ్డింగ్తోఒకడైలాగ్బాక్స్ఓపెన్అవుతుంది.
05:41 ఇప్పుడుమనప్రస్తుతషీట్పక్కనకొత్తషీట్ఇన్సర్ట్చేయుటకు, "After Current Sheet" రేడియోబటన్ఎంచుకుందాము.
05:49 "Name" ఫీల్డ్లో, మనకొత్తషీట్యొక్కపేరు "Sheet 4" అనికనిపిస్తుంది. ఇదిసిస్టం-జెనరేట్చేసినపేరు. మీరుకావాలనిఅనుకుంటేదానినిమార్చుకోవచ్చు.
06:01 ఇప్పుడు "OK" బటన్పైక్లిక్చేయండి. మనప్రస్తుతషీట్పక్కనకొత్తషీట్ఇన్సర్ట్అయ్యిందనిమనముచూడవచ్చు.
06:09 ప్రస్తుతషీట్టాబ్పైకాల్క్విండోయొక్కక్రిందఎడమవైపునరైట్క్లిక్చేసి "Insert Sheet" ఆప్షన్పైక్లిక్చేయడము, ఒకకొత్తషీట్నుఇన్సర్ట్చేయుటకుమరొకపద్ధతి.
06:19 మీరుస్థానమును, షీట్లసంఖ్యనుమరియుపేరునుఎంచుకొని "OK" బటన్పైక్లిక్చేయండి. దీనివలనతగినవిధముగాషీట్ఇన్సర్ట్అవుతుంది.
06:31 ప్రస్తుతషీట్పక్కనమరొకకొత్తషీట్నుఇన్సర్ట్చేసేమరొకసులభమైనపద్ధతిఏమిటంటే, షీట్టాబ్పక్కనప్లస్చిహ్నముతోసూచించబడిన "Add Sheet" బటన్పైక్లిక్చేయడము.
06:43 దీనిపైక్లిక్చేయడమువలనఒకకొత్తషీట్సీరీస్లోఆఖరిషీట్పక్కఆటోమాటిక్గాఇన్సర్ట్అవుతుంది.
06:51 ఒకకొత్తషీట్నుఇన్సర్ట్చేయుటకుచివరిపద్ధతి, క్రిందిభాగములోఉన్నషీట్టాబ్స్లోని "Add Sheet" ప్లస్చిహ్నముపక్కనఉన్నఖాళీస్థలములోక్లిక్చేయడముద్వారా "Insert Sheet" డైలాగ్బాక్స్నుచేరుకోవడము.
07:06 ఖాళీస్థలమునుక్లిక్చేయడమువలన, మనకు, "Insert Sheet" డైలాగ్బాక్స్కనిపిస్తుంది.
07:13 డైలాగ్బాక్స్లోమీరుషీట్వివరములుఎంటర్చేయండి, ఆతరువాత "OK" బటన్పైక్లిక్చేయండి.
07:20 షీట్లనుఎలాఇన్సర్ట్చేయాలోనేర్చుకున్నతరువాత, మనముకాల్క్లోషీట్లనుఎలాడిలీట్చేయాలోనేర్చుకుందాము.
07:27 షీట్లనుఒక్కొక్కటిగాలేకగ్రూపులుగాడిలీట్చేయవచ్చు.
07:31 సింగిల్షీట్లనుడిలీట్చేయుటకు, మీరుడిలీట్చేయాలనిఅనుకుంటున్నషీట్టాబ్పైరైట్-క్లిక్చేయండి. తరువాతపాప్-అప్మెనూలోని "Delete Sheet" ఆప్షన్పైక్లిక్చేయండి. చివరిగా "Yes" ఆప్షన్పైక్లిక్చేయండి.
07:45 షీట్డిలీట్అయ్యిందనిమీరుగమనించవచ్చు.
07:48 మెనూబార్లోని "Edit" ఆప్షన్ఉపయోగించడముఒకషీట్నుడిలీట్చేయుటకుఉన్నమరొకపద్ధతి.
07:55 ఉదాహరణకు, మనముజాబితానుండి "Sheet 3" నుడిలీట్చేయాలనిఅనుకుంటే, మెనూబార్లోని "Edit" ఆప్షన్పైక్లిక్చేసి, "Sheet" ఆప్షన్పైక్లిక్చేయండి.
08:05 ఇప్పుడుపాప్-అప్మెనూలోని "Delete" ఆప్షన్పైక్లిక్చేసి, "Yes" ఆప్షన్పైక్లిక్చేయండి.
08:12 షీట్డిలీట్అయ్యిందనిమీరుచూడవచ్చు. ఇప్పుడుమనముడాక్యుమెంటులోచేసినమార్పులనుఅన్డూచేద్దాము.
08:19 ఉదాహరణకు, అనేకషీట్లనుడిలీట్చేయాలంటే, మనము "Sheet 2" మరియు "Sheet 3" లనుడిలీట్చేయాలనిఅనుకుంటే, "Sheet 2" టాబ్పైముందుగాక్లిక్చేయండి, తరువాతకీబోర్డ్పై "Shift" బటన్పట్టుకొని "Sheet 3" టాబ్పైక్లిక్చేయండి.
08:36 ఇప్పుడుటాబ్స్పైరైట్క్లిక్చేసి, పాప్-అప్మెనూనుండి "Delete Sheet" ఆప్షన్పైక్లిక్చేయండి. తరువాత "Yes" ఆప్షన్పైక్లిక్చేయండి.
08:47 రెండుషీట్లుడిలీట్అయ్యాయనిమీరుగమనించవచ్చు. మరింతనేర్చుకొనుటకు, మనముచేసినమార్పులనుఅన్డూచేద్దాము.
08:56 మెనూబార్లోఉన్న "Edit" ఆప్షన్ఉపయోగించడము, ఒకషీట్నుడిలీట్చేయుటకుమరొకవిధానము.
09:03 ఉదాహరణకు, మనముజాబితానుండి "Sheet 6" మరియు "Sheet 7" లనుడిలీట్చేయాలనిఅనుకుంటే, మెనూబార్లోఉన్న "Edit" ఆప్షన్పైక్లిక్చేయండి, తరువాత "Sheet" ఆప్షన్పైక్లిక్చేయండి
09:14 ఇప్పుడుపాప్-అప్మెనూలోని "Select" ఆప్షన్పైక్లిక్చేయండి.
09:19 కనిపించేడైలాగ్బాక్స్లో, "Sheet 6" ఆప్షన్పైక్లిక్చేయండిమరియుఆతరువాతకీబోర్డ్పై "Shift" బటన్పట్టుకొని, "Sheet 7" ఆప్షన్పైక్లిక్చేయండి.
09:30 "OK" బటన్పైక్లిక్చేయండి. దీనితోమనముడిలీట్చేయాలనిఅనుకుంటున్నషీట్లుఎంపికకాబడతాయి.
09:37 ఇప్పుడుతిరిగిమెనూబార్లోఉన్న "Edit" ఆప్షన్పైక్లిక్చేయండిమరియుతరువాత "Sheet" ఆప్షన్పైక్లిక్చేయండి.
09:45 ఇప్పుడుపాప్-అప్మెనూలోని "Delete" ఆప్షన్పైక్లిక్చేయండి. తరువాత "Yes" ఆప్షన్పైక్లిక్చేయండి.
09:51 ఎంచుకోబడినషీట్లుడిలీట్అయ్యాయనిమీరుగమనించవచ్చు.
09:56 కాల్క్లోషీట్లనుఎలాడిలీట్చేయాలోనేర్చుకున్నతరువాత, మనముఇప్పుడుఒకస్ప్రెడ్షీట్లోషీట్లనుఎలారీనేంచేయాలోనేర్చుకుందాము.
10:03 ఒకస్ప్రెడ్షీట్లో, డీఫాల్ట్గావివిధషీట్లు "Sheet 1", "Sheet 2", "Sheet 3" అనిపేరుఇవ్వబడతాయి
10:13 కొన్నిషీట్లుఉన్నఒకచిన్నస్ప్రెడ్షీట్కొరకుఇదిపనిచేస్తుందికానిషీట్లుఅధికసంఖ్యలోఉన్నప్పుడుఇదికష్టముఅవుతుంది.
10:21 మీకుఇష్టమువచ్చినట్టుగాషీట్లనురీనేంచేయుటకుకాల్క్సదుపాయముకలిగిస్తుంది.
10:27 ఉదాహరణకు, "Sheet 4 ను "Dump" అనిరీనేంచేయాలనిఅనుకుంటే, మనముక్రిందఉన్న "Sheet 4" టాబ్పైడబల్క్లిక్చేయడముద్వారాచేయవచ్చు.
10:37 "Rename Sheet" అనేహెడ్డింగ్తోఒకడైలాగ్బాక్స్ఓపెన్అవుతుంది. దానిలోడీఫాల్ట్చేత "Sheet 4" అనివ్రాసిఉన్నటెక్స్ట్బాక్స్ఉంటుంది.
10:47 ఇప్పుడుడీఫాల్ట్పేరునుడిలీట్చేసి, కొత్తషీట్పేరును "Dump" అనివ్రాయండి.
10:52 "OK" బటన్పైక్లిక్చేయండి. "Sheet 4" పేరు "Dump" అనిమారిఉండడముమీరుచూడవచ్చు. షీట్లు 5 మరియు Dump నుమనముడిలీట్చేద్దాము.
11:02 దీనితోమనములిబ్రేఆఫీస్కాల్క్పైస్పోకెన్ట్యుటోరియల్చివరికివచ్చాము.
11:08 సారాంశముగా, మనముఈక్రిందివిషయాలనునేర్చుకున్నాము:
 రోస్మరియుకాలంలఇన్సర్టింగ్మరియుడిలీటింగ్.
11:14 షీట్లఇన్సర్టింగ్మరియుడిలీటింగ్

షీట్లనురీనేంచేయడము.

11:19 COMPREHENSVE ASSIGNMENT

“SpeadsheetPractice.ods” ఫైల్ఓపెన్చేయండి.

11:25 "Serial Number" అనేహెడ్డింగ్తోఉన్నరోనుఎంచుకోండిమరియుడిలీట్చేయండి.

షీట్ను "Department Sheet" అనిరీనేంచేయండి.

11:32 *ఈక్రిందిలింక్వద్దఅందుబాటులోఉన్నవీడియోనుచూడండి.
11:36 *అదిస్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్యొక్కసారాంశమునుఇస్తుంది.
  • మీకుమంచిబ్యాండ్విడ్త్లేకపోతే, దీనినిమీరుడౌన్లోడ్చేసుకునిచూడవచ్చు
11:44 స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్టీం
  • స్పోకెన్ట్యుటోరియల్స్ఉపయోగించివర్క్షాప్స్నిర్వహిస్తుంది
11:50 *ఆన్లైన్పరీక్షపాస్అయినవారికిసర్టిఫికేట్లనుఇస్తుంది
  • మరిన్నివివరములకొరకు, దయచేసిcontact@spoken-tutorial.orgకువ్రాసిసంప్రదించండి
11:59 *స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్అనేదిటాక్టుఎటీచర్ప్రాజెక్ట్లోఒకభాగము
  • ICT, MHRD,భారతప్రభుత్వముద్వారానేషనల్మిషన్ఆన్ఎడ్యుకేషన్వారుదీనికిసహకరిస్తున్నారు.
12:12 *ఈమిషన్గురించిమరింతసమాచారమువద్దఅందుబాటులోఉంది
  • స్పోకెన్హైఫెన్ట్యుటోరియల్డాట్ org స్లాష్ NMEICT హైఫెన్ఇంట్రో
12:22 ఈ స్క్రిప్ట్ రచనకు సహకరించినవారు భరద్వాజ్ మరియు నిఖిల
*చేరినందుకుధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Pratik kamble, Sneha, Yogananda.india