LibreOffice-Suite-Calc/C2/Working-with-Cells/Telugu
From Script | Spoken-Tutorial
VISUAL CUE | NARRATION |
00:00 | లిబ్రేఆఫీస్కాల్క్పైస్పోకెన్ట్యుటోరియల్కుస్వాగతం - సెల్స్తోపనిచేయుట |
00:06 | ఈట్యుటోరియల్లోమనముఈక్రిందివిషయములనునేర్చుకుంటాము: |
00:08 | ఒకస్ప్రెడ్షీటులోసంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలనుటెక్ట్రూపములో, తేదీమరియుసమయములనుఎలాఎంటర్చేయాలి. |
00:16 | Format Cells డైలాగ్బాక్స్నుఎలాఉపయోగించాలి. |
00:19 | సెల్స్మధ్యలోమరియుషీట్లమధ్యలోఎలాసంచరించాలి. |
00:23 | రోస్, కాలంస్మరియుషీట్లలోఅంశములనుఎలాఎంచుకోవాలి |
00:29 | మనముఉబంటు 10.04 నుమనఆపరేటింగ్సిస్టంగామరియులిబ్రేఆఫీస్సూట్వెర్షన్ 3.3.4 నుఉపయోగిస్తాము. |
00:39 | సెల్స్లోడేటానుఎలాఎంటర్చేయాలోముందుగానేర్చుకుందాము. |
00:43 | మనముమన "personal finance tracker.ods" ఫైల్నుఓపెన్చేద్దాము. |
00:49 | సెల్పైక్లిక్చేయడముమరియుకీబోర్డ్ఉపయోగించిటైప్చేయడముద్వారామీరుఒకప్రత్యేకసెల్లోఏదైనాటెక్స్ట్నుటైప్చేయవచ్చు. |
00:59 | డీఫాల్ట్గాటెక్స్ట్లెఫ్ట్-అలైన్మెంట్కలిగిఉంటుంది. Formatting Bar పైఉన్నఅలైన్మెంట్టాబ్లలోఏదైనాఒకదానిపైక్లిక్చేసిమీరుఅలైన్మెంట్మార్చుకోవచ్చు |
01:08 | ఇప్పుడుమనముదీనినిఅన్డూచేద్దాము. |
01:11 | ఇప్పుడుస్ప్రెడ్షీట్లో "A1" కుసంబంధించినసెల్పైక్లిక్చేయండి |
01:15 | ఎంచుకోబడినసెల్హైలైట్అవుతుందనిమీరుగమనించవచ్చు. |
01:20 | ఇక్కడమనముఇదివరకేకాలంహెడ్డింగ్స్టైప్చేసిఉన్నాము. |
01:24 | "Items" హెడ్డింగ్క్రిందమనము "Salary", "House rent", "Electricity bill", "Phone bill", "Laundry" మరియు "Miscellaneous" అనేకొన్నిఅంశములపేర్లనుఒకదానిక్రిందమరొకటిటైప్చేద్దాము. |
01:38 | సెల్లోసంఖ్యలనుఎంటర్చేయుటకు, సెల్పైక్లిక్చేయండిమరియుసంఖ్యలనుటైప్చేయండి. |
01:43 | ఒకనెగెటివ్సంఖ్యనుఎంటర్చేయుటకు, దానిముందుమైనస్చిహ్నముటైప్చేయండిలేకదానినిబ్రాకెట్లలోఉంచండి |
01:53 | డీఫాల్ట్చేత, సంఖ్యలురైట్-అలైన్మెంట్కలిగిఉంటాయిమరియునెగెటివ్సంఖ్యలుమైనస్చిహ్నముకలిగిఉంటాయి. |
02:01 | మార్పులనుఅన్డూచేద్దాము. |
02:04 | మన "personal finance tracker.ods" స్ప్రెడ్‌షీట్‌లో "SN" అనిసూచించబడిన Serial Number హెడ్డింగ్క్రింద, మనకుఒకదానిక్రిందఒకటిఉన్నప్రతిఅంశముయొక్కసీరియల్నంబర్కావాలి |
02:17 | కాబట్టి "A2" కుసంబంధించినసెల్పైక్లిక్చేయండిమరియు 1,2,3 సంఖ్యలనుఒకదానిక్రిందమరొకటిఎంటర్చేయండి. |
02:27 | సీరియల్నంబర్లుఆటో-ఫిల్కావడానికి, "A4" సెల్పైక్లిక్చేయండి. సెల్యొక్కక్రిందివైపునకుడిప్రక్కనమూలవద్దఒకచిన్ననల్లనిబాక్స్కనిపిస్తుంది. దానిని "A7" వరకుడ్రాగ్చేయండిమరియుమౌస్బటన్వదలండి. |
02:42 | "A5 నుండి "A7" వరకుతరువాతిసీరియల్నంబర్లుఉన్నాయనిమీరుచూడగలరు |
02:51 | అంశములసీరియల్నంబర్లనుఎంటర్చేసినతరువాత, మనముఇప్పుడుప్రతిఅంశముయొక్కవెలను "Cost" అనేహెడ్డింగ్క్రిందఎంటర్చేద్దాము |
02:59 | "C3 అనిసూచించబడేసెల్పైక్లిక్చేద్దాముమరియు "House rent" కొరకుఖర్చు "Rupees 6000" అనిటైప్చేద్దాము. |
03:07 | ఇప్పుడు, సంఖ్యముందురూపాయిచిహ్నమునుఉంచాలంటేఎలాగ? |
03:11 | "Electricity bill" కొరకు "Rupees 800" అనిఎంటర్చేయాలిఅంటే, C4 సెల్పైరైట్-క్లిక్‌చేసి "Format Cells" ఆప్షన్పైక్లిక్చేయాలి. |
03:23 | దీనితో "Format Cells" అనేడైలాగ్బాక్స్ఓపెన్అవుతుంది |
03:27 | మొదటిటాబ్ "Numbers". ఇదివరకుఎంపికచేయకపోతే, దానిపైక్లిక్చేయండి |
03:32 | "Category" క్రిందవివిధక్యాటగరీలుచూడవచ్చు. అవి Number, Percent, Currency, Date, Time మరియుఇంకాఎన్నోఉంటాయి. |
03:41 | మనము Currency నిఎంచుకుందాము. |
03:44 | ఇప్పుడు Format ఆప్షన్‌పై, డౌన్ఆరోపైక్లిక్చేయండి. దీనివలనప్రపంచములోఉన్నవివిధకరెన్సీలచిహ్నములుకనిపిస్తాయి. |
03:53 | పైకిస్క్రోల్చేసి INR Rupees English India ఎంచుకుందాము. డీఫాల్ట్‌గా, Rupee 1234 అనేదిక్రిందిడ్రాప్-డౌన్లోఎంచుకోబడుతుంది. |
04:04 | దానియొక్కప్రీవ్యూనుకుడివైపునచిన్నప్రీవ్యూప్రదేశములోచూడవచ్చు |
04:10 | ఆప్షన్లలో, Decimal places సంఖ్యనుమరియుమనకుకావలసిన Leading zeroes సంఖ్యనుయాడ్చేయుటకుఆప్షన్ఉంది |
04:20 | మనముసున్నాలసంఖ్యనుపెంచినప్పుడు, Format క్రిందిఎంపికవలన 2 డెసిమల్స్థానములనుసూచిస్తూ Rupees 1,234. సున్నసున్నఅనిమారడముమనముగమనించవచ్చు. |
04:35 | మార్పుప్రీవ్యూప్రదేశములోకనిపిస్తుందనిగమనించండి. |
04:40 | ప్రతివేయికిఒక "comma" సెపరేటర్నుచేర్చుటకు Thousands separator పైక్లిక్చేయండి. తిరిగిప్రీవ్యూప్రదేశములోమార్పునుగమనించండి |
04:50 | Font టాబ్పైక్లిక్చేయడమువలనఫాంట్స్టైల్నుకూడామార్చుకోవచ్చు. దీనిలోఫాంట్, టైప్ఫేస్మరియుసైస్కొరకువివిధఆప్షన్లుఉన్నాయి |
05:00 | వీటిగురించిమరింతనేర్చుకొనుటకు Font Effects గురించితెలుసుకోండి |
05:05 | Alignment టాబ్లోఉన్నఆప్షన్లనుగురించిమనముమరొకట్యొటోరియల్లోనేర్చుకుందాము |
05:11 | OK పైక్లిక్చేద్దాము. |
05:15 | 800 అనిటైప్చేసిఎంటర్ప్రెస్చేద్దాము. 800 అనేసంఖ్య Rupees 800 అని 2 డెసిమల్స్థానములతోసూచించబడుతుందనిగమనించండి. |
05:26 | ఇప్పుడు, C5 నుండి C7 వరకుసెల్స్నుఎంచుకుందాము. CTRL కీనిపట్టుకోండిమరియు G2 సెల్నుఎంచుకోండి. ఎంచుకోబడినఅన్నిసెల్స్హైలైట్అయ్యాయనిగమనించండి |
05:39 | హైలైట్కాబడినఏదైనాసెల్పైరైట్-క్లిక్‌చేసి Format Cells ఎంచుకోండి. |
05:46 | ఇంతకుముందుమాదిరిగానేఆప్షన్లనుఎంచుకోండిమరియు OK పైక్లిక్చేయండి |
05:51 | ఇప్పుడు, ఇతరఅంశములఅన్నింటిపైనఒకదానిక్రిందమరొకటిగాఖర్చులనుటైప్చేస్తాము. ఉదాహరణకు "Phone Bill" కొరకు "Rupees 600", "Laundry" charges కొరకు "Rupees 300" మరియు "Rupees 2000" నుఇతర "Miscellaneous" charges అనిటైప్చేస్తాము. |
06:06 | "Accounts" అనేహెడ్డింగ్క్రింద, మనమునెలకువేతనము "Rupees 30000" అనిటైప్చేస్తాము. |
06:13 | కాల్క్లోతేదీనిఎంటర్చేయుటకు, సెల్నుఎంచుకోండిమరియుతేదీనిటైప్చేయండి. |
06:18 | తేదీఅంశములనుఫార్వర్డ్స్లాష్లేకఒకహైఫెన్లేక 10 అక్టోబర్ 2011 అనేటెక్స్ట్ఉపయోగించివేరుచేయవచ్చు. |
06:27 | కాల్క్వివిధరకములైనతేదీఫార్మట్లనుగుర్తిస్తుంది. |
06:32 | ప్రత్యామ్నాయంగా, సెల్పైరైట్-క్లిక్‌చేసి "Format Cells" ఆప్షన్ఎంచుకోవచ్చు. |
06:38 | "Date" ఆప్షన్నుమరియు "Format" క్రిందకావలసినఫార్మట్నుఎంచుకోండి. నేను 12,31,1999 అనేదానినిఎంచుకుంటాను. ప్రీవ్యూప్రదేశములోప్రీవ్యూనుచూడండి. |
06:51 | ఇంకా, క్రిందఫార్మాట్కోడ్ MM,DD మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసినవిధంగాఫార్మాట్కోడ్నుమార్చుకోవచ్చు. |
07:02 | నేను DD,MM మరియు YYYY అనిటైప్చేస్తాను. ప్రీవ్యూప్రదేశములోమార్పునుగమనించండి. OK పైక్లిక్చేయండి. |
07:12 | కాల్లోసమయమునుఎంటర్చేయుటకు, సెల్నుఎంచుకోండిమరియుసమయమునుటైప్చేయండి |
07:18 | 10 కోలన్, 43 కోలన్ 20 వంటివాటినిఉపయోగించిసమయముయొక్కఅంశములనువేరుచేయవచ్చు |
07:24 | ప్రత్యామ్నాయముగా, సెల్పైరైట్-క్లిక్‌చేసి "Format Cells" ఆప్షన్కూడాఎంచుకోవచ్చు |
07:31 | క్యాటగరీక్రింద "Time" నుమరియు "Format" క్రిందకావలసినఫార్మాట్ఎంచుకోండి. నేను 13,37,46 అనేదానినిఎంచుకుంటాను. ప్రీవ్యూప్రదేశములొప్రీవ్యూనుచూడండి. |
07:43 | ఇంకా, క్రిందఫార్మాట్కోడ్ HH:MM:SS మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసినవిధంగాఫార్మాట్కోడ్నుమార్చుకోవచ్చు. నేను HH:MM అనిటైప్చేస్తాను |
07:57 | ప్రీవ్యూప్రదేశములోమార్పునుగమనించండి.
OK పైక్లిక్చేయండి. |
08:03 | మార్పులనుఅన్డూచేద్దాము. |
08:06 | కాల్క్లోటెక్స్ట్, సంఖ్యలుమరియుతేదీలనుఎలావ్రాయాలోనేర్చుకున్నతరువాత, ఇప్పుడుమనముఒకస్ప్రెడ్షీట్లోఒకసెల్నుండిమరొకసెల్కుమరియుఒకషీట్నుండిమరొకషీట్నకుఎలాసంచరించాలోనేర్చుకుందాము |
08:17 | ముందుగామనముఒకస్ప్రెడ్షీట్లోఒకసెల్నుండిమరొకసెల్కుఎలాసంచరించాలిఅనిచూద్దాము. |
08:23 | కర్సర్తోసెల్పైక్లిక్చేయడముద్వారాఒకసెల్లోనికిమీరుప్రవేశించగలరు. |
08:29 | ఆసెల్హైలైట్అవడముమీరుచూడగలరు |
08:32 | ఒకసెల్లోనికిప్రవేశించుటకుమరొకపద్ధతిసెల్రెఫరెన్స్ఉపయోగించడము. |
08:38 | "Name Box" యొక్కకుడివైపునఉన్నచిన్ననల్లటిడౌన్ఆరోపైక్లిక్చేయండి |
08:43 | ఇప్పుడుమీరువెళ్ళాలనిఅనుకుంటున్నసెల్యొక్కసెల్రెఫరెన్స్టైప్చేయండి, తరువాతఎంటర్ప్రెస్చేయండి |
08:49 | "Name Box" లోకూడమీరుక్లిక్చేయవచ్చు. అక్కడఉన్నసెల్రెఫరెన్స్నుడిలీట్చేసిమీకుకావలసినసెల్రెఫరెన్స్టైప్చేసి, ఎంటర్ప్రెస్చేయండి. |
08:58 | తరువాత, ఒకస్ప్రెడ్షీట్లోఉన్నసెల్స్మధ్యఎలాసంచరించాలోనేర్చుకుందాము |
09:03 | సెల్స్మధ్యసంచరించుటకుమొదటిపద్ధతికర్సర్ఉపయోగించడము |
09:09 | కర్సర్ఉపయోగించిఫోకస్కదిలించుటకు, కర్సర్నుమీకుకావలసినసెల్వైపుకుకదిలించండిమరియుమౌస్యొక్కలెఫ్ట్బటన్క్లిక్చేయండి |
09:18 | దీనివలనఫోకస్కొత్తసెల్కుమారుస్తుంది. |
09:22 | రెండుసెల్స్దూరంగాఉన్నప్పుడుఈపద్ధతిఉపయోగకరమైనది |
09:28 | సెల్స్మధ్యలోసంచరించుటకుమరొకపద్ధతి- *"Tab" చేసిఒకరోలోఉన్నతరువాతిసెల్కువెళ్ళుట. |
09:35 | ఒకరోలోమునుపటిసెల్కువెళ్ళుటకు "Shift + Tab" ప్రెస్చేయండి. |
09:39 | ఒకకాలంలోనితరువాతిసెల్కువెళ్ళుటకు Enter ప్రెస్చేయండి. |
09:42 | కాలంలోమునుపటిసెల్కువెళ్ళుటకు "Shift + Enter" ప్రెస్చేయండి. |
09:46 | తరువాతమనముకీబోర్డ్ఉపయోగించికాల్క్లోవివిధస్ప్రెడ్షీట్లమధ్యఎలాసంచరించాలోనేర్చుకుందాము |
09:53 | యాక్టివ్షీట్యొక్కకుడివైపుకుఉన్నషీట్లోకివెళ్ళుటకు, "Control" ప్లస్ "Page Down" కీలనుఒకేసమయములోప్రెస్చేయండి. |
10:00 | ప్రస్తుతషీట్యొక్కఎడమవైపుఉన్నషీట్లోనికివెళ్ళుటకు, "Control" ప్లస్ "Page Up" కీలనుఒకేసమయములోప్రెస్చేయండి. |
10:08 | మీరుకర్సర్ఉపయోగించికూడషీట్లమధ్యసంచరించవచ్చు. |
10:13 | దీనిగురించినవివరణ "Working with Sheets" అనేట్యుటోరియల్లోఇవ్వబడింది. |
10:19 | షీట్లుఎక్కువసంఖ్యలోఉంటే, కొన్నిషీట్టాబ్లుస్క్రీన్యొక్కక్రిందిభాగములోహారిజాంటల్స్క్రోల్వెనుకదాగిఉండవచ్చు. |
10:28 | ఇటువంటిసందర్భములో, షీట్టాబ్స్క్రింద-ఎడమవైపునఉన్ననాలుగుబటన్స్కదిలించడముద్వారావాటినిచూడవచ్చు. |
10:36 | మార్పులనుఅన్డూచేద్దాము. |
10:39 | పక్కపక్కనఉన్నసెల్స్వరుసనుకర్సర్తోఎంచుకోనుటకు, ముందుగాఒకసెల్లోక్లిక్చేయండి. |
10:45 | ఇప్పుడుమౌస్ఎడమబటన్నుప్రెస్చేసిపట్టుకోండి. |
10:48 | కర్సర్నుస్క్రీన్వెంబడికదిలించండిమరియుకావలసినసెల్స్హైలైట్అయినతరువాత, మౌస్ఎడమబటన్నువదలండి. ఎంచుకోబడినసెల్స్హైలైట్అయ్యాయనిమీరుచూడవచ్చు. |
11:00 | పక్కపక్కనఉన్నఅనేకకాలంస్లేకరోలనుఎంచుకొనుటకు, గ్రూప్లోనిమొదటికాలంలేకరోపైనక్లిక్చేయండి |
11:09 | ఇప్పుడు "Shift" కీనిపట్టుకోండి |
11:12 | గ్రూప్లోనిఆఖరికాలంలేకరోనుక్లిక్చేయండి. |
11:15 | పక్కపక్కనలేనిఅనేకకాలంస్లేకరోలనుఎంచుకొనుటకు, ముందుగాగ్రూప్లోనిమొదటికాలంలేకరోపైక్లిక్చేయండి. |
11:23 | "Control" కీనిపట్టుకోండిమరియు "Control" కీనిఅలాగేపట్టుకొనిమిగతాఅన్నికాలంస్లేకరోలపైక్లిక్చేయండి. |
11:31 | పక్కపక్కనఉన్నషీట్లనుఎంచుకొనుటకు, కావలసినమొదటిషీట్కొరకుషీట్టాబ్పైక్లిక్చేయండి. |
11:39 | ఇప్పుడుకర్సర్నుకావలసినఆఖరిషీట్కొరకుషీట్టాబ్వరకుకదిలించండి. |
11:43 | "Shift" కీనిపట్టుకోండిమరియుషీట్టాబ్పైక్లిక్చేయండి |
11:48 | ఈరెండుషీట్లమధ్యఉన్నఅన్నిటాబ్లుఅవిఎంచుకోబడ్డాయనిసూచించుటకుతెల్లగామారతాయి. |
11:56 | మీరుచేసేఏపనిఅయినాఇప్పుడుఅన్నిహైలైట్చేయబడినషీట్లపైప్రభావముచూపుతుంది. |
12:01 | పక్కపక్కనలేనిఅనేకషీట్లనుఎంచుకొనుటకు, మొదటిషీట్కొరకుషీట్టాబ్పైక్లిక్చేయండి. |
12:08 | ఇప్పుడుమూడవషీట్టాబ్పైకర్సర్నుకదిలించండి. |
12:12 | "Control" కీనిపట్టుకోండిమరియుషీట్టాబ్పైక్లిక్చేయండి |
12:16 | ఎంచుకోబడినటాబ్లుతెల్లగామారతాయిమరియుమీరుచేసేఏపనిఅయినాహైలైట్చేయబడినఈషీట్లపైప్రభావముచూపుతుంది. |
12:24 | దీనితోమనములిబ్రేఆఫీస్కాల్క్పైస్పోకెన్ట్యుటోరియల్యొక్కచివరికివచ్చాము. |
12:30 | సారాంశముగా, మనముఈక్రిందివిషయాలనునేర్చుకున్నాము: |
12:33 | కాల్క్లోసంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలనుటెక్స్ట్రూపములో, తేదీమరియుసమయమునుఎలాఎంటర్చేయాలి. |
12:40 | Format Cells డైలాగ్బాక్స్నుఎలాఉపయోగించాలి. |
12:43 | సెల్స్మధ్యనమరియుషీట్స్మధ్యనఎలాసంచరించాలి. |
12:47 | రోస్, కాలంస్మరియుషీట్లలోనిఅంశములనుఎలాఎంచుకోవాలి. |
12:52 | COMPREHENSIVE ASSIGNMENT |
12:55 | "SpreadsheetPractice.ods" ఓపెన్‌చేయండి |
12:58 | "Serial Numbers" క్రింద 1 నుండి 5 వరకుసీరియల్నంబర్లనుఒకదానిక్రిందఒకటిటైప్చేయండి. |
13:04 | కీలనుఉపయోగించిసెల్స్మధ్యసంచరించండి. |
13:09 | సీరియల్నంబర్క్రిందఅన్నిఅంశములనుఎంచుకోండి. |
13:13 | తేదీమరియుసమయముకొరకుఒకకాలంచేర్చండి. |
13:16 | Format Cells డైలాగ్బాక్స్ఆప్షన్లనుఉపయోగించివాటిలోకొన్నివిలువలనుఎంటర్చేయండి. |
13:21 | *ఈక్రిందిలింక్వద్దఅందుబాటులోఉన్నవీడియోనుచూడండి. |
13:24 | *అదిస్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్యొక్కసారాంశమునుఇస్తుంది. |
13:27 | *మీకుమంచిబ్యాండ్విడ్త్లేకపోతే, దీనినిమీరుడౌన్లోడ్చేసుకునిచూడవచ్చు. |
13:32 | స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్టీం |
13:35 | *స్పోకెన్ట్యుటోరియల్స్ఉపయోగించివర్క్షాప్స్నిర్వహిస్తుంది. |
13:38 | *ఆన్లైన్పరీక్షపాస్అయినవారికిసర్టిఫికేట్లనుఇస్తుంది |
13:41 | *మరిన్నివివరములకొరకు, దయచేసిcontact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి. |
13:48 | *స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్అనేదిటాక్టుఎటీచర్ప్రాజెక్ట్లోఒకభాగము. |
13:52 | *ICT, MHRD,భారతప్రభుత్వముద్వారానేషనల్మిషన్ఆన్ఎడ్యుకేషన్వారుదీనికిసహకరిస్తున్నారు. |
14:00 | *ఈమిషన్గురించిమరింతసమాచారమువద్దఅందుబాటులోఉంది. |
14:03 | *స్పోకెన్హైఫెన్ట్యుటోరియల్డాట్ org స్లాష్ NMEICT హైఫెన్ఇంట్రో |
14:11 | ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల. ఇంక విరమిస్తున్నాము. |
14:16 | *చేరినందుకుధన్యవాదములు |