Firefox/C2/Tabbed-Browsing-Blocking-Pop-ups/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:42, 8 March 2013 by Sneha (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 మోజిల్లాఫైర్ఫాక్స్పైఈస్పోకెన్ట్యుటోరియల్కుస్వాగతం.
00:04 ఈట్యుటోరియల్లో, మనముట్యాబ్డ్బ్రౌజింగ్, ఆఫ్లైన్కొరకుకంటెంట్స్టోర్చేయడము, పాప్-అప్స్బ్లాక్చేయడముగురించినేర్చుకుంటాము.
00:13 ఈట్యుటోరియల్లో, మనముఫైర్ఫాక్స్వర్షన్ 7.0 నుఉంబంటు 10.04 పైఉపయోగిస్తాము.
00:21 మోజిల్లాఫైర్ఫాక్స్అనేకవెబ్పేజీలనువేరువేరుటాబ్స్గాఒకేబ్రౌజర్విండోలోలోడ్చేయుటకుఅనుమతిస్తుంది.
00:29 ట్యాబ్డ్బ్రౌజింగ్యొక్కఅతిపెద్దప్రయోజనముఏమిటంటే, అదిఅనేకబ్రౌజర్విండోలుకనిపించడముతొలగిస్తుంది.
00:36 అందుచేత, అదిమీడెస్క్టాప్గజిబిజికాకుండాసహాయపడుతుంది.
00:40 ప్రతిట్యాబ్ప్రదర్శింపబడినప్పుడుబ్రౌజరుయొక్కమొత్తముస్పేస్ఆక్రమిస్తుంది.
00:45 అదితరచూతెరచిఉన్నబ్రౌజర్విండోలనురీసైజ్మరియురీపొసిషన్చేయవలసినఅవసరముతప్పిస్తుంది.
00:52 టైల్డ్విండోబ్రౌజింగ్కంటేట్యాబ్డ్బ్రౌజింగ్తక్కువమెమొరీమరియుఆపరేటింగ్సిస్టంరిసోర్స్లనుతీసుకుంటుంది.
01:00 కాకపోతేయూజర్ఒకేసారిఎక్కువసంఖ్యలోట్యాబులనుఓపెన్చేయకూడదు.
01:05 ఉదాహరణకు, మీరుఒకనిర్దిష్ట వెబ్పేజీపైఉన్నారు.
01:08 ఇక్కడఒకలింక్ఉంది -'Firefox for Desktop'.
01:11 దీనినిమీరుకొత్తట్యాబ్లోఓపెన్చేయవచ్చు.
01:14 ఇలాచేయుటకొరకులింక్పైరైట్క్లిక్చేయండి.
01:17 కాంటెక్స్ట్మెనూలో, 'Open link in new tab' పైక్లిక్చేయండి.
01:21 అదేబ్రౌజర్విండోలో, ప్రస్తుతముఉన్నట్యాబ్కుకుడివైపునఒకకొత్తట్యాబ్ఓపెన్అవడముమీరుచూడవచ్చు.
01:28 కాబట్టి, మీవిండోనుక్లోజ్ చేయడముకానిలేకకదిలించడముకానిచేయకుండా, మీరుమరొకవెబ్పేజీనిఅదేవిండోలోఓపెన్చేయవచ్చు.
01;34 మీరుఫైల్పైక్లిక్చేసితరువాత New Tab అనిక్లిక్చేసికూడఒకకొత్తట్యాబ్ఓపెన్చేయవచ్చు.
01:40 దీనికొరకుషార్ట్కట్కీలు CTRL+T.
01:40 మీరుఒకకొత్తట్యాబ్నుఓపెన్చేసినప్పుడు, కొత్తట్యాబ్వెంటనేయాక్టివ్అవుతుంది.
01:50 ఇప్పుడు URL బార్వద్దకువెళ్ళండి, మరియు 'www.google.com' అనిటైప్చేయండి.
01:56 ప్రతిఒక్కటిఒకభిన్నమైనవెబ్పేజ్తోమీవద్ద 3 ట్యాబ్లుఉంటాయి!
02:01 మీరుఅన్నింటికంటేకుడివైపునఉన్నట్యాబ్కుకుడివైపునఉన్న '+' బటన్క్లిక్చేసికూడాఒకకొత్తట్యాబ్ఓపెన్చేయవచ్చు.
02:08 ట్యాబ్లనుమీఅవసరముప్రకారముఎరేంజ్చేసుకోవచ్చు.
02:11 ట్యాబ్పైక్లిక్చేయండిమరియుమౌస్వదలకుండా, దానినికావలసినప్రదేశమునకుకదిలించండి.
02:17 ఇప్పుడుమౌస్బటన్వదిలేయండి.
02:20 ట్యాబ్ఇప్పుడుకావలసినప్రదేశములోఉంది.
02:23 మోజిలాఫైర్ఫాక్స్లోమనకుఅవకాశముఉన్నకొన్నిప్రాధమికఆపరేషన్లనుచూద్దాము.
02:29 సెర్చ్ఇంజన్ను 'google' కుమారుద్దాము.
02:32 సెర్చ్బార్లో 'email wikipedia' అనిటైప్చేయండిమరియుసెర్చ్బార్కుకుడివైపునఉన్నమాగ్నిఫైయ్యింగ్గ్లాస్పైక్లిక్చేయండి.
02:40 సంబంధించిన Wikipedia పేజ్మొదటిసెర్చ్ఫలితము.
02:44 ఈపేజ్నులింక్పైక్లిక్చేసిఓపెన్చేద్దాము.
02:48 ఇప్పుడు, File పైక్లిక్చేయండిమరియుతరువాత Save Page As పైక్లిక్చేయండి.
02:52 'search html' పేరుతోఫైల్నుమనముడెస్క్టాప్పైసేవ్చేద్దాము.
02:59 ఇప్పుడు, File మరియు New Tab లపైక్లిక్చేసిబ్రౌజర్విండోలోఒకకొత్తట్యాబ్ఓపెన్చేద్దాము.
03:05 మనముసేవ్చేసినపేజ్ఈకొత్తట్యాబ్విండోలోఓపెన్చేద్దాము.
03:10 File పైక్లిక్చేయండిమరియుసేవ్చేసినపేజ్ఓపెన్చేయండి.
0312 బ్రౌజ్చేసిసేవ్చేసినపేజ్ఓపెన్చేయండి.
03:17 URL బార్లోఉన్నఅడ్రెస్ఇంటర్నెట్అడ్రెస్కాదుకానిమీకంప్యూటర్పైఉన్నలోకల్లొకేషన్అనిమీరుచూడవచ్చు.
03:25 ఇప్పుడుమీరుఆఫ్లైన్అయినాకూడాఈపేజ్నుచదవవచ్చు.
03:29 పాప్-అప్స్అంటేమీఅనుమతిలేకుండాఆటోమాటిక్గాకనిపించేవిండోలు.
03:34 ఫైర్ఫాక్స్లోపాప్-అప్స్మరియుపాప్-అండర్లనుప్రిఫరెన్సెస్విండోలోఉన్నకంటెంట్ట్యాబ్ద్వారానియంత్రించుటకుసదుపాయముఉంది.
03:42 విండోలపై, ఇదిఆప్షన్స్అనేవిండోలోఉంటుంది.
03:46 పాప్-అప్బ్లాకింగ్డీఫాల్ట్చేతఆన్చేయబడిఉంటుంది.
03:50 ఎడిట్పైమరియుతరువాతప్రిఫరెన్సెస్పైక్లిక్చేయండి.
03:52 విండోస్ఉపయోగించేవారుదయచేసిటూల్స్మరియుఆపైఆప్షన్పైక్లిక్చేయండి.
03:56 కంటెంట్ట్యాబ్లో, మొదటిఆప్షన్అయిన 'Block pop-up windows' డీఫాల్ట్చేతచెక్చేయబడిఉంటుంది.
04:02 లేకపోతే, దయచేసిఈఆప్షన్చెక్చేయండి.
04:05 ఈడైలాగ్బాక్స్యొక్కవివిధఆప్షన్స్మరొకట్యుటోరియల్లోచర్చించబడతాయి.
04:11 క్లోజ్ బటన్పైక్లిక్చేయండి.
04:13 దీనితోమనముఈట్యుటోరియల్చివరికివచ్చాము.
04:16 మనమునేర్చుకున్నదానిసారాంశము:
04:19 ట్యాబ్డ్బ్రౌజింగ్, ఆఫ్లైన్కొరకుకంటెంట్స్టోర్చేయడము, పాప్-అప్స్బ్లాక్చేయడము
04:25 సమగ్రమైనఈటెస్ట్అసైన్మెంట్ప్రయత్నించండి.
04:29 ఒకకొత్తట్యాబ్ఓపెన్చేయండి.
04:30 సెర్చ్ఇంజన్ను 'google'కుమార్చండి.
04:33 'The history of email' కొరకువెతకండి.
04:36 మొదటిఫలితమునుసేవ్చేయండిమరియుదానినిఒకఆఫ్లైన్డాక్యుమెంట్లాగాఒకకొత్తట్యాబ్లోసేవ్చేయండి.
04:43 సెర్చ్ఇంజన్ను 'bing' కుమార్చండి.
04:46 తిరిగి 'The history of email' కొరకువెతకండి.
04:49 "History of Email & Ray Tomlinson' అనేలింక్నుసేవ్చేయండిమరియుదానినిఒకఆఫ్లైన్డాక్యుమెంట్గావీక్షించుటకుఒకకొత్తట్యాబ్లోసేవ్చేయండి.
04:58 http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorialవద్దఅందుబాటులోఉన్నవీడియోనుచూడండి.
05:02 అదిస్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్యొక్కసారాంశమునుఇస్తుంది.
05:04 మీవద్దమంచిబ్యాండ్విడ్త్లేకపోతే, మీరుడౌన్లోడ్చేసుకొనిచూడవచ్చు.
05:09 స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్టీం, స్పోకెన్ట్యుటోరియల్స్ఉపయోగించివర్క్షాప్స్నిర్వహిస్తుంది.
05:14 ఆన్లైన్పరీక్షపాస్అయినవారికిసర్టిఫికేట్లుఇస్తుంది.
05:18 మరిన్నివివరములకొరకు, దయచేసి contact@spoken-tutorial.org కువ్రాయండి.
05:25 స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్అనేదిటాక్టుఎటీచర్ప్రాజెక్ట్లోఒకభాగము.
05:29 ICT, MHRD, భారతప్రభుత్వముద్వారానేషనల్మిషన్ఆన్ఎడ్యుకేషన్వారుదీనికిసహకరిస్తున్నారు.
05:37 ఈమిషన్గురించిమరింతసమాచారముhttp://spoken-tutorial.org/NMEICT-introవద్దఅందుబాటులోఉంది.
05:48 ఈట్యుటోరియల్దేశీక్రూసొల్యూషన్స్ప్రై. లి. వారిచేకంట్రిబ్యూట్చేయబడింది.
05:53 చేరినందుకుధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, PoojaMoolya, Sneha, Yogananda.india