LibreOffice-Suite-Draw/C2/Fill-objects-with-color/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:59, 29 March 2016 by Chaithaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 లిబరే ఆఫీసు డ్రా లో ఫిల్ ఆబ్జేక్ట్స్ విత్ కలర్ (Fill Objects with Color)పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది:
00:09 * ఆబ్జేక్ట్ లను కలర్(color), గ్రేడిఎంట్(gradients),హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్la(bitmaps) తో పూరించండo,
00:15 * పేజీ కి బ్యాక్ గ్రౌండ్ కలర్లను ఏర్పాటు చేయడం,
00:17 * కొత్త రంగులు సృష్టించడం.
00:20 'వాటర్ సైకిల్ (WaterCycle)' ఫైల్ తెరవడంతో ప్రారంభిద్దాం.
00:24 మీరు ఆబ్జేక్ట్ లను:
00:25 * కలర్లు,
00:26 * గ్రేడిఎంట్లు,
00:29 * లైన్ పాటర్న్(patterns)లేదా హాట్చింగ్(hatching) మరియు
00:32 * చిత్రాలతో నింపవచ్చు.
00:33 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది :
  • ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు
  • లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
00:42 'వాటర్ సైకిల్ (WaterCycle)' రేఖాచిత్రానికి రంగు వేద్దాం.
00:46 సూర్యుని పక్కన వున్నరెండు మేఘాలకు రంగు వేస్తూ ప్రారంభిద్దాం. వీటిని తెల్ల రంగు తో పూరిద్దాం.
00:54 సూర్యుని పక్కన వున్న మేఘం ఎంచుకోండి.
00:56 కాంటెక్స్ట్ మెనూ(context menu) కొరకు రైట్ క్లిక్ చేసి ఏరియా(Area)పై క్లిక్ చెయ్యండి.
01:01 ఏరియా(Area) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
01:05 ఏరియా(Area) ట్యాబ్ పై క్లిక్ చేసి ఫిల్(Fill) ఎంపిక క్రింద కలర్(Color) ఎంచుకోండి.
01:13 స్క్రోల్ చేసి వైట్( white)పై క్లిక్ చేయండి .
01:16 ఓకే క్లిక్ చేయండి.
01:19 ఇదే విధంగా, ఇతర మేఘానికి కూడా రంగు వేయవచ్చు.
01:24 ఏరియా(Area) కింద రైట్ -క్లిక్ చేసి, కలర్(Color) మరియు వైట్(White)ఎంచుకోండి.
01:30 ప్రతి ఒక్క మేఘానికి రంగు వేయడానికి చాలా సమయం పడుతుంది.
01:33 దానికి ఒక సులువైన మార్గం, వాటిని సమూహ పరచడం.
01:38 ఇతర రెండు మేఘాలకు గ్రే(gray)రంగు వేద్దాం ఎందుకంటే అవి వర్షం కలిగిన మేఘాలు.
01:46 ముందుగా వాటిని సమూహ పరుద్దాం.
01:48 'షిఫ్ట్(Shift)' కీ నొక్కి మొదటి మేఘాన్ని క్లిక్ చేసి, ఆపై రెండో మేఘాన్ని క్లిక్ చేయండి.
01:54 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి గ్రూప్(Group) పై క్లిక్ చేయండి .
01:58 మేఘాలు సమూహం చేయబడ్డాయి.
02:00 మళ్ళి కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా(Area) పై క్లిక్ చేయండి
02:07 "ఏరియా(Area)" డైలాగ్ బాక్స్ లో, ఏరియా ట్యాబ్ క్లిక్ చేయండి. ఫిల్(Fill)ఎంపిక క్రింద కలర్(Color) ఎంచుకోని స్క్రోల్ చేసి కలర్(colour ) "Gray 70%" పై క్లిక్ చేయండి.
02:23 "ఓకే(ok)" క్లిక్ చేయండి.
02:25 ఇదే విధంగా త్రిభుజానికి "బ్రౌన్ 3(brown 3”)”" రంగు వేద్దాం.
02:37 ఇదే విధంగా మళ్ళి దీర్ఘచేతురస్రానికి "బ్రౌన్ 4(brown 4”)”" రంగు వేద్దాం.
02:48 ఇదే విధంగా సూర్యునికి పసుపు రంగు వేయండి.
02:58 తరువాత, ఇతర త్రికోణం మరియు నీటిని సూచించే వక్రతకు “turquoise 1”రంగు వేద్దాం .
03:05 వాటికి అదే ఫార్మాటింగ్ అవసరం గనక, ఒక వేళ అవి సమూహంలో లేకపోతే, వాటిని సముహ పరుద్దాం.
03:12 వాటికి రంగులు వేయుటకు, మునుపటి సోపానాలు అనుసరించండి -రైట్ క్లిక్ చేసి ఏరియా, ఏరియా టాబ్, ఫిల్(Fill), కలర్(color), turquoise 1 పై క్లిక్ చేయండి.
03:27 '"వాటర్(water)'" ఆబ్జెక్ట్ను గమనించండి, త్రికోణం మరియు వక్రత యొక్క సరిహద్దులు కనిపిస్తున్నాయి.
03:35 ఈ చిత్రo బాగా కనిపిన్చడానికి సరిహద్దులు తీసేద్దాము.
03:41 ఆబ్జెక్ట్ను ఎంచుకొని, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి లైన్(Line)పై క్లిక్ చేయండి
03:48 లైన్(Line)డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
03:52 లైన్(Line) ట్యాబు పై క్లిక్ చేయండి
03:55 లైన్ ప్రాపర్టీస్(Line properties) లో , స్టైల్(Style) డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి ఇన్విసిబ్లె(Invisible)ఎంచుకోండి.
04:03 "ఓకే(ok)" క్లిక్ చేయండి.
04:05 "వాటర్(water)" ఆబ్జెక్ట్ యొక్క ఆకారం అదృశ్యo అవుతుంది.
04:09 ఇప్పుడు, చెట్లకు రంగు వేద్దాం .
04:14 ఎడమ వైపు వున్న చెట్టు ఎంచుకోండి.
04:16 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఎంటర్ గ్రూప్(Enter Group)పై క్లిక్ చేయండి.
04:23 ఇప్పుడు, చెట్టుని సవరిద్దాం.
04:26 కుడివైపు వున్న ఆకులు ఎంచుకోండి.
04:30 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area) 'పై క్లిక్ చేయండి.
04:36 "ఏరియా(Area)" డైలాగ్ బాక్స్ లో,
04:38 'ఏరియా(Area)' ట్యాబ్ క్లిక్ చేయండి.
04:40

ఫిల్(Fill)కింద , కలర్(Color)ఎంచుకోండి .

04:44

॥స్క్రోల్ చేసి “గ్రీన్(Green ) 5”పై క్లిక్ చేయండి.

04:47 "ఓకే(ok)" క్లిక్ చేయండి.
04:49 ఎడమ వైపు వున్న ఆకులకు కుడా ఇదే విధముగా చేద్దాం.
04:57 తదుపరి చెట్టు యొక్క కాండంకు రంగు వేద్దాం.
05:05 Y ఆకారంలో వున్నబాణం ఎంచుకోండి, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి.
05:08 'ఏరియా(Area)' డైలాగ్ బాక్స్ లో అన్ని ఎంపికలు నిలిచి వుండడం గమనించండి.
05:15 కలర్ (Color) ఎంచుకుందాం.
05:18 స్క్రోల్ చేసి బ్రౌన్ 1(Brown 1)పై క్లిక్ చేయండి.
05:21 "ఓకే(ok)" క్లిక్ చేయండి.
05:23 మనం చెట్టుకు రంగు వేశాం !
05:26 సమూహం నుండి నిష్క్రమించడానికి, రైట్-క్లిక్ చేసి ఎక్సిట్ గ్రూప్(Exit Group) ఎంచుకోండి.
05:31 ఇదే విధంగా ఇతర చెట్లకు రంగులు వేయవచ్చు.
05:36 మనం ఇతర చెట్లను తొలగించి , రంగు వేసిన చెట్టును - కాపీ పేస్ట్ చేసి కావలసిన స్థానానికి తరలించవచ్చు.
05:44 ఈ మార్గం చాలా సులభం కదా?
05:49 ఇప్పుడు, సూర్యుడి పక్కన వున్న మేఘానికి ఒక ఛాయని జోడిద్దాం.
05:55 వాటిని ఎంచుకొనుటకు , డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి ‘సెలెక్ట్ (Select)'పై క్లిక్ చేసి ఆపై సమూహ పరుద్దాం.
06:03 తెల్ల మేఘం సమూహాన్ని ఎంచుకోని కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి
06:10 ఏరియా (Area)డైలాగ్ బాక్స్ లో, షాడో(Shadow) ట్యాబ్ క్లిక్ చేయండి.
06:15 ప్రాపర్టీస్ (properties) లో, యూజ్ షాడో(Use Shadow) బాక్స్ పై చెక్ పెట్టండి.
06:20 ఇతర ఫీల్డ్ లు (field) ఇప్పుడు క్రియాశీలకంగా మారుతాయి.
06:24 పోసిషన్(Position)లో, దిగువ కుడి మూల ఎంపిక పై క్లిక్ చేయండి.
06:29 పోసిషన్(Position), నీడ ఎక్కడ కనిపిస్తుందో నిర్వచిస్తుంది.
06:33 కలర్(Color) ఫీల్డ్ లో ,గ్రే(Gray)ఎంచుకోండి .
06;36 "ఓకే(ok)" క్లిక్ చేయండి.
06:39 ప్రతి తెల్ల మబ్బు వెనుక ఒక నీడ కనిపిస్తుంది.
06:44 ఇప్పుడు, మేఘాలను మరింత వాస్తవికoగా తయారు చేద్దాము.
06:48 బూడిద రంగు మేఘ సమూహం ఎంచుకోని కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి.
06:55 “ఏరియా(Area)” డైలాగ్-బాక్స్ లో , ఏరియా(Area) ట్యాబు ఎంచుకొని, ఫిల్(Fill)కింద , గ్రేడియంట్(Gradient)పై క్లిక్ చేయండి .
07:02 గ్రేడియంట్ (Gradient)1ఎంచుకోండి.
07:04 "ఓకే(ok)" క్లిక్ చేయండి.
07:06 ఇప్పుడు మేఘం బూడిద షేడ్తో ఇంకా చాలా వాస్తవికoగా ఉంది!
07:11 ఒక ఆకారం ఎంచుకోండి - అనగా ఒక క్లౌడ్ సమూహం. కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి
07:19 ఏరియా(Area) ట్యాబ్ ఎంపికలు కనిపిస్తాయి.
07:23 "ఫిల్(Fill)" కింద మీరు 4 ఎంపికలు చూస్తారు –
07:27 కలర్స్ (colors), గ్రేడిఎంట్(gradient), హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్(bitmap).
07:32 డైలాగ్ బాక్స్ లో ప్రతి ఎంపికకు ఒక సంబంధిత ట్యాబ్ ఉందని గమనించండి.
07:39 ఈ ట్యాబ్లు కొత్త శైలి లను సృష్టించుటకు మరియు సేవ్ చేయుటకు అనుమతిస్తాయి .
07:43 కలర్స్(Colors) ట్యాబ్ పై క్లిక్ చేద్దాము.
07:46 ప్రాపర్టీస్(Properties)కింద కలర్(Color) డ్రాప్-డౌన్ నుండి. , Red 3 ఎంచుకోండి.
07:53 తర్వాత, RGB ఎంచుకోని, 'R', 'G' మరియు 'B' కోసం విలువలను చూపిన విధంగా ప్రవేశ పెట్టండి.
08:01 'R', 'G' మరియు 'B' అనగా ఏ రంగు లో నైన రెడ్, గ్రీన్ మరియు బ్లూ రంగుల యొక్క నిష్పత్తి.
08:08 'R' కోసం 200, 'G' కోసం 100 మరియు 'B' కోసం 50 ప్రవేశ పెడుదాం .
08:16 ఇక్కడ రంగును మార్చడానికి, ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం రంగుల యొక్క నిష్పత్తిని మారుస్తున్నాం.
08:22 'RGB' ఫీల్డ్ పైన, ఉన్న ప్రివ్యూ బాక్స్ను చూడండి.
08:28 మొదటి ప్రివ్యూ బాక్స్ అసలు రంగును చూపిస్తుంది.
08:31 కలర్(Color) ఫీల్డ్ పక్కన వున్న రెండవ ప్రివ్యూ బాక్స్ మనం చేసిన మార్పులను చూపిస్తుంది.
08:37 నేమ్(Name) ఫీల్డ్ లో, దీని కోసం ఒక పేరు టైప్ చేద్దాం.
08:41 “న్యూ రెడ్ (New red)” అని పేరు ప్రవేశ పెడదాం .
08:44 ఆడ్(Add) బటన్ పై క్లిక్ చేద్దాం.
08:46 జాబితాకు ఒక కొత్త రంగు జోడిOచబడినది.
08:49 "ఓకే(ok)" క్లిక్ చేయండి.
08:51 మనం ఒక కొత్త రంగుని సృష్టించాము .
08:54 Ctrl మరియు Z నొక్కి ఈ చర్య ను రద్దు చేద్దాం.
08:59 మేఘం యొక్క రంగు మళ్ళీ తెలుపు కు మార్చబడినది.
09:03 ఏరియా(Area) డైలాగ్ బాక్స్ వుపయోగించి మీరు మీ సొంత గ్రేడిఎంట్లు (gradients) మరియు హాట్చింగ్(hatching)లను సృష్టించవచ్చు.
09:10 గ్రేడియంట్(Gradient)లు, ఒక రంగు నుండి మరొక్క రంగులోకి కలిసి పోయే షేడ్లు .
09:14 ఉదాహరణకు, కలర్ షేడ్ బ్లూ(blue ) నుండి గ్రీన్(green)రంగుకు మారుతుంది.
09:18 హాట్చింగ్(hatching) రేఖాచిత్రంలో సమాంతర రేఖలు ఉపయోగించి రూపొందించిన ఒక షేడింగ్ (shading)లేదా టెక్స్చర్(texture).
09:24 డ్రా(Draw )లోకి బిట్మ్యాప్ ఎలా ఇంపోర్ట్ (import) చేయాలో నేర్చుకుందాం.
09:28 మెయిన్ మెనూ(Main menu)నుండి , ఫార్మటు(Format) ఎంచుకొని ఏరియా(Area)పై క్లిక్ చేయండి .
09:33 ముందుగా చుసిన విధముగానే ఏరియా(Area) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది బిట్ మ్యాప్స్(Bitmaps) ట్యాబ్ పై క్లిక్ చేయండి.
09:39 ఇప్పుడు ఇంపోర్ట్(Import) బటన్ క్లిక్ చేయండి.
09:42 ఇంపోర్ట్(Import) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
09:45 బ్రౌజ్ చేసి ఒక బిట్మ్యాప్ ఎంచుకోండి.
09:48 ఓపెన్(Open) బటన్పై క్లిక్ చేయండి.
09:50 డ్రా(Draw), బిట్మ్యాప్(Bitmap)కు ఒక పేరు ప్రవేశపెట్టమని ప్రేరేపిస్తుంది.
09:55 "న్యూ బిట్మ్యాప్ (NewBitmap)" అనే పేరు ప్రవేశ పెడదాం.
09:58 "ఓకే(ok)" క్లిక్ చేయండి.
10:00 బిట్మ్యాప్ ఇప్పుడు డ్రాప్-డౌన్ జాబితాలో కనిపిస్తుంది.
10:04 నిష్క్రమించడానికి ఓకే(ok) క్లిక్ చెయ్యండి.
10:07 ఇప్పుడు మేఘాలను గమనించoడి .
10:10 Ctrl మరియు Z నొక్కి ఈ చర్యను రద్దు చేద్దాం.
10:14 "వాటర్ (water)" ఆబ్జెక్ట్ ను పూరించడానికి బిట్మ్యాప్(bitmap)లు ఉపయోగిద్దాం
10:19 ఇప్పుడు నీటి రూపాన్ని మరింత వాస్తవికo గా చుపిద్దాం .
10:22 ఇది చేయుటకు, సముహ పరచిన త్రికోణం మరియు వక్రత ను ఎంచుకోండి.
10:26 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి.
10:31 “ఏరియా(Area)” డైలాగ్-బాక్స్ లో, బిట్ మ్యాప్స్ (Bitmaps) టాబ్ క్లిక్ చేయండి.
10:36 బిట్ మ్యాప్స్ జాబితా స్క్రోల్ చేసి వాటర్(Water) ఎంచుకోండి.
10:41 "ఓకే(ok)" క్లిక్ చేయండి.
10:43 నీరు ఇప్పుడు మరింత వాస్తవికoగా కనిపిస్తోంది!
10:46 ఈ ట్యుటోరియల్ లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి.
10:50 * ఆబ్జెక్ట్ లను గీసి వాటిని కలర్(color), గ్రేడిఎంట్స్(gradients), హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్స్(bitmaps) తో పూరించండి
10:57 ట్రాన్స్పరెన్సీ(Transparency) ట్యాబ్ ఉపయోగించి , ఆబ్జెక్ట్ ల పై దాని ప్రభావo చూడండి.
11:02 ఇప్పుడు ఆకాశానికి రంగు వేద్దాం. ఇది చాలా తేలిక !
11:06 మొత్తం పేజికి బాక్గ్రౌండ్ను ఇద్దాం .
11:10 ఏ ఆబ్జెక్ట్ ఎంపిక చేయబడలేదని నిర్ధారించడానికి 'పేజీ(page)' పై కర్సర్ ను క్లిక్ చేయండి.
11:15 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేయండి.
11:21 పేజి సెటప్(Page setup) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
11:25 బాక్గ్రౌండ్(Background) ట్యాబ్ క్లిక్ చేసి ఫిల్(Fill) కింద , కలర్(Color) ఎంచుకోండి.
11:30 స్క్రోల్ చేసి కలర్(color ) Blue 8 ఎంచుకోండి.
11:34 "ఓకే(ok)" క్లిక్ చేయండి.
11:36 ఈ బాక్గ్రౌండ్ సెట్టింగ్ అన్ని పేజీలకు ఉండాల అని 'డ్రా ' (Draw)మిమ్మల్ని అడుగుతుంది.
11:41 "నో (NO)" క్లిక్ చేయండి.
11:44 ఇప్పుడు ఎంపిక చేసిన పేజీకి మాత్రమే ఒక బాక్గ్రౌండ్ రంగు ఉంది.
11:48 మీరు ఆబ్జెక్ట్ లలో రంగులు నింప కుండా వుండడం కూడా ఎంచుకోవచ్చు.
11:52 పర్వతo (మౌంటెన్(mountain) ) ఎంచుకోండి.
11:55 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి ఏరియా (Area)పై క్లిక్ చేయండి.
11:59 “ఏరియా(Area)” డైలాగ్-బాక్స్ లో , ఏరియా(Area) ట్యాబ్ ఎంచుకోండి.
12:04 ఫిల్(Fill)కింద , సెలెక్ట్ నన్ (None") ఎంచుకోండి.
12:06 "ఓకే(ok) క్లిక్ చేయండి.
12:08 ఆబ్జెక్ట్ ఏ రంగు తో నింప బడదు, రుపరేఖా మాత్రం బాక్గ్రౌండ్కు వ్యతిరేకంగా కనిపిస్తుంది.
12:15 Ctrl మరియు Z నొక్కి ఈ చర్య ను రద్దు చేద్దాం.
12:20 మీరు 'ఫార్మాట్(Format)' మెను నుండి కూడా ఈ ఎంపికలని పొందవచ్చు.
12:25 మార్పు చేసిన ప్రతిసారీ 'Ctrl + S' కీలు కలిసి నొక్కి, మీ ఫైల్ సేవ్ చేయడం గుర్తుంచుకోండి.
12:34 ప్రత్యామ్నాయంగా, ఆటోమేటిక్ సేవ్ (Automatic Save) సెట్ చేయడం ద్వారా మార్పులు స్వయంచా లకంగా సేవ్ చేయబడతాయి.
12:41 ఇక్కడ మీకు మరొక అసైన్మెంట్ ఉంది.
12:43 సృష్టించిన ఈ చిత్రానికి రంగు వేయండి.
12:45 పేజి(page) కు బాక్గ్రౌండ్ ఇవ్వండి .
12:47 కొన్ని కొత్త రంగులు సృష్టించండి.
12:50 దీనితో మనం లిబరే ఆఫీసు డ్రా ( LibreOffice Draw ) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
12:54 ఈ ట్యుటోరియల్ లో మనం, కలర్ (color), గ్రేడిఎంట్స్ (gradients), హాట్చింగ్(hatching) మరియు బిట్మాప్ స్ (bitmaps) లను ఉపయోగించి ఎలా,
13:01 *ఆబ్జెక్ట్ లను రంగుతో పూరించాలో
13:03 * బ్యాక్ గ్రౌండ్స్ ను సృష్టించాలో మరియు
13:05 * కొత్త శైలిలను సృష్టిం చాలో నేర్చుకున్నాo.
13:07 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
13:10 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
13:13 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
13:18 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
13:20 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
13:23 ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది .
13:27 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
13:33 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
13:38 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ on ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
13:45 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
13:56 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుతున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig, PoojaMoolya