C-and-Cpp/C2/Increment-And-Decrement-Operators/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | C మరియు C++ లోని ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్ పై స్పోకన్ టూటోరియల్కు స్వాగతం. |
00:08 | ఈ టుటోరియల్ లో మీరు నేర్చుకోబోయేది: |
00:10 | ఇంక్రిమెంట్ మరియు డిక్రెమెంట్ ఆపరేటర్లు. |
00:12 | '++' ఉదాహరణకు: a++ అనగా పోస్ట్-ఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. |
00:18 | '++a' అనగా ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. |
00:22 | '--' ఉదాహరణకు: a-- అనగా పోస్ట్-ఫిక్స్ డిక్రీమెంట్ ఆపరేటర్. |
00:27 | '--a' అనగా ప్రీఫిక్స్ డిక్రెమెంట్ ఆపరేటర్. |
00:31 | టైప్ కాస్టింగ్ గురించి కూడా నేర్చుకుంటాం. |
00:35 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేయుటకు, ఉబుంటు 11.10 ఆపరేటింగ్ సిస్టంగా, |
00:40 | ఉబంటులో gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయొగిస్తూను. |
00:48 | ++ అపరేటర్, అపరెండ్ ఇప్పటకే ఉన్న అంక్య యొక్క విలువకు ఒక్క అంకె పెంచుతుంది. |
00:54 | a++ మరియు ++a, a = a+1కు సమానమే. |
01:00 | -- ఆపరేటర్ట్ అపరెండ్ ఇప్పటకే ఉన్న అంక్య యొక్క విలువకు ఒక్క అంకె తగ్గిస్తుంది. |
01:06 | a-- మరియు -- a, a = a-1కు సమానమే. |
01:13 | ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్లను ఒక C ప్రోగ్రాం ద్వారా వివరిస్తాను. |
01:19 | నేను ఇప్పటికే ప్రోగ్రాంను రాసి ఉంచాను, దానిని ఇప్పుడు వివరిస్తాను. |
01:25 | ఇక్కడ, మన వద్ద ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్ల కొరకు C కోడ్ ఉంది. |
01:30 | ఇక్కడ నేను ఒక ఇంటీజర వేరియబల్ "a" ప్రకటించాను, దాని విలువ 1. |
01:35 | ఈ విధంగా, మనము వేరియబల్ aలోని మార్పులు గమనిచవచ్చు. |
01:39 | దిని వలన ఆపరేటర్ల పనితీరును మనము మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలము. |
01:47 | postfix ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎలా పని చేస్తుందో చూద్దాం. |
01:51 | ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ యొక్క అవుట్ పుట్ 1. |
01:55 | విలువ మార్పు చెందదు. |
01:57 | ఎందుకంటే, అపరెండ్ మూల్యాంకనం అయిన తరవాత పోస్ట్-ఫిక్స్ క్రియ జరుగుతుంది. |
02:04 | a++పై ఏదైనా పని జరిగితే అది ముందుగా "a"లో ఉన్న ప్రస్తుత విలువపై జరుగుతుంది. |
02:10 | దాని తరువాత a విలువ పెంచబడుతుంది. |
02:17 | ఇక్కడ a విలువలో ఒకటి పెంచబడిందని చూడగలరు. |
02:27 | మారుపులు గమనించుటకు 'a'ని మరల 1కి ఇనీశ్యలైజ్ చెద్డాం. |
02:35 | ఇక ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్లని చూద్దాం. |
02:38 | ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ 2ని తేరాపై ముద్రిస్తుంది. |
02:42 | ఎందుకంటే, ప్రి-ఫిక్స్ క్రియ అపరాండ్ మూల్యాంకనం కాక ముందే జరుగుతుంది. |
02:49 | అందుకే 'a' విలువ మొదట 1(ఒకటి)తో పెరిగి తరువాత ముద్రింపబడుతుంది. |
02:58 | మళ్ళి "a" విలువను ప్రింట్ చేస్తే, మార్పులు ఉండవు. |
03:03 | ఈ కోడ్ని ఎక్సిక్యూట్ చేసి చూద్దాం. |
03:07 | ఈ వాక్యాలను కామెంట్ చేద్దాం. /*,*/ టైప్ చేయండి. |
03:19 | సేవ్ పై క్లిక్ చేయండి. |
03:22 | నా ఫైల్ incrdecr.c అనే పేరుతో సేవ్ చేశాను. |
03:29 | Ctrl, Alt మరియు T కిలను ఏకంగా నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
03:35 | టర్మినల్లో gcc space incrdecr dot c space minus o space incr టైప్ చేసి ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు. |
03:51 | ./incr(డాట్ స్లాష్ incr) టైప్ చేసి ఎక్సిక్యూట్ చేయగలరు. |
03:59 | తేరాపై ఔట్ పుట్ ముద్రింపబడును. |
04:01 | ఇది a++ ప్రింట్ చేసినపుడు వచ్చే అవుట్పుట్. |
04:06 | ఇది ++a ప్రింట్ చేసినపుడు వచ్చే అవుట్ పుట్. |
04:09 | ఫలితం ఇంతక ముందు చర్చించినట్లు గానే ఉందని చూడగలరు. |
04:13 | మిగతా ప్రోగ్రాంను చూద్దాం. |
04:16 | ఇప్పుడు పోస్ట్-ఫిక్స్ మరియు ప్రిఫిక్స్ డిక్రిమెంట్ఆపరేటర్ల గురించి వివరిస్తాను. |
04:21 | ఇక్కడ మరియు ఇక్కడ నుండి మల్టీ లైన్ కామెంట్లను తొలగిద్దాం. |
04:29 | మనము ఇప్పుడు మళ్ళి aకు 1 విలువను కేటాయించినాము. |
04:35 | ఈ ప్రింట్ ఎఫ్ (printf) స్టేట్మెంట్ ముందు వివరించినట్టుగా ఒకటి(1) విలువని అవుట్ పుట్గా చూపుతుంది. |
04:40 | ఇది పోస్ట్-ఫిక్స్ స్టేట్మెంట్ గనుక a యొక్క విలువ a-- ముల్యంకనం అయిన తరువాత తగ్గుతుంది. |
04:47 | మునపటి వాక్యం "a" యొక్క విలువని ప్రింట్ చేస్తుంది. |
04:51 | ఇప్పుడు a విలువలో '1' తగ్గుతుంది. |
04:54 | ఇప్పుడు ప్రీ-ఫిక్స్ డిక్రీమెంట్ ఆపరేటర్ గురించి చూద్దాం. |
04:58 | ఈ ప్రింట్ఎఫ్(printf) స్టేట్మెంట్ యొక్క అవుట్ పుట్ 0 ఉంటుంది. |
05:00 | ఎందుకంటే ఇది ప్రీ-ఫిక్స్ ఆపరేటర్ గనక. |
05:05 | అపరెండ్ ముల్యంకనం అవ్వక ముందే ప్రీ ఫిక్స్ క్రియ జరుగుతుంది. |
05:09 | ఈ ప్రింట్ఎఫ్(printf) స్టేట్మెంట్ యొక్క అవుట్ పుట్ 0. |
05:11 | a విలువలో ఇంకే మార్పు లేదు. |
05:15 | return 0; మరియు క్లోసింగ్ కర్లి బ్రాకెట్ టైప్ చేయండి. |
05:21 | సేవ్ పై క్లిక్ చేయండి. |
05:24 | టర్మినల్కు మరలా తిరిగి వద్దాం. |
05:27 | కంపైల్ చేయుటకు టర్మినల్ పై 'gcc space incrdecr dot c space minus o space incr టైప్ చేసి ఎంటర్ నొక్కగలరు. |
05:42 | ./incr టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎక్సిక్యూట్ ఔతుంది. |
05:52 | ఇది మీరు a-- ప్రింట్ చేసినప్పటి అవుట్ పుట్. |
05:56 | ఇది మీరు --a ప్రింట్ చేసినప్పటి అవుట్ పుట్. |
05:59 | ఇప్పుడు ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్లు C++ లో ఎలా పని చేస్తాయో చూద్దాం. |
06:05 | ఇదే ప్రోగ్రాంని C++లో రాయాలంటే, |
06:07 | C కోడ్లో కొన్ని మార్పులు చేయాలి. |
06:10 | ఎడిటర్కి మరలా వెళ్దాం. |
06:13 | ఇది మన C++ ఫైల్, కావలసిన కోడ్తో. |
06:16 | C ఫైల్ హెడ్డర్కి బడలుగా వేరొక హెద్దర్ ఉందని గమనించండి. |
06:20 | using namespace స్టేట్మెంట్ కూడా ఉంది. |
06:24 | C++లో ఔట్ పుట్ స్టేట్మెంట్ cout అని గమనించండి. |
06:28 | ఈ తేడాలు తప్ప మిగతా antaరెండు కోడ్లు సమానమే . |
06:33 | .cpp ఎక్స్టెంషన్ తో ఫైల్ని సేవ్ చేయండి. |
06:40 | కోడ్ని కంపైల్ చేద్దాం. |
06:42 | టర్మినల్ వద్ద 'g++ space incrdecr dot cpp space minus o space incr' టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:00 | ఎక్సిక్యూట్ చేసేందుకు ./incr ( డాట్ స్లాష్ incr) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:07 | తేరాపై ఔట్ పుట్ కనిపిస్తుంది. |
07:10 | ఈ ఔట్ పుట్ C ప్రోగ్రాం యొక్క ఔట్ పుట్కు సమానమే అని గమనించండి. |
07:15 | ఇప్పుడు టైప్ కాస్టింగ్ గురించి చూద్దాం. |
07:17 | ఇది C మరియు C ++ లో ఒకే విధంగా అమలవుతుంది. |
07:22 | టైప్ కాస్టింగ్ , ఒక రకపు వేరియబల్ ను వేరొక రకమైన వేరియబల్ లా వేవహరించేల ఉపయోగించవచ్చు. |
07:27 | కావల్సిన డాటా టైప్ ను పరంతసిస్ లో ఎన్ క్లోజ్ చేసి టైప్ కాస్టింగ్ చేయవచ్చు. |
07:33 | ఈ కాస్ట్ ని, కాస్ట్ చేయబోయే వరేయబల్ ముందు పెడతాం. |
07:38 | టైప్ కాస్ట్ ఒక్క ఆపరేషన్ కి మాత్రమే సీమితం. |
07:42 | ఇప్పుడు a వేరియబల్ ఈ ఆపరేషన్ కి మాత్రమే ఫ్లోట్ లా వ్యవహరిస్తుంది. |
07:47 | నేను రాసిపెట్టిన ఈ ఉదాహరణను చూద్దాం. |
07:50 | ఇప్పుడు ఈ కోడ్ ను నేను వివరిస్తాను. |
07:54 | a మరియు b వారియబల్స్ ను ఇంటిజర్ లా మరియు c ను ఫ్లోట్ లా ప్రకటించాను. |
08:00 | aకి 5 విలువను మరియు b కి 2 విలువను కేటాయించండి. |
08:06 | ఇప్పుడు 'a' మరియు 'b' పై ఏదైనా ఆపరేషన్ చేద్దాం. |
08:10 | a ను b తో భాగాహారం చేసి, దాని ఫలితాన్ని cలో నిలువ చేద్దాం |
08:14 | '%.2f' ఉపయోగించి 2 దశాంశ స్థానాల ప్రీసిషన్ పొందగలమ్. |
08:20 | ఉహించిన ఫలితం 2.50కు బదలుగా 2.00 అని చూపబడుతుంది. |
08:25 | a మరియు b ఇంటిజర్లు కాబట్టి దశాంశ భాగం తొలగించబడినది. |
08:31 | రియల్ డివిజన్ కొరకు ఏదైనా ఒక్క అపరెండ్ను ఫ్లోట్ గా టైప్ కాస్ట్ చేయాలి. |
08:35 | a ను ఫ్లోట్ గా టైప్ కాస్ట్ చేద్దాం. ఇప్పుడు c రియల్ డివిషన్ విలువను కలిగి ఉంటుంది. |
08:41 | ఇప్పుడు రియల్ దివిజన్ ఫలితం మనం అనుకున్నట్టే 2.50, కనిపిస్తుంది. |
08:47 | return 0; టైప్ చేసి కర్లీ బ్ర్యకేట్లను పూర్తీ చేయండి . |
08:51 | “.c” ఎక్స్టెంషన్ తో ఫైల్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. |
08:55 | నేను typecast.c. అనే పేరుతో సేవ్ చేశాను. |
08:59 | టర్మినల్ తెరవండి. |
09:01 | gcc space typecast dot c space minus o space type టైప్ చేసి ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు. |
09:17 | ./type టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎక్సిక్యూట్ ఔతుంది. |
09:25 | తేరాపై ఔట్ పుట్ చూడగలరు. |
09:27 | ఈ రెండూ విలువలను చూస్తే టైప్ కాస్టింగ్ యొక్క ప్రభావం తెలుసుకోగలమ్. |
09:32 | టుటోరియల్ యొక్క సారాంశం : |
09:34 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది: |
09:36 | ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్లను ఎలా ఉపయోగించుట. |
09:40 | పోస్ట్ ఫిక్స్ మరియు ప్రిఫిక్స్ ఆపరేటర్లు . |
09:44 | టైప్ కాస్టింగ్ మరియు దానిని ఎలా ఉపయోగించడం గురించి కూడా నేర్చుకున్నాము. |
09:47 | ఒక అసైన్మెంట్లా : |
09:49 | a బై b ప్లస్ c బై d ని సాల్వ్ చేయుటకు ఒక ప్రోగ్రాం రాయండి. |
09:56 | a, b, c మరియు d ల విలువలను యూసర్ ద్వారా ఇన్పుట్ ల పొందాలి. |
10:01 | రియల్ డివిషన్ కొరకు టైప్ కాస్టింగ్ ఉపయోగించండి. |
10:05 | ఈ లింక్ లో ఉన్న వీడియో చూడగలరు. |
10:08 | ఇది స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు సారాంశం. |
10:10 | మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు . |
10:15 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ : |
10:17 | స్పోకన్ టుటోరియల్ ఉపయోగించి వర్క్ షాప్ నిర్వహిస్తుంది. |
10:20 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తిర్నత సాధించిన వారికీ ప్రశంసా పత్రాలు ఇవ్వబడును. |
10:24 | మరిన్ని వివరాలకు, దయచేసి contact ఆట్ spoken హైఫాన్ tutorial డాట్ orgను సంప్రదించండి. |
10:33 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక్ భాగం |
10:37 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
10:44 | దీనిపై మరింత సమాచారంspoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది. |
10:55 | ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు. |