LibreOffice-Suite-Writer/C4/Headers-Footers-and-notes/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | లిబ్ర్ ఆఫీసు పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - హెడర్స్, ఫుటర్స్ మరియు ఎండ్నోట్స్. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది, |
00:09 | ఒక డాక్యుమెంట్ లో హెడర్స్ ను ఎలా ప్రవేశపెట్టాలి |
00:12 | ఒక డాక్యుమెంట్ లో ఫుటర్స్ ను ఎలా ప్రవేశపెట్టాలి |
00:15 | హెడర్స్ ను మొదటి పేజీ నుండి ఎలా తొలగించాలి. |
00:19 | ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ ను డాకుమెంట్స్ లో ఎలా ప్రవేశపెట్టాలి. |
00:24 | ఇక్కడ మనము ఉబంటు లినక్సు 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4. |
00:33 | లిబ్రే ఆఫీ స్ రైటర్ డాకుమెంట్లలో పేజీ నమ్బెర్లు జోడించేందుకు అనుమతిస్తుంది. |
00:38 | మన resume.odt ఫైల్‌ను తెరుద్దాం. |
00:42 | ఫూటర్ లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు, మొదట ఏచోట ఫూటర్ ప్రవేశ పెట్టాలో ఆ పేజీ పైన క్లిక్ చేయండి. |
00:49 | డాక్యుమెంట్ పేజీ పైన క్లిక్ చెద్దాం. |
00:51 | మెనూ బార్ లోని “Insert” ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ పైన “Footer” ఎంపిక పై క్లిక్ చేయండి. |
00:58 | “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
01:01 | పేజీ చేవరలో ఫూటర్ జొదించబదిని మీరు చూడగలరు. |
01:06 | ఫూటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు, ముందుగ “Insert” ఎంపిక పైన క్లిక్ చేయాలి. |
01;12 | ఆ పై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
01:15 | మీరు ఇక్కడ ప్రదర్శించబడ్డ అనేక ఫుటరు ఎంపికలలను చూడగలరు. |
01;19 | డాక్యుమెంట్ లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు “Page Number” పైన క్లిక్ చేయండి. |
01:24 | మనము వెంటనే, సంఖ్య "1" ఫుటరు లో ప్రదర్శిమ్పబడ్డం చూడవచ్చు. |
01:29 | పేజీ నంబర్ కు వివిధ రకాల శైలులు ఇవ్వడానికి, పేజీ నంబర్ పైన డబల్ క్లిక్ చేయండి. |
01:35 | “Edit Fields: Document” అనే డైలాగ్ బాక్స్ తేరా పైన కనిపిస్తుంది. |
01:41 | “Format” ఎంపిక క్రింద “A B C అప్పర్ కేస్ లో ”, “a b c లోవర్ కేస్ లో ,”అరబిక్ 1 2 3” మరియు మరెన్నో ఫార్మాట్లను చూడగలరు. |
01:53 | ఇక్కడ మనము మనకు నచ్చిన పేజీ నంబరింగ్ స్టైల్ శైలీను ఎంచుకోవచ్చు. |
01:58 | మనము “Roman i,ii,iii “ ఎంపిక ను ఎంచుకొని తరవాత "OK” బటన్ పైన క్లిక్ చేద్దాం. |
02:05 | మీరు పేజీ కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు. |
02:09 | అదే విధముగా, మనము డాక్యుమెంట్ లో హెడర్ కూడా ప్రవేశ పెట్టవచ్చు. |
02:13 | మొదట పేజీ లో ఎక్కడ హెడర్ ను ప్రవేశ పెట్టాలో అక్కడ క్లిక్ చేయండి. |
02:17 | "Insert ” మెను పై క్లిక్ చేసి తరవాత Header” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
02;23 | “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
02:26 | హెడర్ పేజీ ఎగువన చేర్చబడ్డదని చూడవచ్చు. |
02:30 | హెడర్ లో తేది ప్రవేశ పెట్టుటకు, “Insert” పై క్లిక్ చేసి, ఆ పై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
02:37 | కనిపించే ప్రక్క మెనూ లో “Date” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
02:42 | హెడర్ పైన తేదీ ప్రదర్శిమ్పబడ్డది. |
02:45 | Date పై డబల్ క్లిక్ చేస్తే, వివిధ రకాల తేది ఫార్మాట్లు ప్రదర్శించబడతాయి. |
02:51 | ఇక్కడ 31 Dec, 1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం. |
02:58 | మెను బార్ లోని “File” మెను పై క్లిక్ చేసి ఆ తరవాత “Page preview” ఎంపిక పై క్లిక్ చేయండి. |
03:05 | డాక్యుమెంట్ ను “50%” వరకు జూమ్ చేద్దాం. |
03:09 | దానివలన తేది ని పేజీ ఎగువన మరియు పేజీ నంబర్ ను పేజీ దిగువన చూడవచ్చు. |
03:15 | ఇది డాక్యుమెంట్ లోని ప్రతి పేజీ పైన కనబడుతుంది. |
03:19 | అసలు డాక్యుమెంట్ కు తిరిగి వేళ్ళుటకు, “Close Preview” బటన్ పైన క్లిక్ చేయండి. |
03:25 | మీరు హె డర్ లేదా ఫుట్టర్ ఫ్రేమ్ కు సంబంధిత టెక్స్ట్ మద్య లో అంతరాన్ని కూడా సర్దుబాటు చేయవచ్చు. |
03:30 | లేదా హెడర్ లేక ఫుట్టర్ కు బార్డర్ ను కూడా చూపవచ్చు. |
03:34 | మెను బార్ లోని “Format” ఎంపిక పై క్లిక్ చేసి తరవాత “Page” పైన క్లిక్ చేయండి. |
03:40 | డైలాగ్ బాక్స్ లోని “Footer” ట్యాబ్ ను ఎంచుకోండి. |
03:43 | “Left margin” విలువ ను 1.00cm” గా సెట్ చేయ్యడం ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పసింగ్ ఎంపికలను సెట్ చెయ్యవచ్చు. |
03:52 | ఫుటర్ కు బార్డర్ లేదా ఛాయ ను జోడించడానికి “More” ఎంపిక పైన క్లిక్ చేసి ఆ పై ఫుటర్ లో పెట్టవలసిన విలవ ఎంపికల ను సెట్ చేయండి. |
04:03 | ఉదాహరణకు, ఫుటర్ లో ఛాయా శైలి చేర్చుటకు “Cast Shadow to Top Right” ఐకాన్ పైన క్లిక్ చేయాలి. |
04;10 | ఇక్కడ “Shadow style” ఎంపిక లో “Position” ట్యాబ్ కింద లభ్యమయ్యే వివిధ ఐకాన్ల మధ్య అది కనిపిస్తుంది. |
04:18 | మీరు బార్డర్ మరియు ఛాయాల రంగును కూడా మార్చవచ్చు. |
04:23 | అందుబాటులో ఉన్న ప్రతి ఎంపిక గురించి మరింత తెలుసుకోవాడానికి ఈ డైలాగ్ బాక్స్ ను అన్వేషించండి. |
04:28 | “OK” పైన క్లిక్ చేయండి. |
04:30 | మళ్ళీ OK పైన క్లిక్ చేస్తే , ప్రభావం ఫుటరు కు జోడించ బడిందని అని చూడవచ్చు. |
04;36 | ముందుకు కొనసాగే ముందు మన డాక్యుమెంట్ కు మరొక పేజీ ని జోడిన్చు కుందాం. |
04:41 | ఇది, ఇన్సర్ట్>> మ్యాన్యూవల్ బ్రేక్ మరియు పేజ్ బ్రేక్ ఎంపికల ను ఎంచుకొని క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. |
04:47 | “OK” పైన క్లిక్ చేయండి. |
04:50 | పేజ్ నంబర్ “2” గా ప్రదర్శింపబడ్డదని గమనించండి. |
04:54 | డాక్యుమెంట్ యొక్క మొదటి పేజీలో ఫుటరు వద్దనిపిస్తే, మొదటి పేజీలో కర్సర్‌ను ఉంచండి. |
05:01 | తదుపరి మెను బార్ లోని "ఫార్మాట్" పైన క్లిక్ చేసి, “Styles and Formatting ఎంపిక పైన క్లిక్ చేయండి. |
05:08 | కనిపించే డైలాగ్ బాక్స్ లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్ “Page Styles” పైన క్లిక్ చేయండి. |
05:16 | తదుపరి “First Page” ఎంపిక పైన రైట్ క్లిక్ చేయండి. |
05:20 | “New” ఎంపిక పై క్లిక్ చేసి మరియు ఆ పై “Organiser” ట్యాబ్ పైన క్లిక్ చేయండి. |
05:25 | “Name” రంగంలో మనము ప్రవేశ పెట్టాలనుకున్న కొత్త శైలి యొక్క పేరు ను టైప్ చెయ్యవచ్చు. |
05:30 | ఇక్కడ మనము “new first page”గా పేరు టైప్ చేద్దాం. |
05:35 | “Next Style” ను “Default” గా సెట్ చేయండి. |
05:38 | డైలాగ్ బాక్స్ లోని “Footer” ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
05:42 | “Footer on” చెక్‌బాక్స్ ను అన్ చెక్ చేయండి ఒక వేళా అది అన్ చెక్ చేయబడి లేకుంటే. |
05:48 | చివరగా “OK” బటన్ పైన క్లిక్ చేయండి. |
05:51 | మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్ కు వచ్చాము. |
05:55 | “new first page" శైలి “Page Styles” ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి. |
06:01 | “new first page” పైన డబల్ క్లిక్ చేయండి. |
06:04 | మొదటి పేజీ మినహా ఫూటర్ డాక్యుమెంట్ మిగితా అన్ని పేజీ లలో ఉందని చూడగలరు. |
06:11 | అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలిలను మార్పులు చేసి, డాక్యుమెంట్ యొక్క ప్రతి పేజీ మీద వాటిని అమలు చేయవచ్చు. |
06:19 | డైలాగ్ బాక్స్ ను ముసివేద్దం. |
06:22 | ఇప్పుడు మనము లిబ్రే ఆఫీసు రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం. |
06:27 | ఫుట్ నోట్లు పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి, ఎక్కడైతే ఇవి ప్రస్తావించబడ్డాయి. |
06:31 | అయితే ఎండ్ నోట్లను డాక్యుమెంట్ చివరలో సేకరిం చాలి. |
06:35 | నోట్ కు యాంకర్ ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద చేర్చబడుతుంది. |
06:40 | ఆటోమేటిక్ నంబరింగ్ లేదా కస్టమ్ సింబల్ మధ్య మీరు ఎంచుకోవచ్చు. |
06:45 | ఈ ఎంపికను ఆక్సెస్ చేయుటకు, మొదటి మెను బార్ లో "Insert " ఎంపిక పైన క్లిక్ చేయండి. |
06:51 | తరవాత “Footnote/Endnote” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
06:55 | “Numbering” మరియు “Type” హెడ్ఇంగ్స్ తో తెరపై ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
07:02 | అందులో ”Automatic”, “Character”, “Footnote” మరియు “Endnote” అనే చెక్ బాక్స్‌లు ఉన్నాయి. |
07:08 | “Numbering" మీకు ఫుట్నోట్స్ మరియు ఎండ్ నోట్స్ కోసం ఉపయోగించుటకు కావలసిన సంఖ్యలో రాకన్ని ఎంచుకోనుటకు అనుమతిస్తుంది. |
07:15 | "Automatic" ఎంపిక మీరు చేర్చ లనుకున్న ఫుట్నోట్స్ లేదా ఎండ్నోట్స్ ను స్వయంచాలకంగా వరస సంఖ్యలలో అసైన్ చేస్తుంది. |
07:24 | ఈ డైలాగ్ బాక్స్ ను ముసివేద్దం. |
07:26 | ఆటోమేటిక్ నంబరు సెట్టింగ్‌లకు మార్చడానికి మెను బార్ లో "Tools " ఎంపిక పైన క్లిక్ చేయండి. |
07:33 | ఆపై "Footnotes / Endnotes" పైన క్లిక్ చేయండి. |
07:37 | మీరు స్వయంచాలకంగా AutoNumbering మరియు Styles కోసం సెట్టింగులను ఎంచుకొవచ్చు. |
07:42 | మీ అవసరానికి అనుగునగా ఈ ఎంపికల నుండి ఎంచుకోని ఆపై తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి. |
07:49 | “Insert” మరియు “Footnote/Endnote” ఎంపికకు తిరిగి వెళ్దాం. |
07:54 | “Character” ఎంపిక ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది. |
08:00 | ఇది ఒక అక్షరం లేదా సంఖ్య కావచ్చు. |
08:03 | ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు, character రంగంలోని క్రింది బటన్ పై క్లిక్ చేయండి. |
08:09 | ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి. |
08:17 | మన ఎంపికను తెలుపుటకు “Type” శీర్షిక క్రింద ఉన్న “Footnote” లేక “Endnote” ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి. |
08:24 | కాబట్టి “Numbering” కింద “Automatic” మరియు “Type” కింద “Footnote” ను ఎంచుకోవచ్చు. |
08:29 | “OK” బటన్ పైన క్లిక్ చేయండి. |
08:32 | ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్యా విలువ తో పేజీ యొక్క దిగువన కనిపిస్తుందని చూడగలరు. |
08:39 | మీరు “This is the end of first page” అని టెక్స్ట్ ను ఫుట్ నోట్ రంగంలో టైప్ చేయగలరు. |
08:45 | ఆపై కీబోర్డ్ లోని "ఎంటర్" బటన్ నొక్కండి. |
08:48 | మీరు పేజీ దిగువన టెక్స్ట్ తో పాటు అవసరమైన ఫుట్‌నోట్‌ను చూడగలరు. |
08:55 | అదే విధంగా, మీరు డాక్యుమెంట్ దిగువన ఒక ఎండ్నోట్ చేర్చగలరు. |
09:00 | దీనితో మనము లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
09:04 | సంక్షిప్తంగా, మనం నేర్చుకున్నది. |
09:06 | డాక్యుమెంట్ లో హెడర్స్ ఎలా ప్రవేశపెట్టుట |
09:09 | డాక్యుమెంట్ లో ఫూటర్స్ ఎలా ప్రవేశపెట్టుట |
09:12 | మొదటి పేజీ నుండి ఫూటర్స్ ను ఎలా తొలగించుట |
09:15 | డాక్యుమెంట్ లో ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ ఎలా ప్రవేశపెట్టుట. |
09:19 | సంగ్రహ పరీక్ష. |
09:22 | “practice.odt” ఫైల్ ను తెరవండి. |
09:25 | డాక్యుమెంట్ లో ఒక హెడర్ మరియు ఫూటర్ ను జోడించండి. |
09:28 | హెడర్‌లో "రచయిత" పేరును ప్రవేశ పెట్టండి. |
09:31 | ఫూటర్ లో "పేజ్ కౌంట్"ను ప్రవేశ పెట్టండి. |
09:35 | పేజీ ఎక్కడ ముగుస్తుంది పేర్కొంటూ ఒక ఎండ్నోట్ జోడించండి. |
09:39 | డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి. |
09:43 | * ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:46 | * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది. |
09:49 | * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
09:54 | *స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు. |
09:56 | * స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
10:00 | *ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది. |
10:04 | * మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాయండి. |
10:10 | *స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
10;15 | *దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
10:22 | *ఈ మిషన్ గురించి, |
10:25 | *స్పోకెన్- ట్యుటోరియల్.org / NMEICT hyphen Intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. |
10:33 | *ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు. |